Sunday, 28 Jun, 2026

ఇది గొప్ప పలకరిపు

రెండు చేతులు జోడిస్తూ చేసే నమస్కారం లో సంస్కారం ,ఆధ్యాత్మికత ,ఆరోగ్యం కూడా  ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మనదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లా కూడా ఈ నమస్కరం ప్రతి యోగ క్లాస్ లో వినిపిస్తూ ఉంటుంది . నమస్కారం చేయటం వల్ల ఒత్తిడి ,ఆందోళన తగ్గి చేతులు మణికట్టు వేళ్ళు అరచేతుల్లో కండరాలు సాగే గుణాన్ని పొందుతాయట . అలాగే శరీరానికి ఒక పక్కగా ,వెనక్కి తిప్పి నమస్కరం పెడితే ఆయా భాగాల్లోని గ్రంధుల […]

ఐదు రకాలున్నాయి

మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ డై లు దొరుకుతున్నాయి . ముందుగా డైల పట్ల ఒక అవగాహన ఉంటే మంచిది సాధారణం గా ఐదురకాల డై లున్నాయి . శాశ్వతం హెయిర్ డై లో రసాయనాలు ఎక్కువ ఎనిమిది నుంచి పదివారాలు ఉంటుంది . సెమీ పర్మినెంట్ లో తీవ్రమైన రసాయనాలు ఉండవు గానీ నెలన్నర వరకు వుంటుంది టెంపరరీ డై ఒకటి రెండు సార్లు వాష్ చేస్తే పోతుంది . అమోనియా ఫ్రీ డై […]

ముచ్చటైన ముత్యాల ఉంగరం 

అందమైన ఉంగరం ఎప్పుడు తిరుగులేని ఫ్యాషన్. ఇప్పుడు ఒక్కో వేలిని ఒక్క ఉంగరం తో అలంకరించటం మానేసి కళ్ళను కట్టి పడేసే ఒకే ఒక పెద్ద ఉంగరం పెట్టు కొంటున్నారు అమ్మాయిలు. ఎధ్నక్ ఫింగర్ రింగ్స్ తో పూర్తి బంగారం తో చేసిన అందమైన డిజైన్స్ కనిపిస్తాయి మల్టీ కలర్ గోల్డ్ ప్లేటెడ్ రింగ్స్ లో ఎన్నో వర్ణాలు విరబూస్తున్నాయి. ముత్యాల గుత్తులతో నింపిన బంగారు ఉంగరాలు అందమే ప్రత్యేకంగా ఉంది. కుందన్లు పొదిగినవి,వజ్రాలు,ఇతర విలువైన రాళ్ళు పొదిగినవి,మినాకారి […]

వి ఆన్ బీటబుల్

ముంబై లోని మురికి వాడలోని పిల్లల డాన్స్ గ్రూప్ వి ఆన్ బీటబుల్  . ఈ మధ్యకాలంలో అమెరికాలో జరిగే అమెరికాస్ ఘాట్ టాలెంట్ రియాలిటీ షోలో పాల్గొని 7.32 కోట్లు గెలుచుకున్నారు . వీరంతా నైగాన్ భయందార్ వంటి మురికి వాడల్లో ఉండే పిల్లలు గ్లాస్ ఫ్యాక్టరీలు పనిచేసే ఓం ప్రకాశ్ చౌహన్ అనే పిల్లవాడి నాయకత్వంలో డాన్స్ ప్రాక్టీస్ చేశారు . రిస్కీ మూమెంట్స్ నేర్చుకున్నారు . డాన్స్ లో జిమ్నాస్టిక్స్ కలపి అక్రోచాట్ […]

ఇది లిప్ స్టిక్ గన్ 

బయటకు వెళితే ఇంటికి సేఫ్ గా వస్తామని నమ్మకం లేకుండా పోతున్న రోజులివి. స్త్రీల భద్రత కోసం ఎన్నో గ్యాడ్జెట్ లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు లిప్ స్టిక్  ని పోలీస్ ఫ్లాష్ లైట్ మొబైల్ స్టన్ గాన్ టార్చ్ లైట్ ని అవతల వాళ్ళ వైపు ఫోకస్ చేస్తే శక్తి మంతమైన కాంతి వస్తుంది. దాన్ని ఆలా శరీరానికి తాకిస్తే అధిక ఓల్టేజ్ తో కూడిన విద్యుశక్తి వల్ల షాక్ తగిలి స్పృహ కోల్పోతారు. ఈ పరికరాన్ని […]

“నైనా దేవి  ప్రసాదం”

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే… గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసాని జిష్ణునుతే.. హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీదేవి అంశమైన దుర్గాదేవి మనకు నైనా దేవి రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. పురాణాల ప్రకారం దక్ష యఙ్ఞంలో పార్వతీదేవికి తనకు జరిగిన అవమానంతో అగ్నికి ఆహుతి అయ్యింది. సహించలేని శివయ్య ప్రళయతాండవంతో ఆమెను తీసుకుని వెళ్ళుతుండగా ఈ ప్రదేశంలో ఆమె కన్ను భాగం పడింది కావున నైనాదేవిగా […]

మెరుపైన పాదాలు

అందమైన పాదాలు నిర్లక్ష్యం చేయకండి. ఎండ తీవ్రత కు మొహం తో పాటు కళ్ళు ప్రభావితం అవుతాయి అంటారు ఎక్సపర్ట్స్ రెండు స్పూన్లు కమలాపండ్ల తొక్కులు తాజా పాలమీగడ కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఓ అర గంట తర్వాత శుభ్రం చేస్తే విటమిన్ సి పుష్కలంగా ఉండే కమలాల తొక్కుల పొడి పాదాల అందాన్ని మెరిపిస్తుంది. పెరుగు సెనగపిండి,నిమ్మరసం వేసి పాదాలు రుద్దినా కూడా మెత్తగా మెరుస్తు ఉంటాయి టమోటో సహజమైన బ్లీచ్. టమోటో […]

పింపుల్ ప్యాచెస్ 

టీనేజ్ వాళ్ళని విసిగించే సమస్యల్లోమొదటిది పింపుల్స్ ఈ మొటిమలకు ముందు లాగ పింపిల్ ప్యాచెస్ బజార్లోకి వచ్చాయి. తేమను నిలిపి వుంచే జెల్ వంటి హైడ్రో కొల్లాయిడ్ తో తయారయ్యె ఇవి ఓ పెద్ద బొట్టు బిళ్ళ సైజులో వుంటాయి వీటి వెనక కాయితాన్ని తీసి స్టిక్కర్ లాగా మొటిమ పైన అతికించి కాస్సేపయ్యాక తీసేయచ్చు. ఇవి మొటిమల పొక్కుల లోపల వుండే చీము వంటి దాన్నిలాగేసి ఉబ్బు ను తగ్గిస్తాయి. వీటిలో టీట్రీ ఆయిల్ కలబంద […]

నేనెన్నటికీ మారను

నేను ధరించే దుస్తులు పాటించే పద్దతుల వరకు సంస్కృతి సంప్రదాయాల కే విలువ ఇస్తాను అంటోంది అనుపమా పరమేశ్వరన్ . నేను ఈ తరం అమ్మాయిని వృత్తిరీత్యా  ఎంతో మందిని కలుస్తూ ఉంటాను . స్టూడియో లో ఎంతో మందిని కలసి పనిచేయి వలసి వస్తుంది . పాత్రలను బట్టి రూపం మారుతుంది కానీ వ్యక్తిగత శైలి ఎన్నడూ మార్చుకోలేదు . నేను సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను . ఇంట్లో మా […]

ఇదే మంత సులభం కాదు

రామన్ రాఘవ్ 2.0 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లడం నా జీవితంలో మరువులేని అనుభూతి ఎంత చిన్ని పాత్రయినా పనిలో నిజాయితీ ఉంటే రివార్డ్ వస్తుందని నేను గ్రహించ గలిగాను అంటోంది శోభిత ధూళిపాళ. నా కాలకాంజి సినిమా సరిగ్గా లేదు . గూఢచారి బావుందన్నారు మేడ్ ఇన్ హెవెన్ చేశా… ఆదో సరికొత్త మార్పు నా కెరీర్ అంత సులువుగా సాగటం లేదు . కానీ నటన అద్భుతమైన ఆర్ట్ అని మాత్రం తెలుసుకున్నా. […]

వెబ్ షో లు నచ్చాయి

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ షో లు చాలా బావుంటున్నాయి గత సంవత్సరం నేను నటించిన సినిమాలు వచ్చాయి ఇప్పుడు వెబ్ షో వప్పుకొన్నా అంటోంది సోనాక్షి సిన్హా. ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్తదనం నా కిష్టం సినిమాల కంటే బిన్నంగా ఏదైనా చేయాలనుకొన్నా సమయంలో వెబ్ షో లు ముందు కొచ్చాయి . నా కెంతో నచ్చాయి మంచి కథ ముందుకు వచ్చింది ధ్రిలింగ్ గా అనిపించింది . నేను దాదాపు రిలీజైన అన్ని వెబ్ […]

ఈ బామ్మ బాడీ బిల్డర్

కెనడాకు చెందిన 75 సంవత్సరాల జాన్ మెక్ డోనాల్డ్ సోషల్ మీడియా సెలబ్రెటీ . ట్రైన్ విత్ జాన్ అనే ఇన్ స్ట్రా గ్రామ్ పేజీని మొదలు పెట్టి అయిదు లక్షల మంది వ్యక్తులతో నిరంతరం వార్తల్లో ఉంటుందామె . అధిక బరువు ,బి పి ,కొలెస్ట్రాల్ తో ఎన్నో ఇబ్బందులు పడిన జాన్ తన సమస్యల పరిష్కారం కోసం జిమ్ లో చేరింది . ఎన్నో గంటలు కష్టపడి బరువు సగానికి సగం తగ్గించుకొని మంచి […]

నన్ను నేను నిర్మించుకొన్నాను

ఇద్దరు కూతుళ్ళు పుట్టాక నాకు పెరలాసిస్ వచ్చింది . సైన్యంలో పనిచేసే నా భర్త వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొన్నారు . నేను ఆర్థిక భారం ఇంటికి అన్నారు బంధువులు . నా శరీరం పై ప్రశ్నలు మొదలయ్యాయి . ఇక అప్పుడు నా సంపాదన తోనే నేను బతకాలని నిర్ణయించు కొన్నాను . రెస్టారెంట్ లో పని చేశాను . కోక్ రేసింగ్ లో పాల్గొన్నాను . ఆ ఫీల్డ్ ని నా కెరీర్ గా […]

   “సాయి ప్రసాదం”

సాయి శరణం బాబా శరణం శరణం!! మన కోరికలు ఏ రూపంలో అయిన వచ్చి తీర్చే స్వరూపుడు సాయి బాబా.భక్తిగా,మనస్పూర్తిగా భజన చేస్తే చాలు ఆ శివాంశమైన సాయి అనుగ్రహం కలగడం విశేషం.కులమత భేదాలతో,పేద ధనిక అను వ్యత్యాసం లేని నిరాడంబర రూపం.సాయి బాబా వద్ద శునకాలు కూడా సేవ చేస్తాయి.వాటిని వేదాలుగా భావించి భక్తులు తమ స్తోమత మేరకు పోషిస్తారు.ఎవరు వాటిని దూషించకూడదు, కొట్టకూడదు. సాయిబాబా వారికి అయిదు సార్లు హరతులు ఇస్తారు.భక్తి శ్రద్ధతో ఆచరించిన […]

ప్రపంచ ఛాంపియన్ హంపి

భారతదేశంలో మహిళా చెస్ కు ముఖచిత్రంగా మారిపోయింది కోనేరు హంపి వందల సంఖ్యలో జాతీయ,అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకొని ,మొన్నీమధ్యనే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ కెయిన్స్  కప్ సాధించి ప్రపంచ చదరంగంలో రెండో స్థానంలో ఉంది హంపీ వివాహం అయి ,తల్లి అయ్యాక కూడా హంపీ కెరీర్ విషయంలో ఎలాటి మార్పులు రాలేదు . ఈ విషయం గురించి చెపుతూ ఏ రంగంలో నైనా మహిళలు అగ్రస్థానంలో రాణించాలంటే కుటుంబ సహకారం చాలా ముఖ్యం అంటోంది […]

లైంగిక దాడులను అణచి వేస్తాం

అత్యాచార దోషులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసే కఠిన చట్టం ఎ పి దిశ యాక్ట్ 2019 బాధ్యతలను ప్రభుత్వం నాకు అప్పగించటం మంచి అవకాశంగా భావిస్తున్నాను . ప్రతి జిల్లాలు దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాము . అందుకోసం ప్రత్యేక డిఎస్పీ ,ఇతర విభాగాల సిబ్బంది ఉంటారు . అలాగే అన్ని జిల్లాల్లో దిశ బోర్డ్ ఏర్పాటు చేసి మహిళల ,పిల్లల పై  జరిగే లైంగిక దాడుల పై తక్షణ నివారణ […]

సూపర్ బైకర్ నీహారిక యాదవ్

లైఫ్ లో దేనికీ భయపడ కూడదు అంటుంది నీహారిక యాదవ్ . ఈ సూపర్ బైకర్ వృత్తి రీత్యా డేటా సర్జన్ . నేనెప్పుడూ ఈ స్పోర్ట్స్ ని మేల్ డామినేటింగ్ స్పోర్ట్స్ గా చూడలేదు . పురుషులతో ధీటుగా ఎప్పుడు ఉన్నాను భారతదేశంలో 1000 సిసి బైక్ తో రేస్ లో పాల్గొనే మహిళలు లేరు . 2005 లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది . కుడిచేయి 50 శాతం మూవ్ మెంట్ తగ్గిపోయింది […]

ఇది జలుబు మందు 

జలుబు చేసిందా? అయితే పాప్ కార్న్ తిని చూడండి అంటున్నారు అధ్యయనకారులు. పాప్ కార్న్ లు పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని అవి జలుబు తగ్గిస్తాయని చెపుతున్నారు. పాప్ కార్న్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ మోతాదు కొన్ని పండ్ల నుంచి లభ్యం అయ్యే వాటికన్నా చాలా ఎక్కువ అని చెపుతున్నారు. పాప్ కార్న్ లో ఉప్పు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడితే అవి జలుబు మందులాగే పని చేస్తాయంటున్నారు. ఉప్పు వాళ్ళ […]

ఇవి పుస్తకాలు కావు

పుస్తకాలను మించిన అందమైన డెకొరేషన్ ఇంకేం ఉండవు . అలాగే చక్కని పువ్వులు,పచ్చని మొక్కల కంట ఇంటికి అందం ఇచ్చేవి ఇంకేవీ ఉండదు . కానీ పుస్తకాలే పులా కుండీలుగా దర్శనం ఇస్తే … నిజంగానే అచ్చం పుస్తకాల్లా కనిపించే పులా తొట్టెలను డిజైన్ చేశారు కళాకారులు . హఠాత్తుగా చూస్తే అవి పుస్తకాలే అనుకొంటాము . హలో అందంగా అమర్చిన పుస్తకాల్లో నుంచి అందమైన పచ్చని మొక్క గాలికి తలూపుతూ కనిపిస్తే ఎంత అందం సృజన […]

కీ చెయిన్ అలారం

అమ్మాయిలు ఎన్నో అందమైన కీ చెయిన్ లు వాడుతోంటారు. ఈ కీ చెయిన్ చాలా ప్రత్యేకం. దాన్ని బ్రేస్ లెట్ మాదిరిగా మణికట్టుకు తగిలించుకోవచ్చు. దీన్లో ఉన్న పిన్ నొక్కితే 130 డెసిబుల్ శబ్దం తో చుట్టు పక్కల వాళ్ళని అలర్ట్ చేస్తుంది. స్త్రీల భద్రత కోసం రూపొందించిన ఈ కీ చెయిన్  లో ఎల్ ఇడి బల్ప్ కూడా ఉంది. చీకట్లో ఇది వెలిగితే దాడి చేసిన వాళ్ళను గుర్తు పట్టవచ్చు అంటారు తయారీ దారులు. […]