రెస్క్యూ లోకి తొలిసారిగా మహిళలు
నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) లోకి మహిళలు రాబోతున్నారు ఇప్పటి వరకు ఈ రిజిస్టర్ కంబాట్ లో మహిళా సిబ్బంది లేరు అయితే ఈ ఆలోచన ధోరణి మారింది.. NDRF తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్ లో మహిళలు తప్పని సరి అని భావించింది. ఫలితంగా జాతీయ విపత్తు దళం లో కి తొలిసారి శిక్షణ పొంది వచ్చిన వంద మంది మహిళా బృందాన్ని ఉత్తర ప్రదేశ్ లోని గర్వ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది […]
మృదువైన అరచేతుల కోసం
నిరంతరం ఏదో పని చేస్తూ, కడుగుతూ తుడుస్తూ ఉంటే చేతిలు బరకగా అయిపోతాయి. అలా మృదుత్వం పోయిన చేతులు మెత్తగా అవ్వాలంటే ఈ రెండు టిప్స్ పనికొస్తాయి అంటారు ఎక్సపర్ట్స్.టీ స్పూన్ పంచదార లో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో చేతులను మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి. పాత్రలో కొద్దిగా తేనె,కోడి గుడ్డు లోని తెల్లసొన గ్లిజరిన్ ఒక స్పూన్ ఓ టీ స్పూన్ బార్లీ పౌడర్ కలిపి ఆ మిశ్రమం […]
Mail కంబాల పల్లి కధలు (తెలుగు)
ఆహా ద్వారా విడుదలైన సినిమా మెయిల్ తెలంగాణలో కంబాలపల్లి అనే పల్లెటూరులో రవి కుమార్ అన్న కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో ఉంటాడు. అతనికి కంప్యూటర్ అంటే సర్వస్వం ఆ ఊరికి చెందిన హైబత్ కొత్తగా ఒక కంప్యూటర్ తీసుకువస్తాడు. రవి ఎలాగైనా కంప్యూటర్ నేర్చుకోవాలని హయ్యత్ ని బ్రతిమిలాడుతాడు కంప్యూటర్ ఓపెన్ చేయడం మెయిల్ ఐడి క్రియేట్ చేయడం ఇక ఎవరైనా తనకు మేలు చేస్తారేమోనని చూస్తుంటాడు. ఒకరోజు అతని మెయిల్ కాకుండా […]
ఈ బన్ను బ్యాగ్ ఎంతో ఖరీదు
ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ మొచినో బన్ షేప్ లో బన్ లాగే ఉన్న బ్యాగ్ తయారుచేసింది. ఆ బ్యాగ్ విలువ 86000 అసలు అలాంటి బన్ లాటి బ్యాగులు ఏమిటి ? అన్ని వేల ఖరీదు ఏమిటి అని ఆశ్చర్య పడే లోపే హాట్ హాట్ గా అమ్ముడు పోతున్నాయి. బ్యాగ్ లు కొన్నాళ్ళ క్రితం ఒక లీడింగ్ బ్రాండ్ కంపెనీ వట్టి గడ్డి పరికరాలతో డెనిమ్ జీన్స్ తయారుచేసి వేల ఖరీదులో లాంచ్ […]
నీరా టాండన్
అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్ చీఫ్ నీరా టాండన్ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్, అమెరికన్ ప్రోగ్రెస్ యాక్షన్ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ ఛీఫ్‌గా నీరా బడ్జెట్ తయారు అమలు నియంత్రణ విధానం పర్యవేక్షణ అధ్యక్ష ఆదేశాలు కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలు నిర్వహిస్తారు.
వందరోజుల డ్రస్ చాలెంజ్
52 సంవత్సరాల సారా రాబిన్స్ కోల్ గత ఏడాది సెప్టెంబర్ 16న వందరోజుల డ్రస్ ఛాలెంజ్ తీసుకొని ఈ డిసెంబర్ 26 తో ముగించారు .అమెరికాలోని బోస్టన్ లో ఉండే సారా ఛాలెంజ్ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అదే డ్రెస్ తో ఆఫీస్ కు, పార్టీలకు, షాపింగ్ కి వెళ్ళారు.అమెరికాలోని ప్రముఖ దుస్తుల కంపెనీ ఊల్ వందరోజుల డ్రస్ ఛాలెంజ్ మొదలుపెట్టింది. వంద రోజులు ఒకే డ్రెస్ ధరించటం ద్వారా […]
A Billion colour story (2016) (ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ)
హరి అనే చిన్నఅబ్బాయి చెబుతున్న స్టోరీలా నడుస్తుందీ సినిమా. హరి తండ్రి ఇమ్రాన్ ముస్లిమ్ తల్లి పార్వతి హిందూ భారతదేశాన్ని అపారంగా ప్రేమించే వారి తల్లిదండ్రులు ఒక చక్కని ఫీచర్ ఫిలిమ్ తీయాలి అనుకుంటారు మనుషుల మంచితనం తప్ప కులం మతం అనే విశ్వాసాలు లేని ఇద్దరు భార్యాభర్తలు ఇటు హిందువులుగా ఆట ముస్లిమ్ లుగా ఎవరి కులం ఆదరణ పొందలేకపోతున్నారు అంతులేని మత అసహనాన్ని ఎదుర్కొంటారు ఎన్నో ఆర్థిక పరమైన చిక్కుల్లోపడతారు. సినిమా కారణంగా ఇళ్ళు […]
మెట్లెక్కి దిగండి
వ్యాయామం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.అయితే వాకింగ్ కు జిమ్ కు వెళ్లేందుకు సమయం అవకాశం రెండూ లేవు.ప్రస్తుత పరిస్థితుల్లో బంధుమిత్రులను ఎక్కువగా కలిసేందుకు లేదు. సామాజిక సంబంధాలు తగ్గిపోవటం కూడా ఆ ప్రభావం. మానసిక స్థితి గతుల పైన పడుతుంది అలాంటి సందర్భంలో ఇంట్లోనే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఇంటి చుట్టుపక్కల వేగంగా నడవమని చెబుతున్నారు. జర్మనీలో ఆరోగ్య నిపుణులు అలాగే వారానికి 150 నిమిషాలు అంటే రెండున్నర గంటల పాటు ఇంటిపని తోట […]
మాలా అడిగా
ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు మాలా అడిగా. జిల్‌కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు.బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు.
సుమోనా గుహా
వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషిస్తారు. బైడెన్ – హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. తాజాగా గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందారు.
శాంతి కలతిల్
వైట్ హౌస్ కు సంబంధించి విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్యాయ కర్తగా నియమితులయ్యారు శాంతి కలతిల్. కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం ఆమెది. యు.సి బర్కిలీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు. నేషనల్ ఎండోమెంట్స్ ఫర్ డెమోక్రసీ లోని ఇంటర్నేషనల్ ఫారమ్ ఫర్ డెమోక్రాటిక్ స్టడీస్ లో సీనియర్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
అన్ని భావాలకు నిలయం మనిషే
లాఫర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు (Laughter is the best medicine)నవ్వు కొన్న ప్రాధాన్యత భౌతిక మానసిక ఆరోగ్య లలో ఎంతో గణనీయమైనదని చెపుతారు.ఈ మధ్యకాలంలో నవ్వును ఒక వ్యాయామంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.ఎన్నో లాఫింగ్ క్లబ్ లు నడుస్తున్నాయి.భౌతిక ఆరోగ్యానికి నవ్వు సాయపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. సామాజిక స్థాయిలో మంచి సంబంధాలు పెంపొందింప జేసుకునేందుకు నవ్వు […]
కాలిన గాయాలకు చిన్న చిట్కా
కాలిన గాయాలకు వంటగది లో దొరికే పదార్థాలతో చిట్కావైద్యం చేయచ్చు.అరటి ఆకు కాలిన గాయాలకు మంచి ఔషధం ఆకుల్ని మెత్తగా నూరి గాయంపైనా పై పూతలా పూస్తే గాయం త్వరగా మానిపోతుంది.స్వల్పంగా కాలిన గాయానికి చన్నీళ్ల వైద్యం చాలు కాలిన భాగాన్ని పంపు కింద ఉంచి చన్నీళ్ల ధారగా పదినిమిషాల పాటు వదిలితే చాలు గాయం కారణంగా వచ్చే నొప్పి పోతుంది. వాపు రాదు నీళ్ళలో కాస్త వెనిగర్ కలిపి కాలిన చోట పూసి శుభ్రమైన వస్త్రంతో […]
ఈజీగా కిచెన్ గార్డెన్
వంటగది దగ్గర చిన్న జాగా ఉన్న ట్రే గార్డెన్ లో పెంచుకోవచ్చు.ట్రే గార్డెన్ కోసం ప్రత్యేకంగా అడుగున చిల్లులు ఉన్నా ట్రే దొరుకుతాయి.వాటిలో సారవంతమైన మట్టి నింపి వాటిలో ధనియాలు, మెంతులు చల్లాలి ఇవి నాలుగైదు రోజుల లోపే మొలకలు వస్తాయి. వారం పది రోజుల్లో చిన్న ఆకులు వస్తాయి దశలవారీగా రెండు ట్రే లలో గింజలు చల్లి రెండు రోజులకోసారి తాజా కొత్తిమీర మెంతికూర వాడుకోవచ్చు.అలాగే ట్రే లో టమోటో మిర్చి వంటి గింజలు చల్లి […]
వేలాడే తోట
భూపాల్ కు చెందిన సాక్షి భరధ్వాజ్ ఇంటి పైన వేలాడే తోటను ఏర్పాటు చేసింది మైక్రో బయాలజీ పూర్తి చేసి మన్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే సాక్షి కొబ్బరి బోండాలను కడిగి ఎండబెట్టి వాటికి చక్కని రంగులు వేసి వాటికి రెండు రంద్రాలు చేసి ఇనుప తీగలతో హుక్స్ లా డాబాపై వేలాడ దీసింది. ఆకులతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి అందులో మొక్కలు నాటింది. ఈ ఇంటి […]
గాలిలో గడ్డ కట్టేశాయి
ఈ చలి తయారు చేసిన రెండు బొమ్మలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సైబేరియా లోని నావొసిబ్రిస్క్ లో ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కి అటూ ఇటుగా ఉంటుంది. గాలి ఆర్కిటిక్ లో కన్నా చల్లగా ఉంటుంది ఆ పరిస్థితి ఏదైనా చేతిలో ఉండగానే గడ్డ కట్టేస్తుంది. ఒలెగ్ అనే స్థానికుడు గుడ్డు పగలకొడితే అది ప్లేట్లో కారే లోపలే గడ్డ కట్టింది. అలాగే వేడివేడి నూడుల్స్ తిందామని ఫోర్క్ తో […]
ప్రారంభోత్సవాలు రచయిత్రి అమందా
22 సంవత్సరాల అమందా కవియత్రి. యు.ఎస్.లో ఉంటుంది అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. 2011లోనే లాస్ ఏంజలెస్ లో అతి పిన్న వయస్కురాలైన ప్రారంభోత్సవాలు కవిత్రి గా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో నేషనల్ యూత్ పోయెట్ లారెట్ అయ్యింది. ఒక ప్రత్యేకమైన థీమ్ తో ప్రారంభోత్సవాలు కవిత్వం రాస్తుంది. అమందా. పోయిన సంవత్సరం అమెరికా స్వాతంత్ర దినోత్సవం కూడా ఆమె కవిత్వం తోనే ప్రారంభం అయింది. ఇప్పుడు బైడెన ప్రమాణస్వీకారానికి అమందా […]
గుండె ఆరోగ్యానికి ఇవి అవసరం
క్యారెట్లు కళ్ళకే కాదు గుండెకు కూడా మంచివి. క్యారెట్ లలోని బీటా కెరోటిన్ శరీరంలో కి చేరాక విటమిన్ ఎ గా మారుతుంది. ఈ విటమిన్ ఎ, రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యం లో బీటా-కెరోటిన్ లా పాత్ర అంశం పై చేసిన అధ్యయనంలో క్యారెట్ లోని బీటా కెరోటిన్ ని విటమిన్ ఎ, గా త్వరగా మారాలంటే క్యారెట్ తో పాటు పాలు […]
ఇప్పటి వరకు ప్లాన్లే లేవు
మెయిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావటం వాళ్ళ మెప్పు పొందటం అంతా ఏదో కలలాగా ఉంది.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పాటలు అన్నీ ఇష్టమే. టీవీ షో బేబీ సింగర్ 2 లో విజేతగా నిలిచాను. మా కాలేజి మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ లో విజేతగా వచ్చాను.అక్కడ నుంచి మోడలింగ్ యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి. ఓ టీ టీ లో సినిమా సక్సెస్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అంటుంది గౌరీ ప్రియ రెడ్డి.మెయిల్ సినిమాలో ఒక్కసారిగా […]
సక్సెస్ ఫుల్ గా నమ్మ కేఫ్
స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజ్ మెంట్ చదువుకొంది తమిళనాడు కు చెందిన దమయంతి.భారతీయలు ఇష్టపడే టీ ని నమ్మ కేఫ్ పేరుతో చెన్నయ్ లో దుకాణాలు తెరచి మార్కేట్ చేస్తోంది. పుదుచ్చేరి,కోయంబత్తూర్,చెన్నయ్ లలో కూడా ఈ కేఫ్ లో గోల్డెన్ సులేమాన్, పసుపుతో చేసిన ఎల్లో టీ తో సహా ఎనిమిది రకాల టీ లు ఉంటాయి 40 రూపాయల లోపే ఉంటుంది ఖరీదు. దమయంతి తల్లి నిర్వహిస్తున్న నేచురల్ సెలూన్ లని కూడా మహిళలే నడిపిస్తున్నారు. […]
