March 2022
అదో అద్భుత ప్రపంచం
గత 30 ఏళ్లుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లో ఉన్న కెనడాలో ఎలుగుబంటి సైబీరియన్ పులి లో బ్రెజిల్ లో జగారుండీ అనే అడవి పిల్లి ఆఫ్రికాలోని షో బిల్ కాంగ్ , కాంగో లోని బోనాటో కోతి ఇట్లా ఎన్నో సరికొత్త జంతువులు ఫోటోలు తీసాను. వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ఆటో ఏదో చెప్పలేని అనుభూతి అంటుంది వైల్డ్ లైఫ్ ఉమెన్ ఫోటోగ్రాఫర్ లతికా నాథ్. నేను చేసిన ఫోటోలన్నీ డాక్యుమెంటరీ చేస్తే […]
పువ్వులతో అందం
ఒకప్పుడు బ్లౌజ్లకు అందంగా ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టిన అందమైన పువ్వులు మళ్లీ ట్రెండ్ గా ముందుకు వచ్చాయి. చీరలకు మ్యాచింగ్ బ్లౌవుజు లపై కుట్టే సహజమైన పూల అందంతో ఈ ఎంబ్రాయిడరి డిజైన్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి గులాబీలు, మందారాలు,మల్లెపూలు, చామంతులు బ్లౌజ్ పైన అమరిపోయి కంటికి అందంగా కనిపిస్తున్నాయి. పువ్వులతో పాటు పక్షులు, ఆకులు, తీగలు ప్రత్యేకంగా చాలా అందంగా ఉన్నాయి. సాదా చీరలకు మ్యాచింగ్ ఈ పువ్వులు కుట్టిన బ్లౌజులకు చాలా చక్కగా మ్యాచ్ […]
బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్
పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలు పండించి బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021 అందుకుంది ఈశాన్య రాష్ట్రం సిక్కిం కు చెందిన దిల్లీ మాయా భట్టారాయ్ గాంగ్‌టక్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిపూల్ అనే చిన్న పట్టణం ఆమెది ఒక వైపు కొండలు మరోవైపు రాణి ఖోలా నది ఉన్న పచ్చని నెలలో మాయా భట్టారాయ్ సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టింది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా ప్రజలను విశేషంగా ఆకర్షించింది. నేలకు గౌరవం […]
అందమైన తలకట్టు
కొందరికి తలకట్టు పలచగా ఉంటుంది లేదా ముదురు దగ్గర వెంట్రుకలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇలా పలచబడిన స్కాల్ఫ్ ను హెయిర్ ఎక్స్ టెన్షన్స్ తో కప్పేసి అందమైన తలకట్టు తో వెలిగి పోవచ్చు. క్లిప్ ఆన్ ఎక్స్ టెన్షన్లు మధ్యలో పాపిడి అటుఇటు వెంట్రుకలు ఉంటాయి వీటిని జిగురుతో అంటిస్తారు. తరచుగా తల స్నానం చేయకపోతే కదలకుండా ఉంటాయి. ప్రతి రోజు స్నానం సమయంలో తల తడవకుండా క్యాప్ పెట్టుకోవాలి. అలాగే తల ఒత్తుగా కనిపించాలి […]
