Wednesday, 05 Aug, 2026
సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల నెమో ఒక సక్సెస్ వస్తే ఇంకా కష్టపడాలి అనుకుంటాను. ఇక పరాజయం ఎదురైతే నా దృష్టిలో అదో ముచ్చట. నా వంతు కృషి చేసిన తృప్తి మాత్రం నాకుంటుంది . ఆ మచ్చ వీలైనంత త్వరగా మానిపోయేందుకు కొత్త సినిమాలు ఇంకా ఎక్కువ కష్టపడతా. నేనేత చేయాలో అంతా చేస్తాను. అంటూ చెప్పింది సమంత . ఈ లక్షణమే ఆమెని అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. తోటి కథానాయికలకు స్ఫూర్తిగా నిలబెట్టింది.

ఆమె సౌందర్య రహస్యం.

సమంత అందానికి కారణం యాపిల్ సైడర్ వెనిగర్ ఆమె స్వయంగా చెప్పింది. అందరిలో మీరే ప్రత్యేకం గా మెరిసిపోవాలా? మొహం మిలమిలా మెరవాలంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ని పరగడుపున ప్రతి ఉదయం తీసుకుంటే చాలని చెప్పేసింది ఈ అందాల బొమ్మ . సినిమాలు చూస్తున్న వాళ్ళ కి సమంత రోజు రోజుకి ఎంత అందంగా ఉంటుందో రాజుగారి గది సినిమాలో ఆమె పెయింటింగ్ చుస్తే చాలు. నేను దెయ్యాన్ని అని నోరుతెరిచి చెప్పుతున్న ప్రేక్షకులు అయినా పర్లేదు చిక్కగా ఉండవు అస్సలు నాకు భయం వేయలేదు అనేసాం. అలా అభిమానించారనే ఆమె బ్యూటీ రహస్యం వెల్లడి చేస్తూ గూగుల్ లో వెతకండి బోలెడన్ని రెసిపీలు దొరుకుతాయి. నేను అవే సెర్చ్ చేస్తా అంటుంది సమంత. అమ్మాయిలు ఈ పాటి వేట మొదలు పెట్టే ఉంటారు.

Leave a Reply