Saturday, 03 Oct, 2026

ప్రియాంక చోప్రా

బాలీవుడ్ మెగాస్టార్ ప్రియాంక చోప్రా ఫార్చ్యూన్ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్ ఉమెన్ జాబితాలో పేరు సంపాదించింది.ఇప్పటికే ఈమెకు హయ్యస్ట్ పెయిర్ యాక్టర్ గా గుర్తింపు ఉంది. 2006 నుంచి యూనిసెఫ్ తో కలిసి పని చేస్తోంది. ఆమె నెలకొల్పిన నేమ్ సేక్ పౌండేషన్ నిరుపేద భారతీయ పిల్లలకు కు సహాయం చేస్తుంది. పర్పుల్ పెబుల్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు కూడా.

సహజమైన సౌందర్యం

చర్మం మెరుపు తో ఉండేందుకు సహజసిద్ధంగా ప్రకృతి లో దొరికే వస్తువులే ఎక్కువ ఉపయోగపడతాయి. చర్మాన్ని రక్షించే అద్భుతమైన పదార్థాలను ప్రకృతి మనకు కానుకగా ఇచ్చింది. గంధపు చెక్క యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.వేప యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఇది మొటిమలను మచ్చలను తగ్గిస్తుంది. కుంకుమపువ్వు యాంటీ ఏజింగ్ లక్షణాలతో ఉంటుంది. అలోవేరా చర్మం పైన ముడతలు మచ్చలు రానివ్వదు ఇక రోజు వాటార్ సహజమైన ప్రకృతి పరంగా ఇచ్చిన ఈ ఐదు చర్మాన్ని మెరిపించి వార్ధక్యాన్ని దగ్గరికి […]

నెలకో నవల

నెలకో నవల రాస్తారు రచయిత్రి సుందరి వెంకట రామన్. 2014లో తొలి పుస్తకం గా ది మల్హోత్ర బ్రెడ్ విడుదల చేసిన ఆమె ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే నవలల్లో టాప్ 100 లో సుందరీ వెంకటరామన్ నవలలు ఉంటాయి. The Smitten Husband, Drunken Wife The Madras Affair వంటి నవలలు విస్తృతంగా పాఠకులున్నారు అతివేగంగా రాసే సుందరీ వెంకటరామన్ డిజైన్ ప్రూఫ్ మార్కెటింగ్ కూడా ఆమె చూస్తారు.

Irandam Ulagaporin Kadaisi Gundu (తమిళం) (2019)

The Lost Bomb అఫ్ World War-2 సింపుల్ గా ఈ సినిమా పేరు గుండు. నీలం ప్రొడక్షన్స్ బానర్ పైన పా. రంజిత్ తీసిన సినిమా రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొన్ని బాంబు లు ఒరిస్సా దగ్గరలోని సముద్రంలో పడేశారు సినిమా కథ ప్రకారం ఒక బాంబు సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. పోలీస్ లు ఆ బాంబ్ ని స్వాధీనం చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఆ బాంబు ను ఇత్తడి అనుకొని ఒక […]

నీలి పువ్వుల టీ

గ్రీన్ టీ, ఎల్లో టీ, బ్లాక్ టీ లాగా బ్లూ టీ వచ్చేసింది. బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అంటే తెలుగులో శంఖపుష్పి అని అంటారు.ఈ నీలి పువ్వు జ్ఞాపకశక్తి పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా ఈ పువ్వు పొడిని టీ చేసుకు తాగితే మానసిక ఒత్తిడి నిరాశ దూరం అవుతాయని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మరుగుతున్న నీళ్లలో అల్లం శంఖపుష్పి పూలు లేదా ఎండబెట్టిన […]

అలైస్‌ వాల్టన్‌

ప్రపంచంలో కెల్లా సంపన్నమైన మహిళల్లో ఒకరు అలైస్‌ వాల్టన్‌. అతిపెద్ద రీటైల్‌ సంస్థ ‘వాల్‌మార్ట్‌’ అధిపతుల్లో ఒకరు అలైస్‌ వాల్టన్‌ కుమార్తె. 1971 ‘ట్రినిటి విశ్వవిద్యాలయం’ నుంచి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన అలైస్‌ ముందుగా మాతృ సంస్థ ‘వాల్‌మార్ట్‌’లో పిల్లల దుస్తుల బయ్యర్‌గా పనిచేశారు.ఆర్వెస్ట్‌ బ్యాంక్‌ స్థాపించారు. అతి పెద్ద కంపెనీ అధిపతిగానే కాక,మానవత్వం ఉన్న మహిళగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. ఫోర్బ్స్‌ పత్రిక 2020 జాబితాలో 70.4 బిలియన్‌ డాలర్ల సంపదతో […]

గత సంవత్సరపు విజయం అదే

అతి దుర్బలుడైన పురుషుడు ఎవరంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునే వాడు.అతను శిక్షార్హుడు కూడా. యాసిడ్ దాడి స్త్రీకి గుణపాఠం అనుకునే వారికి గుణపాఠం అనుకుంటాను.చెపాక్ లక్ష్మీ అగర్వాల్ ఒక్క దానికథే కాదు. అది యాసిడ్ విజేతుల అందరి కదే. నా బెస్ట్ సినిమా గా దాన్ని చెబుతాను అంటుంది దీపికా పడుకొనే. గత సంవత్సరపు విజయం నాకు చపాక్ అంటుందామె ఇంకో మహిళ మేఘన గుల్జార్ కూడా విజేతల్లో ఒకరుగా గుర్తు పెట్టుకోవాలి.ఎంతో నమ్మకం తో ఆమె […]

ఏడాది సంపాదన 284 కోట్లు

ఒక సంవత్సర కాలంలో అత్యధికంగా అర్జించిన క్రీడాకారిణి జపాన్ టెన్నిస్ ప్లేయర్ ప్రపంచ మాజీ నెంబర్ వన్ నయోమి ఒకాసా గుర్తింపు పొందింది ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 సంవత్సరాలు ఒకాసా ప్రైజ్ మనీ ఎండార్స్ మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు అంటే 284 కోట్లు సంపాదించి రికార్డ్ బ్రేక్ చేసింది.

శకుంతలాదేవికి గిన్నీస్

భారత గణిత మేధావి శకుంతలా దేవికి నాలుగు దశాబ్దాల అనంతరం గిన్నిస్ సంస్థ సర్టిఫికేట్ అందజేసింది.అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్ గా ఖ్యాతి గణించిన శకుంతలాదేవి 1980లో లండన్లోని ఇంపీరియర్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంత వేగంగా కేవలం 28 సెకన్లలోనే గణించిన ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.కాకపోతే అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు ఆ సంస్థ దృవీకరణ పత్రం అందలేదు.

చిటికెడు వంటసోడా చాలు

వంట సోడా తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ వంటసోడా వేసిన నీళ్ళలో పండ్లు కూరగాయలు కడిగితే వాటికి అంటిన దుమ్ముతో పాటు పురుగుల మందులు కూడా పోయి శుభ్ర పడతాయి దుమ్ము పట్టిన కార్పెట్ల మీద వంటసోడా చల్లి వేడి నీళ్లతో రుద్దితే కార్పెట్ల లోని దుమ్ము ధూళి పోతాయి.గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది శరీరం నుంచి వచ్చే చెమట వాసన పోతుంది. నీళ్లలో వంటసోడా వేసి చంకల్లో […]

డిజైనర్ మాస్క్ లు

పెళ్లి కూతురు డ్రెస్ లో అద్భుతంగా తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్ షున్‌సింగ్‌ రగోయ్‌ కరోనా సమయంలో కొత్తరకం మాస్క్ లు తయారు చేసింది. ఆమె భర్త పాంగ్‌చన్‌ రగోయ్‌ కో డిజైనర్ గా పనిచేస్తాడు.ఎంబ్రాయిడరీ ద్వారా మాస్క్ పైన అందమైన డిజైన్ లు సృష్టించడం మొదలు పెట్టారు మణిపూర్‌ ఎత్నిక్‌ డిజైన్స్, పక్షులు, పూలు మాస్క్‌ల పైన ప్రత్యక్షం అయ్యాయి, షున్‌సింగ్‌ రగోయ్‌ మాస్క్ లు కొద్దిరోజుల్లోనే పాపులర్ అయ్యాయి ఫేస్ బుక్ లో yanvai […]

అత్యంత సంపన్నురాలు

రెండేళ్లుగా రోషిని నాడార్ మల్హోత్ర ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఏకైక సంతానం రోహిణ. దేశం నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేసే సంస్థల్లో అతిపెద్దదైన ఈ సంస్థ చైర్ పర్సన్ గా 2020 జూన్ బాధ్యతలు తీసుకున్నారు రోహిణి వన్యప్రాణుల సంరక్షణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశారు శాస్త్రీయ సంగీతం లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. భారతదేశపు అత్యంత సంపన్నురాలైన మహిళల్లో రోషిని నాడర్ ఒకరు.

కౌర్ మంగర్స్  

కోవిడ్ సమయంలో కౌర్ మంగర్స్  ఎన్జీవో ని ప్రారంభించారు మహిత నాగరాజ్.ఆమె డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేశారు సింగిల్ మదర్ కౌర్ మంగర్స్  ఇండియాలో స్థాపిస్తే కరోనా సమయంలో తమకై తాము జాగ్రత్త తీసుకో లేనివారికి సహాయపడవచ్చు అనుకొన్నారు మహిత కౌర్ మంగర్స్.  46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించివుంది  భారతదేశంలో కౌర్ మంగర్స్ కి 22 వేల మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార వైద్య ఆరోగ్య సేవలను  అందిస్తుందీ గ్రూప్.

బ్లాక్ హెడ్స్ పోతాయి 

ముఖంపై నల్ల మచ్చలు కనిపిస్తే కొన్ని ఇంటి చిట్కాలను తో వాటిని పోగొట్టవచ్చు.ఎండిన తులసి ఆకులు వేపాకులు పుదీనా కలిపి పొడి చేసి పసుపు రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని మచ్చలపై కొంతకాలం పాటు రోజూ రాస్తే చర్మం మెరుపుగా ఉంటుంది మచ్చలు కూడా పోతాయి. అలాగే ఎండిన తమలపాకుల పొడిలో కొబ్బరినూనె కలిపి రాసిన మంచి ఫలితం కనిపిస్తుంది. కుంకుమపువ్వు పొడి తేనె కలిపి రాసుకున్న,తేనె పసుపు కలిపిన మిశ్రమం అయినా […]

ఆకలి వేళ అమ్మయింది 

ములుగు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న తస్లీమా మహమ్మద్  కోవిడ్ కాలంలో ఆకలి అన్న వాళ్లకు సొంత తల్లి గా రూపం ఎత్తారు. బేషజాలు పక్కనపెట్టి కఠినమైన దారుల్లో కాలినడకన ప్రయాణం చేసి ఆహార పదార్ధాలు మందులు ప్రజలకు అందించారు వలస కూలీల కు స్వయంగా వండి పెట్టారు. చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు చేయటానికి ఎవరూ ముందుకు రాకపోతే ఆమె దగ్గరుండి జరిపించారు.రెండేళ్ళ వయస్సు లో తండ్రిని కోల్పోయిన ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్లి చదివించింది.వ్యవసాయం […]

క్యాన్సర్ పిల్లల కోసం సాహసం 

క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం,వైల్ట్  వడియార్ హిమాలయన్ అడ్వెంచర్ ఛాలెంజ్ లో పాల్గొంది నటి  రెజీనా కసాండ్రా.30 కిమీ రన్నింగ్ రాఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ పోటీల్లో చాలా కష్టపడి నెగ్గింది ఆఖరి కిలోమీటర్ నీ పూర్తిచేసే దశలో రేపు లేదు అన్నట్టు పరిగెత్తాను.క్యాన్సర్ పిల్లలకు సాయం చెయ్యాలనే కోరిక ఒక్కటే నన్ను నడిపించింది.ఈ పోటీల కోసం స్వీట్లు జంక్ఫుడ్ మానేశా తక్షణ శక్తి కోసం ఖర్జూరాలు మాత్రమే తినేదాన్ని 45 నిమిషాలు హిల్ రన్నింగ్ బీచ్ […]

గానా ఇసై వాణి 

ప్రపంచంలో వంద మంది అత్యున్నత మహిళల్లో ఒకరిగా ఇసై వాణిని ఎంపిక చేసింది బిబిసి ఆమె తమిళ నాట సంగీత సంచలనం పురుషులదే పూర్తి ఆధిపత్యమైన గానా అనే ఆలాపన ధోరణి ఒడిసి పట్టుకొని ఆ రీతిలో మొదటి ప్రొఫెషనల్ మహిళగా గాయనిగా ఎదిగింది.చెన్నై కేంద్రంగా ఏర్పడిన డి క్యాస్ట్   లెస్ కలెక్టివ్ అనే తమిళ ఇండీ బ్రాండ్ లో  సభ్యురాలైన ఆమె పాటకు ఎందరో ప్రముఖులు అభిమానులు.

AK VS AK (హిందీ) 2020 

 ఏకె వెర్సెస్ ఏకె  నెట్ ఫ్లిక్స్ లో తాజాగా విడుదలైంది. ఏకె అనిల్ కపూర్ ఏకె  అనురాగ్ కశ్యప్.వీళ్లు ఇద్దరూ ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉంటారు ఈ సందర్భంగా వచ్చిన ఒక చిన్న తగువు వస్తుంది.హీరో కుమార్తెను డైరెక్టర్ కిడ్నాప్ చేస్తాడు .ఈ విషయం చెప్పిన ముందుగా అనిల్ కపూర్  నమ్మడు ఇంటికి ఫోన్ చేసి తెలుసుకుని, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాడు.అక్కడ కూడా జరుగుతున్నది సినిమా అనే అనుకుంటారు అలా అనుకునేలా ప్లాన్ చేస్తాడు అనురాగ్ […]

శక్తిమంతం ఓంకారం

అనంత విశ్వంలో ఎన్నో రకాల ధ్వనులు విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి ధ్వనులను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రికార్డ్ చేసింది.అలా రికార్డ్ చేసిన ధ్వనులను విశ్లేషిస్తూ ఉంటే సూర్యుడి నుంచి వస్తున్న ధ్వని ఓంకార మంత్రం లో పోలి ఉందట. ఓంకార నాదం నిత్యం విశ్వంలో నుంచి వెలువడుతున్న వేదకాలపు మాట వాస్తవమే నాని అంగీకరించవలసి వస్తోంది. ఈ ఓంకార ధ్వని ప్రభావం మానవుల మీద ఉంటున్నది. ఓంకారాన్ని నిరంతరం వినటం వల్ల శరీర అంతర్గత […]

మొగలి పువ్వు ల పరిమళం హాస్యం 

హాయిగా నవ్వుతూ నవ్వించే వారి చుట్టూ ఎప్పుడూ పది మంది స్నేహితులు ఉంటారు ఇతరులను నొప్పించని హాస్యం మనుషులను దగ్గర చేస్తుంది. తమపైన తామే జోక్ వేసుకొని హాస్యాన్ని సృష్టించటం అద్భుతమైన కళ. ఏ ఆయుధమైన మనం వాడే తీరునుబట్టి ఫలితం ఇస్తుంది. హాస్యం కూడా ఆయుధం వంటిదే ఇతరులను చిన్న బుచ్చే హాస్యం గాయపరుస్తుంది.ఇతరులలో ఉండే ఏదో బలహీనత చుట్టూ సృష్టించే  హాస్యం  వాళ్ళని అపహాస్యం చేయటం వంటిదే ఇతరుల కష్టాలు, అనారోగ్యాలు లోపాలు హాస్యానికి […]