పెళ్ళి కెరీర్ కు ముగింపు కాదు

పెళ్ళి కెరీర్ కు ముగింపు కాదు

పెళ్ళి కెరీర్ కు ముగింపు కాదు

ఇప్పటికి ఈ ఫీల్డ్ లో కథానాయకల వివాహానికి సంభందించిన ఆలోచన విధానం మారినట్లే అంటుంది కరీనా కపూర్. స్త్రీలు పెళ్ళీ చేసుకుని తల్లిగా మారినా హాయిగా ఎప్పటిలాగే పని చేస్తానని పరిశ్రమలో వారు గతంలో అర్దం చేసుకోలేక పోయారు. కాని పెళ్ళంటే ఇద్దరి మధ్య ప్రేమకు ముగింపు లాంటిది అంతే కాని నాయికల కెరీర్‌ కు ముగింపు కాదు కదా. నిజానికి పెళ్లీ కూడా జీవితంలో అందమైన ప్రయాణానికి ఆరంభం. విద్యాబాలన్‌, అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్ నేను పెళ్ళీ చేసుకుని కూడా చక్కని అవకాశాలతో ముందుకు సాగుతున్నాం కదా. ఇది శుభ పరిణామం కదా అంటుంది కరీనాకపూర్.