April 2021
పగుళ్ళు పోతాయి
పాదాల పగుళ్ల తో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఇంటి దగ్గరే పాదాలకు స్వాంతన ఇచ్చే చిన్న టిప్స్ పాటించవచ్చు నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్ వాష్ పొడిని వెడల్పాటి బకెట్ నీళ్లలో వేసి పది నిమిషాలు కాళ్లు అందులో పెట్టాలి తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తేనె పాదాల పగుళ్ళకు చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది పగుళ్ళు ఉన్న చోట రాస్తూ […]
రుచికరమైన సలాడ్
పాలకూర తో ఆరోగ్యవంతమైన సలాడ్ చేసుకోవచ్చు ఐరన్ తో పాటు ఎన్నో పోషకాలున్నా పాలకూర తో సలాడ్ చాలా రుచిగా ఉంటుంది కూడా. పాలకూర ఒక కట్ట, ఆపిల్ ఒకటి, నారింజ ఒకటి, జామ ముక్క తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు,బాదం పలుకులు కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి డ్రెస్సింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ నూనె,తేనె రెండు లవంగాలు, ఆవాలు, నల్ల మిరియాల పొడి ఉప్పు తీసుకోవాలి పాలకూర యాపిల్ ముక్కలు, నారింజ […]
సరైన గౌరవం
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఎంపిక మండలి (PESB) చైర్మన్ గా నియమితులయ్యారు మల్లికా శ్రీనివాసన్. ఆటోమొబైల్ రంగంలో ట్రాక్టర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు మల్లిక. ఏడాదికి లక్షన్నర ట్రాక్టర్లు అమ్మకాలతో అమెరికా యూరప్ దేశాల్లో కూడా తన సంస్థ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. వందకు పైగా దేశాల్లో విస్తరించిన 9300 కోట్ల విలువైన సంస్థ టాఫే రథసారథి మల్లికా శ్రీనివాసన్. హైడ్రాలిక్ పంపులు డీజిల్ ఇంజన్లు మొదలైన ఉత్పత్తుల తయారీలో కూడా ఉన్నారామె శంకర్ నేత్రాలయ […]
విరామం అవసరం
బరువు తగ్గేందుకు చేసే వ్యాయామం చాలా వేగంగా ఆపకుండా చేయాలని గతంలో సూచన కానీ మధ్యలో బ్రేక్ లేకుండా చేసే వ్యాయామం కంటే కొద్దిసేపు వ్యాయామం బ్రేక్ తీసుకునే పద్ధతి మేలైనదిగా చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో వ్యాయామం తర్వాత శరీరం పైన పడే ఒత్తిడి కండరాల కదలిక ల నుంచి సాధారణ స్థితికి రావటానికి కొద్దిపాటి బ్రేక్ అవసరం అది త్రెడ్ మిల్ అయినా పైన చేసే వ్యాయామం అయినా సరే దీన్ని ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్నారు.ఈ […]
ఎండ తగలాలి
ఎండ తగిలితే శరీరం కమిలి పోతుందని వేసవి ఎండ లోకి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ ప్రతి రోజు కనీసం పావుగంట ఉదయపు నీరెండలో గడపమని చెపుతున్నాయి అధ్యయనాలు. ఎండవలన చర్మం పై పొరల్లో ని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గ మారి రక్తనాళాలు వెడల్పు చేస్తుందని దీని వల్ల రక్తపోటు తగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు. నిద్రలేమితో బాధపడే వారు ఎండలో నిలబడితే నిద్రకు కావలసిన మెలోటోనిన్,అవసరమైన విటమిన్-డి సమకూరుతుంది. చాలామంది భావించినట్లు ఉదయపు ఎండ లోని సూర్య […]
ఇదే లక్ష్యం
ఫిట్ నెస్ లక్ష్యాలు పెట్టుకోవటం సులభమే ఆ లక్ష్యాలను అందుకునేందుకు అంకితభావం అత్యవసరం అంటోంది సమీరా రెడ్డి. ఫిట్ నెస్ ఫ్రైడే చాలెంజ్ లో ఒక నెలలో రెండు కిలోలు బరువు తగ్గి చూపించారామే. ఈ చాలెంజ్ గురించి ఇంస్టాగ్రామ్ లో వివరంగా చెబుతోంది సమీరా నేను 92 కిలోలు బరువున్నాను. ఒక నెలలో రెండు కిలోలు లక్ష్యం పెట్టుకున్నాను ఫిట్ నెస్ ఫ్రైడే ఛాలెంజ్ మొదలుపెట్టాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటల లోపే తినటం […]
ఎందరికో స్ఫూర్తి
కేరళ హైకోర్టు ఉత్తర్వులు హీనా హనీఫా కు అంతులేని ఉత్సాహం ఇచ్చాయి. హనీఫా ట్రాన్స్ జెండర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది ఎన్.సి.సి లో చేరాలనుకొంది.ఆమె అడ్మిషన్ తిరస్కరించారు అధికారులు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది హనీఫా. ఆమెను ఎన్.సి.సి బెటాలియన్ తిరస్కరించటం, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ చట్టం 2019 ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఆమె ఆకాంక్షను కాదనే హక్కు NCC కి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె పోరాట ఫలితంగా దశాబ్దాల క్రిందటి […]
చియా గింజలు
సన్నగా చిన్నవిగా నలుపు తెలుపు లు కలగలిసినట్లు ఉండే చియా గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి పీచు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైనవి లభిస్తాయి, వీటిలో నిండి ఉండే శక్తిని శరీరం నేరుగా గ్రహిస్తుంది విభిన్నమైన రుచులు దృష్ట్యా చియా గింజలు ఆహారంలో వివిధ రకాలుగా భాగం చేసుకోవచ్చు స్మూతీ లు ,జ్యూస్ లు పెరుగుల్లో కలుపుకోవచ్చు, సలాడ్లలో పొడి కొట్టి గానీ నేరుగా కానీ వాడుకోవచ్చు. అన్నం సాస్, సూప్ ,కూరలు, బ్రెడ్, చపాతీలు […]
ఆరోగ్యవంతమైన పద్ధతి
పోషకాలు పోకుండా పదార్థాలు తయారు చేయటం ఒక గొప్ప ఆర్ట్ ఆవిరి పై ఉడికించే పద్ధతి అన్నింటికంటే ఆరోగ్యకరమైనది. ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మరొక పాత్రలో పదార్థాలు వేసి ఉంచి మూతపెట్టి ఉడికించడం అన్నమాట. ఉడికే పదార్థం అడుగున నీటిలో కలవదు ఆ ఉడికే నీళ్ళలో పాత్రలో పెట్టిన పదార్ధాలు మగ్గిపోతాయి సరైన తేమతో ఉంటాయి. నీళ్లతో సంబంధం లేదు కాబట్టి పోషకాలు నీళ్ళలో కలిసిపోవు మిగతా ఉడికించే పదార్థాలతో పోలిస్తే వీటిలో గ్లైకోమిక్ […]
బుల్లి కవియత్రి
ఐదో తరగతి చదువుతున్న వోరుగంటి తాన్వి ఫ్రమ్ ది ఇన్ సైడ్- ది ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పోయెట్ పేరిట కవితల పుస్తకం విడుదల చేసి అమెరికాలో అతి పిన్న వయసు రచయితల జాబితాలో నిలిచింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆన్ లైన్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఉంది. అమెరికా లోని ఆరిజోనా రాష్ట్రంలో చొడ్లర్ నగరంలో ఉండే తాన్వి తండ్రి మహేందర్రెడ్డి ఇంటెల్ లో హార్డ్ వేర్ ఇంజనీర్ తల్లి దీపిక […]
ఈమె చాలా స్పెషల్
రీచా మహేశ్వరి ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ సంస్థకు సీఇ ఓ గా ఉంది ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మహేశ్వరి ఢిల్లీ నిఫ్ట్ లో ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ చదివిన మహేశ్వరి అంధ విద్యార్థులకు ఫోటోగ్రఫీ నైపుణ్యాలను నేర్పిస్తుంది. స్పర్శ, దూరం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారికి నైపుణ్యాలు నేర్పుతోంది కొన్ని సాయంతో దూరాన్ని గుర్తించటం లైట్ అడ్జస్ట్మెంట్ వంటివి తెలుసుకోవటం నేర్పాను. 2014 నుంచి వందలాది మందికి ఫోటోగ్రఫీ నేర్పించాను. అందులో తీసిన ఫోటోలతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు […]
మహిళల కోసం స్టే సేఫ్
కేరళ ఆర్టీసీ మహిళల కోసం స్టే సేఫ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది .రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళల కోసం సేఫ్ గా బస్ స్టాండ్ లోనే గదులు తీసుకొని ఉండేలాగా ఏర్పాటు చేస్తోంది. వీరికోసం కేరళలోని 94 డిపోల్లో ఎసి నాన్ ఎసి గదులు తయారవుతున్నాయి. కోవిడ్ సమయంలో స్త్రీలకు తోడుగా వచ్చేందుకు వీలు లేని వాళ్ళు కోవిడ్ వల్ల బంధువులు ఇళ్లకు వెళ్లడం కుదరకపోయినా […]
గంజి వార్చిన అన్నం బెటర్
అన్నం వండేప్పుడు గంజి వారిస్తే పోషకాలు పోతాయ్ అంటారు కానీ ఇలా గంజి వార్చిన అన్నం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. గంజి వార్చిన అన్నంలో థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, లాంటివి విటమిన్లు దాదాపుగా 70 శాతం, పిండి పదార్థాలు పది వరకు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెపుతున్నారు. ఈ అన్నంలో పిండి పదార్థాలు తక్కువ జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకునే రెసిస్టెంట్ స్టార్ట్ మోతాదు ఎక్కువ. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు […]
సైడ్ డిష్ గా బెస్ట్
గుమ్మడి కాయ కూర గా చూడరు. దీనితో స్వీట్లు ఇతర పదార్థాలు చేసుకోవచ్చు క్యాన్సర్ తో పోరాడే విటమిన్-ఏ కెరోటినాయిడ్ల నుంచి గుమ్మడి లో అధికంగా కనిపిస్తాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ఒక చిన్న గుమ్మడికాయ సగానికి కోసి గింజలు తీసేసి నూనె ఉప్పు మిరియాల పొడి వేసి 200 సెల్సియస్ ఉష్ణోగ్రత పైన ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి కాయ గుజ్జు పూర్తిగా మెత్తగా అయిపోతుంది అప్పుడు లోపల గుజ్జుని మెత్తగా […]
ట్రెండీ సమ్మర్
వేసవిలోనూ ఫ్యాషన్ తో సరదాలు చెయచ్చు కొన్ని సమ్మర్ లోనే వాడేందుకు పనికి వస్తాయి కూడా.స్కార్ఫ్ లు ఈ సీజన్ కు హాండీ పీస్ లు హానికరమైన సూర్యకిరణాల నుంచి పరి రక్షిస్తాయి స్టయిల్ గా ఉంటాయి కూడా అలాగే పాదరక్షకులు ల తో కొత్త ప్రయోగాలు చేయొచ్చు స్టయిలిష్ ఫ్లిప్ ఫ్లాప్స్ రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ స్లిప్ అనువైన సమ్మర్ కు సౌకర్యంగా ఉండేది అలాగే విభిన్న రకరకాల హ్యాట్స్ తో స్త్రీలు పురుషులు […]
పని చేయాలని ఉంది
నాకిప్పుడు పనిచేయాలని ఉంది నన్ను నేను ఎంగేజ్ చేసుకోవాలి. అందుకని నటించాలని ఉంది అన్నారు నీతూ సింగ్. 62 ఏళ్ల నీతూ రెండేళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు అనుభవించారు. ఆమె భర్త రిమో కపూర్ క్యాన్సర్ బారినపడి మరణించారు. ఇన్నేళ్ళుగా ఆమె కుటుంబాన్ని చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్నారు గతంలో ఆమె 60,70 సినిమాల్లో నటించి గొప్ప స్టార్ గా పేరు తెచ్చుకున్నాది. ఇప్పుడు భర్త మరణం తర్వాత ఆమె మళ్లీ కొత్త జీవితంలోకి రావాలనుకుంటుంది పని […]
సమ్మర్ డ్రింక్
ఈ వేసవి ఎండల్లో అలసిపోతున్న శరీరానికి శక్తి నిస్తుంది కోకోనట్ స్ల్పాష్. కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు ఒకటిన్నర కప్పులు కొబ్బరి నీళ్లు తాజాగా నిమ్మరసం కీరా దోస ముక్కలు తీసుకోవాలి .ఒక జార్ లో కొబ్బరి నీళ్లు నిమ్మరసం వేసి కలిపితే కోకోనట్ స్ల్పాష్ సన్నగా కోసిన కీరా ముక్కలు వేసి చల్లగా తాగేయచ్చు. ఈ నీళ్లలో పోషకాలు ఎక్కువ. ఇందులో మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. నీళ్లలోనే ఎలక్టోలైట్ ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలనాటి సాహసం ఇది
ప్రతి పన్నెండు సంవత్సరాల కొకసారి జూన్ నెలలో జనిషికార్ కు బయలుదేరుతారు చత్తీస్ ఘడ్ ఆదివాసి మహిళలు. బావరాన్ లేదా కురుక్ తెగకు చెందిన ఆదివాసి మహిళలు తమ తెగ ప్రజలను కాపాడు కోవడం కోసం దండయాత్రకు తెగబడిన శత్రువులతో వీరోచితంగా పోరాడే విజయం సాధించినందుకు గుర్తుగా ఇప్పటికీ ఈ వేడుక జరుపుకుంటారు. ఆ రోజుల్లో మొత్తం మూడు యుద్ధాలు చేసిన గుర్తుగా మహిళలు నుదుటిమీద కొలిమి తో కాల్చిన ఇనుప ముక్కల గుర్తులు పెట్టుకున్నారట. అలనాటి […]
ఇది సౌందర్య చికిత్స
ఎండ వేడికి చర్మం కరిగిపోతూ ఉంటుంది. చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కలబంద చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కలబంద చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖం పైన కలబంద గుజ్జు రుద్దితే చర్మం బిగుతుగా ఉంటుంది. నల్ల మచ్చలు తగ్గిపోతాయి బాదం నూనె, అరటిపండు, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. దీనితో చర్మం మృదువుగా మారి పోతుంది. చర్మ రక్షణకు అలోవెరా ప్యాక్ అద్భుతమైన చికిత్స […]
కనురెప్పలకు అందం
మస్కారా తో కనురెప్పలు అందంగా విశాలంగా కనిపిస్తాయి. ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీ పౌడర్ అద్ది తర్వాత మస్కారా వేసుకోవాలి ఐలాష్ కార్లర్ ఉన్న వాడుకోవచ్చు దాంతో ముందు కనురెప్పలు నొక్కి తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా చక్కగా కనిపిస్తాయి.పడుకునే ముందర మస్కారా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మిగతా మేకప్ తో పోలిస్తే దీని వల్ల జరిగే హాని చాలా ఎక్కువ అది అలాగే ఉంచుకుంటే గట్టిపడి రెప్పల కు కంటికి ముప్పు తెస్తుంది. […]
