Sunday, 28 Jun, 2026

తొలి ధానం ఇచ్చిన స్మృతి  

ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది అహమదాబాద్ కు చెందిన స్మృతి ఠక్కర్ ప్యారిస్ నుంచి వచ్చాక పాజిటివ్ వచ్చింది. పదిహేను రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాను. కరోనా బాధితులకు ప్లాస్మాథెరపీ  ప్రయోజనకరంగా ఉందని చెప్పారు కరోనా నుంచి కోలుకున్న నాకు ప్లాస్మా దానం చేస్తే కరోనా బాధితులను  కాపాడవచ్చు అని చెప్పారు. ప్లాస్మా ఎక్కించడం ద్వారా కరోనా బాధితులు యాంటీబాడీస్ పెరిగి రోగనిరోధక శక్తి పెరిగి కోలుకుంటారని  డాక్టర్లు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ […]

ఎండలో ఆరానిస్తే మంచిది

కరోనా వ్యాప్తి నిరోధానికి మాస్క్ వాడటం తప్పనిసరి కాటన్ తో తయారు చేసిన మాస్క్ లు ధరిస్తే వాటిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. మాస్క్ లు శుభ్రం చేసే సమయంలో డిస్పోజబుల్ గ్లౌజులు ధరించాలి .మాస్క్ కి రిమూవబుల్ ఫిల్టర్ ఉంటే దాన్ని తీసేసి మాస్క్ ను ఉతకాలి క్లాత్ మాస్క్ లు వాషింగ్ మిషన్ లో కూడా వేయవచ్చు అయితే ఉతికి ఎండలో ఆరనిచ్చి ఇస్త్రీ చేసి ఉపయోగించాలి అలాగే ఎక్కువ ముట్టుకొనేది  ఫోన్ […]

Baby sun Rose

ప్రకృతి మనిషికి ఇచ్చే అపురూపమైన బహుమతులకు అంతే ఉండదు.అలాంటి గొప్ప గిఫ్ట్ ఈ చక్కని పువ్వులు ఈ పువ్వుల పరదాని  ఎంత చూసినా తనివి తీరనంత  అందంగా ఉంటాయి. వీటిని బేబీ సన్ రోజ్,హార్ట్ లీఫ్,రెడ్ అస్టీనియా. అస్టీనియా హార్ట్ లీఫ్ ఐస్ ప్లాంట్ అనే పేర్లతో పిలుస్తారు.  అమెరికాలో లాన్ లో పెంచుకునే ఈ పువ్వులు వసంత రుతువులో కిలో మీటర్ల పరిధిలో విసిరి కనువిందు చేస్తుంటాయి. ఇది సంకులెంట్  జాతి మొక్క. Heart leavel […]

మారిన మేకప్

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మేకప్ ను కూడా వదల్లేదు, మేకప్ రంగంలో కరోనా కు ముందు కరోనా తర్వాత అన వలసి ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మాస్క్ ల వెనక పెదవులను దాచేయడంలో ఇప్పుడిక పెదవుల సంగతి ఎలా ఉన్నా పెద్ద పట్టింపు లేదు. చాలా మంది మహిళలు లిప్స్టిక్  పూసుకోవడం  మానేశారు. వాటి అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి ఇది వరకు పెదవుల అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడూ కళ్ళకి ఎక్కువ శ్రద్ధ […]

 కలోంజి వాడకం ఆరోగ్యం 

కలోంజి, నల్ల జీలకర్ర గా పిలిచే ఈ విత్తనాలు మిరియాల రుచితో వుంటాయి.ఈ విత్తనాలు హానికర బ్యాక్టీరియా ,సూక్ష్మ జీవులు నుంచి జీర్ణాశయాన్ని కాపాడతాయి. ఇవి శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్, సోడియం, జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, ఖనిజ పోషకాలు ఉంటాయి.ఈ విత్తనాల్లో ని థైమోక్వినోస్ బయో యాక్టివ్  కంపోటెంట్ గా పనిచేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది.తేనె,కలోంజి విత్తనాల పొడి, వెల్లుల్లి […]

అపురూపం ఈ పుష్పం 

అమెరికా కెనడా తో బ్రిటిష్ కొలంబియా మొదలుకొని దక్షిణ కాలిఫోర్నియా వరకు ఉన్న పసిఫిక్ తీర ప్రాంతంలో పూసే ఒక అందమైన పువ్వు. ఈ పూవు పేరు Cornus nuttallii వ్యవహారిక భాషలో ….. ఈ పూవును ….. Pacific dogwood లేదా mountain dogwood అని పిలుస్తారు. అమెరికా, కెనడాలో ….. ఈ మొక్క కేవలం బ్రిటిష్ కొలంబియా మొదలుకుని దక్షిణ కాలిఫోర్నియా వరకు ఉన్న పసిఫిక్ తీరప్రాంతంలో మాత్రమే ఎదుగుతుందట! ఈ dogwood జాతిలో దాదాపు […]

ఆవకాయ సిద్ధం 

ఆవకాయ పేరు చెబితేనే నోరు ఊరుతుంది.మరి ఈ కాలం అమ్మాయిలకు ఈ పెట్టే పద్ధతి,కొలతలు తెలియవు సీసాతో కొనుక్కుని తింటే, ఇంట్లో పచ్చడి  పెట్టుకున్న అనుభూతే రాదు అనుకుంటారు కదా. ఇలా పచ్చడి పెట్టుకోవటం రాని వాళ్ళకి ఆవకాయ కిట్ అందిస్తోంది లిఖిత భాను. ఈమె టెర్రా గ్రీన్స్ అనే స్టార్టప్ ప్రారంభించి రైతులు పండించిన వందకు పైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుంది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తోంది.ఇందులో భాగమే ఆవకాయ కిట్ లో మామిడి […]

రూపం మారింది 

నైట్ డ్రెస్ ఎప్పుడు హోమ్లీ వేర్ .ఇప్పుడు వర్క్ ఫ్రొం హోమ్ తో అమ్మాయిలు,అబ్బాయిలు ఇళ్లకే పరిమితం అయిపోయి నైట్ కమ్  హోమ్ వేర్ డ్రెస్ ఏదైనా అందంగా ఫ్యాషన్ గా దొరికితే బావుండు అనుకుంటున్నారు.ఇంకేముంది వేసవికి కాటన్ ఫ్యాబ్రిక్ తో,చల్లగా గాలి తగిలేలా అందమైన నైట్ సూట్స్ వచ్చాయి. ఈ తరం అమ్మాయిలు నైటీలు వేసుకోరు ఆ నైటీ పొట్టిగా మోకాళ్ళ పైన గౌనులా ఉంటుంది.  ఈ పొట్టి గౌన్ లతో లాంగ్ టీ షర్ట్ […]

ఇదొక్కటి చాలు 

ఇంట్లో ఏదో ఒక మూల గోడ గడియారం తప్పని సరి మరి. ఆ గడియారం ఇంకాస్త అందంగా పువ్వులు పండ్ల సొగసులతో లెదర్ తో తయారు చేస్తున్నారు కళాకారులు.లెదర్ ఫ్లవర్ త్రీడీ ఆర్ట్ పేరుతో ఇవి నిజమైన పువ్వుల్లా పండ్లలా ఉంటాయి. తోలు తో పాటు వెదురు కర్రలు ఉపయోగించి చేసేవే ఈ గడియారాలు ఇంటీరియర్స్ లో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఈ లెదర్ వాల్ క్లాక్స్ లో క్వార్టజ్ వాచ్ కి డయల్ భాగం కూడా […]

మెల్ విలాసం ( మలయాళం సినిమా)

స్వదేశ్ దీపన్ రాసిన కోర్ట్ మార్షల్ అనే హిందీ నాటకం ఆధారంగా తీసిన సినిమా మెల్ విలాసం.ఈ సినిమాను దక్షిణ కొరియా లోని 16 బూటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.ఉత్తమ దర్శకుడి గా మాధవ్ రాందాసన్ , గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్  అవార్డ్ అందుకున్నారు.ఇదో ప్రయోగాత్మక సినిమా.ఇందులో జవాన్ రామచంద్రన్  రాత్రి గార్డ్ డ్యూటీ లో ఉన్నప్పుడు మోటార్ సైకిల్ పై వస్తున్న కెప్టెన్ వర్మ ,క్యాప్టెన్ కపూర్ల పై కాల్పులు జరిపి హత్యా ప్రయత్నం […]

పగడపు వెన్నెల బాటిల్ బ్రష్ర్స్ 

కొన్ని అందమైన పువ్వులు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి అలాంటి ఒక చక్కని పువ్వు కాలిస్టెమోన్  సీసాలను శుభ్రం చేసే బ్రష్ లో చీకిపోయిన వెంట్రుకలు లాంటి పూరేకలు లా  ఉండటంలో వీటిని బాటిల్ బ్రష్ర్స్ (Bottle Brushers) అని పిలుస్తారు.  పువ్వు చివరి భాగంలో చిన్న ఆకులు ఉంటాయి. ఆకుపచ్చ సముద్రంలో ఎర్రని పగడాల్లాగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనబడే ఈ పువ్వులు తెలుపు,పసుపు, ఆకుపచ్చ, నారింజ రంగుల్లో ఉంటాయి.  పువ్వులు […]

అగ్ర స్థానంలో టిక్ టాక్ 

లాక్ డౌన్  లో ఎక్కువ వినోదం  పంచుతోంది టిక్ టాక్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ యాప్ ను 150 దేశాల్లో 75 భాషల్లో వాడుతున్నారు.  ఇందులో 15 భారతీయ భాషలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆప్ డౌన్లోడ్ సంఖ్య 200 కోట్లు రెండు నెలల లోనే 50 కోట్లకు పైగా డౌన్లోడ్ అయింది ఈ యాప్.సోషల్ మీడియా ఆప్ ఇదే కాగా దీని మొత్తం డౌన్లోడ్ ల సంఖ్యలో 30 శాతం వాటా భారతీయులదే.తరువాత స్థానంల్లో చైనా, […]

“బ్రహ్మ తపస్సు ప్రసాదం”

మానవుల నుదుటి రాత రాసేది ఆ బ్రహ్మగారే కదా!! ఆయనగారు మరి తన కూతురునే వివాహమాడాడు.శివుని శాపం వల్ల బ్రహ్మకి ఎక్కువ ఆలయాలు,పూజలు ఉండవు. సరస్వతీ పురాణంలో బ్రహ్మ సరస్వతి,సంధ్య,బ్రాహ్మి అని ముగ్గురుని తన తపశ్శక్తితో సృష్టించాడు.వీరిలో సరస్వతి అపురూప సౌందర్యవతి కావున ఆమెను పెండ్లాడి మానవులను సృష్టించాలని సంకల్పించాడు. సరస్వతీ దేవి తన కనుసన్నల్లోనే వుండాలని తన నాలుగు తలలతో ఎల్లప్పుడూ దృష్టి పెట్టేవాడు.చివరికి సరస్వతీ దేవిని వివాహం చేసుకుని వంద సంవత్సరాలు ఏకాంతంలో వుండి […]

మాస్క్ డిస్పెన్సరీ బాక్స్ లు 

కరోనా కష్ట సమయంలో మాస్క్ లు కుట్టి  ఉచితంగా ఇద్దామనుకున్నారు. ఢిల్లీకి చెందిన తల్లీకొడుకులు లక్ష్మి సౌరవ్ దాస్. ఈ ఇద్దరూ కలిసి ఈ రెండు నెలల్లో ఉచితంగా వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు. మాస్క్ డిస్పెన్సరీ బాక్సులు ఏర్పాటు చేశారు. 2000 మాస్క్ లు రైతులు ,స్థానిక మార్కెట్లోని  దుకాణాదారులు రిక్షా పుల్లర్స్, ఇతర కార్మికులకు అందేలా మాస్క్ బాక్స్ లు తయారు చేసి పెట్టేశారు. ఒక్క పెట్టెలో 30 మాస్క్ లు  ఉంటాయి.పెట్టి బయటికి […]

మంచి సినిమా ‘ అప్నా ఆస్మాన్ ‘ 

అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న అప్నా ఆస్మాన్ దర్శకుడు కౌషిక్ రాయ్,రవి, పద్మినీ ల కొడుకు ఆటిజం ఉన్నట్లు తేల్చారు డాక్టర్లు.  పైగా స్లో లెర్నర్.అబ్బాయి పెంపకం లో ఇద్దరి జీవితం కాస్త ఒడి దుడుకులు పడుతోంది.ప్రత్యేక అవసరాలున్న బిడ్డను పెంచడం కష్టమే కదా. అలాంటి పిల్లవాడికి ఒక డాక్టర్ సలహాతో ఒక ఇంజక్షన్ ఇస్తాడు తండ్రి. పిల్లవాడు చైల్డ్ సూపర్ స్టార్ అవుతాడు ఆటిజం పిల్లవాడు చాలా మేధావి అయిన సందర్భంలో తల్లిదండ్రులు జీవితాల్లో ఏమైంది.చైల్డ్ సూపర్ […]

90 ఏళ్ల వీడియో గేమర్ 

యూట్యూబ్ గేమర్  గా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది 90 ఏళ్ల బామ్మ హమకో మేరీ. జపాన్ వాసి ఈ మెనూ గేమర్ గ్రాండ్ హమకో మేరీ. రోజు 7,8 గంటల పాటు గేమ్ ఆడుతోంది.ఈమె కాల్ ఆఫ్ డ్యూటీ, గూన్స్. ఎన్ ఐ ఇ ఆర్ ఆటోమాలర్  తో సహా అనేక ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంది. ప్రతి నెల తన గేమింగ్ ఛానల్ లో నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేస్తుందీమె .ఈ ఛానల్ కు […]

ఒక్కడుగు ముందే 

ప్రణీతను బాపు బొమ్మ అంటారు.ఈ అందమైన బాపు బొమ్మకు అంతకంటే అందమైన మనసు ఉంది.ఈ కరోనా సమయంలో అందరికంటే ముందే తన ప్రణీత ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం మొదలుపెట్టింది ప్రణీత.వలస కార్మికులకు ఆహారం అందించడంతో పాటు ఐదు వందల మంది పేద కుటుంబాల కోసం 2000 రూపాయల సరుకులు అందజేసింది.కరోనా కష్టాల్లో మనుషులకు అండగా ఉండేందుకు ప్రణీత చూపించిన చొరవ కు అందరూ ప్రశంసలు అందించారు.

ఆ 200 మంది బాధ్యత నాదే 

సినిమాల్లో కరుణ రసాత్మకమైన దృశ్యాల్లో ఎంతో బాగా నటిస్తారు హీరోయిన్ లు. ఆ నటనకు ప్రేక్షకులు ఫాన్స్ అయిపోతారు.కానీ నిజ జీవితంలో తన మనసు నిండా దయా జాలి ఉన్నాయని నిరూపించింది రకుల్ ప్రీత్ సింగ్ .కరోనా సమయంలో తన మంచి మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ముంబైలో ఉంటుంది రకుల్ .ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న 200 కుటుంబాల తో కూడిన మురికి వాడ ఉంది. ఆ కుటుంబాలకు రెండు పూటలా తన ఇంట్లోనే వండిన […]

 ఈ డబ్బు వలస కార్మికులకే 

ఈ దుప్పట్లను కొంటే మీరు వలస కార్మికులకు సాయం చేసినట్లే అంటుంది శోభితా ధూళిపాళ .ఫ్యాషన్ ప్రపంచంలో బిజీగా ఉంటూ కూడా శోభిత కరోనా సమయం లో వలస కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.స్వయంగా దుప్పట్లు డిజైన్ చేసి  కుట్టించి ఆన్లైన్లో అమ్ముతోంది .ఆ సొమ్ము వలస కార్మికుల కోసం పంచుతోంది శోభిత.ఆమె డిజైన్ చేసిన దుప్పట్లు కావాలనుకుంటే జైపూర్ రగ్స్  వెబ్సైట్ చూడొచ్చు. సాయం చేయాలన్న ఆలోచన రావాలి కాని ఎలాగైనా పేద వాళ్ళని […]

  వాలంటీర్ గా నిఖిలా విమల్ 

తమిళ మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న నిఖిలా విమల్. కరోనా సమయం లో వాలంటీర్ గా ఒక హెల్ప్ లైన్ సెంటర్ లో పనిచేస్తుంది.ఈమె తెలుగులో అల్లరి నరేష్ తో మేడమీద అబ్బాయి సినిమా లో నటించింది.కేరళ లోని ఒక హెల్ప్ లైన్ సెంటర్ లో ప్రజల సహాయం కోరి చేస్తున్న కాల్స్ కి అటెండ్ అవుతూ వారి అవసరాలు తెలుసుకుంటుంది. వాలంటీర్ల ద్వారా వారికి కావలసిన వస్తువులు చేరుస్తుంది అలాగే పేదల ఇబ్బందులను […]