విషాదంలోంచి వైరాగ్యం

విషాదంలోంచి వైరాగ్యం

విషాదంలోంచి వైరాగ్యం

మోడలింగ్ నుంచి బౌద్ధ సన్యాసిని గా మారిపోయింది ఆర్య డ్రోల్మా ముంబైలో పుట్టి పెరిగిన డ్రోల్మా 18 ఏళ్లకే ఇంటర్ కాలేజ్ అందాల పోటీలో నెగ్గి మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఒక విమాన సంస్థ లో ఎయిర్ హోస్టెస్ గా చేరింది. గ్లామర్ ప్రపంచంలో ఖరీదైన వస్త్రాలు విదేశీ ప్రయాణాలు భోగభాగ్యాలు డ్రోల్మా ను ఆకర్షించలేదు ఆమె హృదయంలో ఏర్పడిన శూన్యం ఆమెను బౌద్ధమతం వైపు నడిపించింది. ఆమె ఎప్పుడూ సన్యాసిని మాత్రమే కాదు అంతర్జాతీయ వేదికపై వేల మందికి మార్గ నిర్దేశం చేసే ప్రసంగీకురాలు మన భాషలో మోటివేషనల్ స్పీకర్. 20 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయి ఆ వైరాగ్యంతో లామా గా మారిపోయింది ఆర్య డ్రోల్మా.