Sunday, 28 Jun, 2026

33 ఏళ్లకే బామ్మ అయిన మహిళ…!

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చక్కని కెరియర్ కోసం ఈ తరం యువతులు 30 ఏళ్ల వచ్చిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 33 ఏళ్ల ఒక మహిళ బామ్మగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే బామ్మగా మారిన బ్రిటన్‌కు చెందిన ఈ మహిళ తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన జెనీ మెడ్లమ్(33), అతని భర్త రిచర్డ్(34) ఇటీవలే తాత, నాయనమ్ములుగా మారారు. […]

గిరిజనులకు బాన్ సూలి అండ

ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని నభేతి పేరు చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని అల్వాల్ లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించిన సలోని తను ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు పర్యటించిన గ్రామాల్లో గిరిజన ల ఆర్ధిక పరిస్థితి చూసి వారి కోసం ‘బాన్ సూలి’  అనే స్టార్టప్ ప్రారంభించింది. బాన్ అంటే వెదురు సూలీ అంటే నగలు. డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు అక్కడ దొరికే వెదురుతో జ్యువెలర్స్ తయారు చేయటం నేర్పించింది. […]

గోడల్లేని హోటల్

స్విట్జర్లాండ్ లోని ఈ హోటల్ తాత్కాలికంగా సామాజిక దూరం పాటించాలనుకునే వారి కోసం. ఒక్క రాత్రికి 250 స్వీస్ ఫ్రాంక్ లు ఖరీదు చేసే ఈ హోటల్ ను ‘నల్ స్టెర్న్’ సంస్థ నడుపుతోంది. ఈ హోటల్లో గోడలు పైకప్పు, బాత్ రూమ్ ఏవీ ఉండవు. ఓపెన్ ఎయిర్ హోటల్ ప్రకృతి అందాలకు నిలయమైన ఆల్ప్స్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 6463 అడుగుల అత్యంత ఎత్తులో ఉంది. రెండు పడకల బెడ్ నైట్ ల్యంప్ లు దుప్పట్లు […]

ఈ స్కూలు చాలా ప్రత్యేకం

1999 లో మొదలయింది వీణా వాదిని స్కూల్ మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా బుధేలా లో ఉన్న ఈ స్కూల్ ల్లో రెండు చేతులతో రాయగలిగే ‘యాంబీ డెక్ట్రాస్’ అనే విధానాన్ని నేర్పుతారు పాఠశాల వ్యవస్థాపకుడు పీ.వీ శర్మ సంవత్సరాల తరబడి సాధన చేసి రెండు చేతులతో రాయటం, పైగా ఒక చేత్తో ఒక భాష మరో చేత్తో మరో భాష రాయటం సాధించారు. తను నడిపే వీణా వాదిని స్కూల్లో ఈ రాయడం సాధన చేయిస్తారు ఇలా […]

ఈ రాత్రికి అతీంద్రియశక్తులు

ఎందరో హాలీవుడ్ సెలబ్రెటీలు ఐర్లాండ్ లోని బ్లార్నీ బురుజు లో ఉన్న అదృష్ట రాయి కి ముద్దు పెట్టి సంతోష పడడం ఐర్లాండ్ వాసులు ఈ కోటలోని బురుజు నిర్మాణంలో శాశ్వతంగా ఒక గోడలు నిలిచిపోయిన బ్లార్నీ రాయిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ ఇంగ్లాండ్ రాజులు ఈ రాయిని తమ పట్టాభిషేక ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారట.ఆ చేతులు మారుతూ ఆ ప్రాంతాన్ని పరిపాలించే మెక్ కార్టి చేతికి వచ్చింది.. దాన్ని […]