March 2020
రాగాల జూకాలు
సంగీతం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మందే. యువతరం ప్రతి సెలబ్రేషన్ ని సంగీతం తోనే ముడి పెట్టుకొంటారు. పాట వినకుంటే నిముషం నడవదు కొందరికి. ఆ ఇష్టం కాస్తా ఆచరణాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? రాగాలు పలికే సంగీత వాయిద్యాలతో ఎన్నో అందమైన కర్ణ భరణాలు తయారు చేశారు కళాకారులు గిటార్,సంతూర్,వయోలిన్ వాయిద్యాలు చెవి దిద్దులుగా లోలాకులుగా మారి ముచ్చటగా అమ్మయిల చెవులపైనా నవ్వుతోన్నాయి. వర్ణాభరితమైన రాళ్ళు ముత్యాలు కలగలుపుకొని ఈ సంగీత వాయిద్యాల […]
క్షణంలో రంగు మాయం
వేసుకొన్న దుస్తులకు తగ్గట్లు గోళ్ళ రంగు మార్చుకొంటు ఉంటారు అమ్మాయిలు. ప్రతి సారి రసాయనాలతో కూడిన నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగిస్తే గోళ్ళరంగు మరి పాడైపోతాయి. పైగా ఘాటైన వాసన ఒక పట్టాన వదలకుండ ఇబ్బంది పెడుతో ఉంటుంది. ఇంట్లోనే రసాయనాలు లేని నెయిల్ పాలిష్ రిమూవర్ ని తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం,యాపిల్ సిడార్ వెనిగర్ ఉంటేచాలు నెయిల్ పాలిష్ తుడుచేసుకోవచ్చు. ఒ చిన్న గిన్నెలో నిమ్మరసం,యాపిల్ సిడార్ వెనిగర్ పోసి గోళ్ళను ఆ గిన్నెలో ముంచి […]
కళావతీ దేవి
కళావతీ దేవి పేరు బహుశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన కళావతి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి ఆవరణల్లో మూత్ర శాలలు నిర్మించుకొనేలా చేసింది. గ్రామ ప్రజలకు బహిరంగా మల విసర్జన కారణంగా కలిగే అనారోగ్యాలు గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిందామె. అల్లుడు చనిపోవటంతో కూతురు,ఇద్దరు మనవళ్ళ పోషణ బాధ్యత ఆమె పైన ఉన్న దాన్ని భారంగా పరిగణించలేదు కళావతి. ప్రజల్లో చైతన్యం నింపి దాదాపు 4000 మూత్ర […]
మహిళా శక్తికి రూపాలు
యుద్ధ కార్యకలాపాలు నిర్వహించటంలో తొలి మహిళా ప్లైట్ లెఫ్ట్ నెంట్స్ బృందంగా అవనీ చతుర్వేది.భావనకాంత్ మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం యువతకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మిగ్ 21 బైసన్ విమానం పై ఆపరేషన్స్ నిర్వహించేందుకు వీరు అర్హత పొందారు. భారత వైమానిక దళం లో తోలి మహిళా ప్లైట్ లెఫ్ట్ నెంట్ లుగా స్థానం పొందారు మహిళా శక్తి కి ఈ ముగ్గురు నిదర్శనంగా నిలిచారని చెప్పటంతో అతిశయోక్తి ఏమిలేదు.
” కేతు గ్రహ ప్రసాదం”
తమిళనాడు సమీపంలో గల తంజావూరు జిల్లాలోని కుంభకోణం దగ్గరగా ఉన్న ఏకైక కేతు గ్రహ ఆలయం ఉంది. ఇక్కడ కేతురాహువులు సర్పాకారంలో జంటగా దర్శనం ఇస్తాయి.క్షీర సాగర మధనంలో మహాశివుడికి చాలా సహాయం చేశారు.నవగ్రహ కూటమిలో కేతువు,రాహువుకి అగ్ర స్థానం.7 దీపాలతో ప్రమిదెలు వెలిగించి భక్తులు కేతు గ్రహానికి సమర్పిస్తారు.ఆలయంలో వున్న పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కటాక్షం పొందడం విశేషం. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఉలవలు -తోలేటి వెంకట శిరీష
వనదేవత ఛామిదేవి
చెట్ల నరికి వేతను తీవ్రంగా వ్యతిరేకిస్తు తన బృందం తో కలిసి పారాడుతున్నారు ఝార్కండ్ కు చెందిన ఛామిదేవి ముర్ము. ఆమెను లేడీ టార్జాన్ అంటారు కలప మాఫియా నక్సల్స్ కార్యకలాపాల కారణంగా వేగంగా కనుమరుగవుతున్న అడవులను కాపాడటం ద్వారా వన్య ప్రాణులను రక్షించే లక్ష్యం తో పని చేస్తోంది ఛామిదేవి ,ఝార్కండ్ లోని బారసాయ్ గ్రామానికి చెందిన ఛామిదేవి కలప, గృహ నిర్మాణాలకు ఉపయోగపడే మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికి 25 లక్షల మొక్కలను నాటారు ఛమాదేవి.
నెలసరిని ప్రేమించండి
జైపూర్ కు చెందిన ఆర్టిస్ట్ lyla freechild నెలసరి పై అవగాహన తీసుకు వచ్చేందుకు గానూ వినూత్నమైన చిత్రాన్ని గిస్తోంది . గతంలో ఎన్నో విమర్శలొచ్చాయి . కానీ ఎంతోమంది ఆర్టిస్ట్ లు ఏవ్ చిత్రాన్ని గీస్తూ జనాదరణ తీసుకు వచ్చారు నెలసరిని ద్వేషించ కూడదు ప్రేమించాలి. శరీరంలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవాలి . ఇదేదో పాపకార్యం అనుకొనే వారు దాన్ని సహజమైనదిగా అర్థం చేసుకోవాలని నా ఆరాటం అంటారు లైలా ఫ్రీ చైల్డ్ […]
పరుగు ఆపని సర్దార్ని
104 సంవత్సరాల సర్దార్ని మాన్ కౌర్ స్వస్థలం పంజాబ్ 93 ఏళ్ళ వయసులో అథ్లెట్ గా మారిన మాన్ కౌర్ భారతదేశం తరపున అమెరికాలో జరిగిన దీ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలు సాధించారు . వయసు ఒక అడ్డంకి కాదని నిరూపించారామె. ఈ వయసులో కూడా ఆమె హాయిగా పరుగెత్తగలరు ఈమెను గోల్డెన్ సెంచరియన్ గర్ల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు. లక్ష్యం సాధించేందుకు ఈమె చేసే కృషి […]
అరఫా జాన్
శ్రీనగర్ కు చెందిన అరఫా జాన్ మంధా హస్తకళ ద్వారా కనుమరుగౌతున్న కళల ను బతికించేందుకు కృషి చేస్తోంది . ఆ పనిలో భాగంగా వందమంది మహిళలకు శిక్షణ ఇచ్చింది . ఈ పని చేసే కార్మికుల వేతనాన్ని గణనీయంగా పెంచింది మంధా కళలో సరికొత్త డిజైన్స్ సృస్టించరీమే . ఆమె ఆధ్వర్యంలో ఎన్నో కళాకృతులు రూపంపొసుకొన్నాయి .
వీణాదేవి కి పురస్కారం
వివిధ రంగాల్లో సేవలందించిన మహిళల దీక్షా దక్షతలను గౌరవిస్తూ రాష్ట్రపతి నారీశక్తి పురస్కారం అందించారు బీహార్ లోని ముంగర్ కు చెందిన వీణాదేవి ని ఈ సత్కారం వరించింది . ఈమెను మష్రూమ్ మహిళగా పిలుస్తారు . మహిళలకు సేంద్రియ పద్దతిలో పుట్ట గొడుగులు పండించటం మేకల పెంపకంలో శిక్షణ ఇచ్చారు వీణాదేవి . వంద గ్రామాల్లోని సుమారు 1500 మంది మహిళలను పుట్ట గొడుగుల రైతులుగా తీర్చిదిద్దింది . మహిళలు నిర్ణయించు కొంటె తాము ఉన్నచోటు […]
రశ్మి ఉర్ధవర్షే
1981 లో నాగపూర్ లోని విశ్వేశ్వరయ్య రీజనల్ కాటేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బి ఇ ,పూణే ప్రభుత్వ కళాశాలలో ఎం ఇ ఎలక్ట్రానిక్స్ తర్వాత రశ్మి ఉర్దవర్షే ఆటో మోటివ్ రీసెర్చి అసోషియేషన్ ఆఫ్ ఇండియా లో ట్రైనీ ఇంజనీర్ గా చేరారు . మూడు దశాబ్దాలకు పైగా పని చేస్తూ ఆమె తన ప్రతిభ సామర్థ్యం ,కృషి తో ఆ సంస్థ లోనే డైరెక్టర్ గా ఉన్నత స్థానాన్ని పొందారు . ఆటో మోటివ్ ఇండస్ట్రీవ్ […]
షేరింగ్ వద్దు
అలంకరణ సామాగ్రిని ఎవరితో షేర్ చేసుకోకండి అనారోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా లిప్ స్టిక్ మస్కారా వంటి ఇతరులతో పంచుకోకపోవటమే మంచిది అంటున్నారు మేకప్ ఉత్పత్తులు వాడి నప్పుడు చర్మానికి ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే వాటిలో సూక్ష్మక్రిములు ఉన్నాయని అర్ధం. వాటిని ఎప్పుడు శుభ్రం చేయాలి. ఆల్కహాల్ ని ఉత్పత్తుల పై కాస్త స్ప్రే చేసి పూర్తిగా ఆరిన తర్వాత వాడుకోవాలి. మేకప్ ఉత్పత్తులను చేత్తో ముట్టుకోకూడదు. శుభ్రమైన బ్రష్ లు ఉపయోగించి మేకప్ […]
నా ఉద్యోగం నాకు ప్రాణం
సునయనా పాటిల్ చత్తిస్ ఘడ్ కు చెందిన దంతెవాక అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగింది . ఆమెకు అడవికి రక్షణ కల్పించే పోలీస్ ఉద్యోగం చేయాలనీ కోరిక రిజర్వ్ గార్డ్ ఉద్యోగం కోసం పరీక్ష రాసి పాసయింది అప్పటికే ఆమె వివాహం జరిగింది . గర్భంతో ఉంది కాస్తయినా ఆలోచించకుండా ఆ ఉద్యగంలో చేరిపోయింది . ఇప్పుడు ఆమెకు ఎనిమిదవ నెల . 10 కేజీల బ్యాగ్ బుజం వేసుకొని మైళ్ళ కొద్దినడవటం దైర్యంగా కాపలా కాయటం […]
గోళ్ళకు రంగేసే పెన్
గోళ్ళ రంగు మూత కాస్త వదులుగా పెడితే ఒలికి పోతుందనో ఎండి పోతుందనో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన జెల్ పెన్ నెయిల్ పాలిష్ తో ఆ సమస్యలు ఏవీ ఉండవు. ఈ పెన్ లు 60 రంగుల్లో దొరుకుతున్నాయి ఈ పెన్ తో గోళ్ళ కు సునాయసంగా ఇష్టమైన రంగులు వేసుకోవచ్చు ఎక్కడైనా హడావుడిగా వెళ్ళాలి అనుకొంటే ఈ జెల్ పెన్ బ్యాగ్ లో వేసుకొని సమయం దొరికినప్పుడు గోళ్ళరంగు అద్దుకోవచ్చు […]
ఎప్పటికీ స్టయిలే
కుర్తీల్ని జీన్స్ తో ధరిస్తే సౌకర్యం అంటుంటారు అమ్మాయిలు ఇది ఎప్పటికీ స్టయిలే స్టేట్ మెంట్. అయితే కలర్స్,ప్రింట్స్ కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆసక్తి దాయకమైన రంగులు గొప్ప ప్రింట్స్ ఎంచుకోవాలి సాంప్రదాయ పొడవాటి కుర్తీలకు బదులు గా కుర్తీలు య్యునిక్ టాప్స్ ఎంచుకొంటే చక్కగా ఉంటుంది జీన్స్ ఫిట్ గా ఉండాలి.ఫ్లర్డ్ లూజ్ జీన్స్ కుర్తీలు నప్పక పొగ ఎబ్బెట్టుగా ఉంటాయి కూడా పర్సనాలిటీ కి మేచ్ య్యె విధంగా ఒకటికి రెండుసార్లు […]
విసుగ్గా ఉంటోందా ?
ఉదయం వేళ ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు కానీ కాస్సేపటికి ఆ చురుకు దనం తగ్గిపోయి విసుగ్గా ఉంటే దానికి కారణం మన ఆహార అలవాట్లే అంటున్నారు అధ్యయనకారులు. సుఖంగా నిద్రపోయి ,మేల్కొన్న తరువాత రోజంతా ఇతర పనుల పైన ఆసక్తి ఏకాగ్రత కుదరక పోవటానికి కారణం పోషకాలు అందకపోవటమే అంటారు . శరీరం చురుగ్గా పని చేసేందుకు ఎన్నో శక్తివంతమైన పోషకాలు కావాలి . ప్రతి ఉదయం తేనె ,నిమ్మరసంతో ఉదయముణ్ణి ప్రారంభించాలి . బ్రేక్ ఫాస్ట్ […]
ఎముకలు బలంగా ఉండాలంటే !
బలమైన గట్టి ఎముకల కోసం,కండరాలు బలంగా ఉండటం కోసం పిల్లల్లో మెదడు పెరుగుదలకోసం,గుండె శ్వాసకోస వ్యవస్థల పనితీరు మెరుగు పరచటం కోసం శరీరంలో డి విటమిన్ ఉండాలి. రోజంతా ఆఫీస్ ల్లో ఇళ్ళల్లో ఎండలోకి రాకుండా ఉండటంవల్ల,మనం తీసుకొనే పదార్ధాల్లో విటమిన్-డి అంతగా లభించక పోవటం వల్ల మన దేశ జనాభాలో 40 శాతం ప్రజల్లో డి-విటమిన్ లోపం ఉంది. ఈ లోపం లేకుండా ఉండాలి అంటే ప్రతి రోజు తప్పని సరిగా ఒక గ్లాస్ పాలు […]
గిరిజన సేవ లక్ష్యం
ఉత్తమ ఆఫీసర్ పేరు చెప్పుకోవాలంటే తెలంగాణా రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ పేరు చెప్పుకోవాలి . ఆమె తమిళనాడు లో పుట్టి పెరిగారు చెన్నయ్ బిట్స్ పిలానీలు ఇంజనీరింగ్ ,పీజీ పూర్తి చేశారు . ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రైల్వేస్ లో పనిచేశారు . సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆలిండియా 37వ ర్యాంక్ సాధించి ఐపిఎస్ గా ఎంపికయ్యారు . జిహెచ్ఎంసి అకౌంట్స్ ఆఫీసర్ గా భువనగిరి సబ్ కలెక్టర్ గా పని […]
ఎంత ఎక్కువ చేస్తే అంత ఆరోగ్యం
వ్యాయామాలు ఎక్కువగా చేసే మహిళల్లో అనారోగ్యాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు అధ్యయన కారులు. సాధారణంగా పురుషుల కంటే మహిళలు జీవిత కలం ఎక్కువే నని దానికి తోడు వ్యాయామం చేసే అలవాటున్న మహిళల్లో గుండె జబ్బులు క్యాన్సర్లు ఇతరత్రా రుగ్మతులు చాలా తక్కువగా వస్తాయంటున్నారు. ఈ వ్యాయామాలు క్రమం తప్పక చేస్తువుంటే హుద్రోగ మరణాలు తగ్గటమే కాకుండా ఇతరత్రా వ్యాధులూ రావంటున్నారు. మెనోపాజ్ దాటుతున్న వయస్సులో ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత మంచిది అంటున్నారు […]
ధైర్యం అంటేనే ఈశాన్వి
కరీంనగర్ కు చెందిన ఈశాన్వి చిన్నతనం నుంచి ట్రెక్కింగ్ అంటే ఎంతో ఇష్టపడేది . పదకొండు సంవత్సరాల వయస్సులు ఆఫ్రికా లోని ఎతైన శిఖరాల్లో ఒకటైన కిలీమంజారోని అధిరోహించింది . నిరంతరం వర్షం కురుస్తూ ఉన్నా చలి వణికిస్తూ ఉన్నా భయపడలేదు ఈశాన్వి . అంత చిన్నా వయసులో ఎంతో ఆత్మవిశ్వాసంతో అంత ఎతైన పర్వతాన్ని అలవోకగా ఎక్కేసిన ఈశాన్వి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి . కష్టతర మైన మార్గం ఎంచుకొని ధైర్యంగా అటువైపుగా బెదరకుండా నడచిన […]
