October 2021
వత్తిడి మాయం
బ్రీతింగ్ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి ఆందోళనలు భయాలు తగ్గి ప్రశాంతమైన ఆలోచనలు రావాలంటే ఈ ఎక్సర్ సైజ్ లు ఉపయోగపడతాయి గాఢంగా గాలి పీల్చి వదలటం వల్ల రక్తపోటు క్రమబద్ధీకరించు కోవచ్చు. ప్రాణాయామాలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అన్ని శారీరక అవయవాలకు రక్త సరఫరా సక్రమంగా జరిగే విధంగా ఉపకరిస్తాయి. కండరాలు బలపడి శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఈ వ్యాయామం తో ఒత్తిడికి కారణమయ్యే కార్టిస్టాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి నిద్ర కూడా పడుతుంది.
విద్యార్థుల కోసం చెట్ చాట్
చేతన వశిష్ట ప్రారంభించిన చెట్ చాట్ యూట్యూబ్ ఛానల్ కు 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామును 45 వేల మందికి పైగా ఫాలో అవుతారు. కెరియర్ గైడెన్స్ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీలు, వృత్తి నిపుణులతో చెట్ చాట్ బెస్ట్ స్టడీస్ టెక్నిక్స్ మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి వంటి అనేక విషయాలు చెబుతోంది చేతన. 2007 లో ఆమె ప్రారంభించిన లెర్నింగ్ ట్రీ ట్రైనింగ్ అండ్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ […]
అమ్మ అవాలనుకొంటున్నారా ?
మాతృత్వాన్ని కోరుకునే అమ్మాయి ముందుగానే శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు ఆహారంలో ఎన్నో మార్పులు తీసుకోవాలి. పోలిక్ యాసిడ్ మెనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసం తక్కువగా కూరగాయలు అధికంగా ఉండాలి. వీటిలోని విటమిన్లు మినరల్స్ శరీరంలో ఆక్రిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. రోజు గుప్పెడు నట్స్ తినాలి వీటిలోని పోషకాలు అండం నాణ్యతను పెంచడం తోపాటు గర్భం నిలవటం లోనూ సాయపడతాయి. ఓట్స్,క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి హార్మోన్లను క్రమబద్ధం చేస్తాయి. వర్జిన్ ఆలివ్ […]
మనసు దోచే మెమొరీ క్విల్ట్స్
జ్ఞాపకాలకు న్యాయం చేయటం అన్నది చాలా క్లిష్టమైన బాధ్యత. వాడిన దుస్తుల్లో ఎన్నో మంచి అనుభూతులు నిక్షిప్తంగా ఉంటాయి. అందుకే ‘మెమొరీ క్విల్ట్’ పేరు తో తయారయ్యే మెంతయారు చేసే బొంత లకు నేషనల్ కాపిటల్ రీజియన్ సపోర్ట్ గా ఉంది అంటున్నారు ఈ మెమొరీ క్విల్ట్ రూపకర్తలు మనీషా దేశాయ్, అయేషా దేశాయ్ లు. ఈ బొంతల తయారీ ఆలోచన మా ఇంట్లో ట్రంక్ పెట్టాలని నిండా ఉన్న దుస్తులను చూశాకే వచ్చింది. వాటితో తయారుచేసిన […]
బాగా పనిచేస్తాయి
జుట్టు ఒత్తుగా పెరగటం కోసం ఇంట్లో దొరికే పదార్థాలతో పోషణ అందించే సహజసిద్ధమైన ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయముక్కలు, కరివేపాకు సమపాళ్లలో తీసుకుని ముందుగా నూరి ఆ పేస్ట్ ని కొబ్బరినూనెలో వేసి సన్నని మంటపై మరిగించాలి.ఆ మరిగిన నూనె రెండు రోజులపాటు అవతల పెట్టి వడగట్టి వాడుకోవచ్చు. అలాగే పుదినా ఆకులు మెత్తగా నూరి ఆల్మండ్ ఆయిల్ లో వేసి రెండు మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. తరువాత ఆ నూనె తలకు రాసుకోవచ్చు. […]
ఇది బెస్ట్ ఎక్సర్సైజ్
జిమ్ కు వెళ్లే తీరిక దొరకని వాళ్ళు ఇంట్లోనే రెసిస్టెన్స్ బ్యాండ్స్ తో వ్యాయామాలు చేయచ్చు అంటున్నారు ఇన్ స్టక్టర్స్. ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ని కిటికి కు గ్రిల్ కు కట్టి రెండు చేతులతో పట్టుకుని గుంజీళ్లు తీయవచ్చు అలాగే వీపు వెనక నుంచి ముందుకు తీసుకుని బలంగా చేతులతో కింద నొక్కి పెట్టి బస్కీలు తీయవచ్చు దీనివల్ల చేతుల కండరాలు బలపడతాయి. బ్యాండ్ నీ పాదాలకు వేసి వీలైనంతగా సాగదీయడం వల్ల కాలి కండరాలు […]
ఆమె ఒక గాయం
‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’ ఏర్పాటు చేసింది గుజరాత్ కు చెందిన మంజుల ప్రదీప్. అట్టడుగు వర్గాల మహిళల హక్కుల గురించి పనిచేస్తోంది మంజుల. ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ కు వలస వచ్చింది. ఆమె తల్లిని, తండ్రి ఎంతో హింసించేవాడు. స్కూల్లో కుల వివక్షను ఎదుర్కొన్నది. ఈ బాధలు అవమానాలు సొంతంగా అనుభవించాక ఆమె స్వయంగా బాధితుల గొంతు అయ్యింది. ఆమె జీవితం పైన బ్రోకెన్ కెన్ హీల్. ది లైఫ్ అండ్ […]
అదేం తప్పుకాదు
డాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన్వి గీత శంకర్ ఎంతో మందికి ప్రేరణ. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు కుప్పలు తెప్పలుగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రత్యేకత ఆమె ప్లస్ సైజ్. శరీర పరిమాణం ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా నాజూగ్గా ఉండే అమ్మాయిలే అందగత్తెలు అంటారు కానీ గీతా తన బొద్దుగా ఉండే ఆకృతిని సెలబ్రేట్ చేసుకుంది. ఊబకాయం అధిక బరువు తో ఉన్నానని ఇబ్బంది పడకండి. సన్నగా ఉన్న వారి […]
పెళ్లి బట్టలు ఉచితం
పెళ్లి బట్టలు కొనుక్కోలేని వధూవరుల కోసం కేరళలోని మలప్పరం జిల్లా తూద అనే ఊళ్లో ‘నాజర్స్ డ్రెస్ బ్యాంక్’ ఉచితంగా పెళ్లి బట్టలు ఇస్తుంది. 2020 లో అబ్దుల్ నాజర్ డ్రెస్ బ్యాంక్ ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ 800 పైగా ఖరీదైన వెడ్డింగ్ డ్రెస్ లు ఉన్నాయి. పేద పిల్లల కోసం నాజర్ ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ కు ఎంతో మంది తమ పెళ్ళినాటి డ్రెస్ లు డొనేట్ చేస్తారు. వెడ్డింగ్ డ్రెస్ కోసం ఈ […]
టాకింగ్ థెరపీ
సెల్ఫ్ టాకింగ్ థెరపీ నా విషయంలో చాలా వర్క్ వుట్ అయింది అంటుంది శృతిహాసన్. మనతో మనం మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మనందరిలోనూ ఏవో కొన్ని ఆత్మ న్యూనతా భావాలు ఉంటాయి. వీటి గురించి ఏదో ఒక సమయంలో ఆందోళన పడతాం. మనం కొంత సమయాన్ని కేటాయించుకుని కొన్ని వాస్తవాలు చర్చించుకొని కొన్ని పరిష్కారాలు వెతికితే సమస్యలు దూరం అవుతాయి అంటోంది శృతిహాసన్.
కష్టపడి సాధించాలి
బికనీర్ కు ప్రథమ మహిళ ఎస్పీ ప్రీతి చంద్ర రాజస్థాన్ లో ఆమెను అందరూ లేడీ సింగం అంటారు. 2019 లో ప్రీతి చంద్ర ను చంబల్ లోయలోని కరోలీ జిల్లాలో ఎస్పీగా పని చేశారు. సరిగ్గా మూడు నెలల్లో పేరుమోసిన బందిపోట్లు 10 మందిని అరెస్టు చేశారు. ఆమె 2018 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. సీకార్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్ లో పని చేశారు. తల్లి నిరక్షరాస్యురాలు. నేను ఐ.పి.ఎస్ […]
అమ్మాయిలకు అవకాశాలు తక్కువే
చదువులో ఒక అడుగు ముందున్న ప్రొఫెషనల్ వృత్తుల్లో అమ్మాయిలకు దక్కే అవకాశాలు తక్కువే అంటారు పెప్సికో కంపెనీ మాజీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ఆమె ఆత్మకథ మై లైఫ్ ఇన్ ఫుల్ లో, సంస్థల్లో రాజకీయాలను అర్థం చేసుకోండి కానీ అందులో కి వెళ్ళకుండా దూరంగా ఉండాలి అంటారు. ప్రతి మహిళకు సంపాదించే హక్కు ఉండాలి అంటారు. తన కోసం తమ పిల్లల కోసం కమ్యూనిటీ కోసం చివరకు సమాజం కోసం మహిళ స్వయం స్వాలంబన సాధించడం […]
సరికొత్త ప్రయోగం
టెక్ అన్ కార్క్ డ్ కంపెనీ సి.ఇ.ఓ మీనాక్షి వశిష్ట్. సాఫ్ట్ వేర్ రంగం నుంచి ఇంకొక కొత్త ప్రయాణం చేయాలనుకుంది. నగరాలు, పట్టణాలు తిరిగాక ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ రంగంలో పని చేసేందుకు ఎంతో అవకాశం ఉందని తేల్చుకొంది. పవర్ ప్రాజెక్ట్ లలో తయారవుతున్న విద్యుత్ ఎంతో దుర్వినియోగానికి గురవుతోందని గ్రామాలకు విద్యుత్ అందకుండా పోతోంది అని అర్థం చేసుకుంది. ఏవన్ లాట్ అనే పరికరం తన సహోద్యోగుల తో కలసి తయారు చేసింది.స్టెబిలైజర్ వంటిది ఈ […]
వాటర్ గర్ల్
మల్కాన్‌గిరి జిల్లా బోండాఘాటీకి అనే అడవి ప్రాంతానికి చెందిన గిరిజన పోస్ట్ గ్రాడ్యుయేట్ మాలతి ని వాటర్ క్వీన్ అంటారు. భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ చదవి మాలతి తాగేందుకు నీళ్లు దొరకని బోండాఘాట్ లో ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత లతో కలసి తవ్వేసింది. తండ్రి ఇచ్చిన ఏడువేల రూపాయలతో మోటారు కొని బురద నీళ్లు తోడేశాక తియ్యని దాహం తీర్చే నీళ్లు వచ్చాయి. ఈమెను చూసి ఇంకో కొన్ని యువబృందాలు మరో […]
జస్నా సలీమ్ ఇచ్చిన కానుక
జస్నా సలీమ్,కేరళకు చెందిన ముస్లిం యువతి గీసిన కృష్ణుని బొమ్మ, కోజికోడ్ సమీపంలోని పండలం అనే గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణ స్వామి దేవళం లో పూజలందుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీ తేదీన,వెన్న తింటున్న బాలకృష్ణుని బొమ్మని దేవాలయం లోని పూజారులు భక్తిగా అందుకొని గుడిలో ఉంచారు. జస్నా సలీమ్ ప్రొఫెషనల్ పెయింటర్ కాదు. వెన్న తినే బాలకృష్ణుని బొమ్మ వేయడం నేర్చుకుని ఎన్నో బొమ్మలు గీసి కోజికోడ్ లో 2016 లో ఎగ్జిబిషన్ పెట్టింది. ఆమె […]
శ్రద్ధ అవసరం
క్యాజువల్ వేర్ గా లెగ్గింగ్స్ బాగా వాడుతున్నారు. కొద్ది సార్లు వేసుకునే సరికే లెగ్గింగ్స్ లూజ్ గా అయిపోతుంటాయి సాధారణంగా స్పాండెక్స్ నైలాన్ కాటన్ తో చేసిన లెగ్గింగ్స్ చాలా సున్నితంగా ఉంటాయి. సబ్బు రాసి ఉతికితే చాలు అయితే ఉతికేందుకు ముందు కప్పు వెనిగర్ వేసి నీళ్ళలో నానబెట్టి తర్వాత ఉతకాలి. వీటిని డ్రయ్యర్ లో వేయకూడదు. అలాగే వాషింగ్ మిషన్ లో వేసిన త్వరగా సాగిపోతాయి. చేతితో ఉతికి నీడలో ఆరవేయాలి.
ఎప్పటికీ మారని ట్రెండ్
ఎన్ని ఫ్యాషన్స్ వచ్చిన చీరె కట్టుకే మొదటి ఓటు పడుతుంది. ఏ శైలితో కట్టుకున్న చీరె అందమే అందం. ప్రింటెడ్ లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సారీ చాలా బావుంటాయి. రాచరికపు కళ రావాలంటే చీరె కు జతగా కంచి లేదా బెనారస్ దుపట్టా వేస్తే ఆడంబరంగా అందంగా ఉంటుంది. సాంప్రదాయ లక్నో డ్రెస్ ని ఒకే రంగులో కడితే షరారా శారీ అయిపోతుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ డబుల్ శారీ స్టయిలే రెండు రకాల చీరెలు, […]
దివ్య గోకుల్ నాథ్
ఈ సంవత్సరం ఫోర్బ్స్ విడుదల చేసిన దేశం లో వంద మంది సంపన్నుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలబడింది దివ్య గోకుల్ నాథ్. 2015 లో బైజూస్ లెర్నింగ్ యాప్ సృష్టించింది. దివ్య, సంస్థ పనులు చూసుకుంటూనే బోధన కొనసాగించింది. ఈ యాప్ కు ఇప్పుడు ఏడున్నర కోట్ల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సహా ఎందరో ప్రముఖులు బై జూస్ లో పెట్టుబడులు పెట్టారు. ఈమె సంపద […]
నెంబర్ వన్ సెకాయ్ ఇచి
యాపిల్ పాపులర్ ఫ్రూట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 750 రకాల యాపిల్స్ ఉన్నాయి. అతి విలువైన యాపిల్ జపాన్ లో పండుతుంది. సెకాయ్ ఇచి అని పిలిచే ఈ యాపిల్ ప్రపంచంలో నెంబర్ వన్. దీని విలువ అక్షరాల 1500 రూపాయలు. రుచి యాపిల్ లాగే ఉంటుంది. కానీ బరువు కిలో వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే మూడు నెలలు కూడా రంగు రుచి మారదు. ఈ ఆపిల్ ను ఫలదీకరణం నుంచి పెరిగే వరకు చాలా […]
మిసెస్ ఇండియా శృతి కావేరి అయ్యర్
మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకొంది శృతి కావేరీ అయ్యర్. కాహా కాపిటల్ ఇన్ వెస్ట్ మెంట్ అడ్వైజరీ ఫిర్మ్ నడుపుతున్నారామె. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు వ్యాపారం నడుపు కొంటూనే మిసెస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకున్నారు శృతి కావేరి అయ్యర్ హోవార్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ పట్టా పొందిన శృతి ఆ పోటిల్లోనే బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్ మిసెస్ ఇంటెలిజెన్స్ అవార్డ్ లు గెలుచుకున్నారు.
