Friday, 14 Aug, 2026

చీరే అందం

ప్లెయిన్  గా సింపుల్ గా కనిపించే చీరే ను హెవీ ఎంబ్రాయిడరీ బెల్ట్ లు, టెంపుల్ డిజైన్ నెక్లెస్ లతో ఆడంబరంగా మార్చేయచ్చు చీరకట్టు ఇష్టమైన అమ్మాయిలు క్రాఫ్ట్ టాప్ షరార రకాలతో వచ్చే ఎన్నో స్టయిల్  ప్లీటెడ్ శారీస్ ఎంచుకోవచ్చు లేదా హెవీ ఎంబ్రాయిడరీ దుపట్టా తో శారీ లంగా ఓణీ స్టయిల్ తో కట్టుకోవచ్చు. రెడీమేడ్ గా వచ్చేస్తున్నా వన్ మినిట్ చీరలు ఎప్పుడు ట్రెండింగే డబుల్ పళ్ళు వచ్చేలా మహారాణి స్టైల్ లో […]

ప్రత్యేకమైన రూపం

చల్లని సాయంకాలాలు షికారుకు వెళ్లేందుకు బాగుంటాయి మేకప్ ప్రత్యేకంగా ఉంటే లుక్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఫేర్ గా ఉన్నవాళ్లు బ్లష్ తో ముఖాన్ని మెరిపించవచ్చు.బ్లష్ తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ వేసుకుంటే చాలు. ఆధునికంగా కనిపించాలి అనుకుంటే గ్లిట్టర్ ఐ షాడో ఎంపిక చేసుకోవచ్చు. జరీ అంచు దుస్తులు వేసుకొని బంగారు లేదా వెండి షిమ్మర్ ఐ షాడో వేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే డార్క్ లిప్ స్టిక్ కూడా మేకప్ ను మరింత అందంగా మార్చేస్తుంది.

సృజన తో విజయం

అడ్వర్టైజింగ్ రంగంలో కైనజో కార్మాకార ఉన్నత స్థాయిలో ఉంది ఒగిల్వీ ఇండియా కంపెనీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ గా ఆమె సృజనాత్మక కృషికి 40 కి పైగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది ఆమె ఐటిసి బ్రూక్ బాండ్,ఫియట్ బజాజ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్ లకు పనిచేసింది.

ఫ్యాషన్ సిగ్నేచర్స్

తేలికగా సౌకర్యం గా ఉండే కోట డోరియా చీరలు డిజైనర్ వేర్ లుక్ తో చాలా అందంగా ఉంటాయి. ఎంబ్రాయిడరీ డిజిటల్ ప్రింట్ ల తో ఇవి ప్రత్యేకంగా ఈవినింగ్ పార్టీ వేర్. ఈ యాంటిల్ ఉడెన్ జువెలరీ కోటా డోరియా చీరలకు మ్యాచింగ్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజులు బాగుంటాయి. ఈ ఫ్యాబ్రిక్ తో డ్రెస్సెస్ స్కార్ఫ్ టాప్స్ కూడా వస్తున్నాయి. నేటికి సాంప్రదాయ మగ్గాల పైన తయారయ్యే ఈ రాజస్థాన్ కోట డోరియా ఫ్యాషన్ కు […]

ఫాస్టెస్ట్ సైకిలిస్ట్

ఫాస్టెస్ట్ ఫిమేల్ సోలో సైకిలిస్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించింది పూనే కు చెందిన ప్రీతి మస్కే. 13 రోజులు 18 గంటల 38 నిమిషాలకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు సైకిల్ యాత్ర పూర్తి చేసింది. ఈ యాత్రలో ఆమె అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లారు. గుజరాత్ లోని కాలేశ్వర్ నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర ఏడూ రాష్ట్రాల నుంచి సాగి అరుణాచల్ ప్రదేశ్ కిబితు లో […]

రక్షణ దళాధిపతిగా శివ చౌహాన్

ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ స్థావరం సియాచిన్ ఇటు పాకిస్థాన్ నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడే కీలక ప్రాంతం 15 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఒక మహిళ ఆఫీసర్ దళాధికారిగా నియమితులయ్యారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జన్మించిన శివా చౌహన్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. 2021 లో లెఫ్టినెంట్ గా ఇంజనీర్ రెజిమెంట్ లో బాధ్యత తీసుకున్నారు మొదటిసారిగా శివ చౌహాన్ కు ఆర్మీ సియాచిన్ హెడ్ క్వార్టర్స్ లో […]

అందమైన రాణి హారం

పండుగలు ప్రత్యేక సందర్భాల్లో సరికొత్తగా ప్రత్యేకంగా కనిపించాలి అంటే రాణి హారం ఎంచుకోమంటున్నారు డిజైనర్స్. చీరే చుడిదార్  వంటి ఆహ్వానానికి సరైన మ్యాచింగ్ రాణి హారం. లెహంగా, ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ దేనికైనా సరే నప్పుతోంది. ఈ హారం ముత్యాలు జేడ్స్‌ కుందన్లు కలిగిన మూడు ఐదు ఏడు వరుసల్లో రాణి హారం చాలా అందంగా ఉంటుంది. సంక్రాంతి ని ఆహ్వానిస్తూ రాణి హారం ధరిస్తే మెరిసిపోవడం ఖాయం ఈ ఒక్క నగే వెయ్యి నగలు పెట్టుగా […]

లైఫ్ సేవర్

ఇండియాలో తొలి మహిళా రాఫ్టర్ గా రెస్క్యూ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందింది శాంతి రాయ్. ఆమెను లైఫ్ సేవర్ గా పురస్కారాలతో సత్కరించారు ఆమె పుట్టింది పెరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాలింపాంగ్ జిల్లా తీస్తా నది తీరంలో ఉన్న మాంగ్‌ఛూ అటవీ ప్రాంతం. ఈమె ఫుట్ బాల్ కోచ్ కూడా ఇప్పటివరకు ఆమె 1400 పైగా ప్రాణాలు కాపాడింది. హిమాలయన్‌ హైవే డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ సొసైటీ’ సభ్యురాలు శాంతి రాయ్. తీస్తా నది లో […]

సావిత్రిబాయి ఫూలే

స్త్రీలకు విద్య నేర్పించే వివేకవంతులను చేసిన ఘనత సావిత్రిబాయి పూలే కు దక్కుతుంది ఆమె మరాఠీ కవిత్రి భారత్ లో తొలి ఉపాధ్యాయురాలు భరత జ్యోతిరావ్ ఫూలే సహకారంతో అంటరానితనం నిర్మూలన కు కృషి చేశారు 1848లో బ్రాహ్మణేతర జాతుల బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించారు. 1873 సత్య శోధక్ మండల్ ప్రారంభించి మహిళల అభ్యున్నతి హక్కుల కోసం పోరాటం చేశారు మార్గరెట్ కజిన్స్ అనిబిసెంట్ దొరతో వంటి వారు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కు […]

శాంతి కోసం మహిళా శక్తి

సుడాన్,దక్షిణ సుడాన్ ల మధ్య సరిహద్దు నగరం అభేయ్ ఈ సరిహద్దుల్లో ఇండియన్ ఉమెన్ పీస్ కీపర్స్ రక్షణ దళంగా పనిచేస్తారు. లాంగెస్ట్ సింగిల్ ఉమెన్ గా చరిత్ర సృష్టించిన. ఈ మహిళ బృందాలు ధైర్యంగా విధులు నిర్వహించడమే కాకుండా. స్థానికులతో కలిసిపోతారు మహిళల చైతన్యం కోసం పనిచేస్తారు.

పండుగ ముగ్గు

పండగ రోజు అందమైన ముగ్గు పెట్టేయాలి. అదీ చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటే డేకోడెస్క్ ఐలాండ్ రంగోలి ట్రై చేయచ్చు. పెద్ద సైజు పళ్లెంలాగా ఉండే వీటిలో డిజైన్ మధ్యలో రంగు పొడి వేసే ఖాళీలు ఉంటాయి నచ్చిన రంగులు ముగ్గు ని బట్టి ఖాళీలు నింపితే చక్కని ముగ్గు వచ్చేస్తుంది. దీన్ని పూరేకులలో రంగుల బియ్యం తో నింపితే వాకిట్లో పండుగ కళ వచ్చేస్తుంది.

ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉందాం

మనదేశంలో స్త్రీల విషయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలగాం అనిపిస్తుంది. నాకు మగవాళ్లు మాత్రమే ఇంతవరకు అజమాయిషి చేసిన రక్షణ పోలీస్ న్యాయ రంగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. గత నాలుగేళ్లలో పెద్ద కంపెనీల్లో బోర్డ్ ల్లో మహిళల సంఖ్య 64 శాతం పెరిగింది. ఒకళ్ళకొకళ్ళం అండగా ఉంటే ఇంకా ఎంతో సాధించగలం అంటున్నారు స్వాతి లక్రా అడిషనల్ డి జి పి, (ఉమెన్ సేఫ్టీ వింగ్) మన దేశం లోనూ మహిళలను అడ్డుకునే గాజు తెరలు లేవని […]

డార్క్ చాక్లెట్ తో సౌందర్యం

మానసిక విశ్రాంతిని ఇచ్చే డార్క్ చాక్లెట్ సౌందర్య పోషణకు ఉపకరిస్తుంది.డార్క్ చాక్లెట్ ను కరిగించి ఇందులో ఒక స్పూను తేనె కొద్దిగా రోజు వాటర్, కలబంద గుజ్జు కలిపి ముఖానికి మాస్క్ గా వేసుకోవాలి. ఆరిపోయాక కడిగేసుకోవచ్చు. ఇలా తరచూ చేస్తుంటే చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చూస్తాయి. వీటిలోనే బి,ఇ,కె విటమిన్లు ఖనిజాలు చర్మానికి పోషణ ఇస్తాయి.ముఖంపై ముడతలు రాకుండా కరిగించిన చాక్లెట్లు ఒక స్పూన్ పాలపొడి […]

సౌందర్యాన్నిచ్చే రక్తదానం

చర్మ సౌందర్యం పెంపొందాలనుకొంటే వీలైనప్పుడల్లా రక్తదానం చేయమంటున్నారు శాస్త్రవేత్తలు రక్తదానం వల్ల చర్మం మందం ముడతలు పడేందుకు కారణమయ్యే మార్గాలు చర్మం పైన పొర కింద ఉండే కొలాజెన్ మోతాదు పెరుగుతున్నట్లు తేలింది. రక్తదానం తో ఐరన్ నిల్వలు తగ్గుతాయని ఇది చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంప్రదాయ రంగవల్లులు

సంక్రాంతి నెల రోజులు ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దుతారు. సాధారణంగా జీవన సమతుల్యాన్ని తెలియజెప్పే విధంగా ముగ్గుల ఆకృతులు జియోమెట్రికల్ గా ఉంటుంటాయి ప్రకృతి స్ఫూర్తి తో నెమళ్ళు,పువ్వులు,మామిడి చేపల బొమ్మలతో కనిపిస్తాయి. పవిత్రమైన కలశాలు, పొంగలి కుండలు,త్రికోణాలు,గీతల కలయికలు చుక్కల ముగ్గులు ప్రాచుర్యం పొందాయి. ఇవన్నీ దుష్టశక్తులను ఇంట్లోంకి రానివ్వకుండా అడ్డుకొంటాయని నమ్మకం.

15000 ప్రసవాలు

సులగిట్టి నరసమ్మ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రసాని పద్మశ్రీ పురస్కార గ్రహీత.1920లో కర్ణాటకలోని తుమ్మూర్ జిల్లా పావగడ  గ్రామంలో పుట్టింది గర్భిణీ స్త్రీలకు సహజమైన ఔషధం తయారీ చేసి ఇవ్వటం స్కానింగ్ వంటి ఎలాంటి పరికరాలు లేకుండా శిశువు ఆరోగ్య స్థితి గర్భంలో ఉన్నప్పుడు పిండం యొక్క నాడిని గుర్తించగలిగింది. 2018 నాటికి 15 వేల మందికి పైగా వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల నివసించే మహిళల ప్రసవానికి సాయం చేసింది భారతదేశ జాతీయ పౌర […]

అత్యంత పొడవు

వృక్షశాస్త్రంలో డినిజియా ఎక్సెల్సా అని పిలిచే ఈ చెట్టు ఎత్తు 290 అడుగులు ప్రపంచం లోని అత్యంత ఎత్తైన చెట్టుగా శాస్త్రజ్ఞులు గుర్తించారు చెట్టు కాండం చుట్టుకొలత 32 అడుగులు వయసు గరిష్టంగా 600 సంవత్సరాలుగా అంచనా వేశార. అమెజాన్ నదికి ఉపనది అయిన జారీరి నది లోయ ప్రాంతంలో ఉందీ వృక్షం. ఈ చెట్టు కనీసం 400 టన్నుల కార్బన్ ను పీల్చుకొని నిలువ చేసుకోగలదని అంచనా వేశారు.

అందాల సుందరి

ఖౌడియా ను మెలనిన్ గాడెస్ అంటారు.1996 డిసెంబర్ 31 న జన్మించిన ఖౌడియా చర్మం రంగు నలుపు. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ 20 ఏటా ఆమె న్యూయార్క్ కి కాలేజ్ చదువు కోసం వెళ్ళినప్పుడు ఇన్ స్టా కు ఆమె ఫాలో ఒకే రోజు కోసం మూడున్నర లక్షల మంది చూశారు ఆమె అలా మోడల్ అయింది. ఫ్రెంచ్ కాస్మెటిక్ బ్రాండ్ మేకప్ ఫరెవర్ ప్రకటన కాంపెయిన్ లో ఆమె కనిపించింది. ఆమె చక్కని నటి ఖౌడియా […]

రెండూ ముఖ్యమే

అమ్మాయిలు వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడి గలిగినప్పుడే పెళ్లిళ్లు చేసుకోవాలి. కెరియర్ ఎంచుకొనే సమయంలో పిల్లలు పుట్టినా కొనసాగించగలనా అని నిర్ణయం తీసుకోగలిగితేనే పిల్లలను కనండి. భవిష్యత్తులో ఎలాటి ఇబ్బంది లేని నిర్ణయాలు తీసుకోండి అంటారు కిరణ్ బేడీ,మాజీ ఐపిఎస్ అధికారిని. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. ఇల్లు కెరీర్ ఎవరికైనా ముఖ్యమే. ఎవరికైనా 24 గంటలే. తెలివిగా ప్లాన్ చేసుకుంటే రెండిటినీ చక్కగా చూసుకోగలరు కాకపోతే ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాలి అంటారు కిరణ్ బేడీ.

సుదీర్ఘ పోరాటం

హక్కుల కోసం నిరంతరం పోరాడిన ధీరవనిత ప్రుడెన్సియా అయిన 1885-1936 జర్నలిస్ట్ గా కవిత్రిగా వ్యాసకర్తగా స్త్రీల హక్కుల కార్యకర్త గా పనిచేశారు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదానికి పోటీ చేశారు. అప్పటికి మహిళలకు జట్టు హక్కు లేదు. 2014లో ఎల్ సాల్వాడార్ దేశ అత్యున్నత గౌరవమైన ఆర్డర్ ఆఫ్ జోస్ మాటి ఎస్ ఎల్ డెల్ గాడో ను ప్రుడెన్సియా కు ఇచ్చింది. ప్రభుత్వం దేశంలో పౌరసత్యం స్త్రీ పురుషులకు సమానం, ఓటు హక్కు తో […]