Saturday, 03 Oct, 2026

DIFRET (ఇథియోపియా) 2014

ప్రముఖ నటి ఏంజెలినా జోలీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత గా పనిచేసిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డు గెలుచుకొంది.  14 సంవత్సరాల అమ్మాయి హారూట్ స్కూల్ నుంచి వస్తుంటే ‘తండాలె’ అన్న యువకుడు ఆమె పై అత్యాచారం చేశాడు ఆ గ్రామ నియమం ప్రకారం ఆడపిల్లలు మొదటిసారిగా అనుభవించిన వారికే భార్య అవుతుంది హారూట్ అక్కడనుంచి పారిపోతూ చేతికి అందిన తండాల్ తుపాకీ తో అతన్ని కాల్చి చంపేస్తుంది. ఆమెను అరెస్టు చేస్తారు […]

వంటింటి చిట్కాలే పరిష్కారం

వాతావరణ స్థితిగతులను వల్ల హార్మోన్స్ మార్పుల వల్లనో చర్మరంధ్రాలు ఎన్ లార్జ్ అయి ఓపెన్ సోర్స్ ఏర్పడేందుకు కారణమవుతాయి. ఒత్తడి తో కూడా అధిక నూనె ఉత్పత్తి అయి రంధ్రాలు పెద్దవి అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు చర్మాన్ని రాత్రి పగలు తప్పనిసరిగా క్లెన్స్ చేయాలి. తక్కువ గాఢత ఉన్న కాస్మొటిక్ ఉత్పత్తులు వాడాలి.టవల్ తో ముఖం నెమ్మదిగా అద్దుకోవాలి ముఖంపై లూఫాలు వాడకుండా స్క్రాబ్ చేసి వదిలేయాలి. హెవీ క్రీమ్ బెస్ట్ మేకప్ ఉపయోగించకూడదు. తెనె, నిమ్మరసం, […]

మాధురీ కనిత్కర్

ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ చేరుకున్న మూడో మహిళగా మాధురీ కనిత్కర్ రికార్డ్ సృష్టించారు. ఆర్మీలో రెండవ అత్యున్నత స్థాయి ర్యాంక్ సాధించిన మొదటి పీడియాట్రీషియన్ గా కూడా గుర్తింపు సాధించారు.

ఈ నాటి ఫ్యాషన్ వర్ణం

ఈ మధ్య కాలంలో నగలు దుస్తుల్లో సిల్వర్ ఫ్యాషన్ గా మారిపోయింది. 18వ శతాబ్దం నాటి గ్రే ఫ్యాషన్ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేదికపై ప్రత్యక్షమైంది సిల్వర్ గ్రే రాంప్ పైకి తెస్తున్నారు కలరిస్ట్ లు. నీలం, గులాబీ,ఎరుపు, పసుపు జోడించడం ద్వారా సరికొత్త వర్ణ మిశ్రమాన్ని ఫ్యాషన్ జోన్ లోకి తెచ్చారు. గ్రే లోనే ఎన్నో రంగులు ఉన్నాయి సిల్వర్ కూల్ , చార్కోల్ వైట్ వంటి చాయలతో స్థిరత్వాన్ని తెలివితేటల్ని ప్రతిబింబిస్తూ హుందాగా ఉందంటారు. […]

మల్టీ టాస్కింగ్ అలవాటే

క్రిమినల్ లాయర్ కావాలన్నది నా చిన్ననాటి కల, అలాగే సినిమాలంటేను చాలా ఇష్టం. ఒక వైపు చదువు ,ఒక వైపు నటన నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ‘ నేల టికెట్ ‘ విడుదలప్పుడు ఎల్ ఎల్ బి సెమిస్టర్స్ జరిగాయి. ముంబయ్ లో పరీక్షలు రాసి హైద్రాబాద్ లో సినిమా ప్రమోషన్ కోసం వచేదాన్ని ‘రెడ్’ సినిమా షూటింగ్ గోవా లో జరిగినప్పుడు ముంబై వెళ్లి పరీక్షలు రాశాను నాకు మల్టీ టాస్కింగ్ అలవాటే అంటోంది మాళవికా […]

నా పాత్రలు నన్ను మార్చాయి

” నా సినిమా లో పాత్రలను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను థప్పడ్ లో నా పాత్ర పేరు అమృత. సహనం ఎంతో అవసరమో చెబుతుంది అమృత. పింక్ సినిమా లో మీనాల్  అనే మధ్యతరగతి అమ్మాయి పాత్ర ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేయవలసిన అవసరం లేదంటుంది. నామ్ షబనా,సాండ్ కీ ఆంఖ్ లోప్రకాషీ పాత్ర నన్ను చాలా ప్రభావితం చేశాయి అంటుంది తాప్సీ.ప్రపంచం ఎంత అభివృద్ధి పథంలో నడుస్తున్న లింగవివక్ష అలాగే వుందని తేల్చుకున్నాను. […]

ఒకే నగలో రెండు డిజైన్స్

ఒకే నగను రెండు విధాలుగా ధరిస్తే వెరైటీగా ఉంటుంది. టూ ఇన్ వన్ నెక్లెస్ కామ్ పెండెంట్ ఇలాటిదే ఈ నెక్లెస్ లో చిన్న చిన్న అయిస్కాంతాలు అమరుస్తారు.నగ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. నెక్లెస్ పెండెంట్స్ గా చేయాలనుకుంటే దాని మధ్యలో వేలాడే లాకెట్ కు అటు ఇటు రెండు వైపులా ఉండే చెయిన్ లను లాకెట్ చుట్టూ అమర్చేందుకు వీలుగా మార్పు చేయవచ్చు. నెక్లెస్ లా దూరం దూరంగా ఉన్న చిన్న పెండెంట్ లు అతుక్కుని […]

ఆరోగ్యాన్నిచ్చే జ్యూస్

క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటే వీట్ గ్రాస్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాగేందుకు పెద్ద రుచిగా ఉండదు కానీ ఇందులో ఉండే అధిక పీచు, విటమిన్లు, ఖనిజాలు ఫైటోకెమికల్స్ వంటివి  సమృద్ధిగా ఉండి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తుంది. వరుసగా ప్రతిరోజు నెల రోజులపాటు ఈ జ్యూస్ తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్త కణాల సంఖ్య […]

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం

ఈ చల్లని వాతావరణం సూక్ష్మ క్రిములు సంచారానికి అనువైంది. అందుకే చాలా తేలికగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ప్రతిరోజు పరగడుపునే వేడి నీళ్లలో పసుపు కలిపి తాగాలి నిద్ర లేవగానే 30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి. తేలికగా జీర్ణం అయ్యే వెచ్చని  పదార్థాలు తినాలి.ఉదయం అల్పాహారంలో గోధుమలు, ఓట్లు, మొక్కజొన్న, బార్లీ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క లవంగాలు వేసి కషాయం తాగడం ఎంతో మంచిది. రోజంతా వేడి నీరు […]

గ్రామాల్లో వెలుగు

2020 గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ అవార్డ్ తీసుకొంది గుర్మిత అంగ్ మో లధాక్ కేంద్ర పాలిత ప్రాంతంలోని మర్కా లోయలో సుమ్ దా చెన్ మో గ్రామం ఆమెది. సోలార్ పవర్ ఏర్పాటు చేస్తోంది. కొండల మధ్య రోడ్డు మార్గం లేని పట్టణాలు కాలిబాట తో కాలినడకన వెళుతూ మైక్రో  గ్రిడ్ లు మోసుకుంటూ వెళ్తుంది. మేఘాలయ రాష్ట్ర మంత్రి కన్ రాడ్ సంగ్మా తన గ్రామాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు ఆమెను ఆహ్వానించారు. […]

ముఖ కాంతి రెండింతలు 

ఈ వర్షపు గాలులకు చర్మం పొడిబారిపోతుంది. రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం పై పేరుకోన్న దుమ్ము ధూళి పోతుంది చర్మం తేమను పోకుండా రెండు గంటల కోసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.దానితో పాటు సన్ స్క్రీన్  కూడా వాడుకోవాలి.  దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగాలి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లో  తయారు చేసుకునే ప్యాక్ వేసుకోవాలి. బొప్పాయి గుజ్జు, బాదం గింజల పొడి, పచ్చిపాలు, శనగపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లని నీళ్ళతో […]

ఇది ఘాటైన వైద్యం

గొంతుకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యం ఏదైనా సరే మిరియాలు తిరుగులేకుండా మేలుచేస్తాయి జీర్ణం కావడానికి ఎక్కువ సేపు పట్టడం ,ఘాటయిన వాసన మిరియాలు ప్రత్యేకత.గ్రాము వేయించిన మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, పావు టీ స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనె కలుపుకుని తాగితే  జలుబు, దగ్గు  తగ్గిపోతాయి. జీర్ణక్రియకు మిరియాలు మంచి మేలు చేస్తాయి.మిరియాల పొడి బాదంపప్పు కలిపి తింటే కండరాలు ,నరాల నొప్పి తగ్గిపోతాయి.మిరియాల పొడి మజ్జిగతో […]

చర్మ కాంతికి ఈ స్మూతీ  

చర్మ సౌందర్యం కోసం ఏ సౌందర్య ఉత్పత్తులు వాడినా చర్మ సౌందర్యాన్ని మెరిపించే ఈ స్మూతీని   తప్పకుండా తినండి అంటున్నారు చర్మ నిపుణురాలు గీతిక.  పెద్ద సైజు అరటిపండు, అవిసె గింజలు టేబుల్ స్పూన్ పాలు లేదా యోగర్ట్ అర కప్పు బాదం బట్టర్ లేదా  పీనట్ బట్టర్ టేబుల్ స్పూన్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్మూతీ చల్లగా ఉండాలి అనుకుంటే అరటిపండుని ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి.అవిసె గింజలు చర్మానికి లోపలనుంచి […]

జాగ్రత్తలు తప్పనిసరి 

కరోనా కేసులు నమోదవుతున్నాయి కానీ చిన్నచిన్న వేడుకలకు హాజరై అవుతూనే ఉన్నారు ప్రజలు. అయితే ఒక చోట కొంతమంది తో అయినా సరే కలుసుకోవటం కొంత రిస్క్ తో కూడుకున్న పనే. కనుక మాస్క్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా కూర్చోకుండా ఉండాలి. పార్టీలో డ్రింక్స్ కోసం ఒక దగ్గరగా ఉండకూడదు డిస్పోజబుల్ గ్లాస్ లు ప్లేట్ లు ఫుడ్ ఐటమ్స్ కాస్త దూరంగా ఉంచి ఒక్కళ్ళు వెళ్లి సొంతంగా సర్వ్ చేసుకునే ఏర్పాటు చేసుకుంటే మంచిది శానిటైజర్ […]

చూస్తూ ఊరుకుంటామా ?

2020 bbc 100 ఉమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు బిల్కినో భానో దీదీ  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సువర్ణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి వరకు దేశ రాజధాని  షాహీన్ బాగ్ లో కొనసాగిన ఆందోళనలో పాల్గొన్నారు బిల్కినో భానో దీదీ షహీన్  బాగ్  దీదీ గా అందరికీ గుర్తుండిపోయారు. మేము రైతు బిడ్డలం రైతులు కష్టాల్లో ఉండి నిరసన తెలుపుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాం ప్రజలందరూ వారికి మద్దతు తెలపాలని […]

వికలాంగుల హక్కుల గేయం  

టైమ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ 2020 బిబిసి 100 మంది ఉమెన్ ఆఫ్ 2020లో జాబితాలో చోటు చేసుకుంది మానసి గిరీష్ చంద్ర జోషి.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న మానసి ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది ఆమెకు ప్రోసైటిక్  కాలు  అమర్చారు.  శరీరం మళ్లీ మామూలు స్థితికి రావడం కోసం బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టి 2015లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పోటీలలో పతకం సాధించింది. 2019లో స్విజర్లాండ్ లో జరిగిన పోటీల్లో  […]

ఇది ట్రెండీ లుక్  

పట్టు చీరె కట్టుకొని మోడ్రన్ లుక్ తో కనిపించటం కూడా ఇవ్వాట్టి  అమ్మాయిలకే చెల్లింది. వాళ్ళ కోసం అందమైన బనారస్ చీరెలు సిల్క్ డిజైనర్ శారీస్ ధోతి ప్యాంట్ రూపంలోకి తీసుకువచ్చారు స్టైలిస్ట్ లు శారీ ప్యాంట్లు కూడా వచ్చాయి అందమైన చీరెలు ప్లాంట్లలో మేచ్ చేయటంవల్ల అడక్కు కంఫర్ట్ చీరకట్టు చెదరనట్లు ఉంటుంది కుచ్చుళ్ళు పోసి కట్టే చీరకట్టు ప్యాంటు   ధోతి లో కి చక్కగా ఒదిగిపోయింది.

మిట్టీ కేఫ్ 

2017 లో మిట్టీ కేఫ్ ప్రారంభించింది అలీనా ఆలమ్ హుబ్బళ్ళి  లోని బివిబి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఉన్న ఈ మీటింగ్ దివ్యాంగుల సంక్షేమ కోసం ఏర్పాటయింది. ప్రస్తుతం 116 మంది దివ్యాంగులు పనిచేస్తున్నారు. హుబ్బళ్ళి బెంగళూరు, కోల్కతా భువనేశ్వర్ లలో మొత్తం 12 శాఖలున్నాయి. ఇన్ఫోసిస్, మైండ్ ట్రీ తో పాటు కేఫ్ మేనేజర్ గా పని చేసే కీర్తి నడవలేదు,చేత్తో వస్తువు పట్టుకోలేదు మరుగుజ్జులు భైరపు, రూప ఇద్దరు ఈ […]

అన్నీ నేనే చేస్తా 

ఒకసారి ఫ్రెండ్స్ తో మాల్ కి వెళ్తే చీజ్ టార్ట్స్ చేస్తున్న వాసన వచ్చింది. అలాంటి రుచి నేను ఇంట్లో ఎన్నో ప్రయోగాలు చేశాను. చాలా బాగా చేయగలగాను  ఈ ఏడాది జూన్ లో లైఫ్ ఆఫ్ పై పేరుతో ఒక బేకింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను.బేకింగ్ నుంచి ఆర్డర్లు ప్యాక్ చేయటం వరకు నేనే చేస్తున్న ఇది స్టార్టప్ కదా అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. కొన్నాళ్ళ క్రితం సేవ్ శక్తి పేరుతో ఒక సంస్థ […]

Manusangada (తమిళం) (2018)

ప్రస్తుత భారత దేశంలో దళిత పోరాటాలు  రూపాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిందీ  సినిమా మేము మనుషులమే అర్థం తో ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అవార్డులు గెలుచుకుంది దళితుడైన కోలప్పన్ తండ్రి  చనిపోతాడు ఆ వూరి ప్రధాన మార్గం ద్వారా దళితులు మృతదేహాలను తీసుకుపోయేందుకు అగ్రకులాల అంగీకారం లేదు ప్రభుత్వం ఇచ్చిన రహదారిలో మాకు నడిచే హక్కు ఉందని కోలప్పన్ కోర్టుకు వెళ్తాడు వివాదం జరుగుతున్న మూడు రోజులుగా కోలప్పన్ తండ్రి శవంఅతని ఇంటి వాకిట్లోనే ఉంది. […]