Sunday, 28 Jun, 2026

ఇంట్లోనే హెయిర్ సీరమ్

జుట్టు పట్టుకుచ్చులా మెరిసేందుకు హెయిర్ సీరమ్ రాస్తారు. కానీ రసాయనాలు జుట్టుకు అపకారం చేస్తాయి. ఇంట్లోనే సహజమైన హెయిర్ సిరమ్ తయారుచేసుకోవచ్చు. 100 మిలీ అవిసె గింజల నూనెను, రెండు టేబుల్ స్పూన్ల చొప్పున అవకాడో నూనె, ఆముదం నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే హెయిర్ సీరమ్ తయారవుతుంది. పొడి జుట్టు ఉన్న వాళ్ళు పెపర్ మెంట్ ని నార్మల్ హెయిర్ ఉంటే లావెండర్ లేదా రోజ్, జిడ్డు జుట్టు ఉంటే నిమ్మ లేదా చామంతి ఎసెన్షియల్ […]

అలసట నింపే ఒత్తిడి

ఒత్తిడి అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. దానికి ఉత్తమ తెరఫీ శారీరక వ్యాయామం ఇంటా బయటా పనులు ఎక్కువ ఉన్న తీరిక లేకపోయినా కనీసం అరగంట సమయం మనకోసం మనం కేటాయించుకోవాలి. మంచి దుస్తులు ధరించాలి. పాటలు ఇష్టమైతే పాడుకోవాలి ఆప్తులతో మనసు పంచుకోవాలి. యాంత్రికతను ఛేదించాలి. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుకోవాలి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లాలి. లేదా వాళ్లనే ఇళ్లకు ఆహ్వానించాలి. ఏ పార్క్ కో షికారు వెళ్లాలి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించటమే […]

ఇప్పుడిది న్యూ ట్రెండ్

ఫిట్ నెస్ ఫోజెస్ ఫోటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండే ఫ్రీ వెడ్డింగ్,మెటర్నిటీ, న్యూ బోర్న్ అంటూ ఫోటోగ్రఫీ లు రకరకాల ట్రెండ్స్ వచ్చాయి. ఇందులో యోగ ఫోటోగ్రఫీ ఒక గొప్ప ఆర్ట్ అంటున్నారు.యోగ ఫోటోగ్రఫీ లో పర్ ఫెక్ట్ అవ్వాలంటే యోగా పైన తీసిన ఆన్ ది యోగ ఆర్కిటెక్టర్ ఆఫ్ ఫీస్ డాక్యుమెంటరీ చూడాలి ఫోటోగ్రాఫర్ మైకేల్ నీల్ ఇండియా టిబెట్ న్యూ న్యూయార్క్ లోని గొప్ప యోగా గురువు ల తో మాట్లాడే తీసిన డాక్యుమెంటరీ […]

ప్రయోజనం తక్కువే

బరువు తగ్గించే పౌడర్ ల వల్ల అంతగా ప్రయోజనం ఏమీ ఉండదు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. తినే ఆహారం,రుచులు, పరిమాణం నాణ్యత, శారీరక శ్రమ వీటిని అనుసరించే తీరుపైనే శరీర బరువు ఆధారపడి ఉంటుంది. పోషకాహార నిపుణులు తీసుకునే పదార్థం విషయంలో ఒక పద్ధతి, మోతాదు ఉందని చెపుతున్నారు. బరువుతగ్గించే పేరిట వచ్చే పౌడర్లు సాధారణంగా విటమిన్స్ ప్రోటీన్స్ మిశ్రమమే అయివుంటుంది. ఈ పౌడర్లు సహజమైన ఆరోగ్యకరమైన పద్ధతి మాత్రం కాదు అంటున్నారు ఎక్సపర్ట్స్.

రెండు స్వర్ణాలు గెలుచుకున్న బామ్మ

హరియాణాకు చెందిన 105 సంవత్సరాల రాంబాయి రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టిన రాంబాయి గత సంవత్సరం లోనే పరుగులు సాధన మొదలు పెట్టింది. వారణాసి లో తొలి పరుగు పందెంలో పాల్గొన్నది. కర్ణాటక మహారాష్ట్ర కేరళ లో జరిగే పోటీల్లో పాల్గొని డజను పైగా పతకాలను గెలుచుకుంది. జూన్ 15 న అథ్లెటిక్స్‌ఫెడరేషన్‌ […]

సహజమైన పద్ధతి

జుట్టు స్ట్రెయిటనింగ్  కోసం యంత్రాలు, రసాయనాలు వాడాలి కానీ సహజమైన పద్ధతి లోనూ జుట్టు ని స్ట్రెయిట్ గా మార్చవచ్చు. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి ఆ నీళ్ల ను జుట్టు కుదుళ్ల నుంచి కిందకు పట్టించి ఓ గంట అలా వదిలేయాలి. సాధారణ షాంపూతో తలస్నానం చేస్తే చాలు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేసినా సరే […]

చర్మం కాంతివంతం

ఐస్ క్యూబ్స్ తో చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐస్ క్యూబ్స్ తో ముఖం పై రుద్దితే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. ఫేస్ పైన ఐసింగ్ చేస్తే చర్మం ఉబ్బటం, స్వెల్లింగ్ లాంటివి ఆగిపోతాయి. ఉదయం పూట ఫేస్ ఐసింగ్ చేయాలి. అలాగే మేకప్ వేసుకునే ముందర కూడా ఐసింగ్ చేయాలి. దీనితో రక్తనాళాలు చల్లదనం వల్ల సంకోచించి చూసేందుకు మంచి లుక్ కనిపిస్తుంది. చర్మ రంధ్రాలు ఓపెన్ […]

చీరె అందం పెంచే బ్లౌజ్

చీరె అందం బ్లౌజ్ తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడంత డిజైనర్ బ్లౌజ్ లదే హవా. హెవీ ఎంబ్రాయిడరీ పనితనం ఉన్న చీరెలకు ప్లెయిన్ డిజైనర్ బ్లౌజ్ లు ప్లెయిన్ చీరెలకు సెక్విన్ వర్క్ ఉన్న బ్లౌజ్ లు ఎంచుకోవాలి. జరీ పట్టు చీరలకు బ్రోకెడ్ సిల్క్ లేదా వెల్వెట్ వెరైటీ బ్లౌజ్ లు బావుంటాయి. బ్లౌజ్ కుట్టే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కొలతలు మారిపోతూ ఉంటాయి కనుక ప్రతిసారి కొత్త కొలతలు ఇవ్వాలి. లోపలి […]

కెరీర్ కే ప్రాధాన్యం

30 కి పైగా భారతీయ భాషల్లో విడుదల చేసిన సుడల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. అందులో నేను చేసిన లక్ష్మి పాత్ర నాకు విపరీతమైన ఆదరణ ఇచ్చింది అంటోంది నివేదితా సతీష్. గుంటూరు లో పుట్టి చెన్నై లో పెరిగిన నివేదిత కుటుంబం రేసింగ్ కార్ల బిజినెస్ లో ఉన్నారు. తమిళ తెరపై విజయవంతమైన చిత్రాలలో నటించిన నివేదితా సతీష్ వెబ్ సిరీస్ లోకి వచ్చింది. విభిన్నమైన పాత్రల్లో భిన్నమైన దర్శకులతో నటులతో […]

నేతన్నకు చేదోడు

చేనేత వస్త్రాల ప్రమోషన్ కోసం ఇంప్రెసా పేరుతో ఆన్ లైన్ లో చీరల అమ్మకాలు ప్రారంభించింది అంజలి. విప్రో లో చేసే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి కాలికట్ లో ఒక దుకాణం, ఆన్ లైన్ స్టోర్ ని ప్రారంభించింది. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాల్లో నేత కారులను కలుపుకొని ఆన్ లైన్ లో ఆర్డర్ లు చేస్తోంది అంజలి. పారిస్ లోని కాప్ జెమినీ 2017 లో ఇంప్రెసా ను […]

ఫాన్సీ నగలతో ఎలర్జీ నా ?

నెయిల్ పాలిష్ గోళ్ళ అలంకరణతో పాటు ఇంకెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది కి ఫ్యాన్సీ నగలతో అలర్జీ ఉంటుంది. నగ వెనక నేచురల్ నెయిల్ కాలేజ్ పోలిష్ వేస్తే అలర్జీల సమస్య ఉండదు. ఎక్కడైనా ఒంటిపైన గీసుకుపోయిన, గీరుకొన్న,కీటకాలు  కుట్టిన అక్కడ బ్యాండ్ ఎయిడ్ వెయ్యకపోతే నెయిల్ పాలిష్ పూస్తే చాలు దుమ్ము ధూళి అంటదు. వంట గదిలో దెబ్బల పైన స్టిక్కర్ లాగా నెయిల్ పాలిష్ తో రాసి చూడండి. అవి నీళ్ళతో కడిగి నా […]

అత్యంత సాహసి మోనికా

పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో ఇంజన్ లో మంటలు వచ్చాయి . పైలెట్ మోనికా ఖన్నా ప్రతిభతో నిమిషాల్లో తిరిగి ల్యాండింగ్ చేసి 185 మంది ప్రాణాలను కాపాడింది . మోనికా ఖన్నా ది పంజాబ్ . ఎం బి ఏ  చదువుకొంది . పైలెట్ గా శిక్షణలో ఉన్నపుడే ధైర్యసాహసాలు ఉన్న యువతి గా పేరుతెచ్చుకొన్నది . ఆదివారం నాడు పాట్నా నుంచి బయలుదేరిన విమానాన్ని పక్షి ఢీకొనటంతో మంటలు వచ్చాయి […]

మొక్కలకు ప్రయోజనం

కాఫీ పొడిలో ఉండే నైట్రోజన్ మొక్కలకు మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్  . పండ్లు ,కూరగాయల తొక్కలు ,ఎండిన ఆకులో కాఫీ పొడిని 4:1నిష్పత్తిలో చేర్చి కంపోస్ట్ లా మార్చి మొక్కలకు వేయాలి . మిగతా వాటిలోని  పోషకాలతో పాటు ,దీని లోని కాల్షియం ,మెగ్నీషియం ,జింక్ ,ఐరన్ మొక్క ఆరోగ్యంగా పెరగటంలో సాయం చేస్తాయి . స్పూన్ కాఫీ పొడిని రెండు కప్పుల మట్టి తో  కలిపి మొక్కల మొదళ్ళ లో  వేసి నీళ్ళు […]

అనార్ నగలు

ఎర్రని దానిమ్మ గింజలు వర్ణంలో మెరుపుతో అచ్చం కేంపుల్లాగే ఉంటాయి. దానిమ్మ కాయలు అందం లో ప్రత్యేకమే. ఆ దానిమ్మ గింజలు కాయలోని అందాలని ఒడిసి పట్టి అందాల నగలు సృష్టించారు స్వర్ణకారులు. ఆ అందాల అనార్ నగలు ఎంత ప్రత్యేకమైన అందం తో మెరిసిపోతున్నాయో మాటలకు అందవు.అచ్చంగా గింజలను పోలిన రాళ్లతో రూపొందించిన చెవిపోగులు, బ్రేస్ లైట్లు అపురూపం గా ఉన్నాయి. ముత్యాలతో కూర్చిన హారాలతో దానిమ్మ గింజల బ్రేస్ లెట్స్ మరింత అందంగా ఉన్నాయి.

నా పైన నాకు ఎంతో ప్రేమ

ఎం.బి.ఎ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసే దాన్ని. అక్కడ ఖాన్ కళ్ళు నా పైన పడ్డాయి. నేను అతనికి లొంగి రాలేదు. దానితో నా పై యాసిడ్ పోయించాడు. నా కన్ను పోయింది. ఇంకో కన్ను దృష్టి దెబ్బతింది నా మొహానికి ఇరవై కి పైన ఆపరేషన్లు జరిగాయి. అయినా నేను కోల్పోలేదు. ఎంతో మానసిక క్షోభ తర్వాత ఎందరో ఆసిడ్ బాధితులతో కలిసి పనిచేశాక బ్రేవ్ సోల్ ఫౌండేషన్ పేరుతో ఒక ఎన్జీవో ప్రారంభించాను. […]

పఠనం దివ్యౌషధం

ఈ పుస్తకం చేతిలో ఉంటే ప్రశాంతత ఉన్నట్లే ఇప్పుడు నేను విలియం కాల్ డింపుల్ రాసిన వైట్ మొఘల్స్ చదువుతున్నారు ప్రపంచ కప్ విజేత గా భారత్ ను మార్చటంలో ఆయన పాత్ర కీలకం. జట్టు ఎలా ఓకే పట్టుతో ముందుకు వెళ్లాలో సానుకూల దృక్పథం తో ఉండాలో నూరిపోశారు ఆయన మనోబలం దివ్యౌషధం అని పుస్తకం ద్వారా నే తెలుసుకున్నాను అంటుంది మిథాలి రాజ్. క్రికెట్ క్రేజ్ లోకి వెళ్ళ వలసిన సమయం వచ్చే వరకు […]

‘అలా కుదిరింది మరి’

సెంటిమెంట్లు తప్పే కానీ అలా కుదిరింది మరి. ఒక సారి ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్ళినప్పుడు మరిచిపోయి రెండు వాచ్ లు పెట్టు పోయాను మా జట్టు గెలిచింది. అలాగే కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాను అప్పుడు మా టీమ్ కే గెలుపు ఇక ప్రతి మ్యాచ్ కు రెండు వాచ్ లు కాలు మీద కాలు సెంటి మెంటయి కూర్చున్నాయి అంటుంది శిల్పా శెట్టి. ఆమె నటి మాత్రమే కాదు, ఐపీఎల్ క్రికెట్ టీమ్ […]

నేనేం ఫీలవను

నా సీరియల్స్ అన్ని సూపర్ హిట్ అందులో కె అనే మాట ఉండటం వల్లనే. అందుకే సీరియల్ టైటిల్ లో కె అక్షరం ఉండేలా చూసుకుంటాను అంటుంది ఏక్తాకపూర్. కుమ్ కుమ్ భాగ్య, కసౌటీ జిందగీ కె, కస్తూరి, ఏవైనా సరే కె వర్డ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటుంది. చాలామంది గాఢ నమ్మకం అంటారు కానీ నాకైతే నమ్మకం ఎవరు ఏమనుకున్నా నేనేం ఫీలవ్వను అంటుంది ఏక్తాకపూర్.

ఈ బీడ్స్ కళే ప్రత్యేకం

వజ్రాలు,కెంపులు,పచ్చలు నీలాల లాగే నేల పొరల్లో ఒనిక్స్ జేడ్ వంటి సహజాతి రత్నాలు ఉన్నాయి. ఇవి చాలావరకు సిలికేట్ ఖనిజాలు. నలుపు నుంచి తెలుపు వరకు అన్ని రంగాల్లో ఒనిక్స్ రాళ్లు దొరుకుతాయి. వీటిని పూసలు గా మర్చి ఆభరణాలు చేస్తున్నారు. చిన్న పెద్ద సైజుల్లో క్రిస్టల్స్ లేదా పూసల లాగా చెక్కి వాటిని రెండు మూడు వరుసల్లో గుచ్చి వాటికి కుందన్ మీనాకారి టెంపుల్ డిజైన్  లలో బంగారు లాకెట్ లను అమర్చి హారాలుగా నెక్లెస్ […]

సాదియా కు స్వర్ణం

ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి కి చెందిన పవర్ లిఫ్టర్ సాదియా అల్మాస్ తన సత్తా చూపించింది. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే టర్కీ లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన సాథియా దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసింది .