పిల్లల భవిష్యత్తుకు రహదారి!  

పిల్లల భవిష్యత్తుకు రహదారి!  

పిల్లల భవిష్యత్తుకు రహదారి!  

సామాజిక ఛేంజ్ మేకర్ గా రచయిత్రిగా నేహా చావ్లా  చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు ప్రశంసలు అందాయి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలో పనిచేసిన నేహా నిరుపేద పిల్లలకు సాంకేతిక నైపుణ్యం అందించాలని కోరిక తో స్కూళ్లలో డిజిటల్ శిక్ష ల్యాబ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు శిక్ష కేవలం కంప్యూటర్ కేంద్రం మాత్రమే కాదు పిల్లల ఆలోచన విధానాన్ని మార్చే చక్కని ప్లాట్ ఫామ్. వివిధ రాష్ట్రాల్లో 32 పాఠశాలల్లో ఈ ల్యాబ్స్ నడుస్తున్నాయి. నేహా ఎన్జీవో సక్సెస్ స్టోరీ అనే మీడియా ప్లాట్ ఫారం ప్రారంభించి గ్రామీణ ఎన్జీవోల విజయవంతమైన ప్రయాణాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమెకు సౌత్ ఇండియా విమెన్ అచీవర్స్ అవార్డు లభించింది.