February 2020
ముత్తప్పన్ ఆలయం
లయ కారుడైన శివుడు భక్త సులభుడు. చిటికెడు విభూది సమర్పించిన కోరిన కోరికలు తీరుస్తాడంటాడు. ఈ పరమేశ్వరుడి కి ప్రపంచమంతా ఆలయాలున్నాయి. ఈయనకు తన గుడి ఫలానా రకంగా ఉండాలని నియమాలు ఏంలేవు. భక్తులు ఏ రూపంలో తనను దర్శించాలనుకొంటే ఆరూపంలో కరుణిస్తాడు. కేరళలో పరశిన్ కాడవు ( Parassinikkadavu ) ముత్తప్పన్ ఆలయం ఉంది. ముత్తప్పన్ శివాంశతో జన్మించినవాడు. ఈ దేవుడికి వేట అంటే ఇష్టం. ముత్తప్పన్ కు తోడుగా జాగిలాలు వుంటాయట. ఈ […]
హెయిర్ ప్యాక్
వారానికి రెండు సార్లు హెయిర్ ఫ్యాక్స్ వేస్తువుంటే జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుందంటున్నారు ఎక్సపర్ట్స్. గుడ్డులోని తెల్లసొన స్పూన్ తేనె రెండు స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె ని బాగా కలిపి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకోవచ్చు. రెండు స్పూన్ల ఓట్స్ కప్పు పచ్చిపాలు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపినా మంచి ప్యాక్ తయారవుతోంది. జుట్టు మాడు జిడ్డుగా ఉంటే బాగా పండిన అరటిగుజ్జు తేనె,కొంచెం పాలు కొబ్బరి నూనె కలిపి […]
కంటి ఆరోగ్యం
కంటి ఆరోగ్యం బావుండాలంటే విటమిన్లు ,ఖనిజాలు ఉన్నా ఆహారం తీసుకోవాలి . లుటిన్ ,జయగ్జాo దిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే కూరగాయలు ,గుడ్డు ,బ్రొకోలి .స్వీట్ కార్న్ ఎక్కువగా తీసుకోవటం ద్వారా కంటి వ్యాధుల్ని కూడా అదుపులో పెట్టవచ్చు . విటమిన్ -సి ,విటమిన్-ఇ ,నేత్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం క్యారెట్లు ఆకుకూరలు ,గింజలు రెటీనా కు రక్షణ కవచంలా పనిచేస్తాయి . మాంసాహారం ,పాలు ,బీన్స్ ఆహారంలో అదికంగా ఉంటే కంటి ఆరోగ్యం […]
వేరుగా చూడద్దు
చిన్నపిల్లలకు తల్లి దండ్రలు కొనిచ్చే బొమ్మల్లో అమ్మాయిలకు బార్బీ బొమ్మలు ,టెడ్డీబేర్ లాంటి ఆటవస్తువులు అబ్బాయిలకు కార్లు ,బైక్ లు లాంటి ఇస్తున్నారంటే ఆ వయసులోనే లింగ వివక్షకు బీజం పడినట్లే అంటున్నారు అధ్యయనకారులు . బాలబాలికలను మానసికంగా వేరు చేస్తున్నట్లే అని గుర్తించాలంటున్నారు . ఏ అంశం లోను లింగ బేధం లేకుండా వాళ్ళు కేవలం పసివాళ్ళు అన్న దృక్పధం లోంచే చూడాలి . పని ప్రదేశాల్లో కూడా ఈ కారణం చేతనే డ్రస్ కోడ్ […]
ఇదీ నదీ హృదయం
వైజాగ్ కు చెందిన అపురూప పర్యావరణానికి నదులకు మనుష్యులు ఎలా అపకారం చేస్తున్నారు చూపించే చక్కని ఫోటోలు తీసింది . దీన్ని రివర్స్ ప్రోజక్ట్ పేరుతో ప్రదర్శనకు పెట్టింది అపురూప . గోదావరి ,గంగ,కావేరి మొదలైన ఎనిమిది నదులకు దృశ్యరూపం ఇచ్చింది . ఆ నదుల గురించి పురాణాల్లో వచ్చిన ప్రస్తావనాలన్నీ చదివి వాటిని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. నదులను దేవతల్లా కొలిచే వాళ్ళు కూడా భక్తి పేరిట ,లేదా అజ్ఞానం కొద్దీ అ నదుల్లోకి తీసుకు వస్తున్న […]
“శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదం”
తమిళనాడులో మధుర మీనాక్షమ్మకు 9కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు దర్శించిన ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. ఇక్కడ స్వామి వారు సింహాసనం మీద కూర్చోని దర్శనం ఇస్తారు.సుందరవల్లీ, దేవసేన అమ్మవార్లతో మనకు అభయం ఇస్తారు.ఇక్కడ స్వామికి అభిషేకాలు చేయరు.ముందుగా మూషిక వాహనుడు గజాననుడిని,మయూరమును,శివుడిని,శ్రీ మహావిష్ణువుని కనులారా వీక్షించటం అదృష్టం. నిత్య ప్రసాదం:ఆవుపాలు,కొబ్బరి -తోలేటి వెంకట శిరీష
పని గంటలు ఎక్కువైతే అనారోగ్యం
ఆఫీస్ లో రోజుకు ఎనిమిది గంటలు పైగా పనిచేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 80 శాతం వరకు పెరుగుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఒవర్ టైమ్ చేయటం అన్నది అనారోగ్యానికి ఎప్పటికైనా హానికరమే అనీ,గుండెకు సంభందించిన అనేక అనారోగ్యాలకు కారణం ఇదేనని చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ అధ్యయనంలో శరీరం ఎక్కువ సేపు వత్తిడి ని తట్టుకోలేదని పరిమితి దాటగానే శరీరం ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోవాలని పరిశోధకులు చెపుతున్నారు. పని వేళలు పెరగటం వల్ల ఆహార,వ్యాయామ […]
మసాజ్ తర్వాతే స్నానం
సహజ సిద్ధమైన మసాజ్ లోషన్ తో తలనుంచి పెదాల వరకు సున్నితంగా మసాజ్ చేసి ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయిస్తే పాపాయి హాయిగా నిద్రపోతాడు. స్నానం చేయించే ముందే తుడిచేందుకు మెత్తని టవల్ అందుబాటులో ఉంచుకోవాలి శుభ్రంగా తడి తుడిచేయాలి . స్నానం తర్వాత పాపాయి వళ్ళు తేమగా ఉండాలి. బాదం నూనె పల్చగా వాళ్ళంతా రాయాలి. డైపర్ వాడటం వల్ల చర్మానికి రాష్ రాకుండా అక్కడ బాదం నూనె రాయాలి. మెత్తని […]
ముందు ఇది చాలా ముఖ్యం
శరీర దుర్గందానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒకటి అంటారు న్యూట్రిషనిస్టులు . వేసుకొనే దుస్తులు వాడే సబ్బులు ,పెర్ఫ్యూమ్ వల్ల వాసనలు పోతాయి . కానీ శరీర శుభ్రత ఒక్కటే శరీర దుర్గంధాన్ని డిసైడ్ చేస్తుంది . ప్రతిరోజు ఆహారంలో పండ్లు కూరగాయలు తీసుకోవటం డ్రై ఫ్రూట్స్ విధిగా ఆహారంలో భాగంగా ఉండటం ,తీపిపదార్దాలు తిన్నా వెంటనే నోరు శుభ్రం చేసుకోవటం వంటి వి పాటించాలి రెండుపూటలా దంతాలు శుభ్రం చేసుకొవాలి . ఎక్కువ […]
ఎండలోస్తున్నాయి
బైక్ పైన ప్రతి రోజు ప్రయాణం చేయటం వల్ల చర్మం,కేశాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇకపైన ఎండలు ముదిరిపోతాయి కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బయటికి వెళ్ళే ముందర సన్ స్క్రీన్ లోషన్ రాసుకోని తీరాలి. చర్మం పాడవకుండా క్లెన్సర్ లు వాడాలి. హైడ్రేటింగ్ మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. నీళ్ళుతాగాలి . బ్యాగ్ లో వైట్ వైపర్స్ ఉంచుకొని వాటితో ముఖం పైన పేరుకున్న దుమ్ము తుడుచుకోవాలి. మేకప్ కిట్ లో లిప్ బామ్ […]
ఉసిరి తో శిరోజాలకు రక్షణ
ఇది ఉసిరి కాయల సీజన్. చెట్లు నిండుగా ఫుష్కలంగా ఉసిరి కాయలు దొరుకుతాయి. విటమిన్-సి మెండుగా ఉండే ఈ ఉసిరిని సీజన్ అయ్యేంత వరకు ఆహారం లో భాగంగా తీసుకోవాలి. అప్పుడే కురులకు బలం వస్తుంది. ఉసిరి జ్యూస్ తప్పని సరిగా తీసుకోవాలి ఉసిరి రసం తో మాడుకు మర్దన చేస్తే జుట్టు పాడవకుండా బావుంటుంది ఈ మర్దన తో మాడుకు రక్త ప్రసరణ జరిగి కేశాలు పెరగటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది జుట్టు […]
సర్వమతసారం ఒక్కటే
మతగ్రంధాల్లో ఏం రాసుందో చూడాలనుకొంది హీబా ఫాతిమా నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఉంటుంది . టీచర్ ట్రయినింగ్ చేస్తుంది . దేవనగరి లిపిలో ఉన్నా భగవధ్గీత ను యూట్యూబ్ సాయంతో చదువుకుంది. ఖురాన్ లో ,గీతలోనూ అదే రాసుందని గ్రహించింది హీబా ఆ పుస్తకాన్ని ఉర్దూ లోకి తర్జుమా చేయటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఖురాన్ ను కూడా ఉర్దులోకి తెస్తుందట . ఖురాన్ లోని ప్రతి ఆయత్ ను ఇంగ్లీష్ ఫొనిటిక్ లో దానికిందనే […]
“వ్యాస గణపతి ప్రసాదం”
ప్రథమ పూజ్యుడు గణనాథుడు.మన భారత దేశంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో వున్న తుంగనాధ దేవాలయంలో మనకు వ్యాస గణపతి దర్శనం ఇస్తారు. ఈ దేవాలయం కేవలం వేసవి కాలంలో మాత్రమే భక్తులకు అనుకూలంగా ఉంటుంది.చలి కాలంలో గర్భ గుడి మంచుతో కప్పేస్తుంది.ఇక్కడ పంచ పాండవులు సంచరించారని వారికి బ్రహ్మ శాపం వున్నందున ఇక్కడ శివ దర్శనం చేసుకోవాలి అని దారి పొడుగునా శివాలయాలు నిర్మించారని ప్రచారం.వ్యాస గణపతి కూడా భక్తులు తమ కోరికలు తీర్చే గణపయ్యగా అభయం […]
శుభ్రంగా ఉందా ?
ఫ్రిజ్ వాడకంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మన్నికగా ఉంటుంది ఫ్రిజ్ కు గోడకు మధ్య కనీసం అర అడుగు దూరం అయినా ఉండాలి. స్వచ్ఛమైన గాలి ధారాళంగా వస్తుంటేనే ఎయిర్ ఫిల్టర్స్ బాగా పని చేస్తాయి. అలాగే పవర్ ఆఫ్ చేసి ఫ్రిజ్ ను క్లిన్ చేయాలి. ఫ్రిజ్ డోర్ ఎక్కువసేపు తీసి ఉంచకూడదు. చల్లని గాలి బయటికి పోయి పదార్ధాల తాజాదనం తగ్గిపోతుంది. పదార్ధాల మీద మూతలు తప్పనిసరిగా ఉండాలి. ఫ్రిజ్ ను వారానికి ఒకసారైనా […]
చేత్తోనే తినండి
ఏ పదార్ధమైన చేత్తో ముట్టుకొని తింటేనే ఆ పదార్ధానికి అదనపు రుచి వస్తుంది అంటున్నారు పరిశోధకులు. స్పూన్ తో తినే వాళ్ళకంటే చేత్తో తినేవాళ్ళు ఎక్కువ తింటారట. నోట్లో పెట్టుకోక ముందే ఆహారాన్ని తాకటం వల్ల మెదడు దాన్ని గురించి వెంటనే ఆలోచించటం వల్లనో రుచి పెరుగుతోంది. ఏం తింటున్నామో అవగాహన తో తినటం వల్ల ఆ పదార్ధపు రుచి ఆస్వాదిస్తూ తింటామన్నమాట ఇది బరువు తగ్గాలనుకొన్న వాళ్ళకి హెచ్చరిక కూడా. చేత్తో తినేప్పుడు కాస్త చూసుకొని […]
వాళ్ళకి విశ్రాంతి అవసరం
చిన్నప్పుడు గంటల కొద్దీ నిద్రపోయే పిల్లలు పెద్దయ్యాక మిగతా ధ్యాసలు వచ్చాక నెమ్మదిగా నిద్ర తగ్గించుకొంటారు . ఎన్నోకొత్త విషయాలు నేర్చుకొంటారు . కానీ ఇతరత్రా యావల్లోపడి ,ఎనిమిది గంటలకన్నా తక్కవ నిద్రపోతే మాత్రం ఆలోచనాశక్తి తగ్గిపోవటం ఆందోళన వస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కొంచెం పెద్దయ్యాక అంటే ఆరేళ్ళ పైన వయస్సున్న పిల్లలను 9 నుంచి 12 గంటలు నిద్ర అవసరం అంటున్నారు . ఒక సర్వే ప్రకారం 60 శాతం మంది పిల్లలు […]
అద్దాల బస్ లో అందాల డ్రెస్ లు
టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ తయారు చేసే అందమైన డ్రెస్ లు రెడ్ కార్పెట్ పైన నడిచే అందమైన హీరోయిన్ లు వేసుకోవటం చూస్తూ ఉంటారు అందరు. అలాటివి వేసుకొంటే ఎంతో బావుంటుందీ. కానీ అవి లక్షల ఖరీదు చేస్తాయి. అందుకే ఆలా అమ్మాయిలు సరదా తీర్చటం కోసం మనీష్ మల్హోత్రా వంటి ఫెమస్ డిజైనర్స్ తయారు చేసిన డ్రెస్ లు అద్దెకిస్తామని ముందుకు వచ్చాడు ఢిల్లీకి చెందిన సంచిత్ బవేజా. స్టేజ్ 3 ఫ్యాషన్ ఆన్ వీల్స్ పేరుతొ […]
ఇది ప్రత్నామ్నాయం
శరీరంలో ఏవో నొప్పులు వస్తూనే ఉంటాయి . ఏదోఒక పెయిన్ కిల్లర్ వేసేసుకొంటుంటారు. అలా నొప్పిని నివారించే కొన్ని ప్రకృతి సిద్దమైన ప్రత్నామ్నాయాలున్నాయి అంటారు వైద్యులు . పైనాపిల్ లో బ్రోమిలియాన్ అనే పదార్ధం ఉంటుంది . ఇది శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగేందుకు ఉపయోగపడుతుంది . అలాగే కొందరికీ చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఉంటాయి . వాళ్ళ పైనాపిల్ ముక్కలు తింటే మందులు వేసుకొన్నంత ఫలితం ఉందంటారు ఎక్స్ పర్డ్స్ . కాళ్ళనొప్పులు,కీళ్ళనొప్పుల్ని కూడా పైనాపిల్ […]
టీ తో ఆయుష్షు
క్రమం తప్పకుండ వారానికి మూడుసార్లు టీ తాగితే ఆయుష్షు పెరుగుతోందని ఒక అధ్యయనం చెపుతోంది. టీ తాగే వాళ్ళలు హుద్రోగ మరణాలు చాలా తక్కువగా కనిపించాయంటున్నారు. ఒక లక్ష మందితో ఒక సర్వే నిర్వహించారు ఇందులో టీ తాగనివాళ్ళు సగం గా ఉన్నారు. టీ తాగేవాళ్ళలో ఎక్కువ కాలం జీవించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రకరకాల టీ లు తాగేవాళ్ళలో గ్రీన్ టీ తాగేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ముఖ్యంగా గుండె జబ్బులు మాటే లేకుండా వున్నారు. టీ […]
అపురూపమైన కానుక
ఏం కావాలి అని అడిగాడు గుజరాత్ కు చెందిన ఉపాధ్యాయుడు హర్ దేవ్ సింగ్ ఆయన కూతుర్ని. వాళ్ళ అమ్మాయి కిన్నారి బా కు వడోదర కు చెందిన పూర్వ సింగ్ తో పెండ్లి కుదిరింది. అతను కెనడాలో స్థిరపడ్డారు అత్తారింటికి నీతో పాటు ఏం తీసుకుపోతావు,నీకేం కావాలి అని అని ముద్దుగా అడిగాడు తండ్రి. ఆ అమ్మాయికి పుస్తకాలంటే తగని అభిమానం నా ఎత్తు పుస్తకాలు నాకు కానుకగా ఇమ్మంది ఆ కూతురు,ఆరు నెలల పాటు […]
