రోడ్డు పక్కన గ్రంథాలయాలు

రోడ్డు పక్కన గ్రంథాలయాలు

రోడ్డు పక్కన గ్రంథాలయాలు

ఏలూరు బుక్ బాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి రోడ్డున నడుస్తూ ఉంటే ఆ పక్కనే ఈ బుక్ బాక్స్ లు కనిపిస్తాయి ఈ బాక్స్ లో కథలు స్ఫూర్తి పుస్తకాలు అకడమిక్ కాంపిటేటివ్ బుక్స్ కూడా ఉంటాయి. ఇంకో వంద బుక్ బాక్స్ లు పెట్టబోతున్నారు ధాత్రి. దాతలు ముందుకు వచ్చారు. అట్లాగే పుస్తకాలు ఊరికే వచ్చాయి కదా అని ఎత్తుకు పోకుండా చక్కగా చదువుకొని తిరిగి అక్కడే పెట్టేస్తే పుస్తక ప్రియులు వస్తారు. ఇది ఎనీ టైమ్ బుక్ కార్యక్రమంగా త్వరలోనే జిల్లా అంతట విస్తరించనున్నాయి.