సినిమాల్లోకి విశ్వసుందరి

సినిమాల్లోకి విశ్వసుందరి

సినిమాల్లోకి విశ్వసుందరి

పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లా కోహాలి లో పుట్టిన హర్నాజ్ సంధుకు గ్లామర్ ప్రపంచం అంటే ఎంతో ఇష్టం మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2017 లో మిస్ చండీగఢ్ ఏడాది తర్వాత మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా కిరీటం 2019లో పంజాబ్ నుంచి సెమినా ఫెమీనా మిస్ ఇండియా గా ఎంపికై ఆ తర్వాత 2021 లో మిస్ దివా టైటిల్ సాధించటంతో ఆమె కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది. మిస్ యూనివర్స్ గెలుచుకున్న మూడో భారతీయురాలిగా రికార్డ్ ల్లో కెక్కింది అదే ఏడాది పంజాబీ చిత్రంలో వెండితెర అరంగేట్రం చేసింది హర్నాజ్ సంధు భాగి 4 లో కూడా నటిస్తోంది హార్నాజ్.