Friday, 02 Oct, 2026

లోకల్ స్టయిల్ ఫ్యాషన్

ఈ సంవత్సరం ఫ్యాషన్ స్టయిల్ గా యూత్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ ద్రుష్టి పెడుతున్నారు. ఒంటికి సౌకర్యంగా ఉండే చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ ను ఆదరిస్తున్నారు. పోచంపల్లి,నారాయణ్ పేట,మంగళగిరి కళాకారులు సృష్టించే చేనేత కాటన్ తోనే పాశ్చత్య తరహా డిజైన్లు    తయారవుతున్నాయి.వేసుకొనే డ్రెస్ కలర్ కు ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ బూట్లు యాక్సరీస్ ఇప్పుడు ఫ్యాషన్ ఎల్లో,బ్రౌన్ కలర్ హాండ్ బాగ్స్ అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు మోకాలు పైకి దాటినా బూట్లు ఇప్పుడు ఫ్యాషన్. పేపర్ బ్యాగ్ […]

గృహాలంకరణకు హౌస్ తోమ్

బెంగళూరు కు చెందిన నళినీ భార్గవ్ లు స్థాపించిన హౌస్ తోమ్ స్టార్ట్ ప్ మన దేశం లోనే తోలి పుస్తక హోమ్ డెకర్ ఫ్లాట్ ఫామ్ గా చెపుతున్నారు. నళినీ వోడాఫోన్ అమెక్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వంటి ప్రముఖ బ్రాండ్లతో కలిసి పని చేశారు ఆన్ లైన్ లో గృహాలంకరణ కు సంబందించిన ప్రతి విషయం హౌస్ తోమ్ కామ్ లో ఉంటుంది. హోమ్ డెకర్ కు సంబందించిన ట్రెండ్స్ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తారు. ఈ […]

ఇక స్కిని మలిజం ట్రెండ్

2021లో స్కిని మలిజం ట్రెండ్ మొదలయ్యింది తక్కువ మేకప్ ఎప్పుడైనా మంచిదే. సౌందర్య ఉత్పత్తులతో చర్మంపై లేయర్లు వేయక పోతే చర్మం దానంతట అదే మరమ్మతు చేసుకుంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. సహజమైన చర్మ ఆరోగ్యం కోసం నో టాక్సిన్,నో ఫిల్టర్ నో మేకప్ అన్న సూత్రాలు చక్కగా పనిచేస్తాయి. ప్రకృతిసిద్ధమైన సాంప్రదాయ ఉత్పత్తులు వాడితే మేలు మంచి క్లెన్సర్ టోనర్, మాయిశ్చరైజర్ సన్ స్కిన్ ఉంటే చాలు చర్మం సహజంగా మెరిసిపోతుంది డాక్టర్ల సలహా కూడా ఇదే […]

పల్లీలు బెస్ట్ ఫుడ్

వేయించిన చిరుతిళ్లు స్థానంలో గుప్పెడు వేరుశెనగ గింజలు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ గింజల్లో మాంసం కృతులు కొవ్వు పదార్థాలు అధికం కేలరీలు ఎక్కువే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్న వారికి ఇది మంచి ఆహారం గింజల్లోని కొవ్వు లో ఉండే మెనో అన్ శాచురేటెడ్ పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తుల వల్ల శరీరంలో జీవక్రియల వేగం కొంత పెరుగుతుంది మంచి ఆహారం శారీరక వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన […]

ఇంట్లోనే ఫేషియల్ స్పా

ఫేషియల్ స్టీమర్ మాస్క్ ప్రొఫెషనల్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చక్కగా సహకరిస్తుంది. టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తూ చర్మ రంధ్రాలు క్లీన్ చేస్తూ మాయిశ్చరైజర్ చేయటం, స్కిన్ టోన్ మెరుగుపరచటం తో పాటు మొటిమలు బ్లాక్ హెడ్స్ మచ్చలు తగ్గించటం వంటి  మల్టీ ఫంక్షన్స్ అందిస్తోంది. రెగ్యులర్ స్టీమర్ కంటే పది రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది.ముఖానికి పెట్టుకునేందుకు వెనక వైపు బ్యాండ్ ఉంటుంది.ఈ గాడ్జెట్ ముందు పై భాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనిలో నీరు […]

డాక్టర్ గగన్ దీప్ కాంగ్

లండన్ లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ శాస్త్రవేత్త గా డాక్టర్ గగన్ దీప్ కాంగ్ అరుదైన రికార్డ్ సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రో ఇంటస్టైనల్ విభాగం ప్రొఫెసర్ గా వైరాలజీ నిపుణురాలిగా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యం తో ఆమె చేసిన పరిశోధనలకు జాతీయంగా అంతర్జాతీయంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. డైయేరియా, రోటా వైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె చేసిన విశిష్టమైన కృషిని […]

కోమల్ మంగ్తాని

ఉబెర్ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు  కోమల్ మంగ్తాని. గుజరాత్ లోని సూరత్ లో కట్టుబట్టతో నడుచుకునే సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు కోమల్. సూరత్ లోని ధరమ్ సిన్హ్ దేశాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. విప్రో లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు తర్వాత అమెరికాలో బిరకిల్, వి ఎం.వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. […]

షాలినీ ఆర్య

ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లోని ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు శాలిని ఆర్య.. సామాన్యుల చిరుధాన్యాలతో రోజువారీగా తయారు చేసుకునే వంటల్లో మరింత పోషకాలను పెంచటమే కాకుండా అన్ని ఎక్కువ కాలం నిలువ ఉండేలా సంకేతిక పద్ధతులను షాలినీ అభివృద్ధి చేశారు షాలినీ. తండ్రి రైతుకూలీ చిన్న రేకుల షెడ్లో లో ఉండేవాళ్ళు స్కూల్లో చదివిన, ఇంజనీరింగ్ చదివిన ఆమె పనులు వంట ఇంటి చుట్టూనే […]

ఇదే డిప్రెషన్ కారణం

టీవీ ఎక్కువగా చూడటం, పగటినిద్ర ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చోవడం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు అధ్యయనకారులు. వీటికి బదులుగా ఎక్కువగా వ్యక్తులతో కలిసి మాట్లాడటం. సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల డిప్రెషన్ రాదని మసాబ సెట్స్ జనరల్ హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. లక్ష మంది పై చేసిన అధ్యయనంలో వారి జీవన శైలిని పరిశీలించారు సామాజిక సంబంధాలు, నిద్రవేళలు, ఆహారం, శారీరక, వ్యాయామం సామాజిక మీడియా వాడకం వంటివి పరిగణనలోకి తీసుకున్నారు ఎవరితోనూ […]

డాక్టర్ వి.శాంత

అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత, ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు […]

కప్పు పాలతో లాభం

పడుకొనే ముందర కాసిన్ని గొరు వెచ్చని పాలు తాగితే ఒత్తిడి ఆందోళన తగ్గి చక్కగా నిద్ర పడుతుంది అంటున్నారు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డ్ కు చేందిన పరిశోధికులు. పాలాల్లో వుండే ట్రిప్టోఫాన్‌ అనే ప్రోటాన్ మనసుకి స్వాంతన ఇచ్చే సెరోటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ సెరోటోనిన్ జీవగడియారాన్ని నియంత్రిస్తూ నిద్రకు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ విడుదల చేస్తుంది. నిద్ర పట్టటం వల్ల ఏదైనా తినాలనే కోరికపొతుంది. జీవక్రియ వేగం పెరుగుతుంది కనుక […]

కేసర్ ని గుర్తించవచ్చు

కుంకుమపువ్వు ఖరీదైన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన ఔషధం కూడా నాణ్యమైన కేసర్ ఎర్రగా ఉంటుంది. సువాసన తో చిరుచేదుగా ఉంటుంది. చిన్న గాజు గిన్నెలో చల్లనీళ్ళు పోసి కొన్ని కేసర్ రేకులు వేస్తే నెమ్మదిగా నీళ్లు పసుపు రంగులోకి మారతాయి.,కానీ రేకులు కరగవు రంగు మారదు. అలాగే నీళ్లలో వేసిన రేకుల్ని వేళ్ళతో తీసి మునివేళ్లతో రుద్దితే సహజమైనవి విరగవు. కల్తీవి అయితే పొడి పొడిగా అయిపోతాయి పొడిగా లేదా ద్రవ రూపంలో వుండే […]

ఇది బెస్ట్ మెడిసిన్

జలుబుకీ,ఫ్లూ జ్వరానికి అల్లం మందులా పనిచేస్తుంది. సాంప్రదాయ గృహ చిట్కాలే ఆరోగ్యానికి మేలుచేస్తుంది. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో ప్రకటించింది. ఈ కరోనా కాలంలో ప్రతి ఇంటా అల్లం వాడకం చక్కగా పెరిగింది కప్పు నీళ్లలో టీ స్పూన్ చొప్పున అల్లం తురుము దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి కాస్త తేనె కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. కఫం వుంటే ఈ అల్లం కాషాయం రోజుకి రెండు మూడుకప్పులు తాగమని చెపుతారు.అల్లం వేడికి చెమటలు […]

చక్కని చేతుల కోసం

చేతుల సంరక్షణ చాలా ముఖ్యం సరిగ్గా పట్టించుకోకపోతే చేతుల పైన ముడతలు వచ్చి ముసలి వాళ్ళ లాగా కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే పదార్థాలతో వాటిని మెరిసిపోయేలా చేయవచ్చు. బాగా పండిన అరటి పండును మెదిపి ఆ గుజ్జు చేతులకు పట్టించుకుని అది బాగా ఆరిపోయాక కడిగేయాలి. ఇది చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. నిమ్మరసం పాలు సమాన నిష్పత్తిలో తీసుకొని ఆ మిశ్రమాన్ని చేతులకు అప్లయ్ చేస్తే చేతివేళ్లపై పేరుకొన్న మురికి పోతుంది. శుభ్రంగా […]

నల్ల ఉప్పు తో లాభాలు

నల్ల ఉప్పు తో చర్మసౌందర్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయి. నల్ల ఉప్పు చర్మాన్ని సూక్ష్మక్రిములు ఇన్ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. శిరోజాలకు నల్ల ఉప్పు కలిపిన నీళ్లు పట్టించి ఆరిపోయాక కడిగేస్తే నల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది సహజమైన స్క్రబ్బర్.శీతాకాలంలో నల్ల ఉప్పు తో చర్మంపై రుద్ది నీటితో శుభ్రం చేస్తే మొటిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి. చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవు అలాగే  చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది. జుట్టుకు నల్ల ఉప్పు […]

డైనింగ్ రూల్స్

ఇంట్లో అయినా బయట అయినా భోజనం చేసే సమయంలో సరైన పద్ధతిలో పాటించాలి. ఈ పద్ధతులు వ్యక్తిత్వానికి విశిష్టత ఇస్తాయి.  భోజన సమయంలో శబ్దలు చేయటం అసభ్యంగా ఉంటుంది. అలాంటి అలవాటును ప్రయత్నించి మార్చుకోవాలి. నోటి నిండా ఆహారం ఉంచుకుని మాట్లాడటం తినేవారికి ఎదురుగా ఉన్న వారికీ ఇబ్బందే. గబగబా తినేయడం పక్కన ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోకపోవటం సభ్యత కాదు. భోజనం టేబుల్ వద్ద సంభాషణలు తేలిగ్గా మృదువుగా ఉండాలితప్ప చర్చలు అనాలోచిత వ్యాఖ్యానాలు వద్దు. […]

సీతా ఫలాలతో స్కిన్ టోన్

సీతా ఫలాలతో చక్కని స్కిన్ టోన్ వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరం లోని కొలాజెన్ స్థాయిల్ని మెరుగుపరిచే గుణం సీతా ఫలాల్లో ఉంటుంది.చర్మంపై ముడతలను ఫైన్ లెన్స్ ను తగ్గించే శక్తి ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో గల ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి దీనివల్ల చర్మం టోన్ మెరుగవుతుంది.చర్మకణాల పునరుత్పత్తి పెరుగుతుంది. వార్ధక్య ప్రక్రియను జాప్యం చేసే యవ్వన రూపాన్ని ఇస్తాయి సీతా ఫలాల్లోని సోడియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరించి గుండె ఆరోగ్యానికి ఎంతగానో […]

చుత్న మహాతో కి పద్మశ్రీ 

మంత్రగత్తెలుగా ఆరోపిస్తూ మహిళలను హింసించే దుష్ట సంస్కృతి పై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు ఝార్ఖండ్  కు చెందిన చుత్న మహాతో ఆమెది జార్ఖండ్ సొంత ఊరి వారే ఆమెను మంత్రగత్తె అని ఆరోపించి ఊరు నుంచి తరిమేశారు సరై కేలా-ఖార్స లాన్ జిల్లా పరిధిలోకి వచ్చే గామ్ హరియా బ్లాక్ కు చెందిన బీర్ ఖాన్ పంచాయతీ కింద ఉన్న  ఖోలది గ్రామం చట్నీ ది మంత్రగత్తె అన్న ఆరోపణ ఎదుర్కొని అక్కడినుంచి తల్లిదండ్రుల దగ్గరకు […]

మంచి ఫలితం 

మొహం జిడ్డుగా అయిపోతూ ఉంటే ఇంట్లోనే కొన్ని ప్యాక్స్ వేసుకోవచ్చు. రసాయనాలు లేని ఈ ప్యాక్స్ మంచి ఫలితం ఇస్తాయి.కోడిగుడ్డు తెల్లసొన లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.మార్కెట్ లో దొరికే పాక్స్ వేసే బ్రష్ తో సమానం గా వచ్చే లా వేసుకోవచ్చు. ఇది ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే చాలు ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి లో అంతే తేనె అర టీ స్పూన్ నిమ్మరసం […]

పెళ్లి దుస్తుల బామ్మ కు పద్మశ్రీ 

పెళ్లి బట్టల బామ్మగా పాట్లోయ్ సెట్రీ గా    మణిపూర్ వాసులు పిలుచుకునే 90 ఏళ్ల రాదా దేవిని పద్మశ్రీ వరించింది యాభై ఎనిమిది సంవత్సరాలుగా  పాట్లోయ్ అని  పిలుచుకునే మణిపురి పెళ్లి దుస్తులు కొడుతూనే ఉన్నారామె బుట్టబొమ్మ తరహాలో గౌను దానికి కలిపి కుట్టే రవిక మెత్తగా జారే మస్లన్ వస్త్రం ఇవన్నీ కుట్టటం అంత తేలిక కాదు ఈ సాంప్రదాయక కుట్టు పని చేసే రాధాబాయిని అందుకే పద్మశ్రీ వరించింది. కేవలం పెళ్లి దుస్తులే […]