Sunday, 28 Jun, 2026

మారని అభిరుచి 

ఇల్లేంత మోడర్న్ గా తీర్చి దిద్దిన పడక గది విషయం వచ్చేసరికి పాతకాలపు పందిరి మంచాలకే ప్రయారిటీ ఇస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. 16 వ శతాబ్దంలో చైనా ఫ్రాన్స్,ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వీటిని అద్భుతమైన కళాఖండాలుగా మలిచే వాళ్ళు. దేవదారు జింక్,రోజ్ వుడ్,వాల్ నట్ వంటి ఖరీదైన చుక్కలతో బంగారు వెండి ఇత్తడి నగిషీలతో ఎత్తుగా మెట్ల వరుసలతో గొప్ప పనితనం తో నింపేవారు. కేవోపీ రకం మంచాల్లో అయితే ఇందులో చెక్క డిజైన్ కన్న పందిరికి […]

గోళ్ళు చెపుతాయి 

గోళ్ళు మన వేళ్ళకి రక్షణ బలం,మాత్రమే కాదు అని మన ఆరోగ్యానికి సూచనలు అంటారు డాక్టర్స్. వీటిని చూసి ఆరోగ్యం గురించి చెప్పవచ్చు. సరైన పోషకాహారం లేకపోతే ఆ ప్రభావం గోళ్ళ పైన పడుతోంది. విటమిన్ బి,సి లోపం వుంటే గోళ్ళు పగుళ్ళు వస్తాయి. గోటి రంగు కూడా ఆరోగ్యం చెపుతోంది పాలిపోయి,తెల్లగా తళతళ లాడిన అది అనారోగ్యానికి గుర్తే అంటారు. గోధుమ రంగులో ఉంటే విటమిన్ 12 తక్కువైందని అర్ధం. విటమిన్లు,క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహారం […]

సామర్ధ్యాలను పెంచే క్రీడ

పిల్లలకు చిన్నతనం నుంచి చెస్ ఆడటం నేర్పితే జీవితంలో ఆ నైపుణ్యం వాళ్ళకెంతో ఉపయోగ పడుతుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . చదరంగం ఒక ఆట మాత్రమే కాదు . ఈ ఆటలు మానసిక ప్రశాంతత ను ఇచ్చే ఒక థేరఫీ కూడా కలగలసి ఉంది . భావోద్వేగాలు అదుపులో ఉంచేందుకు చెస్ థేరఫీ ని సిఫర్స్ చేస్తారు . ఈ ఆట ప్రాక్టీస్ చేస్తూ ఉంటె  ఆలోచించే సామర్థ్యం ,నిర్ణయాలు తీసుకొనే ధైర్యం పెరుగుతా యంటారు […]

ఇవన్నీ అమృత తుల్యం

ఇప్పటి వరకు కలుపు మొక్కల్లా  భావించి పక్కన పెట్టేసిన 50 కి పైగా ఆకు కూరల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పాలకూర ,గోంగూర తో పాటు చిత్రమాల ,చెన్నంగి,గునుగు,ఎర్ర గునుగు ,పిట్టకూర ,పాలపత్రం తమ్మికురా ,ఎర్రగలజెలకుర ,చిలుక కూర ప్రకృతి ప్రసాదిత ఔషధాలు వంటివే అంటున్నారు . వీటిని అడిగి తెలుసుకొని తప్పకుండా వంటకాల్లో వాడుకోమంటున్నారు . ఈ ఆకులు ఉడకబెట్టక మిగిలే నీరు కూడా చాలా ఆరోగ్యం . వీటితో […]

వాళ్ళు తెలుసుకొంటే మంచిదే

పిల్లలు ఆరోగ్య కరమైన ఆహారానికి అలవాటు పడాలి అనుకొంటే వాళ్ళని  వంటగదిలోకి రానివ్వండి,వంటలో భాగస్వామ్యం కల్పించండి లేదా టి.వి ల్లో వచ్చే కుకింగ్ షో చూపించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్  . ఇలా చేయటం వల్ల పిల్లలకు తిండి పట్ల ఆసక్తి కలగటం తో పాటు పోషక పదార్దాలు తినటం అలవాటౌతుంది అంటున్నారు . ఒక పరిశోధనలో ఆన్ లైన్ సర్వే లో వందల మంది పిల్లలు తాము టి.వి ల్లో వంటల కార్యక్రమాలు చూస్తామని,ఆపిల్ ,కీరా […]

మనకి ఊరికే రాదు

కెరీర్ అన్నాది  ఎవ్వరూ బహుమతి గా ఇవ్వరు అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ . అందరూ హీరోయిన్ ల పాత్రలే ధరించాలని లేదు . నాకెందుకో విలన్ పాత్రలూ అంతే బలమైనవి గానే అనిపిస్తాయి . కాకపోతే వెండి తెరపైన కనిపించేంత క్రూరత్వం మాత్రం నా మనసు మూలల్లో వెతికినా కూడా కనిపించదు నేను చాలా సాఫ్ట్ . ఇదంతా నాకెరీర్ ఇది మనకు ఊరికే రాదు ,ఎవ్వరూ మననుంచి లాక్కోలేరు. ఇది మన పని మన […]

నీట్ గా వేసుకోవచ్చు

కనురెప్పలకు  మస్కారా నీట్ గా వేసుకోవాలంటే దానికి నైపుణ్యం కావాలి . హడావుడిగా వేస్తే మస్కారా కళ్ళపై ముద్దలా పరుచుకొని చూసేందుకు బావుండదు . ఎంతో తొందర పని ఉండి హడావుడిగా బయటికి పోవాల్సి వస్తే ఈ మస్కారా షీల్డ్ గార్డ్ కనుక ఉంటే ,మస్కారా చెదిరి పోకుండా వేసుకోవచ్చు . దీన్ని కన్నుపైన ఉంచుకొని బ్రష్ తో మస్కారా దిద్దుకొంటే రెప్పలా పైన అంచుకోకుండా చక్కగా పరుచుకొంటుంది . దేన్నీ సాయంతో కాటుక చక్కగా పెట్టుకోవచ్చు […]

ఫీవర్ నట్

గచ్చకాయని ఫీవర్ నట్ అంటారు . ఈ గింజని కాసేపు అరగదీస్తే వేడిగా అయిపోతుంది . ఈ గచ్ఛ పొదకు ముళ్ళు ఎక్కువగా ఉండటంలో పంటపొలాలకు కంచెగా వేస్తూ ఉంటారు . ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి . ఈ గింజల నుంచి తీసిన నూనె తో మర్దనా చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . డయేరియా ,కోసెంట్రీ ,చర్మవ్యాధులు ,ఆస్తమా, దగ్గు,జ్వరం మొదలైన వ్యాధుల నివారణలో ఈ గచ్చకాయల్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు . ముఖ్యంగా […]

సముద్ర గుప్తుడు

అడవి బాపి రాజు గారి చిత్రాలలో సముద్ర గుప్తుని చిత్రం చాలా ప్రసిద్ధి. భారతదేశ చరిత్రలు అత్యంత సమర్థులైన యుద్ధ నాయకులలో ఒక దాని చరిత్రకారుడు వి.ఏ.స్మిత్ రాశారు బహుముఖప్రజ్ఞాశాలి ,రచయత కళాకారుడు అయిన అడవి బాపి రాజు గీసిన సముద్ర గుప్తుడి చిత్రంలో కనిపించే నారింజ రంగు మోహంలో ప్రశాంతత ఎంతో గొప్పగా ఉంటుంది. బాపి రాజు గారు చిత్రాలు గీసే పద్ధతి చాలా ప్రత్యేకం అంటారు. కళ్ళు తప్ప చిత్రం మొత్తం చిత్రించాక కొబ్బరి […]

అరవై ల తర్వాత వ్యాయామం 

వయసు పెరుగుతు ఉంటే చాలా మంది విశ్రాంతి గురించే మాట్లాడుతు ఉంటారు చేయాల్సిన పనులు అన్ని ముగించారు కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకొందామనే అనుకొంటారు. కానీ అరవై దాటాక చేసే వ్యాయామలు ఎంతో ఆరోగ్య ఫలితాలను ఇస్తాయంటున్నారు ఎక్సపర్ట్స్ . గుండె ఆరోగ్యం బావుంటుంది అరగంట పాటు నడక గార్డనింగ్ డాన్స్ వంటివి తప్పని సరిగా చేయాలి. రన్నింగ్ వాకింగ్ ఏదోఒక వ్యాయామాలు ఇరవై నిముషాలు పాటు చేయాలని ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు.

కొవ్వు నివ్వని ఆహారం 

బరువు తగ్గాలి అనుకొంటే ఆహారంలో బఠాణి,కాలిఫ్లవర్ జమ ను చేర్చుకోమంటున్నారు. జామ పండు టిఫిన్ తిన్న తరువాత తీసుకొంటే సరిపడా కేలరీలు పీచు,విటమిన్-సి పుష్కలంగా అందుతాయి. రోజు కప్పు కాలిఫ్లవర్ ని ఏ రూపంలో తీసుకొన్న మంచిదే దీనిలో రెండు గ్రాముల పీచు,విటమిన్లు మాంసకృత్తులు,ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. బఠానీలు ఉడికించి సలాడ్స్ కూరల్లో కలిపి తినవచ్చు కాస్త మెత్తబడే దాకా ఉడికించి ఉప్పు జల్లి తీసుకోవచ్చు.

దేవుడికి నివేదన

వంటకాల విషయంలో చెట్టినాడ్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది . వందల రకాల రుచులకు పెట్టింది పేరు ముఖ్యంగా ఆలయాల్లో ప్రసాదాలు భారీగా సమర్పించటం ఇక్కడి ఆనవాయితీ . కట్టెల పొయ్యిలు వరసగా పేర్చి ఇక్కడి మహిళలు చెట్టినాడ్ ఫెస్టివల్ ఫుడ్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారు . బియ్యం బేళ్లతో ఉడికించిన పొంగలి చాలా  ప్రత్యేకం . దేవాలయాల్లో ప్రసాదం ఇచ్చేందుకు చేసే వంటకాలు ఎంతో సంప్రదాయ బద్దంగా తయారు చేస్తారు . అక్కడ ఎంతోమంది […]

మట్టితో కట్టిన మసీదు

ఆఫ్రికా ఖండపు పశ్చిమ దేశమైన ఘన్ అన్న ఉరిలో ఉన్నా లరబాంగా  మసీదు అయిదు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు . ఆ గ్రామంలోని ఆయుబా అనే వ్యాపారి కలలో ఒక మసీదు నిర్మించమనే పిలుపు వినిపించింది . స్థానికంగా ఉన్నా మట్టితో ఈ మసీదు కట్టారు . నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ,మధ్యలో ప్రధాన గృహం ఉంటుంది . ఒక ద్వారం మహిళలకు కేటాయించారు మట్టి కలప దూలాలు ఉపయోగించి నిర్మించిన ఈ మసీదు […]

ఇలా సెలవిస్తే మేలు 

చాలా కాలంగా మనదేశంతో పాటు ఆస్ట్రేలియ,జపాన్,తైవాన్,ఇండోనేషియా,దక్షణ కొరియా, జాంబియా వంటి దేశాల్లో మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. కొన్ని సంస్థలో ప్రతి నెల మహిళలకు వేతనం తో కూడిన సెలవులు ఇస్తున్నారు. ముంబయ్,కోల్ కతా కు చెందిన కొన్ని కంపెనీలు నెలకో సెలవు ప్రత్యేకంగా ఇస్తున్నాయి కూడా నెలసరి సమయంలో కడుపునొప్పి,వికారంతో,లేదా ఇతర సమస్యలతో భాదా పడే వారికోసం ఈ అవకాశం ఇస్తున్నారు. జపాన్ లో 1947 లోనే నెలసరి సెలవు విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని […]

ఈ కొంచెం తినాలి

ఉదయం నిద్ర లేవగానే కప్పు కాఫీ తో మొదలు పెట్టి ఇక పనుల్లోకి దిగిపోతారు గృహిణులు. కానీ ఆ కప్పు కాఫీ మాత్రమే సరిపోదు . ఇంటి పనులు చేసే శక్తి రావాలంటే నాలుగైదు బాదం గింజలు,రెండు ఆక్రోట్ గింజలు నోట్లో వేసుకొని అప్పుడే కాఫీ తాగండి అంటున్నారు వైద్యులు . ఉదయం లేవగానే ఉండే ఉత్సహం సాయంత్రం వరకు కొనసాగాలి అంటే శరీరానికి అన్ని వేళలా శక్తి ఇచ్చే ఆహారం ఇస్తూ ఉండాలి . ఉదయం […]

గుప్పెడు తింటే ఆరోగ్యం

జీడిపప్పు ,ఆక్రూట్ ,బాదం పిస్తా వంటి పప్పులన్ని ఆరోగ్యాన్నిచ్చేవే . ఇవి చెడు కొలెస్టరాల్ ని అదుపులో ఉంచుతాయి ట్రైగ్లిజరైట్స్ ను తగ్గిస్తాయి రక్తనాళాల ఆరోగ్యం కాపాడి వాపును తగ్గిస్తాయి. బాదం ,జీడిపప్పుల్లో రెండింటిలో కేలరీలు ఒకలాగే ఉంటాయి కానీ జీడిపప్పులో పాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కార్బోహైడ్రేడ్స్ చాలా ఎక్కువ . బాదంలో ప్రోటీన్లు పీచు ఎక్కువ . బాదంలో కాల్షియం ఉంటె జీడిపప్పులో ఐరన్ ఉంటుంది . ఈరెండింటినీ సమంగా తింటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి […]

  “కతిల్  మెకతిల్ దేవి ప్రసాదం”

కేరళలో స్వయంభూగా వెలసిన అమ్మ వారు.సునామి తాకిడికి కూడా చెక్కు చెదరని దేవాలయం.స్వయంగా అమ్మవారే ఇక్కడకి మొసలి మీద వచ్చి దీపం వెలిగించిన అది ఎప్పటికీ వెలుగుతూనే వుంటుంది. దేవాలయ గర్భగుడి తలుపులు తీస్తున్నప్పుడూ ఒక గంట కింద పడింది దానిని పూజారి అక్కడ ఉన్న చెట్టుకి కట్టాడు, తరువాత అతనికి ఎంతో కలిసి వచ్చింది.అప్పటి నుండి భక్తులు తమ కోరికలు తీర్చే తల్లికి రెండు,మూడు, వెయ్యి గంటలు కూడా మొక్కుకుంటారు.అమ్మవారికి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. […]

దేశీయ బాదం రుచే రుచి

బాదం పప్పులంటే మన దృష్టిలో ఆల్మండ్స్ మాత్రమే. ఈ విదేశీ బాదం వాడకం మొదలు పెట్టక మనదేశంలో పెరిగే దేశీయ బాదం చెట్టును మరచిపోయినట్లే . నగరాల్లో కలిపించవు గానీ పల్లెటూర్లలో ప్రతి వీధిలోనూ కనిపిస్తుంది బాదంచెట్టు . బాదం ఆకులతో విస్తర్లు కూడా కుట్టుకొంటారు . దేశీయ బాదం పప్పులు ప్రతి వందగ్రాములకు 575 కిలో క్యాలరీల శక్తి 20 గ్రాముల ప్రోటీన్ ,55.8 గ్రాముల ఫ్యాట్ 11 గ్రాముల పొటాషియం 10 మిల్లి గ్రాముల […]

ఒక్క నవ్వే చాలు 

హాయిగా నవ్వండి చాలు మీ ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. రోజు 100 సార్లు కనుక నవ్వితే 15 నిముషాలు సైకిల్ తొక్కటంతో సమానం అవుతుందట 10 నిమిషాల రోయింగ్ మెషీన్ పై వ్యాయామం చేసిన దానికి 30 నిముషాల వాకింగ్ కు 15 నిముషాల రన్నింగ్ కు సమానం దీనితో వంద నుంచి 150 కేలరీల వరకు ఖర్చు అవుతాయి ఆలా ప్రతి రోజు 100 సార్లు గనక నవ్వ గలిగితే ఇక ఎలాటి […]

నీళ్ళా ?నిప్పులా?

కొండల్లోంచి వీరావేశంతో దుకే జలధారల్ని చూసి ఉంటాం . వీటిని జలపాతాలని పిలుస్తాం ,కానీ కాలిఫోర్నియా లోని హార్స్ టైల్ జలపాతం వీటికి బిన్నంగా ఉంటుంది . యాప్ మైట్ జాతీయ పార్కులు 1500 అడుగుల ఎత్తునుంచి దూకుతున్న ఈ జలపాతంలో నీళ్ళు ఫిబ్రవరి నెలలో ఇలా అగ్నికీలల్లా కనిపిస్తాయి . అగ్ని పర్వతం పై నుంచి లావా కరిగి జారుతోంది అనిపిస్తుంది . సాయం సమయంలో ఎరుపు ,నారింజ రంగుల్లో అగ్ని మంటల్లా కనిపించే ఈ […]