December 2020
ఉషా చౌమర్
ఉషా చౌమర్ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ రాజస్థాన్ లోని భరత్ పూర్ సమీపంలోని దీఘ్ కుగ్రామంలో పుట్టింది మనుషుల మలమూత్రాలు ఎత్తి పోసే కులవృత్తిలో ఉంది పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న చిందే శ్వర్ పాఠక్ ప్రోత్సాహంతో ‘నయాదిశా’ సభ్యురాలిగా చేరి చదవటం రాయటం నేర్చుకుని పచ్చళ్లు అప్పడాలు మెహందీ ఎంబ్రాయిడరీ పనిలో నిష్ణతురాలైన జీవన మార్గం మార్చుకొంది .అమెరికా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తన జీవితాన్ని వికాస్ పాఠం గా […]
వంటకు చక్కని రుచి
వంట అద్భుతంగా ఉండాలంటే కొన్ని టిప్స్ తెలుసుకొని ఉండాలి. అలాగే వంటకాలు పాడవకుండా కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. పూరీల పిండి తడిపేప్పుడు,నీళ్లకు బదులుగా పాలతో పిండి తడిపితే పూరీలు రుచిగా మొత్తగా ఉంటాయి. కూరలో గ్రేవీ చిక్కబడాలంటే జీడీ పప్పు పొడి,పాలు పోసి కలిపితే సరిపోతుంది. కొత్త రుచి కూడా వస్తుంది. టమాటో సూప్ గారిట జారుగా అయితే ఒక బిట్ రూట్ ఉడికించి కలిపితే సరిపోతుంది. గుప్పెడు పెసర పప్పు నానబెట్టి, ఏ సలాడ్ […]
అచ్చంగా మందులే
రకరకాల మసాలా దినుసులు వంటలో రుచి కోసం వాడుతూ ఉంటాం. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే అచ్చమైన ఔషధాల వంటివి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించటంలో పసుపు తిరుగులేదు. వేడి పాలలో పసుపు వేసుకొని తాగితే పొడి దగ్గు జలుబు పోతాయి ఇక ఆవాలు జీర్ణ వ్యవస్థను వృద్ధి చేస్తాయి. మైగ్రేన్ తలనొప్పి కూడా తాగిస్తాయి. జీలకర్ర పైత్య రోగాలకు మంచి మందు. మెంతులు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. ఇక ధనియాల కషాయంలో పంచదార […]
ట్రాన్స్ జెండర్ల ప్రత్యేకం
ట్రాన్స్ న్యూస్ మన దేశంలోనే ట్రాన్స్ జండర్ లు నడుపుతున్న మొదటి ఆన్ లైన్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ లో కనిపించే అందరు మోడళ్ళూ ట్రాన్స్ జండర్ లే ముగ్గురు ట్రాన్స్ జండర్స్ రిపోర్టర్ లుగా పనిచేసే ఈ ఆన్ లైన్ పత్రికలో ఫ్యాషన్ ,బ్యూటీ,వంటలు,ఆర్టికల్స్,కథలు కవితలు ఉన్నాయి. ఈ మ్యాగజైన్ లో వచ్చే ఆర్టికల్స్ లో ట్రాన్స్ జెండర్ లపైనా ఉన్న తప్పుడు అభిప్రాయలు పోతాయి అంటున్నారు మేనేజింగ్ ఎడిటర్ మహాలక్ష్మి రాఘవన్ మా మేగజైన్ […]
ఆ ప్రపంచంలోనే ప్రత్యేకం
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన వస్త్రాలకు మోడలింగ్ చేసిన వర్షిత ఫోటోలు ఇంటర్నేషనల్ లో వైరల్ అయ్యాయి. ఓవర్ వెయిట్ మోడల్స్ అనే కొత్త ట్రెండ్. మోడల్ వర్షిత సరిగ్గా సరిపోతుంది విశాఖపట్నం లో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత మణిపాల్ లో చదువుకుంటుంది మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం ఆమెకు సబ్యసాచి రూపొందించిన అందమైన పెళ్లి లెహంగాతో రాంప్ పైన నచ్చినప్పుడు ఈ ప్లస్ సైజ్ మోడల్ అందరి దృష్టినీ ఆకట్టుకొంది. నన్ను ప్లస్ […]
సాటిలేని దాతృత్వం
గత నాలుగు నెలల్లో ఈ కరోనా మహమ్మారి కాలంలో 29,440 కోట్లను విరాళంగా ఇచ్చారు మెకంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫె బెజోస్ మాజీ భార్య ప్రపంచ సంపన్నుల్లో ఆమె 18వ స్థానంలో ఉన్నారు మెకంజీ స్కౌట్ అమెజాన్ లోవాటాల ద్వారా ఏడాదిలో ఆమె సంపద మూడింతలు పెరిగింది అమెరికాలోని నల్ల జాతీయులకు చెందిన 30 ఉన్నత విద్యా సంస్థలు, 40 బ్యాంక్ లకు ఆమె విరాళాలు ఇచ్చారు.పేదలకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించే చిన్నచిన్నసంస్థలకు […]
సహనం ఒక సుగుణం
ఒక రచయిత జీవితం మనిషి జీవితంలో రెండే రెండు దుర్గుణాలు ఉంటాయంటాడు.ఒకటి అసహనం రెండు అత్యాస ఈ రెండింటి వల్లనే మనిషి జీవితంలో సుఖ సంతోషాలకు దూరం అవుతారు అంటాడు ట్రాఫిక్ లో ముందు వాహనం స్లో అయితే అసహనం. రైలు కాస్త ఆలస్యం అయితే, వాచ్ మెన్ గేట్ తీయటం లేట్ చేస్తే అడిగీ అడగకముందే వంటింట్లోంచి ఏ కాఫీ నో మంచినీళ్లో ఒక నిమిషం ఆలస్యం అయితే ఫోన్ వెంటనే తీయకపోతే.. పిలవగానే పాలక్కపోతే […]
క్యాన్సర్ ను గుర్తించే ‘నిరమయి’
డాక్టర్ గీతా మంజునాథ్ NIRAMAI సంస్థ స్థాపించారు.వినూత్మ వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు విధానాలు పరిశోధనా సంస్థ. ఇది బెంగళూరులో ఉంది.రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు చేసే మెమోగ్రఫీ కన్నా చౌకగా ‘నిరమయి’ కనిపెట్టిన వ్యాధి నిర్ధారణ విధానం ఈ సంస్థ ను అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టింది. బయోటెక్నాలజీలో ఆమెకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. మహిళలకు ఉపయోగపడే ఈ తేలికైన క్యాన్సర్ పరీక్షా విధానానికి మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.
Paava Kadhaigal (2020) (Series) (తమిళం)
పావ కథైగల్, సుధ కొంగర, గౌతమ్ మీనన్ వెట్రియారన్,విగ్నేష్ శివాన్ దర్శకత్వం వహించిన నాలుగు కథల సమాహారం ఇందులో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన oor iravu ఊర్ ఇరువు ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ సాయి పల్లవి తండ్రి కూతుళ్లుగా నటించారు.ప్రేమించి పెళ్లి చేసుకుని చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఆచూకీ తెలుసుకున్న తండ్రి ఆమె ఇంటికి వెళ్లి ప్రేమగా మాట్లాడి ఇంటికి తీసుకువస్తాడు.ఎంతో హాయిగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగే కూతురు గర్భం పోయేలా విషం తినిపిస్తాడు.సీమంతం చేస్తానంటే వచ్చిన […]
విలేజ్ రాక్ స్టార్స్ అస్సామీ (2017)
అస్సాం లోని చైగావ్ సమీపంలోని గ్రామ వాసులతో ఈ సినిమా తీసింది రీమా దాస్ అది ఆమె స్వగ్రామం 2018 లో ఉత్తమ పిల్లల చిత్రంగా ఎంపికైంది ఎన్నో అవార్డులు తీసుకుంది ఆస్కార్ కు పంపబడింది బసంతి దాస్ తన పదేళ్ళ కూతురు ధను, పన్నెండేళ్ళ కొడుకు చిన్న పొలంలో వరి పండిస్తూ పిల్లలను పెంచుకుంటూ ఉంటుంది. ఆ ఊర్లో జరిగిన ఒక జాతర ఒక ట్రూప్ వారు చేసిన పాటకచేరీ లో వాయించిన వాయిద్యాలు ధను […]
శివాయ విష్ణు రూపాయ
సర్వ సృష్టికి మూలం శివుడే అంటారు. సాక్షాత్తు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తారు .బ్రహ్మదేవుడు సృష్టి కర్త గా ప్రసిద్ధి పొందినప్పటికీ అతనికి సృష్టి చేసే శక్తి ఇచ్చింది శివుడే నని ఆగమ శాస్త్రం చెబుతోంది బోలా శంకరుడి గా వరాలిచ్చే శివుడే అవసరమైతే సంపాదిస్తాడు కూడా ఈశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి ప్రాణికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ ఈశ్వరుడు ధరించిన రూపాలు స్థితి రూపాలంటారు. ఒక పని విఘ్నం […]
వాల్ నట్ ఆయిల్ బెస్ట్
శిరోజాల కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే కొబ్బరి వేప ఆలివ్ నూనెలు చక్కగా పనిచేస్తాయి. అని తెలుసు కానీ ఇప్పుడా జాబిదా లో వాల్ నట్ ఆయిల్ చేరింది ఇందులోని ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి.వాల్ నట్ లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. వాల్ నట్ ఆయిల్ దెబ్బతిన్నా లేదా చిట్లిపోయిన జుట్టుకు పోషణ ఇచ్చి వాటిని బలంగా దృఢంగా […]
వైఫల్యాలే కొత్త పాటలు
ఇవ్వన్నీ విజేతలుగా ఎదిగి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రారంభంలో వైఫల్యాన్ని చవిచూసిన వారే వాల్ డిస్నీ ప్రపంచం అందరికీ తెలుసు అన్ని భాషల పిల్లలు ఆయన సృష్టించిన మిక్కీ మౌస్ ఇతర కార్టూన్లు చూసి ఆనందిస్తారు. కానీ ప్రారంభంలో ఆయనలో సృజనాత్మకత లేదని ఉద్యోగం నుంచి తీసేసారు. సొంతంగా స్టూడియో పెట్టుకుని కార్టూన్ క్యారెక్టర్స్ గీస్తూ విఫలమైన దివాలా తీశాడు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఎదిగి సక్సెస్ సాధించారు .ఆస్కార్ అవార్డ్స్ లో […]
పరిశోధనలకు కేంద్రబిందువు
హైదరాబాద్ లో మొదటి బయో బ్యాంక్ ప్రారంభించారు మాలిక్యులర్ జెనెటిక్స్ లో పీహెచ్డీ చేసిన జుగ్ను జైన్. క్యాన్సర్ మొదలు కరోనా వరకు ఎన్నో వ్యాధులు పరిశోధనకు ఈమె ప్రారంభించిన సేపియన్ బయో సైన్సెస్ కీలకంగా పనిచేస్తుంది. ఔషధాల తయారీలో కూడా బయో బ్యాంక్ లది కీలకపాత్ర రోగుల నుంచి లాబరేటరీ ల నుంచి రక్తం, ద్రవాల నమూనాలు సేకరించి భద్ర పరుస్తారు.ఔషధ తయారీ వ్యాధి గుర్తింపు నివారణ చికిత్సలు పైన పరిశోధనలు జరిపే సంస్థలు వీటిని […]
కళ్ళకు అందం
కళ్ళను అందమైన పద్మాలతో పోలుస్తారు కళ్ళు చక్కగా ఫోకస్ అయ్యేలా మేకప్ చేసుకుంటే మరింత పెద్దగా అందంగా కనిపిస్తాయి. కనుబొమ్మలు ని ఐబ్రో పెన్సిల్ తో రుద్దుకుంటే కళ్ళు పెద్దగా కనిపిస్తాయి.అవసరం అయితే కనుబొమ్మలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవచ్చు కన్ సీలర్ ఉపయోగిస్తే కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి కన్ సీలర్ తరువాత మెరుస్తూ ఉండే హై లైటర్ ను కళ్ళకింద రాసుకోవాలి కళ్ళు చుట్టూ అయిన రాసుకోవాలి కనురెప్పలను ఐలాష్ తో వాటిని ఒక వైపు తిప్పాలి […]
సూపర్ ఫుడ్ డ్రాగన్
బ్రహ్మజెముడు జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అయ్యింది.ముదురు గులాబి రంగులో కనిపించే ఈ డ్రాగన్ పై తోలు వలిస్తే తెల్లగా నల్లని గింజలతో ఉంటుంది.రుచికి కివి లాగే ఉండే డ్రాగన్ లో విటమిన్- సి ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ బి౧, బి2, బి3 లు ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపుచేస్తుంది.ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్లో ఏడు గ్రాముల పీచు […]
ఇవి బ్యాగ్ లే
అమ్మాయిలు చేతిలో హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయట అడుగు పెట్టారు. పోత్లి బ్యాగ్ లు, పౌచ్ లు, స్లింగ్ బ్యాగ్ లు ఇలా ఎన్నెన్నో వేసుకొన్న డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా వాడుతుంటారు.కానీ నిరంతరం వాళ్లకి వెరైటీ కావాలి కొత్తదనం కావాలి అందుకే వాళ్ల కోసం వచ్చాయి ఈ కప్ కేక్ బ్యాగ్ లు, వాటర్ మిలాన్ పర్స్ లు స్ట్రాబెర్రీలు క్యాప్సిల్స్ వంటి బ్యాగ్ లు ఐస్ కోన్ కొనే షేప్ లు బాల్ లాగా […]
మహిళల ఉపాధికి విన్ గ్రీన్ ఫామ్స్
అంజు శ్రీవాస్తవ్ గుర్ గావ్ లో గ్రీన్ ఫామ్స్ సంస్థ ఏర్పాటు చేశారు ఈ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం 150 రకాల పంటలను పండిస్తుంది ఆహార ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది.2008 లో 10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సమస్త నెలకు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తోంది.చిప్స్ బేకరీ చిప్స్ ,టీ బ్రెడ్ వంటివి ఎన్నో విక్రయిస్తూ మహిళల రైతుల ఉపాధి మార్గం చూపిస్తోంది విన్ గ్రీన్ సంస్థ.విన్ […]
మెట్లెక్కినా చాలు
వ్యాయయంతో శరీరము మనసు ఆరోగ్యంగా ఉంటుంది. వారంలో ఐదు రోజుల పాటు రోజు రోజుకు గంట చొప్పున వ్యాయాయం చేస్తే మేలు అంటారు ఎక్సపర్ట్స్. ఈ కరోనా మూలంగా బయట జిమ్ వెళ్లి,బయటి ప్రదేశాల్లో నడచి వ్యాయామం సాధ్యం కావటం లేదు. అలా కుదరని పక్షం లో వారానికి 150 నిముషాలు ఊడవటం,బట్టలు ఉతకటం ఇంటి పనీ,తోటపని చేయటం కూడా మంచిదే అంటారు లేదా చురుగ్గా ఇంట్లో అయినా నడిచినా మెట్లెక్కినా సరిపోతుంది అంటున్నారు జర్మనీ లోని […]
పిల్లల కోసం కొత్త కథలు
‘గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తకం తీసుకొచ్చారు సుధామూర్తి చిన్న పిల్లల కోసం ఊహాతీతమైన జానపద గాధలు నీతి బోధలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ స్నేహ చిన్న పాప గా అమ్మమ్మ, తాతయ్య దగ్గర చిక్కు పోతే ఎలా ఉంటుందో ఊహించుకున్న ఆ సమయంలో అమ్మమ్మ తాతయ్యలు ఆ పిల్ల విషయంలో ఎలా స్పందించి ఉంటారో ఆలోచించాను. అదే ఈ కథలు రాయటానికి స్ఫూర్తి అంటున్నారు సుధా మూర్తి. […]
