January 2023
కాస్త ప్రత్యేకం
ప్రత్యేకంగా కనిపించాలి అంటే కాస్త ప్రత్యేకమైన డ్రెస్ ఎంచుకోవాలి ఇప్పుడు ధోతి లాంగ్ స్కర్ట్ ఫ్యాషన్ దానికి మిక్స్ అండ్ మ్యాచ్ షర్ట్ అండ్ టీ షర్ట్ ఏది వేసుకున్న స్టైల్ లుక్ లోనే ఉంటుంద. అలాగే పలాజో తో షార్ట్ పెప్లమ్ బ్లౌజులు లేదా లాంగ్ కోట్ తో జతగా బాగుంటాయి.లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తూ స్టైలిష్ లుక్ ఇచ్చే లాంగ్ ట్యూనిక్ లో లేత రంగులు ఎంచుకుంటే ఎలాంటి పార్టీలు అయినా ప్రత్యేకంగా కనిపించే […]
అరుదైన అవకాశం
దక్షిణ కొరియాకు చెందిన బ్లాక్ స్పాన్ బృందంలో పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు ఒడిశా రాక్ స్టార్ శ్రేయ లెంకా అంతర్జాతీయ పాప్ మ్యూజిక్ బ్యాంక్ లలో బ్లాక్ స్వాన్ ఒకటి తమ జట్టులో ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తే అందులో శ్రేయ, బ్రెజిల్ గాయని గాబ్రియేలా డాల్సిన్ అర్హత సాధించారు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్న శ్రేయ పాశ్చాత్య సంగీతాన్ని వీడియో లో […]
చరిత్ర లో పదిలం
పిటి ఉష ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కు అధ్యక్షురాలైన తోలి మహిళగా రికార్డ్ సృష్టించారు అంతర్జాతీయ పరుగు పోటీల్లో భారత పతాకాన్ని రెపరెప లాడించిన ఉష కేరళలోని కుట్టాలి గ్రామంలో పుట్టారు నాలుగుసార్లు ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. 2004 లో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ప్రారంభించి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
ఒకే ఒక్కరు
ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్ గా చారిత్రక గుర్తింపు పొందింది అభిలాష. హరియానా కు చెందిన అభిలాష బీటెక్ చదివారు. ఈమెది సైనిక నేపద్యం ప్రొఫెషనల్ మిలిటరీ కోర్సలు చేశారు. 2018 లో ఆర్మీ ఎయిడ్ డిఫెన్స్ కాప్స్ లో చేశారు. 36 మంది సైనిక పైలట్ లలో ఏకైక మహిళ గా తొలి మహిళ యుద్ధ పైలట్ గా నిలిచారు.
అది నేర్చుకుంటే వచ్చేదే
ఏ మనిషి ఎదుగుదలకైనా కుటుంబానిదే ప్రధాన పాత్ర. ఏదో ఒక రోజు వ్యాపార నిర్వహణ మా అమ్మాయి లదే అని మా నాన్న అమ్మ నమ్మారు కనుకే నేను మా హోటల్స్ పగ్గాలు అందిపుచ్చుకున్న. ఇలా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలను నమ్మితే ఎంతోమంది నాయకులు తయారవుతారు అంటారు ప్రియా పాల్. పార్క్ హోటల్స్ చైర్ పర్సన్ కుటుంబ వ్యాపారమేగా ఎవరైనా చూసుకోగలరు అంటారు కానీ అందుకోసం చిన్నతనం నుంచి శిక్షణ కావాలి. నాయకత్వం లక్షణాలు పుట్టుకతో రావు […]
సి.ఎం రక్షకులు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ భద్రత సిబ్బంది లో 9 మంది మహిళా అధికారులు విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు. ధిల్షాత్ బేగం మరియు కానిస్టేబుల్ ఆర్ విద్య, జె సుమతి, ఎం కాళేశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా మరియు కె కౌసల్య ముఖ్యమైన వారు సి.ఎం ను కలుసుకోవాలంటే వీరి అనుమతి పొందాలి. సి.ఎం పర్యటన లోనూ వీరే రక్షణ సిబ్బంది గా ఉంటారు. చెన్నై లోని తమిళనాడు కమాండో ఫోర్స్ […]
