ఇంటి పని సులభం
కొన్ని చిన్న టిప్స్ దృష్టిలో ఉంచుకుంటే ఇంటి పని సులువు అవుతోంది.ఇల్లు తుడిచే క్లీనింగ్ లిక్విడ్ తో పాటు కొంచెం ఉప్పు కలిపి నట్లయితే ఇంట్లోకి ఈగలు రావు. పన్నీర్ ని బ్లాటింగ్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. నేరుగా ఫ్రిజ్ లోంచి తీసి ఫ్రై చేయకుండా గోరువెచ్చని నీళ్ళలో వేసి తీసి ఫ్రై చేస్తే మెత్తగా తాజాగా ఉంటుంది. బాగా పండిపోయిన టమోటా లోని ఉప్పు వేసిన […]
కొన్ని రంగాల్లో ఇప్పటికీ వివక్షే
మహిళలు కొన్ని రంగాల్లో ఇప్పటికీ వివక్ష ఎదురుక్కోంటూనే ఉన్నారు అంటుంది యునెస్కో నివేదిక. ముఖ్యంగా పరిశోధన రంగంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇందులో మహిళలు తక్కువే కాదు, మహిళా పరిశోధకులకు అందే వేతనం ,పదోన్నతుల శాతం తక్కువే అని ప్రస్తావించింది నివేదిక. జాతీయ సైన్స్ విద్యాసంస్థల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.ముఖ్యంగా సైన్స్ విభాగాల్లో 40 శాతం ఇంజినీరింగ్ రంగం లో 20 శాతం మాత్రమే మహిళలు పట్టభద్రులు గా […]
జమునా బోరో
జమునా బోరో అంతర్జాతీయ బాక్సర్ గుహవ ట లో జరిగిన రెండవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించింది. అస్సాంలోని దేకియాజులి మా సొంతూరు మా నాన్న లేరు. మా అమ్మ మా ముగ్గురు పిల్లల కోసం కూరలు వ్యాపారం చేసేది. మా స్కూలుకు వెళ్ళే దారిలో బాక్సింగ్ వంటి ఉషూ నేర్చుకునే వాళ్లను చూసాను. ఆ ఆట నచ్చి చేరిపోయాను. ఉషూ లో చేర్చమని అడిగితే మా అమ్మ ఓ […]
ప్రయోజనాలు అధికం
మానసిక ఒత్తిడి తగ్గించటంలో ముందుంది మష్రూమ్ టీ. రుచిగా ఆరోగ్యంగా ఉండటం తో పాట వీటిలో పీచు ప్రొటీన్లు విటమిన్లు ఖనిజాలు ఎసెన్సియల్ న్యూట్రి యాంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఈ టీ తాగితే తప్పనిసరిగా బరువు తగ్గుతారు అంటారు ఎక్సపర్ట్స్. వీటిలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మష్రూమ్ క్యూబ్స్ నీ పొడిగా చేసి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు ఈ టీ తయారవుతుంది. వీటిలో ఉండే పోషకాలు పీచు, విటమిన్ల […]
కల నిజమైన క్షణం
హాబీగా చేసిన మోడలింగ్ మిస్ ఇండియా పోటీల్లో నన్ను నేను సృజనాత్మకంగా ఆవిష్కశించుకునేందుకు సాయం చేసింది అనుకుంటున్నాను కళాత్మకంగా ఆవిష్కరించుకునేందుకు నేను నేర్చుకున్న భరతనాట్యం కర్ణాటక సంగీతం తోడ్పడ్డాయి .మిస్ ఇండియా టైటిల్ గెలిచేందుకు నాకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి అంటోంది మిస్ ఇండియా విజేత మానస వారణాసి. నేను అభిమానించే వాళ్లలో నటుడు సోను సూద్ రచయిత్రి ఎలిజిబెత్ గిల్బెర్జ్ ముందుంటారు వారిద్దరూ కళాత్మకంగా తమ శక్తిని వ్యక్తీకరించుకునేందుకు తగిన మార్గాలు కనుగొన్నారు. నేను గెలిచిన క్షణం […]
తెల్ల వెంట్రుకల ?
చిన్న వయసులోనే వెంట్రుకలు నడుస్తూ ఉంటాయి .ఎండలో ఎక్కువగా తిరిగి అతినీలలోహిత కిరణాలు బారిన పడటం గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు సబ్బులు వాడటం వల్ల కూడా జుట్టు నడుస్తుంది. చాక్లెట్లు జంక్ ఫుడ్ తినే వాళ్ళకి కూడా తెల్లవెంట్రుకలు తొందరగానే వస్తాయి.100 గ్రాములు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేసి వెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకు రాసుకోవాలి అరకప్పు నువ్వుల నూనెలో రెండు స్పూన్ల మెంతి పొడి పావు కప్పు క్యారెట్ రసం కలిపి […]
పసిపాపల చర్మం జాగ్రత్త
మారుతున్న వాతావరణ పరిస్థితులు పసిబిడ్డ చర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి.పిల్లల మృదువైన చర్మం లో సమతుల్యత లోపించి కాకుండా ఉండేందుకు ఎక్సట్రా మాయిశ్చరైజింగ్ బేబీ ఉత్పత్తులు వాడాలి.చర్మంలో తేమను పరిరక్షించే మూలికలు ఆయిల్స్ తో కూడిన ఉత్పత్తులు వాడాలి .వాతావరణాన్ని బట్టి చిన్నారులకు తలస్నానం చేయించే వేడినీళ్ళ విషయం మారుస్తూ ఉండాలి.ప్రకృతి సహజమైన బాదం, ఆలివ్, అలోవెరా తో చిన్నపిల్లల చర్మాన్ని పరి రక్షిస్తాయి.స్నానం చేయించిన తర్వాతనే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలి.చలిగాలికి రఫ్ గా అయిపోయిన […]
పొడి చర్మానికి ఫేస్ ఆయిల్
చర్మానికి కాంతిని తాజాదనాన్ని ఇచ్చే ఫేస్ ఆయిల్స్ లో వేప నూనె టీట్రీ ఆయిల్స్ నూనె ఉత్పత్తి నియంత్రిస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని సమూలంగా తొలగిస్తాయి. పొడిచర్మం గలవారికి అన్నిరకాల ఫేస్ ఆయిల్ నప్పుతాయి. ద్రాక్ష, దానిమ్మ, అవకాడో ఫేస్ ఆయిల్స్ ఏది ఎంచుకున్న సరే అన్ని చర్మాన్ని కాపాడగలిగేవే సాధారణ చర్మం గలవారికి బాదం నూనె ఉపయోగిస్తే చర్మం మంటపుట్టడం పొడిబారటం వంటి సమస్యలు రావు. ముడతలు వయసు తాలూకు మచ్చలు ఉన్న వాళ్ళు యాంటీ […]
ఆత్మ నిర్భర్ డ్రైవింగ్ స్కూల్
ఆత్మ నిర్భర్ పేరుతో మహిళల కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించింది ఉత్తరప్రదేశ్లోని మధుర లో నివసించే పావని. తన తల్లి రేఖ కి స్వయంగా స్కూటీ నడపడం నేర్పించక తన తల్లి లాగా ఎంతోమంది మహిళల కోసం మహిళలే నడిపే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలి అనుకున్నది పావని. ఇప్పటివరకు ఈ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వెయ్యి మంది గృహిణులు ఉద్యోగినులు ద్విచక్ర వాహనాలు నడపడం లో శిక్షణ […]
పౌలోమి పావిని శుక్లా
అనాధ విద్య కోసం కృషి చేస్తున్న పౌలోమి పావిని శుక్లా పేరు ఈ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటుచేసుకుంది 28 సంవత్సరాల సుప్రీంకోర్టు న్యాయవాది పావని శుక్ల తన సోదరి తో కలిసి వీకెస్ట్ ఆన్ ఎర్త్ ఆర్ఫాన్స్ ఆఫ్ ఇండియా అన్నపేరుతో పుస్తకం రాసింది అదే ఏడాది లక్నో లో అడల్ట్ ఏ అనాధాశ్రమం ప్రారంభించింది. ఈ ఆశ్రమం నిర్వహణకు స్థానిక కంపెనీల మద్దతు తీసుకుంది. నగరంలోని పాఠశాలల్లో నిరు పేద పిల్లలకు అనాధ […]
ఎనిమిది గంటలు అవసరం
రోజు మొత్తంలో 8 గంటల కంటే తక్కువ నిద్ర పోతే దాని ప్రభావం ఆరోగ్యం పైన చూపెడుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. శారీరకమైన పనితీరు సక్రమంగా సాగదు మంచి నిద్ర గుండె రక్తనాళాల పనితీరుకు మెరుగుదలకు అవసరం కొన్ని రకాల పదార్థాలు పానీయాలు నిద్ర త్వరగా వచ్చేందుకు సహకరిస్తాయి. గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలు చిటికెడు యాలకుల పొడి బాదం పప్పుల పొడి కలుపుకుంటే రుచి పెరుగుతుంది మంచి నిద్ర వస్తుంది. నట్స్, బెర్రీలు, డార్క్ చాక్లెట్, […]
హైద్రాబాద్ పైనే నా ప్రేమ
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలబడింది మానస వారణాసి. నేను పుట్టిపెరిగిన హైద్రాబాద్ అంటే ఇష్టం బతుకమ్మ పండుగా రంజాన్ రాత్రులు ఎంతో చెప్పలేనంత ఇష్టం. హైద్రాబాద్ బిర్యానీ అమ్మమ్మ చేసే పెసరట్టు పులిహార కూడా.మోడలింగ్ లో అంత అవగాహనా లేని రోజుల్లో కూడా రాంప్ వాక్ చేసి విజేతగా నిలిచాను. ఆ తరువాత మోడలింగ్ పై ద్రుష్టి పెట్టాను. శాస్త్రీయ సంగీతం భరతనాట్యం నేర్చుకొన్నాను. టెన్నిస్ బాడ్మింటన్ ఆడగలను. మేక్ ఎ […]
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైద్రాబాద్ నగర మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికయ్యారు నగరంలోని హోలీ మేర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విజయలక్ష్మి రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ భారతీయ విద్యా భవన్ లో జర్నలిజం ఉల్ ఉటాం కళాశాలలో ఎల్ఎల్ బి పూర్తి చేసి అమెరికా వెళ్లారు నాథ్ కరోలినా విశ్వవిద్యాలయంలో కార్డియాలజీ విభాగంలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. అమెరికాలో పౌరసత్వం ఉన్న కూడా 18 ఏళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసిన విజయలక్ష్మి ఎంతో తేలిగ్గా ఆ పౌరసత్వాన్ని […]
మేలు చేసే అక్రోట్లు
అరవై ఏళ్ళు దాటినా వాళ్ళు తప్పకుండా వాల్ నట్స్ తినాలి అంటున్నారు డాక్టర్స్. వాల్ నాట్స్ లో ఇన్ ఫ్లమేశన్ తగ్గి గుండె సంబంధిత రుగ్మతులు తగ్గుతాయి. అక్రోట్ల తో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దెబ్బ తగిలినప్పుడు శరీర కణాలలో మంట ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు ఇన్ ఫెక్షన్ సోకకుండా యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అడ్డుకుంటాయి. గాయాలు మానేలా చేసేందుకు ఆక్రోట్ లు ముందులాగా ఉపయోగపడుతాయి అంటున్నారు డాక్టర్లు.
హోప్ రింగ్
హోప్ రింగ్ ని విడుదల చేసింది యునిసెఫ్. మన దేశంలోని 14 రాష్ట్రాల్లో ఉన్న నాలుగు లక్షల మంది చిన్నారులకు ఈ ఉంగరం రక్షణ ఇస్తుంది అని చెబుతోంది యునిసెఫ్. వీటిని మనం కొనుగోలు చేయటం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్నారుల రక్షణకోసం యూనిసెఫ్ వినియోగించనుంది. వివక్ష లేని ప్రపంచాన్ని పిల్లలకు అందించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తోంది యునిసెఫ్. హోప్ రింగ్ కొనుక్కునే బాధ్యత ప్రజలది. భారతదేశంలో ఏ ఆసరా లేని పిల్లల రక్షణపై నమ్మకాన్ని పెంచుతుంది […]
నన్ను గౌరవించే భర్తా గౌతమ్
పెళ్ళయ్యాక నేను నా సినిమా షూటింగ్స్,గౌతమ్ తన బిజినెస్ తో బిజీగా ఉన్నారు. ఇద్దరం ముందు స్నేహితులం ఆ తర్వాత ప్రేమికులం ఇప్పుడు బార్యాభర్తలం ఏ బంధమైనా ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించుకోవాలిని ముందే నిర్ణయించుకొన్నాం అంటోంది కాజల్. నీ నవ్వుకే నేను మెస్మరైజ్ అయిపోతాను ఇంతకు మించిన పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. నిజానికి నా కాబోయే భర్తా గురించి నేనె లాటి కలలు కనలేదు మంచి స్నేహితుడుగా,నా కెరీర్ ను అర్ధం చేసుకొని నాతో ప్రేమగా […]
అదితీ సేన్ దే
అదితీ సేన్ కు దేశంలో ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో ఆమె చేసిన పరిశోధనలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆ అదితీ సేన్ దే అలహాబాద్ లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. కలకత్తా లోని బెతూనే జూనియర్ కాలేజ్ నుంచి మ్యాథమెటిక్స్ ఆన్సర్ లో బి ఎస్ సి పూర్తిచేసిన అదితీ సేన్ దే యూనివర్సిటీ పరిధిలోని రాజా బజార్ సైన్స్ కాలేజి నుంచి అప్లైడ్ మేథమేటిక్స్ లో ఎమ్మెన్సీ […]
చిలకలు వాలిన చెట్లు
కొమ్మలపైన చిలుకలు వాలినట్లు ఉంటాయి బల్సమ్ మొక్కలు థాయ్ ల్యాండ్ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క కోకో టూ పిలుస్తారు. పూల పై రేకులు పొడవుగా ఉండటం వల్ల వీటికా రూపం వస్తుంది. తెలుపు రంగులో విరిసే హబె నారియా రేడియేటా పూవులు కూడా వైట్ ఎగ్ రేట్ పక్షుల్లా ఉంటాయి. వీటిని ఫ్రింజాడ్ ఆర్కిడ్ అంటారు అలాగే కాలియాన్ మైనర్ ఆర్కిడ్ ఎగిరే బాతు లాగా ఉంటుంది. లిలీ ఫ్లోరా […]
అందమైన రత్నాలు
చంద్రకాంత మణి లేదా మూన్ స్టోన్ లు ఎప్పటి కాలం నుంచో ఉన్నాయి. వీటిని చంద్రుడికి చెందిన రత్నాలు గా భావిస్తారు. ఇవి భారత్, శ్రీలంక, మయన్మార్, బ్రెజిల్ దేశాల్లో విరివిగా దొరుకుతాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి కోణాలుగా సానబెట్ట లేదు గోళాకృతి లోనే ఉంచేవారు. కానీ ఈ మధ్య కాలంలో మెషిన్ ద్వారా వీటిని కోణాలుగా తీర్చిదిద్దుతున్నారు. సోడియం, పొటాషియం, అల్యూమినియం, సిలికేట్ ఖనిజం నుంచి ఇవి ఏర్పడతాయి.ఎక్కువ లేత నీలం లేత బూడిద […]
ఆన్ లైన్ లో ట్రేడింగ్ పాఠాలు
యూట్యూబ్ లో షేర్ మార్కెట్ ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతున్నారు భాగ్యశ్రీ పాఠక్. ఆమె వయస్సు అరవై నాలుగు. సొంత ఊరు బొంబాయి మొదట్లో ఉద్యోగం చేసే భాగ్యశ్రీ పిల్లలు పుట్టాక దాన్ని వదిలేశారు. 40 ఏళ్ళు వచ్చాక షేర్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది ఆఫీస్ లకు వెళ్లి ట్రేడింగ్ మెలుకువలు నేర్చుకొన్నారు. పట్టుదలతో షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకొని ఆన్ లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టారు.ఇప్పుడు యూట్యూబ్ లో నెటిజన్ల […]
