Friday, 02 Oct, 2026

మోడల్ అవటం నా కల 

నేను రిక్షావాలా కూతురిని మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటే కడుపు నిండే కుటుంబంలో పుట్టాను . పాచి పనులు చేసాము కనీసం చెప్పు లైనా లేకుండా ఎండలో పనుల కోసం తిరిగిన రోజులు ఎన్నో అన్నది మాన్యా సింగ్. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 లో రన్నర్-అప్ గా నిలిచిన మాన్వి తన గురించి చెప్పిన కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 14 సంవత్సరాల వయసులో ఇల్లొదిలి ముంబాయి చేరుకుని పగలు చదువు […]

సునీత సరావాగి

ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి దిశా నిర్దేశం చేసిన కొద్ది మంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు సునీత సరావాగి ఆమె డేటా మైనింగ్ మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్సట్రాక్షన్ టెక్నిక్స్ కు రూపకల్పన చేసిన తొలి తరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు కంప్యూటర్ డేటా లోకి చేరిన పేర్లు అడ్రస్ ల డూప్లికేషన్ తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు.డేటాబేస్ మైనింగ్ ఆర్టిఫిషియల్ […]

ఫ్యూచర్ రాజకీయాలే

ప్రభాస్ తో కలిసి కనుక ఒక్క సినిమా చేస్తే నా కలలన్నీ దాదాపు తీరినట్లే మైక్రో బయాలజీ లో డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ చేస్తూనే భరతనాట్యం జాజ్ హిప్-హాప్ నేర్చుకున్నాను అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు నటన అంటే ఇష్టం పెరిగి పోయి ఇలా సినిమాల్లోకి వచ్చాను. నాయకి అవ్వాలనుకుంటే ప్రతినాయక పాత్రలు వచ్చి పడిపోతున్నాయి అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ లైఫ్ ఆఫ్ పై పేరుతో బేకింగ్ కంపెనీ ఒకటి పెట్టాను […]

పెగ్గీ బ్రూక్స్

పెగ్గీ బ్రూక్స్ వేసిన పుస్తక ‘డియర్ కమలా’ ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్ పుస్తకంలో ఎంతో మంది మహిళలు కమలా హారిస్ కోసం రాసిన ఉత్తరాలు ఉన్నాయి. బ్రూక్స్ ఆప్రో అమెరికన్ మహిళ జీవిత వైమద్యలకు ప్రమాణికత కల్పించే చిత్రకారుని రచయిత్రి నాటక నాటక రచయిత్రి కూడా. ఆమె రాసిన ఉత్తరాలు  ఇథియోపియాన్స్ ఆఫ్ ది  ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్ జగద్వభూతి చెందింది. 78 సంవత్సరాల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్ లో జన్మించారు […]

నా కెరీర్ సినిమాల్లోనే

ఫోటోగ్రాఫిక్ ఫ్యాషన్ రంగం అన్ని నాకెంతో ఇష్టం మొదట్లో పాటలు సంగీతం పట్ల నాకున్న ఇష్టం చూసి నేను సింగర్ అవుతానని మా అమ్మ నాన్న బయట వాళ్ళు అనుకున్నారు.కానీ నేను కాస్త యాక్టర్ అయిపోయాను అంటుంది సురభి. ‘ఇవాన్ వెరమతిరి’ సినిమా తర్వాత నా కెరీర్ సినిమాలే అనుకున్నాను ఎక్స్ ప్రెస్ రాజా తో తెలుగు లో ప్రేక్షకులు నన్ను అక్కడి అమ్మాయిగా అంగీకరించారు. ఇక జెంటిల్మెన్ తర్వాత నేను మహారాష్ట్ర కు చెందిన అమ్మాయిని […]

దుస్తులకో అవార్డ్  

2015 లో మామ్జ్.కామ్ అనే కామర్స్ వెబ్ సైట్ ని ప్రారంభించారు ఇద్దరు స్నేహితులు కృతి బవేజా దివ్య గుప్తా గర్భిణీలు బాలింతలు ధరించే దుస్తులు సౌకర్యంగా అందంగా స్టైల్ గా ఉండేలా రూపొందించారు. పసి పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా పాలు తాగే లా ఉంటాయి. బాలింతల కోసం రూపొందించిన దుస్తులు. అలాగే పసి పిల్లల కోసం కటింగ్ బోత్తాములు పైకి కనబడకుండా మెత్తనివి ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే ఆస్పత్రి గౌన్లు, బాటమ్ లు , […]

వ్యాక్సిన్ భద్రత ఆమె లక్ష్యం 

(Sta Twig )స్టాట్విగ్ సంస్థ సిఓఓ కొత్త కీర్తి రెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు హైదరాబాదులో బి బి ఏ పూర్తి చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్  సైన్స్ లో మాస్టర్స్ చేసింది. స్టాట్విగ్ కంపెనీలో వ్యాపార భాగస్వామి టీకా  రవాణా నిల్వ ప్రక్రియల ట్రాకింగ్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు మొదట్లో సాఫ్ట్ వేర్ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని చౌక బియ్యం పంపిణీ నిల్వ […]

ఇలా చేసి చూడండి 

చిన్నపాటి అనారోగ్యాలకు ఇంట్లో ఉండే వస్తువులే మందుల కంటే అద్భుతంగా పని చేస్తాయి.వేపాకులను మజ్జిగ లో నూరి కాలిన గాయాలపై రాస్తే స్వాంతన లభిస్తుంది కప్పు మరిగే నీళ్లలో గుప్పెడు తులసి ఆకులు చెంచా మిరియాలపొడి వేసి మరిగించి పంచదార వేసి తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి. ఎండలో తిరిగి వికారంగా అనిపిస్తే చిన్న అల్లం ముక్క నూరి రసం తీసి అందులో నిమ్మరసం తేనె కలిపి తాగితే సరి. కొబ్బరి నూనె నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని […]

పంట వ్యర్థాలతో బ్యాటరీలు 

భువనేశ్వర్ కు చెందిన ఇద్దరు కవలలు నిషితా, నిఖిత ఫోర్స్ ఇండియా 30 అండర్ 30 నిలిచారు.నికిత మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్,ఎనర్జీ స్టోరేజ్ కోసం నానో మెటీరియల్స్ కు సంబంధించిన కోర్సు పూర్తి చేసింది. నిషిత కార్పొరేట్  ఫైనాన్స్ చదివింది.బ్యాటరీ ధర్మల్ మేనేజ్మెంట్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైనింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కు అవసరం అయ్యే బ్యాటరీ సొల్యూషన్స్ పై పనిచేసేందుకు అర్హత సాధించింది. ఇద్దరు కలిపి […]

అది సి- విటమిన్ లోపం 

చిగుళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటే అది విటమిన్- సి లోపం గా భావించమంటున్నారు అధ్యయనకారులు.చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే బ్రష్ ఎక్కువ సార్లు చేయాలి. రక్తస్రావం ఎందుకో తెలుసుకోవాలి. సి- విటమిన్ లోపం ఒక కారణం కావచ్చు అంటున్నారు అధ్యయనకారులు. రోజువారీ ఆహారం లో సి- విటమిన్ ఎక్కువ అందేలా చూసుకోవటం సి విటమిన్ అధికంగా లభించే పళ్ళు తీసుకోవడం ద్వారా ఈ లోపం  సరిచేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.అన్ని సమస్యలకు మందులే పరిష్కారం కాదని ఆహారంతో […]

ది గ్రేట్ ఇండియన్ కిచెన్ 

మలయాళ సినిమా గ్రేట్ ఇండియన్ కిచెన్  OTT ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైంది దర్శకుడు జియో బేబీ. నిమిష సజయన్, సూరజ్  వెంజర మూడు  ఇందులో నటించారు చదువుకున్న అమ్మాయి డాన్సర్ పెద్దలు కుదిర్చిన ఇష్టపడిన పెళ్లి చేసుకుంటుంది. అత్తగారింట్లో అత్తగారు, మామగారు భర్తతో కాపురం మొదలవుతుంది. ఎప్పుడూ తిరగలి లాగా తిరుగుతూ అందరికీ పనులు చేసే పెట్టె అత్తగారి వెనకే వంటగదిలోకి వస్తుంది. అమ్మాయి మామ   గారికి భర్తకి తలకో రుచి. అత్తగారు కూతురి ప్రసవం […]

అలుగుల రక్షణలో సాస్మిత లెంక  

సాస్మిత లెంక  ఒడిశాలోని అతా గఢ్  ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి చిన్న చీమలు, పురుగులు తిని బతికే అలుగులు ఒడిశా అడవుల్లో ఉన్నాయి .అలుగులు వంటిపై ఉండే చేపల వంటి పెంకులు సంప్రదాయ వైద్యంలో వాడతారు లక్షల రూపాయల విలువ చేసే ఈ అలుగుల  పైన స్మగ్లర్లు కన్నేశారు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ లు గా ఏర్పడి చైనా వియత్నం మయన్మార్ దేశాలకు వీటిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ పరిస్థితిని పసిగట్టిన సాస్మిత లెంక అతా గఢ్ […]

ఫస్ట్ క్రెడిల్ 

ఫస్ట్ క్రెడిల్ అను అంకుర్ సంస్థ నడుపుతోంది మహీజ. వివిధ డిజైన్ల ఉయ్యాల ను ఆన్ లైన్ లో అద్దెకు ఇచ్చే సంస్థ ఇది పుట్టినరోజులు, ఫోటో షూట్ లు బేబీ ఫోటో షూట్ లకు ఈ ఉయ్యాలలు తీసుకుంటారు దంపతులు బిడ్డతో కలిసి కూర్చున్న ఈ ఉయ్యాలలు  పాడవవు.ఎం.బి.ఎ చేసిన నేను లాక్ డౌన్ లో ఎక్కడ ఉయ్యాల దొరకక పోవటం చూసి వ్యాపారం మొదలు పెట్టాను డిజైన్ లు అలంకారణ అంతా బావుందని వినియోగదారులు […]

మెరిసే అందం 

మొహం  మెరుపు తగ్గినట్లు కనిపిస్తే ఈ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. పావు కప్పు బొప్పాయి గుజ్జు లో ఓ పెద్ద స్పూన్ పైనాపిల్ గుజ్జు కలపాలి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకు పట్టించి ఆరిపోనివ్వాలి చన్నీటితో శుభ్రం చేసుకుంటే మొహం మెరిసిపోతుంది లేదా రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మోహమ్ లో చక్కని మెరుపు వస్తుంది. మొహానికి ట్యాన్ ఉంటే రెండు స్పూన్ల […]

గ్లామర్ డాల్ ని కాదు

నా సినీ జీవితం గురించి ప్రణాళికలు ఎప్పుడు లేవు నాపట్ల నాకున్న ఆత్మ విశ్వసం పట్టుదలే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.  మంచయినా, చెడయినా, తప్పయినా,ఒప్పయినా నా ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్న గర్వంగా ఉ ంది అంటుంది తాప్సీ పన్ను. ఎప్పటికైనా మణిరత్నం హీరోయిన్ అనిపించుకోవాలని ఒక్క ఆశ మటుకు ఉంది అంటుంది తాప్సీ. పింక్ సక్సెస్ తర్వాత గ్లామర్ గా ఆడిపాడే హీరోయిన్లా కన్నా ప్రేక్షకుల జీవితానికి దగ్గరగా వుండే పాత్రలు పోషించటానికి నిర్ణయించుకొన్న ‘సుర్మా’ […]

ఇది బెస్ట్ ప్యాక్

మొహం పైన మచ్చలు గీతాలు పోవాలంటే ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. రెండు బాదాం పప్పులు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి అందులో టీ స్పూన్ తేనె,ఒ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసి ఒ అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేసుకోవాలి ఇలా చేస్తే గీతాలు మచ్చలు పోయి మొహం […]

కల్తీని కనుక్కోవచ్చు

ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోంది కొన్ని పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. చక్కెర లో బొంబాయి రవ్వ, సుద్ద పొడి కలిపి కల్తీ చేస్తారు.ఒ స్పూన్ పంచదార నీళ్లలో వేస్తే సుద్ద నీళ్లలో కరిగి,అడుక్కి రవ్వ చేరి పోయి కల్తీ జరిగినట్లు తేలిపోతుంది. బెల్లంలో మెటాలిక్ పసుపు రంగు కలిపి కల్తీ చేస్తారు. నీళ్లలో కరిగిస్తే కల్తీ బెల్లం అడుగున తెట్టు లాగా తేరి కనిపిస్తుంది. సెనగ పిండి లో మిఠాయి రంగు బియ్యం పిండి కలుపుతారు కొద్దిగా […]

స్ట్రా బెర్లీ గర్ల్ గుర్లిన్

23 సంవత్సరాల గుర్లిన్ స్ట్రా బెర్రీ గర్ల్ అంటున్నారు ప్రధాన నరేంద్ర మోదీ. ఆమెను బుందేల్ ఖండ్ ఆశాజ్యోతిగా ప్రస్తావించారు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ లోని ఝాన్సీ గుర్లీన్ చావ్లా పుట్టిన ఊరు పూనే లో లా చదువుతోంది లాక్ డౌన్ లో తన ఇంటి పైన మట్టికుండలో స్ట్రాబెర్రీ వేసింది అది కాయలు కాశాయి. తర్వాత వాళ్లకి ఉన్న నాలుగు ఎకరాల పొలం లో సేంద్రీయ పద్ధతిలో స్ట్రా బెర్రీ  పంట వేసింది పది వేల […]

బెస్ట్ ఎక్సర్ సైజ్ డాన్స్

ఈ రోజుల్లో శరీరానికి శ్రమ వ్యాయామం లేకపోవడం జంక్ ఫుడ్ వల్ల పిల్లలు బరువు పెరుగుతారు వాళ్లకి డాన్స్ గొప్ప వ్యాయామం అంటున్నారు ఎక్సపర్ట్స్ డాన్స్ లోని వివిధ భంగిమలను ఒక క్రమపద్ధతిలో చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతుంది పిల్లల్లో ఈ కాస్త ప్రాక్టీస్ వల్ల చురుకుదనం రావటంతో పాటు మెదడు కి శరీరానికి మధ్య సమన్వయం కుదిరి ఏకాగ్రత పెరుగుతుంది నలుగురితో కలిసి చేసే డాన్స్ ప్రాక్టీస్ వల్ల ఇమిడిపోయే తత్వం సామాజిక […]

కష్టమైన పని

రైల్వేలో తొలి మహిళ ఇన్స్ పెక్షన్ ఇంజనీర్ గా రికార్డుల్లో కి ఎక్కింది కాశిష్ శర్మ ఈ ఇన్స్ పెక్షన్ అంత తేలికైన పని కాదు రైల్వే ట్రాక్ ఏర్పాట్లు పర్యవేక్షించటం సిగ్నల్స్ ఏర్పాటు చేయటం రైలు వెళ్లేప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటం బ్రిడ్జ్ నిర్మాణంలో కార్మికుల పనితీరును పర్యవేక్షించడం రైల్వే పరికరాల పరిశ్రమలు పర్యవేక్షించడం వంటివి చూసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ అందుబాటులో ఉండదు ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పని సాయంత్రానికి […]