హాయిగా కుర్చోవచ్చు.
ఈ మద్య కాలంలో ఎక్కువ సెపు కుర్చీలో కుర్చోవద్దు నడుము, వెన్ను నొప్పులోస్తాయి అన్న హెచ్చరికలు వింటూ వున్నాము డాక్టర్స్ కుడా ఇదే సలహా ఇస్తున్నారు కుర్చీలో అదే పనిగా కూర్చుంటే అనారోగ్యాలు తప్పవని కనీ ఉద్యోగాల్లో ఇవి తప్పదు రోజంతా కూర్చోవాలి. మెత్తని సోఫాలు, కుషన్స్ ఇంకా సుఖం ఇస్తున్నట్లు కనిపిస్తాయి కానీ వాటితో సమస్యే కదా వీపు నెప్పెట్టక వురుకున్తుందా? అయితే ఇలాంటి సమస్య గురించి వచ్చిందో స్మార్ట్ గాడ్జెట్. ఏ సైజ్ నడుమైనా […]
పాదాలపై అశ్రద్ద.
డిటర్జెంట్స్, క్లీనింగ్ రాసాయినాలు చేతులు రఫ్ గా అయ్యేలా చేస్తాయి. మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే. బాక్టీరియాల్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ లకు పాదాలకు దురదలు పగుళ్ళు వస్తాయి. పాదాల్ని పరిశుబ్రంగా పొడిగా వుంచుకోవాలి. ప్రతి రోజు మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. కొన్ని నిమిషాలు వేడి నీళ్ళలో పాదాలు ముంచి, రిలాక్సడ్ గా వదిలేయాలి. తర్వాత శుబ్రంగా తుడిచేసి మసాజ్ చేసుకోవాలి. నీళ్ళలో అరోమా ఆయిల్ వేస్తె మరింత ప్రయోజనంగా వుంటుంది. స్క్రబ్బింగ్ చేస్తే […]
ఒక బహుమతి అవసరం.
స్నేహితులకి, బందువులకి బహుమతులు ఇస్తున్నాం అంటే ఒక వేడుకని సెలబ్రేట్ చేసుకోవడం కదా మరి అలా ఎవరికీ వాళ్ళు బహుమతులు ఇచ్చుకోండి. జీవితానికి ఒక ఎస్సెన్స్ లభిస్తుంది అంటార్ ఎక్స్ పర్ట్స్ అవేవీ భారీగా అక్కరలేదు. మనల్ని మనం సంతోష పెట్టుకునే ఒక మంచి సెంట్, చక్కని సువాసన వచ్చే పౌడర్, అందమైన వాటర్ బాటిల్, మంచి పుస్తకం ఇలా సంతోహాన్నిచ్చె వస్తువుని ఒక సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఇచ్చుకోండి. ఒక శుభవార్త వింటే ఒక […]
బాదాం నూనె శ్రేస్టం.
నగర అతవరణం లోని కాలుష్యం ముఖం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందణీ, అందుకే మెరుపు తగ్గి పోవడం చర్మం కంటి హీనంగా అయిపోవడం రాంగ్ తగ్గడం మొటిమలు రావడం జరుగుతుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నలుపు తగ్గించేందుకు బాదం నూనెను మించిన మందు లేదంటున్నారు . బాదం నూనె తో మొహం పై ప్రతి రోజు పది నిమిషాలు మర్దనా చేయడం చాలా అవసరం. నలుపు మచ్చలు పోయేందుకు ఇదే మర్ఘం ఎందుకు కమిలిన చర్మం యధా […]
బుల్లి పువ్వు లో అద్భుత పరిమళం.
ఈ సృష్టి ఎంతో అద్భుతమైంది. ఇన్ని కోట్ల సంవత్సరాలు మానవకోటి ఈ భూమి పైన నివసిస్తున్నా ఇంకా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఒక విచిత్రం కనిపిస్తూనే వుంటుంది. యూతాన్ పోలువో అనే పేరులో చైనా, కొరియా తైవాన్ అడవుల్లో అతి చిన్న పూలు పూసే మొక్కలున్నాయి. బౌద్దులు వీటిని బుద్దుడికి ప్రీతి పాత్రమైన పువ్వులుగా భావిస్తారు. ఇవి వికసిమ్చినప్పుడు పరిసర ప్రాంతాల్లో చందన పరిమళం వంటివి వ్యాపిస్తుందిట. ఎంతో సన్నని కోడలితో చాలా చిన్న సైజు […]
బోకే లాంటి మొక్క.
ఇంటి ముందు నాటుకోనేందుకు పనికి వచ్చే ఇంకో కొత్త అందం సృష్టించారు ఉద్యానవన నిపుణులు. త్రీ రోజెస్ కి రూప కల్పన చేసారు. కనీసం మూడు రకాల గులాబీ మొక్కల్ని అంటగట్టి ఒకే రకమైన కాండంతో కలిపి పెంచితే ఇలాంటి చెట్టు లాంటి గులాబీ పువ్వుల బోకే సిద్దం అవ్వుతుంది. ఎక్కువ పూలు పూసేవి, సువాసన వచ్చేవి, అందమైన రంగులున్నవి ఎంచుకుని ఒక గులాబీ చెట్టుకు మిగతా రెండు అంటు కడితే, ముఖ్యంగా పై భాగాన ఎక్కువ […]
కాలానికి తగ్గట్టు.
చలికాలం రాబోతుంది. ఈ చల్లని వాతావరణానికి కొన్ని రంగులు చక్కగా ఉంటాయి. కాంతివంతమైన కషాయం, ఎరుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులు ఎంచుకుని డెనిమ్ హ్యాండ్ లూం కాటన్ నెట్ , వెల్వెట్, లెస్ వస్త్ర రకాలకు ప్రాధాన్యత ఇస్తే ఈ సీజన్ కు తగ్గట్టు ఉంటాయి షాల్స్ స్కార్ఫులు ఎక్కువ వాడతారు కనుక వాటిలో ఇప్పుడు కుచ్చుల స్కార్ఫ్లు సరికొత్తగా వస్తున్నాయి. అలాగే చక్కని వెల్వెట్ దుపట్టాలు ఏమ్బ్రాయిడరీ సీక్వెన్లతో అప్లిక్ వర్క్ […]
శ్రద్ధగా ఉంటేనే ఆరోగ్యం.
శుబ్రమిన దుప్పటి, చక్కని తల దిండు వుంటే తప్పా చాలా మందికి నిద్ర పట్టదు. అందమైన దుప్పటి కంటే శుబ్రమైన దుప్పటి, దిండుకి ప్రాధాన్యత ఇవ్వాలి కుడా రోజు మర్చి రోజు దుప్పటి ఉతికి, ప్రతి రోజు దిండు ఎండలో వేస్తే ఆరోగ్యంగా వుంటుంది. వీటిని ధరించే దుస్తులతో సమానంగా చూసుకోవాల్సిందే. దిండు గాలేబీలను కుడా రెండు రోజులకి మార్చేయాలి. తలపియా జయుడు మురికి వంటివి దిందల కవర్ల నుంచి లోపలి దిగిపోతాయి. దిండుని ఏడాదికి తీసి […]
దానిమ్మ గింజల్లో దాగిన శక్తి.
ఈ రోజుల్లో దానిమ్మ పండ్లు బాగా దోరుకుతాయి. చిరుజల్లులకు చలికీ వేడి వేడి సూప్ లు టాలతో పాటు పండ్లు తినడం ఆరోగ్యమే. అందులో దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా వుంది రక్తాన్ని శరీరంలో గడ్డ కట్ట నివ్వకుండా చేస్తాయి. జీవనశైలి అలవాట్ల మూలంగా శరీరంలో పేరుకుంటున్న కొవ్వు గుండె పై వత్తిడి తెస్తు వుంటుంది. దానిమ్మ గింజలలో వుండే వుంటుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇందులో వుండే పీచు జీర్ణక్రియలు సాఫీగా అయ్యేలా […]
పాలలో కల్తీ.
పాలల్లో నీళ్ళు తప్పని సరిగా కలిపే అమ్ముతారు. కానీ నీళ్ళు కలిపినా పాలు పలుచగా అయిపోతాయి. అలా పలుచగా అయిపోకుండాఆ పాలలో యూరియా , పిండి డిటర్జెంట్, అమ్మోనియం సల్ఫేట్, సోడియం బైకార్బోనేట్ వంటివి కలిపేస్తున్నారని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అలాగే పాల పదార్ధాలు పెరుగు, వెన్నె, కోవా పనీర్, రాబ్డీ వంటి ఉత్పత్తులలో పిండి, వనస్పతి బ్లోటింగ్ పేపర్, కృత్రిమ రంగులు కలిపేస్తున్నారు. చెక్కర వ్యాధి, రక్త పోటు వున్న వాళ్ళకి సగం ముప్పు ఇలాంటి […]
ఓ సమయం వుంటుంది.
వేరుసేనగలు , బాదాం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవే కానీ వీటిని ఎలా తింటే వాట్ నుంచి అందవలసిన పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయో తీసుకోవడం మంచిదిఉదయం వేల నాన పెట్టి పొట్టు తీసిన పది బాదాం పప్పులు తింటే వాటిలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. రోజుకో మూడు జీడి పప్పులు, మూడు పిస్తా పప్పులు చాలు. ఖర్జూరం వాల్ నట్, ఎండు ద్రాక్ష రాత్రి వేళ తింటే […]
పోషకాలు పోనివ్వొద్దు.
అన్ని రకాల పండ్లను అలవాటుగా పై తొక్క వలిచి తింటూ వుంటాం. ఆపిల్ పై పోర పల్చుగా వున్నా దాన్ని తీసేసి ముక్కలు చేస్తాం. కానీ ఆపిల్ పండులో కంటే పై తొక్కలో 75 శాతం కెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుందిట. ఇది కాన్సర్ తో పోరాడే జీవ రసాయినం. అలాగే విటమిన్ సి, ఫోలెల్, నియాసిన్ వంటి విటమిన్లు నీళ్ళలో కరుగుతాయి. అందుకే ఆకు కూరలను తగు మోతాదులో ఉడికించాలి. అలాగే వీటిని వుడికించే నీటిని […]
డాన్స్ గొప్ప ఔషధం.
సంగీతం, డాన్స్ రెండు మనసుకే కాదు, శరీరానికీ మేలు చేస్తాయని కొత్త అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఒక పాట ఆ పాడే రిధమ్ నరాల పైన పని చేసి ఎన్నో నరాల జబ్బులు తగ్గిస్తుందని, అలాగే పాట మనసుకి స్వాంతన కలిగించి మనసుకు వత్తిడి నుంచి శాంతి ఇస్తుందని చెప్పుతున్నారు. అలాగే డాన్స్ ఒక వ్యాయామం అంటున్నారు. పద్దతిగా శరీరంలోని ప్రతి అంగుళం కదలడం కంటే వేరే వ్యాయామం ఇంకేదీ లేదని, ఇలా డాన్స్ చేసే వాళ్ళు పార్కెన్సన్ […]
ఆమ్లెట్ సలాడ్.
ఈ మధ్య కాలంలో గ్రీక్ దేశపు ఆమ్లెట్ సలాడ్ ను ఇండియన్ షెఫ్స్ కుడా ఈజీగా అందించేస్తున్నారు. ఇది చాలా తేలిక పోషకాల మాయం కుడా. చదువుకుని ఆడుకునే పిల్లాల్కు ఇది మంచి స్పెషల్ ఫుడ్ కుడా పెద్ద కష్టం ఏమీ కాదు అన్ని రకాల కూరగాయాలు చక్కని రుచితో వుండే పండ్లు కుడా సన్నగా తరిగేసి ఆమ్లెట్ పైన చల్లేస్తారు. రుచిగా బాగుంటుంది. తియ్యగా కరంగా వుండే ఈ ఆమ్లెట్ ఒక పుట భోజనంతో సమానం […]
వాయు కాలుష్యంతో కిడ్నీలకు ముప్పు.
జనాభా తో కిట కిట లాడుతూ వేల వాహనాలు తిరుగుతూ నగరాలు కాలుష్యానికి నివాశాలవ్వుతున్నాయి. జలకాలుశ్యం ధ్వని కాలుహ్యం , అన్నింటి కంటే వ్వాయు కాలుష్యం మనుషుల్ని అనారోగ్య వంతులని చేస్తుంది. ఈ కాలుష్యంతో ఇప్పుడు కిద్నీలకు ముప్పు వాటిల్లుటుందని చెప్పుతున్నాయి రీసెర్చిలు. గాలిలో కంటికి కనబడని చిన్ని చిన్ని ధూళి కణాలు రక్తం లో కలుస్తున్నాయని, వీటిని వడపోసే క్రమంలో కిడ్నీల పనితీరు దెబ్బతింటుందన, చెప్పుతున్నారు. గుండె ఊపిరి తిత్తుల కంటే కిడ్నీలే ఎక్కువ ప్రమాదంలో […]
బుజ బలం, బుడ్డి బలం కుడా.
తెనేజ్ లో వున్న వాళ్ళు ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. రెగ్యులర్ జిమ్ కు వెళ్ళే వాళ్ళు మంచి ఫిజిక్ కోసం శ్రద్దగా ఆరోగ్యం కాపాడుకొనే వాళ్ళకొ శుభ వార్త వ్యాయామం తో కండరాళ్ళ బలమే కాదు, బుడ్డి బలం కుడా పెరుగుతుందిట. బోన్డన్ లోని నార్వే ఈ స్ట్రిన్ యునివర్సిటీ నిపుణులు, ఈ విషయం స్పష్టం చేసారు. మెదడు చురుగ్గా ఉంటేనే తెలివితేటలూ పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం అంట అవకాశం ఇవ్వదు. శరీరాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామం తోనే […]
మరింత ప్రమాదం.
సాప్ట్ డ్రింక్స్ కంటే కుడా డైట్ డ్రింక్స్ వల్లే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ లో చెక్కెర పళ్ళు మాత్రమే ప్రమాదం. డైట్ డ్రింక్స్ వల్ల డిమెంషియల్ పక్షవాతం వచ్చే అవకాశాలు వందరెట్లు ఎక్కువని తేలుతుంది. 4400 మందికి పైగా వ్యక్తులపై నిర్వహించిన ఈ అద్యాయినంలో ఈ విషయం వెల్లడైంది. లో షుగర్, నో షుగర్ అనే పానీయం వల్ల మీ ఆరోగ్యం పదిలంగా వుందని అనుకోవద్దు. హెల్త్ డ్రింక్స్ లో వుండే రాసాయినాలు ఏ […]
అల్లం మంచి ఔషధం.
అల్లం బావుంటుంది. వంటల్లో, టీ లో దాన్ని ఒక మసాలా ద్రవంలా వాడతాం కానీ ఇందులో వుండే ఆయుర్వేద గుణాలు ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషదం. ఆర్దరిటీస్ తో బాధ పడే వాళ్ళకి అల్లం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉపసమనం కలుగుతుందని పరిశోధకులు చెప్పుతున్నారు. అల్లం రసాన్ని కానీ శొంటి పొడిని కానీ నూనె లో కలిపి మర్దనా చేస్తే మోకాళ్ళ నొప్పులు, వంటి నోపులు తగ్గిపోతాయి. అల్లం లోని జంజిరాల్స్ పోగల్స్ అనే పదార్దాలు జీవక్రియ […]
తెలివి ఎక్కువ వున్నా సమస్యే.
కొన్ని అద్యాయినాలలో వింత విషయాలను, ఆశ్చర్య పరిచే కబుర్లను బయట పెడతాయి. ఇప్పుడో రిపోర్టు తెలివికీ శరీర ఆరోగ్యానికి సంబంధించి వుంది. తెలివితేటలు ఎక్కువగా వున్న వ్యక్తుల్లోనే మానసిక రుగ్మతలు, వత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. సాధారణ తెలివితేటలు వున్న వారితో పోలిస్తే ఎక్కువ తెలివితేటలు వున్న వారిలోనే అనారోగ్య సమస్యలు వున్నాయని రిపోర్టు. సాధారణ తెలివితేటలు ఉన్నవారికి ఎన్నో విషయాల పట్ల ఆలోచన, వాటిని మనస్సుకు దగ్గరగా తీసుకునే నేర్పు వుండకపోవడమే వారిని […]
గ్లాస్ చాక్లెట్స్.
ఇప్పుడు ఆఫీసుల్లో పొడవాటి అద్దాల టీ పాయిలు వస్తున్నాయి. మీటింగ్ హాల్స్ లో రేశప్షన్లో ఈ అద్దాల టీ పాయిలు బాగంటాయి. అయిటే ఈ టేబుల్ పైకి పువ్వుల స్టాండ్లు, పూల డెకరేటివ్లు బావుండవు. గాజు పాత్రల్లో రంగురాళ్ళు పోసి సువాసన కోసం ఎండిన పూలు వేసి ఉంచుతున్నారు. వాటితో పాటు మురానో గ్లాస్ కాండిస్ పేరుతో అచ్చంగా నోరూరించే చాక్లెట్స్ మాదిరిగా గ్లాస్ చాక్లెట్లు కుడా వస్తున్నాయి. అలంకరణ కోసం గాజు పాత్రల్లో చిన్ని చిన్ని […]
