డాక్టర్ తహీర కుతుబుద్దీన్
అరబ్ దేశాల్లో నోబెల్ బహుమతి గా పరిగణించే షేక్ జైద్ బుక్ అవార్డ్ అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తి గా నిలిచారు. తహీర కుతుబుద్దీన్ ఆమె రాసిన అరబిక్ ఒరేషన్ ఆర్ట్ అండ్ ఫంక్షన్ బుక్ కు గానూ 15వ షేక్ జైద్ బుక్ అవార్డ్ లభించింది ఏడు, ఎనిమిదవ దశాబ్దాల కాలం నాటి అరబిక్ సాహిత్యాన్ని తహీర ఈ బుక్ లో సమగ్రంగా వివరించారు.
మృదువైన పాదాలు
పాదాలు మృదువుగా కనిపించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గోరువెచ్చని పాలలో రెండు చుక్కలు ఆల్మండ్ ఆయిల్ కలిపి ఆ పాలతో పాదాలు మునిగేలా ఉంచితే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ పాదాలను మృదువుగా చేస్తుంది. చర్మం మృదువుగా మార్చేందుకు ఆల్మండ్ కూడా ఉపకరిస్తుంది. ముతక ఉప్పు ఆలివ్ ఆయిల్ పేస్ట్ మాదిరిగా చేసి పాదాలకు మర్దనా చేస్తే మృదువుగా అయిపోతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ తో పాదాలు వేళ్ల మధ్య మర్ధన చేయాలి […]
కోవిడ్ చికిత్సకు మోడి రోబో
బీహార్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆకాంక్ష కోవిడ్ రోగుల చికిత్స కోసం మోడి రోబో కు రూపకల్పన చేసింది దీని ప్రత్యేకత ఏమిటంటే సిబ్బంది తో పని లేకుండా పేషెంట్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది.వేలల్లో మందులు ఆహారం మంచి నీళ్ళు ఇవ్వటం నిరంతరం ఆక్సిజన్ మానిటరింగ్ నెబులైజేషన్ వంటి సేవలు అందిస్తుంది దీనికి హై రిసొల్యూషన్ కెమెరా అమర్చి దీనిద్వారా పేషెంట్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు ఆకాంక్ష రూపొందించిన మోడి రోబో ప్రతిష్ఠాత్మక విశ్వకర్మ […]
చెట్టుకే పండాయా ?
చూసేందుకు పచ్చ బంగారం లాగా మెరిసిపోతూ కనిపిస్తాయి మామిడిపళ్ళు. కానీ అవి కృత్రిమంగా పండాయి ఏదైనా రసాయనం వాడి పండేలా చేశారో అని తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడిపండ్లు నీళ్ళు నిండిన బకెట్ లో వేయాలి.పళ్ళు మునిగితే అవి సహజసిద్ధంగా పండిన వని తేలితే కాల్షియం కార్బైడ్ తో పండించిన వని అర్థం చేసుకోవాలి. గొంతులో కారం తగిలినట్లు అనిపిస్తే అవి రసాయనాలు వాడినవే పండును పిండితే తేలికగా రసం వస్తే అవి సహజసిద్ధంగా పండిన […]
ఒత్తయిన కనుబొమ్మలు
కనుబొమ్మలు చక్కని ఆకృతిలో వంపుతిరిగి ఉండాలంటే ప్రతిరోజు రాత్రి వేళ రెండు చుక్కల ఆముదం కనుబొమ్మలకు రాసి మర్దనా చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి ఇందులో ఉండే ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్లు,యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు కనుబొమ్మలకు అంది ఒత్తుగా పెరుగుతాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఎ,ఇ ఉంటాయి ఇవి జుట్టు పెరిగేందుకు ఉపయోగపడతాయి. రెండు చుక్కల ఆలివ్ నూనె తో ప్రతిరోజు కనుబొమ్మల మర్ధన చేసినా సరే చక్కగా ఒత్తుగా పెరుగుతాయి. అలాగే కొబ్బరి […]
ఇవి సురక్షితం
రసాయనాలు లేని సౌందర్యసాధనాలు రీనీ కాస్మెటిక్స్ పేరుతో లాంచ్ చేసింది ఉత్తరాది బుల్లితెర నటి మోడల్ ఆష్కా గోరాడియా ల్యాబ్ ౫ ఇన్ 1లిప్ స్టిక్ బోల్డ్ 3D ఐ ల్యాషెస్ తో పాటు మరి కొన్ని పరిమిత కాస్మెటిక్స్ తయారు చేసింది చాలా త్వరలోనే రీని నెంబర్ నమ్మదగిన బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఖరీదు చాలా తక్కువే 18 నుంచి 35 ఏళ్ల మహిళలు లక్ష్యంగా రీనీ కాస్మెటిక్స్ తయారు అవుతాయి. ఇప్పటికే 75 […]
స్వచ్ఛమైన ఆక్సిజన్
కొన్ని ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ ఇంట్లో పెంచితే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించి ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు డా. వెలి వర్టిన్ అన్న శాస్త్రవేత్త నాసా కూడా ఈ మొక్కలకు అనుమతి ఇచ్చింది. ఈ ఎయిర్ ప్యూరిఫైడ్ మొక్కలు సూర్యరశ్మి తో సంబంధం లేకుండా 24 గంటలు ఆక్సిజన్ అందిస్తాయి. బెడ్ రూమ్ లో కిటికీలు దగ్గర లివింగ్ రూమ్ లో వీటిని ఉంచితే ఆరోగ్యం జడ్ జడ్ ప్లాంట్ కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ వంద చదరపు అడుగుల్లో […]
ఇదే ఆరోగ్యం
అన్నం వండేందుకు ఒక పద్ధతి ఉంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అన్నం వండేందుకు ముందు బియ్యం నాననివ్వాలి అలా చేయడం వల్ల బియ్యం నుంచి ఖనిజాలు విటమిన్లు శరీరం తేలికగా గ్రహిస్తుంది అన్నం మృదువుగా ఉంటుంది. బియ్యం బాగా కడిగి నానబెడితే అవాంఛిత మైన పై పొర తొలగి బియ్యం మెత్తగా మృదువుగా అవుతాయి.జింక్ ఐరన్ లోపం తో ఉన్నవాళ్ళు నానబెట్టిన బియ్యం తో అన్నం వండి తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ఇలాంటివే వాడాలి
పర్యావరణానికి మేలు చేసే వస్తువుల ను వాడటం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనం ప్లాస్టిక్ తో తయారైన టూత్ బ్రష్ లు వాడుతూ ఉంటాం కానీ రూసా బిల్ అనే బ్రాండ్ ఉత్పత్తుల్లో వెదురుతో తయారైన టూత్ బ్రష్ ఉంది. బొగ్గు పొడి లో ముంచి తయారుచేసిన ఈ టూత్ బ్రష్ బ్రిసిల్స్ దంతాలు మెరిపిస్తాయి.ఈ టూత్ బ్రష్ ల తయారీ కోసం పెంచే వెదురు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. అలాగే మొక్కజొన్న స్టార్బ్ […]
వాల్ నట్స్ బెస్ట్
కరోనా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డాక పూర్తిగా కోలుకునేందుకు బలవర్ధకమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఇందుకు వాల్ నట్స్ మంచి ఆహారం .వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జింక్ సెలీనియం ప్రొటీన్లు విటమిన్లు మొదలైనవి ఇమ్మ్యూనిటి ని పెంచుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వాల్ నట్స్ ఫ్రీజర్ లో నిల్వ చేస్తే సంవత్సరకాలం పాడవవు వీటి రుచి గొప్పగా ఉండదు కానీ వీటిని వేర్వేరు రూపాల్లో వంటకాల్లో వాడుకోవచ్చు పొడిచేసి కూరల్లో […]
ఇది ఏళ్ళతరబడి కష్టం
ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. నాకు నటన అంటే ఇష్టం. నా ప్రతిభను నిరూపించుకునేందుకు చాలా ఏళ్ళు పట్టింది .బాలీవుడ్ లో ఎంట్రీ కి తొమ్మిది ఏళ్ళు పట్టింది అంటోంది శ్రేయ ధన్వంతరీ.ఈ హైదరాబాద్ అమ్మాయి మిస్ ఇండియా పోటీలతో మొదలు పెట్టి అగ్రశ్రేణి మోడల్ గా ఎదిగింది. తెలుగు లో స్నేహ గీతం, హిందీ లో వై చీట్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయింది . ది ఫ్యామిలీ మాన్ స్కామ్ 1992 వంటి […]
ఇలాగైనా అందమే
కోవిడ్ సమయంలో ఏ ఫేషియాల్ లో పెడిక్యూర్,మెనిక్యూర్ చేయించుకునే అవకాశమే లేదు కానీ ఇంట్లో వస్తువులతోనే మొహం మెరిపించవచ్చు .ఐ బ్రోస్ పెరిగితే ఎలక్ట్రికల్ పెన్స్ అందుబాటులోకి వచ్చాయి ట్విజర్స్ ఉన్నాయి. కాస్త ప్రాక్టీస్ చేస్తే త్రెడ్డింగ్ సులువుగానే ఉంటుంది. అలాగే ఫేషియల్ గా పాలు తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు పసుపులో రోజ్ వాటర్ కలిపి ట్రై చేయవచ్చు. ఓట్స్, తేనె, ఆలివ్ ఆయిల్ మిశ్రమం తీసుకుని నెమ్మదిగా మొహంపై మర్దన చేయాలి. 10 […]
బంధాలు పెంచుకుంటే మేలు
లాక్ డౌన్ లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ లతో జీవితం రోలర్ కోస్టర్ రైడ్ లా తయారైంది ఇంట్లో నాలుగు గోడల మధ్య బందీగా గడపటం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఈ కాలాన్ని ఎదుర్కొనేందుకు ఎవరికి వాళ్లు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అంటున్నారు ఎక్సపర్ట్స్ . సోషల్ డిస్టెన్సింగ్ అని వాడతాం గానీ మనం పాటిస్తోంది ఫిజికల్ డిస్టెన్స్. ఇవ్వాల్టి వర్చువల్ యుగం లో ఏ మూల కూర్చొని అయినా ప్రపంచంలో ఎవరితోనైనా సంబంధాలు నెరపచ్చు. […]
ఇవెంతో మేలు చేస్తాయి
ప్రతిరోజు నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండే ఆకు కూరలు బీట్ రూట్ ని తింటే హృద్రోగ సమస్యలు తగ్గుతాయని ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయం నిపుణులు చెబుతున్నారు. నైట్రేట్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు తీసుకునే వాళ్లలో సిస్టోలిక్ బిపి తక్కువగా ఉంటుందని, వాళ్లలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువే అంటారు పరిశోధకులు. వీటిని జ్యూస్ లాగా తీసుకోవటం కన్నా ఉడికించి తింటే మంచి ఫలితం ఉంటుందని కండరాలకు మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. ReplyReply allForward
ఇది మరో సమస్య
వయసు పెరిగే కొద్దీ వాసన పీల్చే శక్తి తగ్గుతూ వస్తోంది అంటే అది మరెన్నో అనారోగ్యాల సమస్యలకు సంకేతం అంటున్నారు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ సభ్యులు .అరవై ఐదేళ్లు దాటిన వారిలో అధిక శాతం మందికి వాసన బాగా తగ్గుrrతుందట.అలా షురూ ష్రుణ శక్తి పోతోంది అంటే వాళ్లకి భవిష్యత్తులో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పార్కిన్ సన్ వ్యాధికి డెమన్షియా ఉన్నవాళ్లకి వాళ్లకి వాసన పెద్దగా తెలియదని గతంలో పరిశోధనలు తేల్చాయి. సాధారణంగా […]
గ్రేటెస్ట్ లీడర్ అపర్ణ హెగ్డే
ఈ సంవత్సరం ఫార్టూన్ పత్రికా గ్రేటెస్ట్ లీడర్స్ లో ఒకరుగా డాక్టర్ అపర్ణ హెగ్డే ను ఎంపిక చేసింది ఆమె యూరో గైనకాలజిస్ట్ . ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు 2008లో అర్మాన్ పేరుతో మాతా శిశు మరణాలను తగ్గించటం కోసం ఒక గొప్ప నెట్ వర్క్ ఏర్పాటు చేశారు డాక్టర్ అపర్ణ .ఒక మొబైల్ ఫోన్ లో ఒక యాప్ ఉంటే చాలు అర్మాన్ సేవలు గర్భిణీలకు అందుతాయి 17 రాష్ట్రాల్లోని గర్భిణీలకు ఒక ఫోన్ కాల్ […]
ఇంటిమసి కోఆర్డినేటర్
భారతదేశపు తొలి ఇంటిమసి కోఆర్డినేటర్ ఆస్థా ఖన్నా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో చాలా పెరిగాయి .డాన్స్ కొరియోగ్రాఫర్స్ లాగే ఇది ఇంటిమసి కొరియా గ్రాఫ్ .బాలీవుడ్ లో ఇప్పుడు ఆస్థా ఖన్నా మొట్టమొదటి సర్టిఫైడ్ ఇంటిమసి కొరియోగ్రాఫర్ అయింది . ముంబై లోని ఇంటిమసి ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా శిక్షణ సర్టిఫికెట్ పొంది ఈమె రంగంలోకి వచ్చారు . ‘అంధాధున్’ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందామె దగ్గరి సన్నివేశాల్లో […]
నూనెలతో నిగారింపు
కొన్ని నూనెలతో మర్దన చేస్తే చర్మం నిగారింపు తో మెరిసిపోతోంది ప్రొటీన్లు, మినరల్స్ అధికంగా ఉండే బాదం నూనె లో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.పడుకునే ముందు బాదం నూనెతో మొహం మెల్లగా మర్దన చేస్తే చర్మం తేమగా ఉంటుంది. మొహం పైన బ్యాక్టీరియాని సులభంగా తొలిగించేస్తుంది కొబ్బరి నూనె .అన్ని రకాల చర్మ లకు మేలు చేస్తుంది ఎండ కారణంగా ఏర్పడిన నల్లని మచ్చలను పోగొడుతుంది దానిమ్మ గింజల నూనె ఆముదం లో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని […]
గిన్నె మాడిందా ?
స్టవ్ పైన పాలో, టీ నో పెట్టి మర్చిపోతే అవి కాస్త మరిగి పోయి గిన్నె కూడా మాడిపోతుంది. ఈ మాడిపోయిన గిన్నెను యధా రూపం లోకి తెచ్చేయవచ్చు .మాడిన గిన్నె లో సగానికి నీరు పోసి రెండు స్పూన్ల వంటసోడా రెండు నిమ్మకాయల రసం వేసి ఈ గిన్నెలో నీళ్ళు మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు స్పూన్ తో తిప్పితే అతుక్కుపోయిన మాడిన పదార్థం ఊడి వస్తుంది .ఇలా నెమ్మదిగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే రుద్దేస్తే గిన్నె మాడు […]
జుట్టు రాలదు
బొప్పాయి జుట్టుకు మేలు చేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . కప్పు బొప్పాయి ముక్కలు మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి ఇందులో పెరుగు శనగపిండి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.అలాగే నాలుగు స్పూన్ ల బొప్పాయి గుజ్జుకు రెండు స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేస్తే జుట్టుకు పోషణ అంది […]
