Friday, 14 Aug, 2026

పొట్టుతో తినవద్దు

బరువు తగ్గాలనుకునే వాళ్ళు బాదం పప్పు నానబెట్టి తినండి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదంపప్పు ను తొక్క తీసి తినాలి. బాదం తొక్క లో ఉండే టానిన్లు పోషకాలు శోషణకు అడ్డుపడతాయి. పైగా బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి నుంచి శరీరంలోని కొవ్వును కరిగించే వైసేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. పొట్టు తో పాటు వేయించి కూడా తినే వాళ్ళు ఉంటారు. కానీ కొవ్వును కరిగించే వైసేజ్ కోసం మాత్రం పప్పు నానబెట్టి పొట్టు తీసే తినాలి.

రుచిగా సలాడ్

వేసవిలో లభించే పండ్లతో చాలా తేలికగా రుచిగా ఉండే సలాడ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ కాలంలో దొరికే కీర, బొప్పాయి, కర్బూజ పుచ్చకాయలో నీటి శాతం పోషకాలు పీచు ఎక్కువే. బరువును కూడా అదుపులో ఉంచుతాయి. ఈ సలాడ్ పుచ్చకాయ ముక్కలు నాలుగు కప్పులు కీరా ముక్కలు, నిమ్మరసం, నల్ల ఉప్పు చాట్, మసాలా, ఆపిల్, కమలాపండు ముక్కలు తీసుకోవాలి ఈ ముక్కలు అన్నీ కలిపి ఇందులో నల్ల ఉప్పు, చాట్ మసాలా, కాస్త నిమ్మరసం కలిపి […]

ప్రతిభకు ప్రతీక

‘స్టాచ్యూ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్లోరీ’ సాధికారత మహిళకు ప్రతిరూపం హైదరాబాద్ మాదాపూర్ సర్కిల్ లో ఉన్న ఈ ఇరవై అడుగుల ఎత్తయిన రూపం మహిళ ప్రగతికి ప్రతిరూపం మహిళ సాధించిన సాధికారతకు కీర్తీకి చిహ్నంగా ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు దీప్తి రెడ్డి ఈ విగ్రహానికి అజ్విత్‌ దత్తా రూపకల్పన చేశారు. ఈ విగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. 1000 కిలోల ఉక్కు వాడారు దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ ఎఫ్ ఎల్ ఓ లలో […]

ఆమె ట్రెండ్ సెట్టర్

చిత్రకారిణిగా, వ్యాపారవేత్తగా మానవతావాదిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే జ్యోతి అధవ్. 2022 సంవత్సరానికి గాను టైమ్స్ అప్ లోడ్స్ ట్రెండ్ సెట్టర్ గా అవార్డు అందుకున్నారు. పూనే కు చెందిన జ్యోతి క్రియేటివ్ ఆర్టిస్టే కాక గొప్ప వ్యాపార వేత్త నైరూప్య చిత్రకారిణి జ్యో ఆర్ట్స్ అండ్ డేకార్స్ వ్యవస్థాపక డైరెక్టర్ పూణే కేంద్రంగా నడిచే మసాలా కంపెనీ సాఫ్రో కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వసుమతి వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఆసరా కోల్పోయిన వారు […]

సచ్‌ కహూ తో

నీనా గుప్తా రాసిన సచ్ కహూ తో ఆత్మకథ మార్కెట్ లో ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవరి మాటా వినం కానీ పిల్లలు పుట్టాక మెల్లగా అన్ని అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు  అంటుంది నీనా గుప్తా. వివ్ రిచర్డ్ తో పాపను కన్నాక నేను ఒంటరి తల్లిగా మసాబా ను పెంచాను.వంటరి స్త్రీ ని సభ్య సమాజం ఎంత అసభ్యంగా […]

స్విచ్చింగ్ ఆఫ్ చాలా అవసరం

ప్రతి ఒక్కరికి నిమిషం ఖాళీ ఉండని జీవితమే ఉద్యోగం కుటుంబం మధ్య సయోధ్య కుదుర్చుకొంటునే జీవితం గడిచిపోతుంది అంటుంది 68 ఏళ్ల జాఫ్రా విన్ ఫ్రే టాక్ షో హోస్ట్ గా, నటిగా, దాతగా మానవతా వాదిగా ఎంతో పేరుంది ఆమెకు. ఒక్క సారి ఏం చేయకుండా కూర్చోవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని వారాల పాటు టీవీ చూడను నగరానికి దూరంగా నా ఎస్టేట్ లో ఒక్క దాన్ని గడుపుతాను. స్విచ్చింగ్ ఆఫ్ కష్టమైనదే […]

నూరు రెట్లు బెస్ట్

వేసవి తాపం తీర్చేందుకు పుచ్చకాయ ను మించింది ఇంకో ఇంకేదీ లేదు. ఎండలో బయటికి వెళ్లేముందు కాసిన్ని పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటుంది. కమిలిపోయిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పట్టిస్తే పూర్వపు కళ వస్తుంది .మిగిలిన పండ్ల కంటే నీటి శాతం ఎక్కువ కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి చక్కని ఫలహారం. పుచ్చకాయ లో పుష్కలంగా ఉండే బీటా కెరోనిన్లు,   విటమిన్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ […]

పోరాటానికి పర్యాయపదం

భూమికోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, సొంత జీవితాన్నే వదిలి పెట్టిన స్ఫూర్తి దాత మల్లు స్వరాజ్యం. (1931-2022) గ్రామాల్లో తిరిగి పనిచేసిన తుపాకీ పట్టిన గెరిల్లా గా అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటం ఉన్నంతకాలం మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి తో పాటే ఆంధ్ర మహాసభ తరఫున బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. పదకొండవ ఏట నుంచే గేరిల్లా […]

మహిళ ఖాజీ సైదా హమీద్

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ జాకీర్‌ హుసేన్‌ మునిమనవడి కుర్బాన్‌ అలీ కుమార్తె ఉర్సిలా అలీ వివాహాన్ని ఢిల్లీలోని జమియా నగర్ లో జాకీర్ హుస్సేన్ స్వగృహంలో జెరిపించిన 79 ఏళ్ల సైదా హమీద్ ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. వధూవరులు ఖాజీ సాక్షిగా అంగీకరిస్తేనే ముస్లింలలో నిఖా అవుతుంది. ఎప్పటినుంచో పురుషులే ఖాజీలు గా ఉన్నారు. ఇప్పుడు నిఖా చేసే ఖాజీ మహిళగా ప్రశంసలు అందుకున్నారు. గత పదేళ్లుగా ఆమె రంగంలో ఉన్నారు. 16 నిఖాలు తన ఆధ్వర్యంలో […]

ఆ ఫర్నిచర్ కళాత్మకం

ముగ్గులతో వుడెన్ ఫర్నిచర్ ను అద్భుతంగా అలంకరిస్తారు దీపికా వేల్ మురుగన్ కళాత్మకంగా కనిపించే రంగవల్లులను కార్నర్ స్టాండ్ సెంటర్ టేబుల్స్ వుడెన్ స్టూళ్ళు పైన వేసి మార్కెట్ చేస్తున్నారు. ప్రతి వస్తువు కి ముగ్గు తోనే ఒక కొత్త రూపం తెచ్చారామే. ఇంటి ముందు బియ్యం పిండితో వేసే ముగ్గునే అక్రిలిక్ పెయింట్ తో చక్కగా వేస్తారు. దీపికా వేల్ మురుగన్ కాస్ట్యూమ్ డిజైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి తిరువూరు టెక్స్ టైల్స్ లో గార్మెంట్స్ […]

లేడీ సింగం

ఢిల్లీలోని కమ్లా మార్కెట్‌లోని పింక్‌ చౌకిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న కిరణ్‌సేథీ లేడీ సింగం అంటారు. 1992లో జూడోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన కిరణ్‌సేథీ మహిళా కానిస్టేబుల్ లకే కాదు పురుషుల కు జూడో కరాటే లో శిక్షణ ఇస్తారు. సామాజిక సేవలోనూ తన వంతు పాత్ర పోషిస్తారు కిరణ్‌సేథీ. విధి నిర్వహణ తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చదువు నేర్పించడం, మహిళలకు హస్తకళలు శిక్షణ, అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు […]

వేసవిలో రక్షణ

వేసవిలో ఇండోర్ ప్లాంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మొక్కలపై నేరుగా ఎండ రాకుండా చూసుకోవాలి. దక్షిణ లేదా పడమర దిక్కున బాల్కనీ ఉంటే సూర్యరశ్మిని తట్టుకునే మొక్కలనే అక్కడ పెట్టాలి.ఈ దిక్కుల్లో ఎక్కువ సమయం పడుతుంది ఆకుల పైన స్ప్రే తో నీళ్లను పిచికారి చేయాలి. ఉదయం సాయంత్రం రెండు పూటలా నీళ్లు పోయాలి. పెబ్బల్స్ ట్రే లో కుండీలను పెట్టటం ద్వారా వేడి నుంచి సున్నితమైన మొక్కలను కాపాడుకోవచ్చు బాల్కనీలో మరీ ఎక్కువ ఎండ […]

షాంపూ తయారీ ఈజీ

షాంపూ లో కూడా రసాయనాలు ఉంటాయి. రసాయనాలు లేని షాంపూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉసిరి పొడి, కుంకుడుకాయ, శీకాకాయ, మెంతులు 100 గ్రాములు చెప్పు నా తీసుకోవాలి బాగా ఎండనివ్వాలి బాగా ఎండిపోయాక వాటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం పూట దానిలో ఇంకో గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత చల్లార్చి వడగట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేసేందుకు ఈ నీళ్లు చక్కగా సరిపోతాయి. […]

సీసాల్లో గార్డెన్

ఇంటి అందాన్ని పెంచడం లోను స్వచ్ఛమైన గాలిని అందించే విషయంలో టెర్రేరియిమ్ మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి అంటారు జిన్సీ వర్గీస్. గాజు సీసాలో మట్టి వేసి రెండు మూడు రకాల మొక్కలు పెంచటమే టెర్రేరియిమ్ అంటారు. వీటి నిర్వహణ చాలా సులభం వెలుతురు పడేట్లు ఒక మూల పెడితే చాలు. గాజు మూత పెట్టడం వల్ల ఆవిరైన నీరు కిందికే మొక్కల పైన పడుతుంది. అంచేత  అవి ఎప్పుడూ తేమ తో నిండి ఉంటాయి. ఈ టెర్రేరియిమ్ […]

ఎ డెత్ ఇన్ సోనాగాచి

ఎ డెత్ ఇన్ సోనాగచి నవలతో అసంఖ్యాకమైన పాఠకుల ఆదరణ పొందింది రచయిత్రి రిజులా దాస్‌. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్‌ ఏరియా ‘సోనాగాచి అక్కడ జరిగే వృత్తిలో ఉన్న వాళ్ళ హత్యల గురించి ఎవరికీ పట్టదు పోలీసులకు పట్టదు సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ ఉంటుంది. రచయిత్రి ఈ నవల తొందరలో వెబ్ సిరీస్ గా రాబోతోంది సోనాగాచి 50 వేల మంది వేశ్యలు ఉంటారు.  వారిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్‌… వీళ్లతో […]

రైల్ హోస్టెస్ ల సేవలు ప్రారంభం

కగ్గన పల్లె రాధాదేవి నారీ శక్తి పురస్కారం అందుకున్నారు రైలు ప్రయాణాన్ని విమాన ప్రయాణం లాగా మార్చేందుకు రైల్ హోస్టెస్ ల సేవలు అవసరం అనే రైల్వే మినిస్టర్ ఒప్పించారు రాధాదేవి. అలాగే తిరుమల లో కళ్యాణకట్ట లో మహిళ మహిళ క్షురకులకు అవకాశం ఇవ్వాలని 2004లో పెద్ద పోరాటం చేశారు. ఇప్పుడు తిరుమలలో 656 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మహిళా రైల్ హోస్టెస్ ల సేవలు ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు చెన్నై మధ్య తిరిగే […]

గోండు పురాణాల గాయని

తోటి కళాకారిణి మర్సకొల కళావతి తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది. అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన కళావతి గోండు రాజులు కొలాముల ఇళ్లలోని పెండ్లి, చావు, పూజ వంటి అన్ని సందర్భాలలోనూ పాటలు పాడే వృత్తి మారుమూల ఆదివాసీల పాటలను అదే చదువు లాగా నేర్చుకుంది. గోండు రాజులు కోల మూల చరిత్ర ఆదివాసి సంస్కృతికి ఆధారం వాటికి లిపి లేదు. అలాగే గోండు కులం లోని నాలుగు […]

జీవనశైలి లోనే ఆరోగ్యం

ఆరోగ్యాన్ని కూడా అలవాటు చేసుకోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్. జీవనశైలి ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. సూర్యుని వెలుగు మీద పడేలా వాకింగ్, యోగా చేయాలి. కచ్చితమైన ఆహార వేళలు పాటించాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించి పండ్లు తాజా కూరగాయలతో చేసిన ఆహారం తినాలి. దప్పిక లేకున్నా మంచి నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గాలని పొట్టని ఖాళీగా ఉంచితే లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. మితిమీరిన తిండి ఎంత నష్టమో తినకపోవటం కూడా అంతే నష్టమని మరిచిపోవద్దు. […]

గర్వంగా ఉంది

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించటం కోసం చేపట్టిన ఆపరేషన్ గంగ లో భాగంగా ఢిల్లీకి చెందిన శివానీ ఆమె బృందం 249 మంది విద్యార్థులను భారతదేశానికి చేర్చారు. ఈ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి చి రొమేనియా, హంగరీలకు శరణార్థులుగా వెళ్లారు. బుడాపెస్ట్‌, రొమేనియాల నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు వచ్చాము. యుద్ధం ముగిసే లోగా నేను నేనెన్నో రెస్క్యూ ఫ్లైయిట్ లను నడపవలసి రావచ్చు. ఎప్పుడు పిలుపు వచ్చినా నేను వెళ్లేందుకు సిద్ధంగా […]

విమాన ప్రయాణం కారుచౌక

హెలికాప్టర్ లో ప్రయాణాన్ని ఎయిర్ టాక్సీ సర్వీస్ గా మార్చాలని నా ప్లాన్. మనదేశంలోని ప్రైవేట్ చాట్ చార్టర్ కంపెనీలతో మా జెట్ సెట్ గో సంస్థ బెస్ట్. ముంబాయి షటిల్ సర్వీస్ కు ఊబర్ చార్జీల తోనే వెళ్లి వచ్చేలా ఒక ప్రయాణం ప్రయోగం చేశాను. ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు వెయ్యి నుంచి గరిష్టంగా రెండున్నర వేలు ఖర్చవుతుంది. భవిష్యత్ లో ఇలాంటి విమాన సర్వీస్ పాపులర్ అవుతోందని నమ్ముతాను అంటుంది కనికా […]