Saturday, 03 Oct, 2026

బరువు పెరగటం ఖాయం 

అలవాటుగా చేసే ఈ ఆరు పనులు బరువు పెరిగేలా చేస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా కప్పు కాఫీతో ఉదయం మొదలవుతుంది. కానీ పాలు పంచదార, బరువు పెంచేవే.లేస్తూనే అప్డేట్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్  చేసే మనకు తెలియకుండానే తినటం ఎక్కువ, నమలటం తక్కువ అయిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైనవి తప్ప హై ప్రోటీన్స్ తీసుకోవటం కూడా బరువు పెంచేదే.ఉదయాన్నే గ్లాసుడు నీళ్లు త్రాగటం మరిచిపోతే కూడా కష్టమే.హైడ్రేటెడ్ గా ఉండకపోతే క్యాలరీస్ కరగవు ముఖ్యంగా నిద్ర […]

పొడిబారుతుంది జాగ్రత్త 

చలిరోజుల్లో చర్మం సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు.చర్మం పొడిబారకుండా స్నానానికి చల్లటి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు వాడాలి.బొప్పాయి గుజ్జు లో నిమ్మచెక్క పిండి పేస్ట్ లా చేసి చర్మానికి రాసుకుంటే స్కిన్ తాజాగా ఉంటుంది.బయటకు వెళ్ళే ముందర చర్మానికి సన్ స్క్రీన్  రాసుకోవాలి రోజులో ఎన్నోసార్లు మాయిశ్చరైజర్ చేసుకున్న మంచిదే చలిరోజుల్లో పెదవులు పొడిబారి పగిలి పోతుంటాయి లిప్ బామ్ రాసుకుంటే ఆ సమస్య ఉండదు చర్మాన్ని తేమ తగ్గకుండా కాపాడుకోవాలి.

దేవతలు మెచ్చిన  లోహం 

రాగి దేవతలు మెచ్చిన లోహం అంటారు ఆరోగ్య పరిరక్షణకు రాగి లోహం మంచిదని ఋషులు అర్చనకు రాగి పాత్ర రాగి చెంబు రాగి అరివేణం దేవతలకు ఇష్టమన్నారు.దేవాలయ ధ్వజస్తంభానికి రాగి తొడుగు వేయాలన్నారు.భక్తులు శిరసు భూమికి తాకించినప్పుడు ఆ అయస్కాంత శక్తి వారికి లభించాలని రుషుల భావన.ఉత్సవ విగ్రహం రూపంలో  ఊరేగుతున్నప్పుడు కూడా రాగి లోహం తోనే కనిపిస్తాడు భగవంతుడు. రాగి సర్వ శ్రేష్టమని ప్రచారం చేసేందుకు ఇదంతా.దేవుడి కాగడాలు రాగి వే భక్తులకు తీర్థ ఇచ్చేది […]

యువ మేయర్

మా తిరువనంతపురం చాలా అందమైన నగరం.వ్యర్ధాలు మా నగరపు అందాన్ని దెబ్బతీయకుండా చూస్తాను అందరికీ ఆరోగ్యం నా లక్ష్యం. అలాగే నా చదువును కొనసాగిస్తాను అంటోంది ఆర్య రాజేంద్రన్. 21 సంవత్సరాల వయస్సు.డిగ్రీ రెండో సంవత్సరం చదువు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఓ ప్రధాన నగరానికి మేయర్ కాబోతుంది తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ముదావన్ ముకుల్  వార్డు కు సిపియం అభ్యర్థిగా పోటీ చేసింది రెండు వేలకు పైగా ఓట్లు […]

Iam kalam (హిందీ) (2011) 

 Smile foundation నిర్మించిన అయామ్  కలామ్  నిస్సందేహంగా గొప్ప స్ఫూర్తిదాయక చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం చోటు అనే బాలుడి కథ. చోటు నీ తల్లి తీసుకువచ్చి ఒక హోటల్ పనిలో వెడుతుంది. రాజస్థాన్ లోని బికనీర్ రాజ వంశస్థులు ఉండే రాజ సౌధానికి దగ్గర్లో ఒక చిన్న టీ కొట్టు లో పనిచేసే చోటు కి కలాం ఆదర్శం చక్కగా చదువుకోవాలని కలలు కంటాడు. రాజకుటుంబానికి చెందిన బాలుడితో స్నేహం ఏర్పడుతుంది రహస్యంగా […]

చెప్పటం తేలికే !

సలహా ఇవ్వటం చాలా తేలిక పాటించడమే కష్టం గాంధీజీ చెప్పారు అంటున్న ఒక కథ చాలా బావుంటుంది ఒక తల్లి గాంధీజీ దగ్గరకు తన అయిదు ఏళ్ళ పిల్లవాడిని తీసుకు పోయి ,బాపు వీడు అస్తమానం బెల్లం తింటున్నాడు వద్దంటే వినడు మీరు చెపితే తప్పనిసరిగా వింటాడు తినద్దని వీడికి సలహా ఇవ్వండి అని అడిగింది. బాపు వచ్చేవారం చెబుతానన్నాడు తరవాత వారం తల్లి వచ్చింది ఇంకో రెండు వారాల తర్వాత అన్నారు బాపు చివరికి మూడు […]

సారా గిల్బర్ట్ 

బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల పైనే ప్రపంచం అందరి దృష్టి ఉంది. ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకా తో కలిసి ఆక్స్ ఫర్డ్  యునివర్సిటీ చేస్తున్న పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తుంది సారా గిల్బర్ట్. ఆక్స్ ఫర్డ్ లో వ్యాక్సినాలజీ  ప్రొఫెసర్ వ్యక్సిటెక్  సహా వ్యవస్థాపకురాలైన్ ఆమె ఇన్ ఫ్లూయాంజీ   వైరల్ వ్యాధి కారక క్రిముల పై పోరాడే వ్యాక్సిన్ ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

యువతకు స్ఫూర్తి 

స్పోర్ట్స్ 2017 జాబితాలో అత్యధిక పారితోషికం తీసుకునే తారగా రికార్డులకెక్కి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు కైలీ జెన్నర్ అమెరికా రియాలిటీ టీవీ నటి కైలీ 2007 లో కేపింగ్ ఆఫ్ విత్ ది కార్డీ షియిన్స్ రియాలిటీ షో లో మొదలైన ఆమె ప్రస్తానం ఎప్పటికీ కప్పుడు ఉన్నతంగా దూసుకుపోతుంది. కైలీ కాస్మెటిక్స్ పేరిట సొంత కంపెనీ ప్రారంభించి వ్యాపారవేత్తగా వృద్ధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె సంపద విలువ 700 మిలియన్ డాలర్లు.

ఈ కమల చాలా ప్రత్యేకం 

కరోనా తో ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలోనూ తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు కమలా హరిస్. భారతీయ మూలాలు ఉన్న కమల అగ్రరాజ్యంలో రెండవ అత్యున్నత స్థానానికి పోటీ పడటమే కాదు ఘన విజయం సాధించడం ఒక చరిత్ర శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ తొలి దక్షిణాసియా అమెరికన్ గా కూడా గుర్తింపు పొందారు తాజా ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. […]

శక్తిమంతమైన మహిళ 

ఐక్యరాజ్యసమితి మిలటరీ జండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2019 గెలుచుకున్నారు సుమన్ గవానీ.  ఇండియన్ ఆర్మీ లో మేజర్ ఆమె దక్షిణ సుడాన్ లో ఐక్యరాజ్య సమితి తరఫున సైనిక పరిశీలకురాలిగా వ్యవహరించారు ఎప్పుడు ఘర్షణలు జరిగే ఆ ప్రాంతంలో మహిళలపైన లైంగిక హింస ఎక్కువ. దాన్ని నిరోధించడం కోసం 250 మంది సైనిక పరిశీలకులకు దక్షిణ సుడాన్ భద్రత దళాలకు ఆమె శిక్షణ ఇచ్చారు. గవానీ  చేసిన సేవలకు ఆమెకు ఈ అవార్డ్  […]

Palunku 2006 (మలయాళం )

పల్లెటూరి రైతు మోనిచన్ అతని భార్య సుసమ్మ తను ఇద్దరు కూతుళ్లు చదువు కోసం పట్టణానికి కాపురం మారుస్తారు. అప్పటివరకూ తన పొలం తన కుటుంబం చుట్టుపక్కల ప్రజలతో సంతోషంగా ఉన్న మోనిచన్ నెమ్మదిగా నగర జీవితపు అలవాట్లలో కి మారిపోతాడు. చిన్న అబద్ధాలు, లౌక్యం గా మాట్లాడటం అలవర్చుకున్నాడు. నాగరికమైన జీవితానికి అవసరమైన వస్తువులన్నీ ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ వంటివి ఇంట్లోకి చేరుతాయి దొంగనోట్ల మార్పిడి వరకు వెళ్లి మోనిచాన్ టీవీ మోహం తో […]

తలుచుకుంటే సాధ్యమే 

ఎన్నో ఆశలను నింపుతూ కొత్త సంవత్సరం వచ్చింది నూతన సంవత్సరం లోకి ప్రవేశించే ముందు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలని చేసుకుంటారు అలా అలవాటు మార్చుకోగలమా? పూర్తిగా మానటం సాధ్యమా అంటే సాధ్యమే అంటుంది ఈ కథ. ఒక ధనవంతుడు తన కొడుకుని ఒక సాధువు దగ్గరకు తెచ్చి మా అబ్బాయి కొన్ని చెడు అలవాట్లు అలవర్చుకున్నాడు వాటిని తొలగించుకొనేలా గుణపాఠం చెప్పమని అడిగాడు. సాధువు ఆ అబ్బాయిని ఎదురుగా కనిపించే ఒక […]

డాక్టర్ సౌమ్య సామినాథన్  

జెనీవా లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కరోనా కు వాక్సిన్స్ ను డ్రగ్ థెరపీ లను కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనా కార్యాచరణకు నేతృత్వం వహిస్తున్నారు.  వ్యాక్సిన్ సిల్వ‌ర్ బుల్లెట్ కాదు, డ్ర‌గ్స్ కూడా అవ‌స‌ర‌మేన‌న్నారు.  వ్యాధి తీవ్ర‌త‌ను త‌గ్గించేది ఔష‌ధాలు మాత్ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ తెలిపారు. అందుకే ఔష‌ధాల  అంశంలోనూ ప్ర‌యోగాలు జ‌రుగుతున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

ఈ సీజన్ కు అవసరం 

చలికాలంలో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు కొన్ని పదార్థాలు తప్పనిసరిగా తినాలి. బెల్లం లోని  హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ సీజన్ లో  ఏదో రూపంలో బెల్లం తినాలి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పసుపులోని  కార క్యుమిన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.నల్ల మిరియాల్లో పైపెరిన్  కార క్యుమిన్ తో కలిసి క్యాల్షియం పోషకాలను పెంచుతుంది. సజ్జ, రాగి స్వీట్ కార్న్ లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

పరుగుల బామ్మ 

భారతదేశంలో అత్యంత వయోధికురాలైన అథ్లెటిగా గుర్తింపు పొందారు మాన్ కౌర్. ఆమె కుమారుడు గురుదేవ్ అథ్లెట్. తల్లి మరింత ఆరోగ్యంగా ఉండాలనే అతని కోరిక మన్నించి పరుగు మొదలుపెట్టిన మాన్ కౌర్ వరుసస విజయాలు సాధించారు షాట్ పుట్,జావెలిన్ థ్రో  లో ప్రతిభ చాటురు. ప్రపంచ అథ్లెటిక్ లో 200 మీటర్ల పరుగు, షాట్ పుట్ లో బంగారు పతకం గెలిచి,జావెలిన్ థ్రో అత్యంత ఎక్కువ దూరం విసిరిన వందేళ్ల పై బడిన మహిళ గా గిన్నీస్ రికార్డు […]

మిలిందా గేట్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద చారిటబుల్ సంస్థ కరోనాపై పోరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చిందా  సంస్థ. ప్రజల ఆరోగ్య లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా కొన్నేళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో కొనసాగుతున్నారు మిలిందా గేట్స్.ఆమె రాసిన ది మూమెంట్ ఆఫ్ లిఫ్ట్  ఎంపవరింగ్ ఉమెన్ చేంజెస్ ది వరల్డ్ […]

 మహిళలు ఎక్కడైనా ఒకటే

ప్రపంచంగా వ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది.నల్ల గోధుమలు,నల్ల బియ్యం పసుపు కాప్సూల్స్ శిలాజిత్తుతో పరిపుష్టమైన తేనె, ‘నారా-ఆబా’ అంటే కీవి పండ్లతో తయారు చేసిన వైన్ మొదలైనవన్నీ మన దగ్గర ఉన్నాయి. రెండు మూడేళ్ళలో వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది అంటున్నారు అడిదం నీరజ శాస్త్రి . ఆమె కేంద్ర వ్యవసాయ శాఖలో జాయింట్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. మోదీ సర్కార్ అధికారం లోకి వచ్చాక సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను దృష్టిలో […]

కాంబినేషన్లు బావుంటాయి

కంటి మేకప్ తో ప్రయోగాలు ఇష్టమైన వాళ్లు కొన్ని మెళుకువలు తీసుకోవాలి.ఐ షాడో ఎప్పుడు నల్లగానే ఉండవలసిన పనిలేదు. గ్రే లేదా ఇతర కలర్ ఏదైనా బాగా నప్పుతుంది.సిల్వర్ పర్పుల్స్  షిమ్మారీ బ్లూస్ బర్ట్న్ పింక్ వంటివి అప్లయ్ చేయవచ్చు రెండు టోన్స్ లుక్ ట్రెండీగా ఉంటుంది.పింక్ గ్రే కలర్ తో కొంత మ్యాజిక్ చేయవచ్చు. పింక్ ఐ షాడో ఉపయోగిస్తూ ఐ లిడ్ పై దాన్ని అప్లయ్  చేయాలి.ఐ లిడ్ సెంటర్ సాదాగా ఉంచాలి. పింక్ […]

ఒక ప్రత్యేకత కావాలి

ఎవరికి వాళ్లకు తాము ప్రత్యేకంగా కనిపించాలని ఒక కోరిక ఉంటుంది అలాంటప్పుడు కనిపించిన ప్రతి ఫ్యాషన్ ను అనుసరించటం వల్ల లాభం ఏమి ఉండదు. అలా ప్రత్యేకంగా కనిపించాలి అంటే మీ కోసం ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కేశాలంకరణ లోనూ బొట్టు లోనూ వస్త్రధారణలోనూ ఒక ప్రత్యేకత ఉండాలి దాన్ని మార్చకుండా ఒక స్టైల్ స్టేట్ మెంట్ గా చేసుకోవాలి.ఉదాహరణకు విద్యాబాలన్ ఎప్పుడూ అంచున చీరలతో,వాణిశ్రీ పెద్ద కొప్పు తో ఒక రాజకీయ నాయకురాలు […]

 ఉద్యోగాల్లోనే జ్ఞాపకశక్తి

ఉద్యోగం చేసే మహిళలకు వృత్తిపరమైన సంతృప్తి తో పాటు ఆర్థిక స్వేచ్ఛ మాత్రమేగాక వాళ్లలో మెరుగైన జ్ఞాపకశక్తి జీవిత చరమాంకంలో మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. 1995-2016 మధ్య ఆరువేల మంది మహిళల జ్ఞాపకశక్తిని ప్రతి రెండేళ్లకూ పరీక్షించారు. దీనికోసం 16-50 మధ్య వయసువారిని ఎంపిక చేసుకున్నారు. పనిచేసే మహిళలతో పోలిస్తే పనిచేయని వారి జ్ఞాపకశక్తి సగటున 50 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేల్చారు. మహిళల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండేందుకు వ్యాయామాలూ, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతోపాటు […]