Sunday, 28 Jun, 2026

మధ్యాహ్నం నిద్ర

రాత్రి ఎంత తక్కువ నిద్రపోయినా ఆ నిద్ర లేమిని మధ్యాహ్నం వేళ  అరగంట నిద్రతో సరిచేయచ్చు అంటున్నారు అధ్యయన కారులు . 30 ఏళ్ళ లోపల వయస్సున్న వాళ్ళపై చేసిన ఒక అధ్యయనంలో వారి  నిద్రను రాత్రి రెండు గంటల సేపు కు పరిమితం చేశారు . 8 గంటల నిద్రను రెండు గంటల కు పరిమితం చేస్తే నోరెపైన్ అనే హార్మోన్ స్థాయి రెండున్నర రెట్లు అధికంగా ఉంది . అలాగే ఒత్తిడి,అధిక రక్తపోటు అధిక […]

శిరోజాలను బట్టే ఎంపిక

మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ బ్రష్ లు అందుబాటులో ఉంటాయి . శిరోజాల రకాన్ని బట్టి బ్రష్ ఎంపిక చేసుకోవాలి . శిరోజాలకు స్ట్రయిట్ గా,స్మూధీ  ఫినిషింగ్ ఇవ్వాలని కొంటే  వెడల్పాటి పళ్ళున్న దువ్వెన కావాలి . నైలాన్ పళ్ళున్న దువ్వెన చక్కగా ఉంటుంది . జుట్టు బాగా పల్చగా ఉంటే రౌండ్ హెయిర్ బ్రష్ ఎంచుకోవాలి . దువ్వెన పళ్ళ నడుమ తక్కువ ఖాళీ ఉండాలి శిరోజాలు తిన్నగా ఉంటే ప్లాట్ బ్రష్ బావుంటుంది […]

ముఖ్య కారణం ఇదే

తరచుగా జీవిత భాగస్వామి తో గొడవలు పడేవారికి మధుమేహం, ఆర్ధరైటిస్ రావటం తప్పదని పరిశోధకులు చెపుతున్నారు . ఈ రెండు సమస్యలకు గల కారణాలు అన్వేషిస్తూ చేసిన పరిశోధనలో  ఈ విషయం స్పష్టం అయింది . ఆహార అలవాట్లు జీవనశైలి వ్యాయామం లేకపోవటం మొదలైన కారణాలు ఈ వ్యాదులకు మొదటి కారణం అయినప్పటికీ నిరంతరం గొడవలు,అశాంతి ,తద్వారా నిద్రలేమి  మొదలైన అంశాల కారణంగా కూడా రెండు వ్యాధులు దాడి చేస్తున్నాయని రుజువైంది .  జీవిత భాగస్వామి తో […]

సంతానోత్పత్తికి ఇదే ఆటంకం

పని వత్తిడి మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గిస్తోందని అధ్యయనాలు ఖచ్చితంగా చెపుతున్నాయి . పిల్లలు కావాలనుకునే మహిళలకు శరీరం బరువు తగ్గించుకోమని,ఆరోగ్యవంతమైన ఆహారం మందులు సజస్ట్ చేస్తారు వైద్యులు . కానీ వర్క్ లైఫ్ బాలెన్స్ పైన దృష్టి పెడితే సంతానావకాశాలు ఉంటాయంటున్నారు అధ్యయనకారులు . సంతానోత్పత్తి సమస్యకు పనుల వత్తిడే కారణమని దానివల్ల మహిళల్లో గర్భధారణ అవకాశాలు  25 శాతం తగ్గుతాయని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి . సంతానం కోరుకొనే మహిళలకు మానసిక ప్రశాంతత చాలా […]

అత్యంత అందమైన గౌను  

ఆస్కార్ అవార్డుల సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి . తారలుఅందమైన  ఖరీదైన దుస్తులతో రెడ్ కార్పెట్ పైన నడిచారు . ముఖ్యంగా నటి గాయని జెనెల్లి మోనా ధరించిన ప్రత్యేకమైన గౌను అందరినీ ఆకట్టుకొంది . 1,68,000 స్వరో స్కి క్రిస్టల్స్ కుట్టిన ఈ గౌన్ జిగేల్ మని మెరిసిపోతూ చూపరులను కట్టి పడేసింది . ఈ గౌన్ పూర్తిగా చేతి ఎంబ్రాయిడరీతో తయారయింది . 600 గంటల కాలం ఎంతోమంది డిజైనర్లు శ్రమపడి ఈ గౌను […]

సౌకర్యం చాలా ముఖ్యం

ఏదైనా అవుట్ డోర్ ట్రిప్ ,లేదా పార్టీకి వెళ్ళి ఒక రోజంతా అక్కడే గడప వలసిన అవసరం వస్తే జీన్స్ ధరించాలి అంటారు ఎక్స్ పర్డ్స్ . దాని పై చిక్ టాప్ ,లెదర్ జాకెట్ స్మార్ట్ నెస్ ఇస్తుంది . సాధారణ కుర్తీతో పాటు లాంగ్ జాకెట్ కూడా చాలా స్టయిల్ గా ఉంటుంది . పలాజో ధోతి ఫ్యాంట్ తో కుర్తీ వేసుకున్నా ,బెల్ బాటమ్ జీన్స్ తో కుర్తీ వేసుకున్నా స్టయిల్ లుక్ […]

పీచు చాలా అవసరం

ఆహారంలో పీచు పదార్దాలు ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . జీర్ణ వ్యవస్థ వీటివల్ల మెరుగ్గ పనిచేస్తుంది . బ్రౌన్ రైస్ ,ఓట్స్,బార్లీ,రాగుల్లో నీటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది . ఇది పోషకాలను శ్రీఘ్రo గా గ్రహించి శరీరానికి అందిస్తుంది . తాజాపండ్లు కూరగాయల్లో నాన్ పోల్యుబుల్ పీచు అధికంగా ఉంటుంది . ఇది త్వరగా కరగదు శరీరం లొంచి వ్యర్దాలను బయటికి పంపటంలో ఎంతో సహకరిస్తుంది . ఒక్కొళ్ళు బీన్స్ ,గోధుమలు […]

సోలో లైఫ్ తో సమస్య

ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకుని ,వ్యక్తిగత స్వేచ్ఛను అనుమతించని వివాహ వ్యవస్థకు మేం దూరం అంటున్నారు . ఇవ్వాల్టి తరంలో చాలా మంది . కానీ ఒంటరిగా జీవించే మగవారు అరవై ఏళ్ళకి మించి జీవించరని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి . ఒంటరిగా ఉంటె మగవాళ్ళలో నలభై ఏళ్ళ తరువాత ఆరోగ్యం పట్ల ఆసక్తి తగ్గుతోందనీ వాళ్ళ పైన ఎవరూ శ్రద్ధ తీసుకునే వారు లేకపోవటం వాళ్ళని అనారోగ్యాలకు గురి చేస్తుందంటున్నారు . కుటుంబ జీవితంలో ఒకళ్ళపై […]

మనకి మనం నచ్చితే చాలు

అందం ఆకృతుల విషయంలో ఎవరేమనుకొన్నా ఎన్ని వ్యాఖ్యానాలు చేసిన ఎవరి శరీరం పట్ల వారికి ప్రేమ ఉంటే అవేమీ మనసుకి పట్టకుండా ఉంటాయి . ఎవరి కోసమో ఎవరి దగ్గరో,తమ శారీరక ఆకృతిని జస్టి పై చేసుకోవలసిన అవసరం లేదు ఎవరో ప్రశంసిస్తారని ఎదురు చూడనవసరం కూడా లేదు . సన్నగా ఉన్నా ,బొద్దుగా ఉన్నఎవరి వ్యాఖ్యానాలు అవసరం కూడా ఉండదు శరీరం పూర్తిగా వ్యక్తిగతం . బరువు తగ్గాలని పిస్తే తగ్గాలి మార్పు కోరుకొంటే ఆ […]

“మహాదేవుని ప్రసాదం”

బ్రహ్మ మురారి సురార్చిత లింగం  నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం  తత్ప్రణమామి సదాశివ లింగం !! అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.భక్తులందరు ఉపవాసం వుంటారు.సాయంత్రం దేవాలయంలో శివయ్యను దర్శనం చేసుకుని మోక్షం పొందుతారు.శ్రీ శైల మహా క్షేత్రాన్ని దర్శించి వద్దాం పదండి.శివుడు భోళాశంకరుడు అడిగిన వారికి వరాలు ప్రసాదిస్తాడు.పార్వతీ దేవి  శివయ్యని మంచి నివాసం ఏర్పాటు చేయమని కోరగా విశ్వకర్మ చేత లంకా నగరం అతి సుందరంగా నిర్మించిన రావణబ్రహ్మ తపస్సుకు మెచ్చిన […]

కళ్ళకి సంతోషం

ఇంట్లో ఒక అక్వేరియం ఉంటే అందులో రంగురంగుల చేపలు తిరుగాడుతూ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని హాస్పిటల్స్ లో ముఖ్యంగా చిన్నపిల్లల ప్రత్యేక వైద్యశాలల్లో ఈ అక్వేరియంలు ఏర్పాటు చేస్తారు . వీటిని గమనిస్తూ ఉంటే రక్తపోటు సమస్య తగ్గుతుంది . నిద్రలేమి సమస్యతో ఉన్నవాళ్ళు నిద్రపోయేందుకు ఉపక్రమిస్తూ కాసేపు ఈ తిరుగాడే చేపలను గమనిస్తే నిద్ర తొందరగా పడుతుందట . ఈ […]

ఇదొక పరిష్కారం

భావోద్రేక ప్రక్రియలో మెదడులోని విభిన్న ప్రదేశాలకు సంగీతానికి నడుమ అత్యున్నత స్థాయిలో భాందవ్యం ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి సంగీతం వింటూ ఉంటే ఎండార్షిన్ ,మెలాటోనిక్ వంటి న్యూరో హార్మోన్లు విడుదల అవుతాయి . ఇవన్నీ ఆహ్లాదాన్ని కలిగించే హార్మోన్లు . సంగీతం ప్రభావం ఆరు రకాలుగా ఉంటుంది . విటున్నపుడు ఏకాగ్రత పెరగటం మంచి మూడ్ రావటం ఒక మంచి వాతావరణం లో ఉన్నట్లు అనిపించటం కళా ప్రక్రియ ,వ్యాల్యుమ్ అన్ని కలసి రిలాక్సేషన్  అందిస్తాయి . […]

శృంగార దినుసు 

యాలుకులతో తీసే నూనె కు అరోమా థెరపీ లో ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. ఏదైనా దెబ్బ తగిలితే ఈ నూనె రాస్తే సెప్టిక్ అవదు. ఈ నూనె సువాసన అలసట తగ్గించి రిలీఫ్ ఇస్తుంది. బరువు నియంత్రణలో ఉంచుకోవాలను కొనేవారు నాలుగు యాలకులు తిని గ్లాస్ వేడినీళ్ళు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతోంది. అధిక బరువు,చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పొటాషియం,కాల్షియం,మెగ్నీషియం చాలా ఎక్కువ,ఇవి శృంగార సామర్ధ్యాన్ని పెంచుతాయి. ప్రతి రోజు యాలుకల్ని తీసుకొంటే లైంగిక సమస్యలు […]

నడక వేగం 

శీఘ్రంగా నడిచే అలవాటున్నవారు,శరీర బరువు,నడుము కొలత వంటి వాటితో నిమిత్తం లేకుండా చాలా ఆరోగ్యంతో దీర్ఘాయుష్ష్ తో ఉంటదంటారు పరిశోధికులు. నడక వేగం ఫిట్ నెస్,పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందని,శారీరక పిట్ నెస్ ను,వాకింగ్ స్థాయిని బట్టి అంచనా వేయచ్చు అంటారు. అలాగే హ్యాండ్ గ్రిప్ స్థాయిని బట్టి కూడా అయుష్ష్ తెలుసుకోవచ్చు అంటున్నారు. నెమ్మదిగా నడిచే వారితో పోలిస్తే వేగంగా నడిచేవారిలో చేతి కున్న పట్టు (హాండ్ గ్రిప్ స్థాయి )చాలా బలంగా ఉందని అధ్యయనాలు నిరూపించాయి.

కలిపి తింటే నష్టం 

కొన్ని ఆహార పదార్ధాలు కలిపి తీసుకోవద్దంటారు ఎక్సపర్ట్స్ మాంసం,పాలఉత్పతులు,చేపలు,వెన్న,లేదా మీగడ కలిపి తీసుకోవద్దు అంటారు. అలాగే పాలు గుడ్డు కూడా కలిపి తినద్దు అంటున్నారు. ఇలా తీసుకొంటే ఎసిడిటి సమస్య వస్తుంది అంటున్నారు. పెరుగు కాఫీ,ఐస్ క్రీమ్ టీ  ఇవి కూడా వెంటవెంటనే తీసుకొంటే ప్రమాదం అంటున్నారు. భోజనం చేసే సమయంలో చల్లని నీళ్ళు తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని చెపుతున్నారు. ఏ పదార్ధాలు ఎలా తీసుకొంటే ఆరోగ్యం నిపుణులను అడిగి తెలుసుకొని ఆహారపు అలవాట్లు మార్చుకోమంటున్నారు.

పోషకాలు తక్కువే 

 నిల్వ పచ్చళ్ళు ఇష్టం అయితే వాటిని చట్నీలు,కూరలు పప్పు,పెరుగులో నంజు కొండి కానీ విడిగా తినకండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఊరగాయల్లో ఉప్పు కారం,నూనె వంటివి కలిపి వుంటాయి. ఆయా కాయల్లో వుండే కాసినో కుసినో పోషక విలువలు ఉంటాయి. కానీ అధిక మొత్తంలో ఉండే నూనె,కారం మొదలైన వాటివల్ల జీర్ణ కోశానికి నష్టం కలుగుతోంది అంటారు. ఉప్పు కారం తక్కువగా వేసి కొద్దిపాటి నూనెతో తాలింపు వేసిన రోటి పచ్చళ్ళు పర్లేదు కానీ ఊబకాయలు కాస్త […]

మనసు చెప్పే వర్ణాలు 

ధరించే చీరెలు కూడా మనస్థత్వాని గురించి చెపుతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ముదురు రంగు చీరెలు ఇష్టపడేవాళ్ళు అగ్రిసివ్ గా ఉంటారంటారు. తేలిక పాటు చీరెలు ధరించే వాళ్ళు ప్రశాంతత తో,అచ్చం ప్రకృతి లాగా ఉంటారట ముఖ్యంగా తల్లిని చీరెలు ఇష్టపడే వాళ్ళు మనసులో మాలిన్యం లేకుండా ఉంటారు. నలుపు రంగు చీరెలు కొంత విషాధ భావనకి సంకేతం,అలాగే ఎర్రని ఎరుపు ధైర్యం గల వాళ్ళు మాత్రమే ఇష్టపడుతారు. డార్క్ ఎల్లో,గ్రీన్,వివిధరకాలైన ఎరువు ఛాయను దగ్గరగా ఉండే వర్ణాలో […]

మార్చేస్తే పోలా ! 

ప్రతిదీ కొత్తగా ఉండాలి ఇవ్వాల్టి అమ్మాయిలకు. ప్రతి వేడుకలోను ఎదో ఒక కొత్తదనం తో మెరిసిపోవాలి అనుకొంటారు. ఆలా వచ్చిందే బ్యాగ్ స్ట్రాప్స్ డిజైన్స్. ప్రతి సారీ బ్యాగ్ ను మార్చేయటం కుదరదు కదా. మరి స్ట్రాప్ ను మార్చేస్తే పోలేదా?. లెదర్ లేదా రెక్సిన్ లెదర్ ను పూల ఆకృతుల్లో కత్తిరించి వాటికీ ముత్యాలు పూసలు జత చేసి స్ట్రాప్స్ పైన అతికిస్తారు. అలాగే ముచ్చటైన ఎంబ్రాయిడరీ వర్కులతో పూవులు పక్షులు,జామెట్రికల్ డిజైన్స్ పట్టీల పైకి […]

  “నటరాజ స్వామి ప్రసాదం”

“నటరాజ నర్తించరా..సకల దేవతలు సంతశించగా..ప్రమథ గణంబులు పరవశించగ..” నటరాజ రూపంలో దర్శనం ఇచ్చే శివునికి ఇష్టమైన నక్షత్రం “ఆరుద్ర”. శ్రీ కృష్ణ పరమాత్మ కూడా ఈ నక్షత్ర ప్రత్యేకతను బోధించారు. ధనుర్మాసంలో వచ్చే విశిష్టమైన ఆరుద్ర నక్షత్రంలో శివకేశవులను తప్పకుండా దర్శనం చేసుకోవాలి.మాఘ మాసంలో మరి మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి దైవధ్యానం చేసుకుని మోక్షం పొందడం. నటరాజ స్వామివారికి సోమవారం,గురువారం ప్రీతికరమైన రోజులు.అర్చన, శివాష్టకం పఠనం చేయాలి.ముఖ్యంగా సంవత్సరానికి ఆరు సార్లు మాత్రమే నటరాజ […]

“అర్థనారీశ్వర ప్రసాదం”

కైలాసంలో శివుడు తపస్సు చేస్తున్న సమయంలో ఆనందంతో పార్వతి దేవి పరుగున వచ్చి శివుని కన్నులు మూసిన వెంటనే ముల్లోకాల్లు అంధకారంలో మునిగిపోయిన దేవతల మొర ఆలకించి తన ఫాల నేత్రంలో జనులను రక్షిస్తాడు. పార్వతీ దేవి తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా దక్షిణ ముఖాభియై కాశీరాజు రాజ్యంలో తపస్సుకి నాంది పలికింది.అప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు,పంటలు లేక కరువు తాండవిస్తోంది.ధాన్యాగారం అడుగుకి వచ్చింది. రాజు దిగులు పడుతున్న సమయం లో ఈ స్త్రీ మూర్తి గురించి విని […]