Saturday, 03 Oct, 2026

విటమిన్ల లోపం 

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతుంది నోటి చివర్లలో పగుళ్లు వస్తుంటే జింక్, ఐరన్, బి విటమిన్  లోపం గా భావించాలి.చర్మం పైన ఎర్రని పొట్టుతో రాషెస్ వస్తున్న , వెంట్రుకలు రాలిపోతున్న విటమిన్ బి7 లోపంగా అనుకోవచ్చు.అరచేతులు అరికాళ్లలో చురుక్కు మన్న తిమ్మిర్లు ఉన్న మొద్దుబారిన బి విటమిన్ లోపం గానూ కండరాల నొప్పులు కాలి బొటనవేళ్ళు పిక్కలు పాదాలు కాళ్లలో   పోటీలు పోట్లు  ఉంటే మెగ్నీషియం క్యాల్షియం పొటాషియం లోపం గా […]

బరువు తగ్గచ్చు 

చిలకడదుంప లో పిండి పదార్ధాలే ఎక్కువ అయినా లెక్కలేనన్ని ఖనిజలవణాలు ఫైటో న్యూట్రియంట్స్ పీచు విటమిన్లు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చిలకడదుంప లోని పీచు ఆకలికి తోడ్పడే హార్మోన్ల స్థాయిని తగ్గించి హలో సిస్టో కైనిన్  అనే హార్మోన్ స్థాయిని పెంచుతుంది దానితో కడుపు నిండిన భావన కలుగుతుంది వీటిల్లోని పీచు, గ్లూకోజ్ నిరంతరం శక్తిని అందిస్తాయి కనుక వర్క్ వుట్ కు ముందు లేదా తర్వాత వీటిని స్నాక్ గా తీసుకోవచ్చు […]

మసాలాలే కెరీర్ 

5 లక్షల పెట్టుబడితో డెక్కన్ డైరీస్ స్థాపించింది పూజిత. నగరవాసులు మరిచిపోతున్న ప్రాచీన కాలపు రుచులను పరిచయం చేయాలనుకుంది పూజిత స్టార్టప్ పెట్టాలనుకున్న తరవాత పూజిత  వుయాంగ్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన ప్రదేశాలు అన్ని దర్శించింది ప్రతి పదార్థం లోనూ వాడే పొడులను డైరీ  రాసుకుంది.అలా రాసుకున్న డైరీ తోనే డైరీస్ పేరుతో స్టార్టప్ మొదలుపెట్టింది మసాలాలు పొడులకు నలభై వేల కోట్ల మార్కెట్ ఉంది. ఇంతవరకు మసాలా రంగంలో మగవాళ్లే ఉన్నారు.ఇప్పుడు మా యూనిట్ లో […]

ట్రంప్ ట్విట్టర్ కు తాళం 

డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా మూసే స్తున్నాం లేకపోతే ట్విట్టర్ ల ద్వారా ఆయన మరింత హింసకు పాల్పడేలా వున్నారు అంటూ జనవరి 8 2021న డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా నిషేధిస్తూ చర్య తీసుకున్నారు విజయ్ గద్దె.ట్విట్టర్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న విజయ భారతీయురాలు కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్ళి పోవటంతో టెక్సాస్ లోనే పెరిగారు ప్రపంచంలో అత్యంత శక్తి మంతురాలు గా ఇన్ స్టైల్ మ్యాగజైన్ విజయా ను ఎంపిక […]

తెలివంటే ఇదే

జీవితంలోనే సానుకూలమైన ఆలోచనలు ఆహ్వానించండి అంటారు విజ్ఞాలు మంచి ఆలోచనలు కొత్త అవకాశాలు కళ్లముందు ఉంచుతాయి.మనిషి ఎదుగుదలకు సహకరిస్తాయి.ఆలోచనల పైన అదుపు కష్టమే అయినా సరే గతంలో జరిగిన పొరపాట్ల నష్టాల చుట్టూ అస్తమానం ఆలోచనలు దొర్లించరాదు. జీవితంలో చేదు అనుభవాలు అందరికీ ఉంటాయి పేదరికం వ్యక్తి గతంలోనే బలహీనతలు వైఫల్యాలు వీటిని గురించి ఎక్కువ ఆలోచించినంత మాత్రాన వాటిని మార్చలేం. అనుక్షణం ఈ వ్యతిరేక అంశాలపైనే ఆలోచనలు పెడితే జీవితం సుఖశాంతులతో సాగదు. ఏ సమస్యనైనా […]

సేమ్ టు సేమ్

చక్కని పాప పుట్టిందని ఆనందంతో ఉన్నాడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు స్టార్ కపుల్ పాపాయి పైన నటుడు అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ నెట్టింల్లో వైరల్ అయిపోయింది. మన క్రికెట్ టీమ్ కాస్త భవిష్యత్తులో మహిళ క్రికెట్ టీమ్ ని తయారు చేస్తుందని బిగ్ బి ట్రీట్ చేసాడు. క్రికెటర్లందరికీ వరుసగా కూతుళ్లు పుట్టారని రైనా, రోహిత్, షమీ, రహానే, జడేజా, సాహో భజ్జి, నటరాజన్, ఉమేష్ యాదవ్, ల పేర్లు ప్రస్తావించాడు. తాజాగా […]

SIR (2018) (హిందీ)

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు ‘సర్’ సినిమా అశ్విన్ సోదరుడి మరణంతో తల్లిదండ్రులకు సపోర్టు గా ఉండేందుకు అమెరికా నుంచి వస్తాడు. రత్న ఆ ఇంట్లో పనిమనిషి అశ్విన్ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తల్లి నియమించిన రత్న అతనికి ఎంతో ఆదర్శంగా సేవ చేస్తోంది. ఒక సమయంలో అశ్విన్ రత్నాను ప్రేమించానని చెబుతాడు. కానీ రత్న 18 సంవత్సరాలకే భర్తను పోగొట్టుకొని అత్తగారింటి అనుమతితోనే ముంబై కి వచ్చి పని చేసుకుంటున్నానని సంపాదించిన డబ్బు అత్త ఇంటి […]

రివర్సబుల్ నగలు

ఒకే నగను తిరిగేసి,బోర్లేసి రెండు రకాల నగలుగా వాడుకోనేందుకు వీలుగా వచ్చాయి రివర్సబుల్ జ్యువెలరీ. డబుల్ సైట్ రివర్స్ బుల్ గా వస్తున్న వీటిలో ఎక్కువగా నవరత్నాలు పొదిగినవి, ఒక వైపు బంగారం ఇంకొక వైపు ఎనామిల్ పెయింట్ లో ఉన్నాయి. పెండెంట్ లో ఒకవైపు రంగురాళ్లు మరోవైపు రత్నాలు ఉంటాయి. చెవి దిద్దులు గాజులు ఉంగరాల్లో కూడా ఈ తరహావి ఎన్నో డిజైన్ లలో ఉన్నాయి.

గూడ్స్ బండి నడిపారు

పశ్చిమ రైల్వే కు చెందిన ముగ్గురు మహిళా సిబ్బంది గూడ్స్ బండిని మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు నడిపారు. లోకో పైలెట్ కుంకుమ్ డోంగ్రే, అసిస్టెంట్ లోకో పైలట్ ఉదితా వర్మ ,గూడ్స్ గార్డ్ ఆకాంక్ష రే, మహారాష్ట్ర వసాయ్ స్టేషన్ నుంచి గుజరాత్ లోని వడోడర వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిపి ఏ పనీ తమ శక్తికి మించినది కాదని నిరూపించారు.

ప్రైవేట్ డిటెక్టివ్

నయనతార కు ప్రైవేట్ డిటెక్టివ్ ఉద్యోగం అంటే చాలా ఆసక్తి 2006 లో సొంత రాష్ట్రం అయిన బెంగాల్ నుంచి బెంగళూర్ కు వచ్చింది. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసింది. వారి ప్రోత్సాహంతో అండర్ కవర్ ఏజెంట్ గా పని చేసింది. బ్రాండ్  ప్రొటెక్షన్ ప్రొఫెషనల్ గా పనిచేసింది. సొంతంగా స్టీల్ పవర్ సెక్యూరిటీ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ ను స్థాపించింది 2012 లో ఈ సంస్థ ప్రారంభించాక ఆమె ఇచ్చిన సమాచారంలో 300 FiR […]

డిజైన్ కేఫ్

డిజైన్ కేఫ్ స్థాపించి 700 మందికి ఉద్యోగాలు ఇచ్చింది గీతా రమణన్. వయస్సు 35 సంవత్సరాలు సాంప్రదాయ దక్షణాది కుటుంబం నుంచి వచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ పెట్టి అపార్ట్ మెంట్స్ కి ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చే పనిలో ఉంది గీత. నెలకు 150 ఇళ్లకు డిజైన్ చేస్తుంది ఈమె. హైద్రాబాద్ లో ఐ.ఎస్.బి లో శిక్షణ తీసుకోని తాను 2011 లో డిజైన్ కేఫ్ ని స్థాపించి వ్యాపారంలో 35 మిలియన్ డాలర్ల ఫండ్స్ సమకూర్చింది. […]

Irandam Ulagaporin Kadaisi Gundu (తమిళం) (2019)

 The Lost Bomb అఫ్ World War-2 సింపుల్ గా ఈ సినిమా పేరు గుండు నీలం ప్రొడక్షన్స్ బానర్ పైన పా. రంజిత్ తీసిన సినిమా రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొన్ని బాంబు లు ఒరిస్సా దగ్గరలోని సముద్రంలో పడేశారు సినిమా కథ ప్రకారం ఒక బాంబు సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. పోలీస్ లు  ఆ బాంబ్ ని స్వాధీనం చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఆ బాంబు ను ఇత్తడి అనుకొని ఒక […]

నీలి పువ్వుల  టీ

గ్రీన్ టీ, ఎల్లో టీ, బ్లాక్ టీ లాగా బ్లూ టీ వచ్చేసింది బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అంటే తెలుగులో శంఖపుష్పి అని అంటారు.ఈ నీలి పువ్వు జ్ఞాపకశక్తి పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా ఈ పువ్వు పొడిని టీ చేసుకు తాగితే మానసిక ఒత్తిడి నిరాశ దూరం అవుతాయని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మరుగుతున్న నీళ్లలో అల్లం శంఖపుష్పి పూలు లేదా ఎండబెట్టిన […]

Pannaiyarum పద్మినియూమ్ (2014) (తమిళం)

పన్నయ్యార్ ఆ గ్రామంలో భూస్వామి చెల్లెమ్మ అయిన భార్య. ఆధునికమైన వస్తువు మార్కెట్లోకి వచ్చిన దాన్ని వెంటనే కొన్ని గ్రామస్థుల కు పరిచయం వాళ్లకు అందరికీ దాన్ని వాడుకునే వీలు కల్పిస్తాడు. వాళ్ళ అమ్మాయి సుజీ పెళ్లి అయిన యువతి. ఇంట్లో ఏ మంచి వస్తువు వచ్చినా తీసుకు పోతూ ఉంటుంది. షణ్ముగం అనే స్నేహితుడు ప్రీమియర్ పద్మిని కారులో పన్నయ్యార్ ను చూడటం కోసం వస్తాడు. ఆ కారు చూసి ప్రేమలో పడిపోతాడు పన్నయ్యార్. షణ్ముగం […]

కరోనా కట్టడికి గుర్తింపు

కేరళ ఆరోగ్య మంత్రి కె.కె శైలజ టాప్ థింకర్ 2020  గా ఎంపికయ్యారు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యుకె లోనే ప్రతిష్ఠాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఆమెను ఈ టైటిల్ లో గౌరవించింది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరుణ విస్తృతిని కట్టడి చేసిన కారణంగా శైలజ కు గుర్తింపు లభించింది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టెస్టింగ్ కాంట్రాక్ట్ టెస్టింగ్ క్వారంటైన్ […]

అత్యంత సాహసి

ముంబైలో నావికాదళ స్కూల్ విద్యార్థిని 12 సంవత్సరాల కామ్య  కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాం కాగ్వా  (6962 మీ) విజయవంతంగా అధిరోహించింది అకాం కాగ్వా  పర్వతాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలిగా కామ్య  ప్రపంచ రికార్డ్  నెలకొల్పింది.

గ్రహాలకు సంకేతంగా ముగ్గులు

సంక్రాంతి ముగ్గుల్లో ఖగోళ శాస్త్ర రహస్యాలు ఉన్నాయంటారు ఆవుపేడతో కలిపి చల్లిన నేల ఆ ఆకాశానికి సంకేతం తెల్లని ముగ్గుతో పెట్టే చుక్కలు నక్షత్రాలకు సంకేతం. మూడు నిలువు మూడు అడ్డంగా పెట్టే చుక్కలు ముగ్గు నవగ్రహాలకు సంకేతం చుక్కల్ని కలుపుతూ ముగ్గులు వేసే తీరు గ్రహాల నడకకు సంకేతం నాలుగు వైపులా హద్దులుగా గీసే రెండు సరి రేఖలో గ్రహాలు పరిధిని సూచిస్తాయి. ప్రతి ముగ్గు లో మధ్యలో వచ్చే గడి సూర్యునికి సంకేతం అందుకే […]

ప్రతిభకు గుర్తింపు

అమెరికా కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి కెరీర్ ఆరంభం నుంచి సామాన్యత హక్కుల కోసం పోరాడే నా బిల్లి జీన్ కింగ్ (76) ను  అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITAF) అరుదైన రీతిలో గౌరవించింది ప్రతిష్ఠాత్మక iTF టీమే ఈవెంట్ కాప్ పేరు మార్చేసింది ఇక నుంచి దీన్ని బిల్లీ జీన్ వ్యవహరిస్తామని ప్రకటించింది ఒక టీమ్ ఈవెంట్ టోర్నీ ని మహిళ పేరుతో వ్యవహరించటం ఇదే మొదటిసారి.

మరణానికైనా సిద్దమే

Zhang Zhan చైనాకు చెందిన పౌర పాత్రికేయురాలు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చైనా ప్రభుత్వం ఆమె చేసిన నేరం కరోనా పై వార్తలు రాయటమే తమ రిపోర్టింగ్ లతో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ట తెచ్చి పెట్టారన్న నేరారోపణలపై చైనా జైళ్లలో మగ్గిపోతున్న జర్నలిస్ట్ లో ఈమె కూడా ఒకరు. షాంఘై జిల్లా ఉడొంగ్ పట్టణంలోని జైల్లో ఉంది Zhang నాకు మరణశిక్ష విధించిన సరే నేను నా మాట పైనే ఉంటాను వాస్తవాలను భూస్థాపితం […]

గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్

తమిళనాడులోని మదురై కి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని నేత్ర, ఐక్యరాజ్యసమితి ‘గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’ గా నియమితురాలైంది.క్షౌరశాల నడుపుతున్న ఆమె తండ్రి నేత్ర పెళ్ళికి గాను దాచిన ఐదు లక్షల రూపాయలను కరోనా సమయంలో పేదల సంక్షేమం కోసం వినియోగించింది.