Chinna Maata
భవిష్యత్తు భద్రం
భారతీయ మహిళలు తాము ఇప్పుడు నడుపుతున్న వ్యాపారంలో రాణించడమే కాక ఇంకో ఐదేళ్ల నాటికి 90 శాతం వరకు అభివృద్ధి సాధించబోతున్నారు అని ఎడెల్ గివ్ విశ్లేషణల ఫలితం చెబుతోంది. ఈ సర్వేకు లాండ్ స్కేప్ స్టడీ ఆన్ ఉమెన్ ఆంట్రఫెన్యూర్ షిప్ అని పేరు పెట్టారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్య దర్శి రమా మోహన్ మిశ్రా ఈ సర్వే నివేదికలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అన్ని కేంద్ర […]
‘మీ అండ్ మా ‘ ఆడియో బుక్
మీ అండ్ మా రాసిన రచయిత్రి ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య దత్త ఆ పుస్తకాన్ని ఆడియో బుక్ గా తీసుకోవచ్చు మూడేళ్ల క్రితం మీ అండ్ మై మా పేరుతో పుస్తకం రాశారు. ఆమె తల్లి తో ఆమెకున్న అనుబంధం అనే ఈ పుస్తకం దివ్య తల్లి నళిని దత్త డాక్టర్. భర్త మరణం తర్వాత పిల్లల్ని ఒక్కతే ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆమె పది మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ సరదాగా […]
ఆత్మరక్షణ విద్యలు అవసరం
రెండు సంవత్సరాల కాలంలో 1500 మందికి పైగా విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చింది శివాని సిసోడియా.18 సంవత్సరాల శివాని సిసోడియా రాజస్థాన్ కు చెందిన యువతి రాజస్థాన్ లోని భరత్ పూర్ లో రాజస్థాన్ కరాటియాన్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంది. ఆమె ట్రైనర్ ఓంకర్ పంచోలి నేటి తరం అమ్మాయిలకు తమను తాము కాపాడుకోగలం శక్తిసామర్థ్యాలు కావాలి అందుకే నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎంతో మందికి నేర్పిస్తున్నాను ఆకతాయిలు దాడి చేసే వారి […]
రికార్డ్ బ్రేక్
యు.ఎస్ ఆర్మీ కెప్టెన్ Kaitlin Hernandez 50 కిలోల బరువు ఉన్న బాంబు సూట్ నెత్తి మీద బరువైన హెల్మెట్ ధరించి పదినిమిషాల 23 సెకండ్లలో మైలు దూరం పరుగెత్తి రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న 11 నిమిషాలు 6 సెకండ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయింది. తన స్నేహితురాలి రికార్డ్ బ్రేక్ చేసింది కైట్లీ.ఈ ఘనత సాధించడం కోసం సంవత్సరంగా శారీరకంగా, మానసికంగా కృషి చేసింది కైట్లీ.
వింధ్య విశాఖ మేడపాటి
ఐ.పి.ఎల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య విశాఖ మేడపాటి. షూట్ కేసర్ లో పుట్టిన వింధ్య హైదరాబాద్ లో పెరిగింది స్కూల్లో చదివే రోజుల్లోనే కబాడీ ప్రెజెంటర్ గా అవకాశం వచ్చింది. ఆ ప్రజెంటేషన్ ఐ.పి.ఎల్ లో ప్రెజెంటర్ అవకాశం తెచ్చిపెట్టింది. తెలుగు తొలి ఉమెన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలని నాకు లేదు బెస్ట్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్ అంటోంది వింధ్య విశాఖ.
ఆమె వేసిన బొమ్మకు ఐదు కోట్లు
డేవిడ్ హాన్సన్ సృష్టించిన సోఫియా రోబో ఇప్పుడు చిత్రకారునిగా ప్రముఖ కళాకారుడు ఆండ్రీ బోనాసేటో సౌజన్యంతో అద్భుతమైన డిజిటల్ చిత్రాన్ని సృష్టించింది దీన్ని 888 అనే కళాభిమాని ట్విట్టర్ ద్వారా బేరం కుదుర్చుకుని ఆన్ లైన్ లో ఐదు కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు ఇటాలియన్ కళాకారుడు బోనాసేటో సోఫియా చిత్రాన్ని రూపొందించారు అతను చిత్రిస్తున్న విధానాన్ని వేళ్లు, నరాల కదలికలను ద్వారా పసిగట్టిన సోఫియా బోనాసేటో చిత్రాలకు డిజిటల్ పద్ధతిలో ప్రతి సృష్టించేసింది సోఫియా కు […]
ఎరికాకు సినిమా ఛాన్స్
ఇప్పటివరకు కళారంగాన్ని శాసిస్తోంది మానవమాత్రులైన కళాకారులు, కానీ ఎరికా రోబో గత ఏడాది హాలీవుడ్ చిత్రంలో నటించే ఛాన్స్ సంపాదించింది. జపాన్ శాస్త్రవేత్తలు హిరోషి ఇషి గురో, కోహెయి బగావాలు రూపొందించిన ఎరికా రోబో కుత్రిమ మేధి తో పనిచేస్తుంది బెల్జియం కు చెందిన హ్యాపీ మూన్ ప్రొడక్షన్, న్యూయార్క్ కు చెందిన టెన్ టెన్ గ్లోబల్ మీడియా సంస్థలు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఎరికా కీలక పాత్ర […]
ముందుగా ఫీచర్ రైటర్ ని
మా నాన్న సందీప్ సంఘీ బిజినెస్ న్యూస్, అమ్మ సుగుణ హోమ్ మేకర్ అన్న సమీర్ గూగుల్ లో ఇంజనీర్. ఇది నా కుటుంబం పుస్తకాలే నా జీవితం ఒకప్పుడు కాలేజీ రోజుల్లోనే యూత్ కి ఆవాజ్ ది సాటిలైట్ వెబ్ సైట్స్ కి ఫీచర్ రైటర్ గా పనిచేశాను లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్ లో గోల్డ్ మెడల్ సాధించాను, దిల్ బేచారా సక్సెస్ తో పూర్తిగా సినిమాలే లైఫ్ అయిపోయాయి అంటుంది […]
సరైన రంగుతోనే స్టయిల్
రకరకాల రంగులతో జుట్టును మెరిపించేస్తున్నారు అమ్మాయిలు. సరైన రంగు ఎంచుకుంటే స్టయిల్ మీ సొంతం అంటున్నారు ఎక్స్పర్ట్స్ ..ముందుగా శరీరపు రంగు తెలుపు, పసిమి, చామన ఛాయ, నలుపు ల్లో ఏదో చూసుకోవాలి దాన్ని బట్టి జుట్టుకు వేసుకునే రంగు ఎంచుకోవాలి లేత రంగు నుంచి ముదురు రంగుల వరకు దేనినైనా ఎంచుకోవచ్చు రంగు మాత్రమే కాదు షేడ్ కూడా ఎంచుకోవాలి. ఒకవేళ లేతరంగు బాగున్న అందులోని అన్ని షేడ్స్ నప్పాలని లేదు. ఇప్పుడూ ఎన్నో టెక్నాలజీలు […]
పూర్తి రక్షణ
అసలే కరోనా రోజులు పైగా ఎండలు బయట అడుగు పెట్టే ముందర ఒక సురక్షితమైన టోపి పెట్టుకోండి అటు స్టయిల్ గా ఇటు ఎండ నుంచి రక్షణ గా ఉంటుందీ అంటున్నారు ఎక్సపర్ట్స్. తలకు టోపీ ఉన్న కళ్ళకు సన్ గ్లాస్ పెట్టుకున్న మాస్కు తప్పని సరి కాలం ఇది. అట్లాగే మొహం, మెడ, భుజాలు కప్పేలా స్కార్ఫ్ కట్టుకోక తప్పదు అయితే యాంటీ స్పిటింగ్ అవుట్ డోర్ సన్ స్క్రీన్ హ్యాట్స్ విత్ మాస్క్ అని […]
జుట్టు మళ్లీ వస్తుంది
జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ […]
త్రీ లేయర్డ్ మాస్క్ బెటర్
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కనుక,ముడుపొరలు ఉండే మాస్క్ లయితే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలవాని నాన్ డిగో లోని యూనివర్సిటీ పరిశోధికులు చెపుతున్నారు. ఈ వైరస్ ముక్కు ద్వారానే ప్రవేశిస్తుంది కనుక మాస్క్ కి ముడుపొరలు ఉండటం వలన వైరస్ వాడపోత ప్రక్రియ మూడు దశలుగా జరిగి ప్రమాదం తగ్గుతుంది. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వైరస్ తో కూడిన పెద్ద సైజు తుంపర రేణువుల్ని ఒకటి రెండు పొరలు అడ్డుకుంటాయి. ఒకే పొర గనుక ఉంటే రేణువులను 30 […]
మజ్జిగ మంచి డ్రింక్
వేసవి తాపం తగ్గించే వాటిల్లో మజ్జిగే ముందుగా ఉంటుంది. మజ్జిగ లో పొటాషియం, క్యాల్షియం విటమిన్-బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఎక్కువ రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. మజ్జిగ లో కేలరీలు కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు పెరిగే అవకాశం లేదు. మజ్జిగ లో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోనే లాక్టోజ్ కార్బోహైడ్రేడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ తాగితే పేగుల్లో ఉండే హానికర […]
ఏడుపు మంచిదే
మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్షిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదలై శారీరక మానసిక భావోద్వేగాల కు సంబంధించిన మార్పులు కలుగుతాయి.ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది కన్నీళ్ళు కళ్ళలోని మలినాలను, దుమ్మును బయటకి పోగొడతాయి కన్నీళ్లు మూడు రకాల బాసల్ టియర్స్ కళ్ళను తేమగా ఉంచుతాయి. రిఫ్లెక్స్ టియర్స్ ఉల్లిపాయలు వంటివి కోసినప్పుడు కళ్ళ మంటలను తగ్గించేందుకు […]
మోడల్ ఆవాలనుకొంది
అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్ మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]
ఫ్రెంచ్ పురస్కారం
ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక గౌరవం అందుకుంది సినీ నిర్మాత గునిత్ మోంగా ఇరువైపు లా పదునున్న కత్తి వంటి భావాలు ఉన్న మనిషిగా గునిత్ కు పేరుంది. తన చిత్రాల్లో సామాజిక సమస్యలు మహిళా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తారు ఆమె పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. లంచ్ బాక్స్ మాన్ సూన్ షూట్ అవుట్ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ వీక్ కు ఎంపికయ్యారు లంచ్ బాక్స్ సినిమాకు బాఫ్తా అవార్డ్ […]
అత్యున్నత గౌరవం
ప్రొఫెసర్ భారతి శంకర్ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ కు ఎంపికయ్యారు దేవదాసీ దూరచారం పై ఎన్నో అధ్యయనాలు చేశారు. తన పరిశోధనా పత్రాలను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు సమర్పించారు భారతి శంకర్. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో పి.హెచ్.డి చేశారు. జెండర్ స్టడీస్, పోస్ట్ కోలోనియల్ లిటరేచర్ వంటి పలు అంశాలపై పరిశోధన చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో విమెన్ స్టడీస్ విభాగం ఐక్యూ ఏసీ డైరెక్టర్ […]
అతి పొడవైన జుట్టు
రెండేళ్లక్రితం ఆరడుగుల 6.7 అంగుళాల పొడవైన జుట్టు తో నీలాంశీ పటేల్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ఇప్పుడు ఆమె జుట్టు మళ్లీ పెరిగింది ఆమె రికార్డ్ ఆమె బ్రేక్ చెయవలసి వచ్చింది. ఇప్పుడామె వెంట్రుకలు కత్తిరించి తీసుకుని తమ మ్యూజియంలో పెట్టుకుంటామని ముందుకొచ్చారు గిన్నీస్ మ్యూజియం లో కొన్నాళ్ళు ఉంచుకుని తరువాత రిప్లీస్ కు ఆమె శిరోజాలు వెళ్తాయి ఇది అరుదైన ఘనత గిన్నిస్ వాళ్లే నిపుణుడిని పిలిచి దగ్గరుండి ఆమె జుట్టు కట్ చేయించి […]
సంతోషం మా అమ్మ నాన్నదే
అమితాబ్ బచ్చన్ సినిమాలో అవకాశం వచ్చింది అంటే ముందు మా అమ్మానాన్న నమ్మలేదు నిజమేనా అని ఎన్నోసార్లు అడిగారు నిజంగా నిజం అని గట్టిగా చెప్పవలసి వచ్చింది అంటోంది రష్మికా మండన్న. రష్మిక హిందీ లో గుడ్ బై మిషన్ మజ్ను సినిమాలో చేస్తుంది గుడ్ బై లో అమితాబ్ తో కలిసి నటిస్తోంది. ఎంతో ఎగ్జాయిట్ మెంట్ లో సినిమా షూటింగ్ కు వెళ్లాను అమితాబ్ చాలా కూల్ ఎంతో బాగా మాట్లాడారు కానీ మా […]
ఇక్కడ చాలా ప్రశాంతం
కరోనా నుంచి కాస్త రక్షణగా ఉంటుందని ముక్తేశ్వర్ లో ఉన్న నా విడిదింటికి వచ్చాను. ముక్తేశ్వర్ నైనిటాల్ కు దగ్గరగా ఉండే టూరిస్ట్ స్పాట్ ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం ఇక్కడి ప్రజలు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాయి అంటూ ముక్తేశ్వర్ నుంచి నీనా గుప్తా తన ఫోటోలు పోస్ట్ చేసింది. నీనా గుప్తా కుమార్తె మసాబ్ ఫ్యాషన్ రంగంలో ఉంది.తల్లీ కూతుళ్లు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ విజయవంతం అయింది. మసాబ్ మసాబ్ సీజన్ […]
