June 2022
అమ్మాయిలకు ఉపాధి
బైక్ రిపేరింగ్ నాకు ఆత్మవిశ్వాసం ఇవ్వడమే కాదు, కుటుంబానికి ఆదాయాన్ని ఇచ్చింది. పనే దైవం అనుకున్నాను ఆ దైవమే దారి చూపింది అంటుంది బైక్ మెకానిక్ ఇంద్రావతి . మధ్యప్రదేశ్ లోని మందుల జిల్లాకు చెందిన ఇంద్రావతి తల్లిదండ్రులు సాధారణ కూలీ పని చేసే వాళ్ళు. కొడుకు మనోజ్ చేసే ఉద్యోగం వారికి ఆధారం. మనోజ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం ఇష్టంగా నేర్చుకున్న బైక్ రైడింగ్ తో దాన్నే వృత్తిగా మలుచుకుంది ఇంద్రావతి. […]
సౌందర్య రహస్యం ఇదే
కొరియన్, జపాన్ మహిళా సౌందర్య రహస్యం వాటర్ ఫేషియల్ తో ఉంటుందంటారు. ఒక గిన్నెలో మంచు ముక్కలు కొన్ని చల్లని నీళ్ళు పోసి అందులో మొహాన్ని ఉంచి తీసి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. అలాగే మంచు ముక్కను నూలు వస్త్రంలో చుట్టి ముఖంపై రుద్దినా చాలు అతి చల్లని నీళ్లు ముఖంపై వుండే మచ్చలు తొలగించి నల్లని వలయాలు తొలగిస్తాయి. జిడ్డు చర్మం పైన ఫేస్ ఫేషియల్ జిడ్డు ను […]
అబ్బాయి పుట్టుకే అదృష్టం
అబ్బాయి గా పుట్టి వుంటే బావుండేది అన్నది అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఝెంగ్ క్విన్‌వెన్ ఓపెన్ టైటిల్ కోసం కోర్ట్ లో అడుగుపెట్టిన ఝెంగ్ కు నెలసరి నొప్పి మొదలైంది. మొదటి రౌండ్ లో ప్రత్యర్థిని మట్టి కరిపించిన ఝెంగ్ రెండో రౌండ్లో నెలసరి తో బలహీన పడింది. ఎంత ప్రయత్నం చేసినా ఈ శరీర కష్టాన్ని దాటలేక పోయాను అంటూ నెలసరి సమయంలో క్రీడాకారిణులు ఎదురుకొనే కష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నెలసరి ఆడపిల్లలకు సహజం. […]
పోషకాహారం ముఖ్యం
మెనోపాజ్ దశలో ప్రత్యేకమైన పోషకాహారాన్ని తీసుకోకపోతే ఎముకలు బలహీనపడి పోతాయి అంటున్నారు డాక్టర్లు. మూడ్ స్వింగ్స్, నిద్ర రాక పోవడం హృదయ స్పందన లో తేడా అధిక బరువు వంటివి సమస్యలు వస్తాయి దాన్ని అధిగమించాలి అంటే కాల్షియం, మెగ్నీషియం,డి-విటమిన్ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు వర్ణ భరితమైన కూరగాయలు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పెరుగు, వెన్న, పాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. భోజనం ప్లేటు ఉడికించిన కూరగాయలు మిగతా సగం పండ్లతో నిండాలి. ప్రోటీన్లకు […]
వెస్ట్రన్ భరతనాట్యం
భరతనాట్యం కష్టమే. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేనే గానీ పర్ ఫెక్ట్ స్టెప్పులు రావు ఇలాంటి నాట్యానికి వెస్ట్రన్ స్టెప్స్ జోడిస్తే బావుంటుంది అనుకున్న అంటుంది కొరియోగ్రాఫర్ ఉషా జె. ప్యారిస్ లో పుట్టి పెరిగిన ఉషా జె తమిళ సంప్రదాయాలు గౌరవించే అమ్మాయి సాంప్రదాయ భరతనాట్యాన్ని హిప్ హాప్ ని కూడా నేర్చుకుంది. ఈ రెండింటినీ జోడించి చేసిన డాన్స్ వీడియోలు హైబ్రిడ్ భరతనాట్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన […]
చింతచిగురు ప్యాక్
పుల్లగా ఉండే చింతచిగురు లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. వారానికి రెండుసార్లు ఈ పుల్లని ఆకు తో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మానికి మాయిశ్చరైజర్ అందుతోంది. కప్పు చింత ఆకుల్లో కప్పు బొప్పాయి పండు ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకుని 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం పైన ముడతలు మచ్చలు చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మెరుపు నిచ్చే బ్లాక్ సాల్ట్
నల్ల ఉప్పు సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడుతుంది. నల్ల ఉప్పు, వంటసోడా, ఆలివ్ నూనె సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి మెడ, కాళ్లు, మోకాళ్లు మో చిప్పలు మృదువుగా రుద్దుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇంటిపనితో గోళ్ల రంగు మారుతుంటాయి నీటిలో రెండు స్పూన్ల నల్ల ఉప్పు వేసి గోళ్ళను అందులో ఉంచి మృదువుగా రుద్ది కడిగితే గోళ్లు గులాబీ రంగు లోకి […]
అది అలవాటు అంతే
భోజనం వేళలో కాకుండా ఇంకా ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటే అది ఆకలి కాకపోవచ్చు కేవలం భావోద్వేగం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఆకలి లేకుండా ఏదో ఒక భావోద్వేగం తో చాలామంది తినేందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటున్నారు. దీని వల్ల అదనపు క్యాలరీలు చేరి బరువు పెరుగుతారని ఇది కేవలం అలవాటు మాత్రమే అంటున్నారు. అలాంటప్పుడు ఇంట్లో హెల్ది స్నాక్స్ మాత్రమే ఉంచుకోమని దానివల్ల కాస్త తిన్న బరువు పెరగకుండా ఉంటారని చెబుతున్నారు. కనుక అలిసిపోతే బాగా […]
నేరుగా వాడితే నష్టం
పసుపు రాయడం వల్ల చర్మానికి రంగు కాంతి వస్తుందని అనుకుంటారు కానీ నేరుగా పసుపు చర్మానికి రాయడం వల్ల మచ్చలు, చారలు వస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్. పసుపును పెరుగు, పెసర పిండిలో కలిపి పట్టించాలి ఇలా చేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. దాన్ని కూడా ఎక్కువసేపు ముఖంపై ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే సాధారణమైన నీటితో కడిగేయాలి. సబ్బు ఫేస్ వాష్ లు వాడకూడదు. సబ్బు వాడితే ముఖం ఉన్న రంగు, రంగు కంటే మరింత నల్లగా కనిపిస్తుంది. పసుపు […]
క్షణాల్లో మరక మాయం
పిల్లల చేతిలో మార్కర్ ఉంటే ఇల్లంతా రంగులు అంటుకుంటాయి. చిన్న చిట్కాలతో మరకలు తీసేయవచ్చు లేత వర్ణపు గోడలపై మార్కర్ మరకలు పడితే, చిటికెడు టూత్ పేస్ట్ వేసి మరక ఉన్న చోట రుద్దితే పోతుంది. చెక్క, లెదర్ లపై ఉన్న మరకలు పాలు లేదా ఆల్కహాల్ నాలుగు చుక్కలు వేసి పాత బట్టతో తుడిస్తే పోతాయి. దుప్పట్లు, తలగడ తలపై ఉండే మరకలు శానిటైజర్ చల్లి ఉతికితే పోతాయి. కార్పెట్ పై మరక పడితే వెనిగర్ […]
ఒకే ఒక యువతి
ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష్ బరాక్. ఆమె తండ్రి సైనిక సైన్యాధికారి ఓమ్‌సింగ్. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ లో బీటెక్ పూర్తి చేసిన అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్ లో చేరింది. తర్వాత కాంబాట్ ఏవియేషన్ కోర్స్ పూర్తి చేసింది ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్ గా చేరింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్ రుద్ర, చీతా, […]
ఆమె అంతులేని స్ఫూర్తి
టైమ్స్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితాలో వందమంది మోస్ట్ ఇన్ ఫ్లుయిన్షియిల్ పీపుల్ లో ఒకరిగా చోటుచేసుకున్నది ఇరాక్ లో జన్మించిన హోడా ఖామోష్ చిన్నతనంలోనే కుటుంబంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు వచ్చారామే . జర్నలిజం లో శిక్షణ పొందిన ఖామోష్ స్థానిక పత్రిక లో పనిచేస్తూ స్త్రీల హక్కుల ఉద్యమాలపై ప్రత్యేక కథనాలు రాసింది. రేడియో ప్రజెంటేటర్ గా తన గొంతు వినిపించింది. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ ల పాలన మొదలైన తర్వాత స్త్రీలపై జరుగుతున్న అనిచివేత […]
