Sunday, 28 Jun, 2026

మంచిర్యాల అమ్మాయికి ప్రసంసలు 

సైన్స్ అంటే అంతో అభిమానం సరితకు. మంచిర్యాల జిల్లాకు చెందిన సరిత ఉపాధ్యాయుల ప్రోత్సహంతో వాటర్ లిఫ్ట్ విత్ ఫుడ్ పవర్ అనే పరికరం కనిపెట్టింది. ఇది రైతులకు ఎంతో ఉపయోగం ఈ పరికరం హైద్రాబాద్ లో విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలు పొందింది. జాతీయ స్థాయిలో జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించేందుకు ఈ పరికరం అర్హత సాధించింది. పత్తి కూలిగా పనిచేసి కుటుంబ పోషణకు సాయపడే ఈ అమ్మాయి ఈ ప్రయోగం చేయటం తో […]

ఐ బ్రో టాటుయింగ్ ట్రెండ్

పచ్చబొట్టు ఇప్పుడు శరీరానికి ఆభరణం అయిపోతోంది ఫలానా చోటనే టాటూ వేయించు కోవాలనే రూల్స్ పోయాయి . ఒక సౌకర్యం లాగా టాటూని ఉపయోగించు కొంటున్నారు అమ్మాయిలు  కనుబొమ్మలు షేప్ చేయించు కొంటూ ఉంటారు కదా ఇప్పుడు శ్రమలేకుండా టాటూ ల ద్వారా శాశ్వతంగా కనుబొమ్మలు తీర్చి దిద్దించుకొంటున్నారు . పల్చగా ఉన్న కనుబొమల మధ్య లో టాటు గీతాల ద్వారా వత్తుగా ఉండేలా చేస్తారు . ఇది కాస్త కష్టమైన ప్రక్రియ . విదేశాల్లో విస్త్రుతంగా ఉన్న […]

ఉసిరి నూనె ఎంతో ఆరోగ్యం 

చలికాలంలో జుట్టు పొడిబారిపోతే సహజ నూనెలతో మసాజ్ మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్ బ్రహ్మ,గుంటగలగారాకు,యస్టీ వంటి మూలికలతో తయారైన నూనెలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. నువ్వుల నూనెలో గానీ కొబ్బరి నూనెలో కానీ ఈ ఆయుర్వేద నూనెలు కలిపి తలకు అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేసి. ఓ గంట ఆగి తలస్నానం చేయాలి. అలాగే మందార,గురువింద వేప నూనెతో తయారైన నూనెలు మంచివే. అలాగే ఉసిరి జుట్టు రాలటాన్ని అరికట్టి ఆరోగ్యంగా ఉంచుతోంది. శీత కాలంలో ఉసిరికాయలు […]

త్వరగా రాయాలి

పిల్లల చేత రైటింగ్ ప్రాక్టీస్ చేయించండి . దానివల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఏడాది మొత్తం కష్టపడి చదివిన వాళ్ళు ఒక్కసారి పరీక్షలు బాగా రాయలేక పోతారు . ఆలా రాయలేక పోయేందుకు ఎనో కారణాలు ఉంటాయి . పరీక్షల భయం ఒకటి కావచ్చు . స్పీడ్ గా రాయలేక పోవటం ఇంకోటి కావచ్చు . అందుకే ప్రతిరోజు చదవటంతో పాటు రాయటం ప్రాక్టీస్ చేయించాలి . ఒక్కసారి రాయటం అంటే […]

అలా ఇవ్వకండి

పిల్లలకు ఇచ్చే మందుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వారికి తరచూ వచ్చే జలుబూ ,జ్వరం వంటి వాటికి మెడికల్ షాపు నుంచి ఏదో ఒక మందు తెచ్చి వేస్తూ ఉంటారు . షాపుల్లో మందులకు తోడుగా యాంటీ బయోటిక్స్ కూడా ఇస్తూ ఉంటారు . అవి ఎంత డోస్ లు ఇవ్వాలో తెలియక పోతే ,ఆ యాంటీ బయోటిక్స్ వల్ల అవసరమైన బాక్టీరియా కూడా మరణించి ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం […]

మోడల్ బామ్మా 

కర్ర సాయంలేనిదే అడుగైన వేయలేని వయసులో అమెరికాకు చెందిన హెలెన్ రూత్ ఎలామ్ మాటకు ఫెమస్ టివి షోలు ఫ్యాషన్ షోలలో పాల్గొనే అవకాశం సంపాదించింది. కొన్ని ఉత్పత్తులకు ఆమె మోడల్ కూడా 90 ఏళ్ళ వయసులో ఒక రోజు ట్రెండీ గా ఉన్న ఒక డ్రెస్ వేసుకొన్న హెలెన్ ఫోటోలు ఆమె ముని మనవరాలు సరదాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అవి అందరికీ నచ్చాయి. 2014 లో బ్యాడీ లింకీ పేరుతొ ఈ బామ్మకోసం […]

రచయితల మ్యూజియం 

అమెరికన్ రచయితల కోసం చికాగో లో ఒక మ్యూజియం ఉంది. సాధారణంగా పేరు ప్రఖ్యాతులున్న రచయితల కోసం వాళ్ళ నివాస గృహాలనే మ్యూజియంగా ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఈ అమెరికన్ రచయిల మ్యూజియంలో అందరి రచయితల పుస్తకాలు కవర్ పేజీలను కప్పు గా ఉంచి వేలాడ దీశారు ఈ పుస్తకం కవర్ల అమరిక ఎంతో కళాత్మకంగా ఉంటుంది. దీన్ని కవర్ ఆర్ట్ అన్నారు వాళ్ళు. రచయితలు ఉపయోగించిన టైపు రైటర్లు, ఫోటోలు వివరాలు సమస్తం ఆ […]

ఇది దోమల మందు కూడా

బీట్ రూట్ జ్యూస్ దోమలను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనిపెట్టటారు . మనుష్యులను కుట్టేది ఆడ దోమలే . అవి గుడ్లు పెట్టేందుకు సిద్ధం అయిన సమయంలో ఆ దోమలు జయోస్మిన్ అనిఒక రకమైన వాసనకు ఆకర్షితులౌతాయని పరిశోధకులు గుర్తించారు . అ వాసన ఉన్న చోట ఉంటె వాతావరణాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ సాయంతో లార్వాలు పెరిగేందుకు అనుకూలంగా దోమల మలుచు కొంటాయట . ఆ జియోస్మిన్ బీట్ రూట్ తొక్కల్లో అధికంగా ఉంటుందని ఆ జ్యూస్ వాడి […]

  “కనుమ ప్రసాదం”

 సఖులూ!! రంగవల్లులతో,కన్నుల పండుగగా తీర్చి దిద్దిన బొమ్మల కొలువుతో,పిల్లల గాలిపటాలతో సంక్రాంతి పండుగను ఆనందోత్సాలతో కనుమ పండుగలోకి వచ్చేశాము. ఈ కనుమ పండుగకి ప్రత్యేకత ఉంది.ఇంటికి కొత్త పంట రావటం,కూతుళ్లు-అల్లుళ్ళు రావటం.ఈ రోజు మరి అందరు కలసి గోమాతకి పూజలు చేసి పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు.కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు,అనురాగాలు చల్లగా కొనసాగాలని రథం ముగ్గుతో ప్రార్థన చేస్తారు. నిత్య ప్రసాదం: గారెలు,తీపి పదార్థాలు               -తోలేటి వెంకట శిరీష

చిక్కని పాలతో నష్టం లేదు  

పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు చిక్కని పాలకు మించింది మరొకటి లేదని ఇంకోసారి రుజువు చేశారు కెనడా పరిశోధికులు. ఈ మధ్య కాలంలో వెన్న కొవ్వు తీసిన పాలు అమ్ముతూ అదే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం లో ఏమాత్రం నిజం లేదంటారు పరిశోధికులు. కెనడ పరిశోధికులు  విశ్లేషించిన 28 అధ్యయనాల్లో వెన్న తీసేసిన పాలు తగినంత మాత్రం ఊబకాయం,అధిక బరువు ప్రమాదం ఉండదాని ఎలాటి ఎలాటి రుజువులు లేవన్నారు కొవ్వు తీసేసిన పాలు తాగిన పిల్లల్లో కంటే హాల్ […]

నిజాయితీ ముఖ్యం

వివాహ బంధంలో నిజాయితీ లేకపోతే ఆ బంధం నిలబడనట్లు డైట్ విషయంలో కూడా అంతే డైటింగ్ లో చీటింగ్ లు  పనికి రావు వర్కవుట్స్ చేయాలి . భోజనం విషయంలో ఖచ్చితంగా డైట్ చార్ట్ ఫాలో అవుతూ నిజాయితీగా ఉండాలి . అప్పుడే బరువు తగ్గుతాం అంటోంది శిల్పా శెట్టి . కరీనా కపూర్ నిర్వహించిన ఓ రేడియో షోలో మాట్లాడుతూ ,జిమ్ లో సభ్యత్వం తీసుకొన్నంత మాత్రాన బరువు తగ్గిపోము . క్రమం తప్పకుండా వ్యాయామానికి […]

సైంటిస్ట్ బార్బీ

చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచేవిధంగా శాస్త్రవేత్త బార్బీ మార్కెట్లోకి విడుదల అయింది. పిల్లలు ఎంతో ఇష్టపడే ఎంతో ఇష్టపడే ఈ బార్బీ బొమ్మను డిజైన్ చేసిన నళిని చెపుతున్నారు ఉతాహ్ విశ్వా విద్యాలయంలో అటవీ పర్యావరణ వేత్తగా పని చేస్తున్న నళిని తన కూతురు బార్బీ బొమ్మను కావాలని కోరటంతో ఏదైనా కొత్తగా ఉండాలనే ఉదేశ్యంతో శాస్త్రవేత్త బార్బీని తయారు చేసి దానికి ట్రిటావ్ బార్బీ గా నామకరణం చేసింది. విద్యార్థులకు ప్రకృతి పై అవగాహన,పర్యావరణం […]

ఎంతో దైర్యం కావాలి

పర్వతారోహులను ఆకర్షించేందుకు ఎన్నో వింతలు సృష్టిస్తూ ఉంటారు . టూరిస్ట్ లకు థ్రిలింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చేందుకు గాను చైనా హుబి ప్రావిన్స్ లోని టి పార్క్ ఒక ఎయిర్ కారిడార్ ,వాక్ వే ను పూర్తిగా తాళ్లతో కట్టారు మధ్యలో అడుగులు వేసేందుకు చెక్కలు టైర్లు అమర్చారు . 1000 మీటర్ల పొడవున్నా ఈ వాక్ వే పైన నడవాలంటే నిజంగానే ఎంతో దైర్యం కావాలి . కానీ ఉత్సాహవంతులు ఎంతోమంది గుండెలు చేత్తో […]

ఇక ఉబకాయం రాదు 

ప్రకృతికి దగ్గరగా ఉండే మహిళల్లో ఊబకాయం కనిపించటం లేదని తాజా అధ్యయనం చెపుతోంది. 2300 మంది మహిళలపై చేసిన అధ్యయనంలో ఎత్తు బరువు తీసుకొనే ఆహారం అన్నిక్రోడీకరించి  ఈ రిపోర్ట్ తయారు చేశారు. మహిళలు పచ్చదనానికి దగ్గరగా జీవిస్తూ వుంటే వారి బరువు సాధారణ స్థాయిలో ఉంది. తోటపని చేస్తూ,పచ్చని చెట్ల మధ్య వాకింగ్ మొదలైన వన్నీ మానసిక ఆనందం ఇస్తాయి ఈ కారణం చేత మహిళలు సరైన ఆరోగ్యం తో ఉన్నారని తేలింది. సాద్యమైనంత వరకు […]

నవ్వుతో ఆరోగ్యం

మనిషి స్వచ్ఛమైన నవ్వుకి శరీరంలో జరిగే ఎన్ని రసాయనా మార్పులకీ దగ్గర సంబంధం ఉందంటున్నారు అధ్యయన కారులు . శరీరంలో ఎంజైనులు,హార్మోన్ ల విడుదల కావాటానికి మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు ఉపయోగపడుతుంది . ఈ ఎంజైమ్ లు ,హార్మోన్ లు శరీర అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయని చెపుతన్నారు . రక్తపోటును కూడా నవ్వు సాధారణ స్థితికి తెస్తుందంటున్నారు . హార్మోన్ల అసమానతల కారణంగా ఒత్తిడి ఆందోళన కు గురయ్యే వారు మనసారా నవ్వుతు ఉంటే ,శరీరంలో […]

నవరత్నాలు కలిపితే ఫ్యాషన్

ఇప్పుడైతే బంగారం వజ్రాలు,విలువైన రాళ్ళు ఆభరణాల కోసంగా ఉపయోగిస్తున్నారు కానీ ఒకపుడు అవన్నీ కరెన్సీ వాణిజ్య వ్యాపార మార్పిడి కోసం ఉపయోగించారు. 17 వ శతాబ్దం నుంచి అందమైన వజ్రాలను వెండిలో పొదిగి చక్కని నగలు తయారు చేశాక నెమ్మదిగా వాటిని ధరించటంపైనే మోజు పెరిగింది. వజ్రాల ధగధగలు కలకాలం నిలిచి ఉంటాయి. నగల మార్పిడి సమయంలో కూడా నష్టపోవటం ఉండదు. ఇవ్వాల్టి రోజుల్లో పాతకాలపు సాంప్రదాయ డిజైన్లనే ఇష్టపడుతున్నారు నవరత్నాల స్టోన్స్. డైమండ్స్ కలిపిన గాజులు […]

తలుపులు ఉండవు

ఇల్లన్నాక చుట్టూ గోడలు తలుపులు ,కిటికీలు భద్రత కోసం తాళాలు అన్ని ఉంటాయి కదా . కానీ ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా స్వాలియా అన్న గ్రామంలో దొంగతనాలు జరగవు . గ్రామస్థుల ఊరి చివర మర్రిచెట్టు క్రింద ఉండే భారకియా ఠాకు రాణి అమ్మవారిని పూజిస్తారు . ఆ దేవతే తమ ఊరి ని కాపలా కాస్తుందని గ్రామస్థుల నమ్మకం . పూర్వకాలం నుంచి ఇలా తలుపులు లేని ఇళ్ళే […]

వ్యాయామానికి ప్రత్యమ్నాయం

వ్యాయామం చేయలేని వాళ్ళలో  ప్రత్యమ్నాయం వేడి నీటి స్నానం ఉపయోగించ వచ్చని ఒక తాజా అధ్యయనం చెపుతోంది వేడి నీరు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని చెక్కరలను శరీరమంతా తీసుకువెళుతోంది. వేడి నీటి స్నానం ప్రయోగంలో పాల్గొన్న వాడి శరీరంలో వచ్చే మార్పులను గమనించారు. రక్త నమూనాలను సేకరించారు. రెండు వారాలపాటు క్రమపద్ధతిలో వేడి నీటి స్నానం చేయిస్తే శరీరంలో ఇంఫ్లలమేషన్ తగ్గింది రక్త ప్రసరణ మెరుగైంది చెక్కర […]

   “భోగి”- ప్రసాదం

 భోగుల్లో…భోగుల్లో…భోగ భాగ్యాలా   భోగుల్లో…భోగి మంటల్ల భోగుల్లో …. తెల్లవారు ఝామునే లేచి భోగి మంటలు వేసుకుని తలారా స్నానం చేసి సంక్రాంతి పండుగని ఆహ్వానం పలుకుదాం. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటం పిలుస్తారు.రేగు పళ్ళు,అక్షతలు, నాణాలు కలిపి దిష్టి తీసి పక్కన పడేస్తారు.బొమ్మల కొలువు పెట్టడం సరదా. భోగి మంటల్లో నీళ్ళు కాచి భోగి పీడ అని ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేసుకుని ఊరంతా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు. నిత్య […]

పంచాయతీ ప్రెసిడెంట్ సరస్వతి

శవిల్ల పుత్తూర్ ,విరుద్ నగర్ డిస్ట్రిక్స్ లోని కన్సాపురం పంచాయతీ ఎన్నికల్లో పారిశద్ద్య కార్మికురాలు సరస్వతి  ప్రెసిడెంట్గా ఎన్నికయింది . ఇప్పుడు తాను గెలిచినా పంచాయతీ ఆఫీస్ లోనే  పారిశద్ద్య కార్మికురాలు పర్మినెంట్ ఉద్యోగం చేసే సరస్వతి  ఉద్యోగం మానేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది . గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలకి ,మంచినీటి వసతి ప్రాధాన్యం ఇస్తా నని చెపుతోంది ప్రెసిడెంట్ సరస్వతి . శుభ్రపరిచే ఉద్యోగం లోంచి గ్రామాన్ని తీర్చిదిద్దే ప్రజాసేవలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా […]