ఇవి కొత్త కెరీర్ లు

ఇవి కొత్త కెరీర్ లు

ఇవి కొత్త కెరీర్ లు

కొత్త కెరీర్ లు ఎంచుకొంటున్నారు ఈతరం యువతులు కేరళ లోని త్రిసూర్ లో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్న అన్నబెలే చార్లెస్ ఒక కార్యక్రమంలో హులా హూప్ చేయటం చూసింది.ఆ డాన్స్ చేసే అమ్మాయి శరీరంలో ఉన్న వేగం అన్నబెలే ను ఆకర్షించింది.వెంటనే ఒక హులా హుప్ ను కొని ప్రాక్టీస్ ఆరంభించి మూడు నెలల్లోనే అందులో ప్రావిణ్యం సంపాదించింది.ఒకే సారి మూడు నాలుగు హూప్ లను రకరకాల వేగాలతో ఆమె ఆడించగలదు ఇప్పుడామె హూప్ షో లో ఆన్ లైన్ క్లాసులు తీసుకొంటుంది ఎంతో మందికి శిక్షణ ఇస్తోంది.ఆమె వీడియో లు చూసి అతి సామాన్యమైన ఆటో డ్రైవర్లు సేల్స్ మెన్ కూడా ఆమె శిష్యులే.