December 2020
మహిళల కోసం మొబైల్ ఆస్పత్రి
ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం దాయ్ దీదీ క్లినిక్ పేరుతో గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం ఒక మొబైల్ ఆస్పత్రిని ప్రారంభించింది.నిరుపేద మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు ఇందులో సిబ్బంది సిద్ధంగా ఉంటారు. వైద్య సిబ్బంది మొత్తం మహిళలే.పరీక్ష అనంతరం రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చేస్తారు.అలాగే మాతా శిశు ఆరోగ్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం అందించే పథకాలను వీరు పొందవచ్చు. ఈ మొబైల్ ఆస్పత్రిలో పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్, నర్స్ […]
ప్రాధాన్యతా క్రమం తప్పని సరి
దైనందిన జీవితంలో ప్రాధాన్యత క్రమాలు తప్పనిసరిగా ఆచరించి తీరాలి లేనిపక్షంలో పని- జీవిత సమతౌల్యం గాడి తప్పి పోయి సమస్యలు ఎదురవుతాయి.ప్రతి పని అది పెద్దది కానీ చిన్నదిగా అవనీ స్పష్టమైన అవగాహనతో ఉంటే ప్రాధాన్యత క్రమంలో ఏ పని ఎప్పుడు చేయవచ్చో అర్థమవుతుంది.క్యాలిక్యులేటెడ్ మైండ్ తో యాంత్రికంగా కాకుండా ఒక పద్ధతిగా, అలవాటుగా ప్రాధాన్యాన్ని బట్టి పని చేసుకుంటూ పోతే ఎలాంటి ఒత్తిడి ఆందోళన ఉండవు.ఈ క్రమంలో అవసరమైన వాటికి ఇష్టం లేని వాటికి నో […]
కరోనా టీకా సిద్ధం
డాక్టర్ ఓజ్లెమ్ టూరేషి డాక్టర్ ఉరుమ్ షాహీన్ లు కరోనా టీకా నూ కనిపెట్టారు సాంప్రదాయ వ్యాక్సిన్లు వైరస్ బలహీనం చేస్తాయి కానీ మేము తయారు చేసిన వ్యాక్సిన్ జన్యుల్లోనే మార్పు చేస్తుంది అంటున్నారీ దంపతులు ఇద్దరూ కలిసి 2001లో గానిమీడ్ అనే పేరుతో క్యాన్సర్ రీసెర్చ్ ల్యాబ్ లో స్థాపించారు. ౨౦౦౮లో బయో ఎన్ టెక్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం క్యాన్సర్ మందు తయారీ.శరీరంలోని జన్యువులను క్యాన్సర్ కణాలపై పోరాడేలా సిద్ధం […]
జీవితాన్ని ఆవిష్కరించిన గోపాలకృష్ణన్
ప్రపంచవ్యాప్త గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్.మలయాళ చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయతను అవతల పెట్టి మొదటి సినిమా స్వయంవరం తో ఒక నూతన వరవడి సృష్టించారు కథాకళి నేపథ్యం నుంచి వచ్చిన వాడు కావటంతో నాటక ప్రదర్శన అయినా జీవితంలో భాగంగా ఉంది యాట్టం యాట్టం , ఎలి పట్టయమ్ పత్తాయమ్ ముఖాముఖం, మాధలుకల్ ,విధేయన్, కథాపురుషన్ నాలు పెన్నుంగల్ పెన్నాయం పెన్నాయ మొదలైన సినిమాలు తీశాడు కాలమండలం గోపి వంటి కథాకళి కళాకారుని […]
కాస్త మేకప్ అవసరమే
సగంపైగా మాస్క్ మొహాన్ని కప్పేసిన ఇంట్లోంచి బయటకు వెళ్ళే ముందర కాస్తయినా మేకప్ వేసుకోవాలి అనిపిస్తుంది.ముందుగా మొహం పైన జిడ్డు ని బ్లాటింగ్ పేపర్ తో పూర్తిగా తొలగించాలి. పౌడర్ ఫౌండేషన్ ఎంచుకోవాలి ఎప్పుడూ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ కాటుక ఉపయోగించాలి డ్రెస్సింగ్ కు సరిపోయేలా నియాన్ ఐ లైనర్ వాడాలి.చెక్కిళ్లు భుజాలు మెడ వెనుక హై లైటర్ తో మెరుస్తూ కనిపిస్తుంది.మేకప్ పూర్తయ్యాక సెట్టింగ్ స్ప్రే లేదా ఫేస్ మిస్ట్ ఉపయోగించాలి. ఇవి మేకప్ చెదరకుండా […]
