Sunday, 28 Jun, 2026

  “శ్రీ సంగమేశ్వరుని ప్రసాదం”

శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ సంగమేశ్వరుని ఆలయం గుంటూరు జిల్లా సమీపంలో గల సంగం జాగర్లమూడి వెళ్ళి తీరాల్సిందే. అత్రి మహర్షి ఈ ఆలయం నిర్మాణంలో వున్నారు అని,ఇక్కడ ఎరుపు,తెలుపు,నలుపు రంగులో ఇసుక వుంటుంది కావున సంగమేశ్వరాలయం అని పేరు వచ్చింది.ముందుగా కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి.గణనాథుడు,కుమారస్వామి,నవగ్రహాలు దర్శనం ఇస్తాయి.అతి పురాతన ఆలయం కట్టడం.నిత్యం స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు,తమ కోరికలు తీర్చే సంగమేశ్వరుని ఆలయాన్ని సందర్శించి తరిద్దామా!! నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం […]

జయమంత్రం-ప్రసాదం

శ్రీ రామ జయరామ జయజయ రామ!! మనకు కష్టం వచ్చినా, ఆపదలో వున్నా మనసు తేలిక పరచి,మంచి ఆలోచన స్ఫూరించేందుకు సహాయపడేది వీరాంజనేయ స్వామి వారే.ఆయనను నమ్ముకున్న వారు నిత్యం ఆనందంగా వుంటారు. హనుమంతులవారి జయ మంత్రాన్ని నిశ్చలమైన మనసుతో పఠించిన జయం మనదే.పిల్లలకు చాలా ఇష్టమైన,పూజ్యుడైన దైవం.మంగళవారం,శనివారం ఇష్టమైన రోజులు. నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు. -తోలేటి వెంకట శిరీష

ఏ బరువు భారాలు లేవు

సినిమా సక్సెస్ ఫెయిల్ నా పైన ఎలాంటి వత్తిడి తీసుకురాదు నేను బాలీవుడ్ లో పేరుమోసిన కుటుంబం నుంచి రాలేదు కనుక ఇంటిపేరు నిలబెట్టాలన్నా సమస్య కూడా నాకు ఎదురు కాదు . నా పనిని నేను నిజాయితీగా చేసుకొంటూ  పోతాను అంటోంది తాప్సీ పన్ను . ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన పాత్రలన్నా చాలా మంచివి . ముఖ్యంగా చెపితే . ఇందులో నేనో సాధారణ మహిళ . అలాగే ఎన్నో మహిళా ప్రాధాన్యత […]

బరువు తగ్గించే జ్యూస్

ఒక గ్లాసు చెరుకు రసం తాగితే బరువు తగ్గటం ఖాయం అంటున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టు వుండే బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. రోజు ఒక గ్లాసు చెరుకు రసం శరీరాన్ని ఆటోమాటిక్ గా క్లీన్ చేస్తుంది. అనవసర వ్యర్ధాల్ని బయటకు పంపేస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే పక్రియ కనుక క్రమంగా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టు వచ్చే రింగు వంటి కొవ్వు కూడా తగ్గుతుంది. అయితే […]

 వంటకాలకు మంచి రుచి

వంటల్లో రుచి కోసం చిన్న చిట్కాలు పాటిస్తే తినే వాళ్ళు మెచ్చుకోకుండ ఉండలేక పోతారు. వంటకం కారకర లాడాలంటే వేయించే పిండిలో కొంచెం వేడి నూనె కలపాలి కూర పల్చగా అయితే అందులో కొబ్బరి తురుము,లేదా పెసర రవ్వ కలపాలి. ఉప్పు ఎక్కువైతే బంగాళాదుంప ముక్కలు కోసి వేయచ్చు లేదా గోధుమ పిండి ఉండలు చేసి వేసి తర్వాత వడ్డించెప్పుడు తీసేయచ్చు. నువ్వుల్ని వాడే ముందర బాగా చేయాలి లేకపోతే అందులో వుండే సన్నని రాళ్ళు వంటల్ని […]

చక్కని చర్మానికి చార్ కోల్ ప్యాక్

పెయిర్ స్కిన్ కోసం చార్ కోల్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చార్ కోల్ అంటే బొగ్గు కాదు . యాక్టివేటెడ్ బార్ కోల్ . కర్రీ కొబ్బరి చిప్పలతో తయారైన బరకగా ఉండే పౌడర్ . ఇది చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలకు మండలః పనిచేస్తుంది . స్కిన్ నుంచి టాక్సిన్ ను లాగేస్తుంది . రాత్రి పాడుకొనే ముందు చార్ కోల్ పేస్ట్ ఫేక్ వాష్ ఉపయోగిస్తే అది చర్మం […]

వందేళ్ళ ప్రేమవృక్షం

ఏ సంవత్సరపు వృక్షం గా గుర్తింపు పొందింది ఈ ప్రేమ వృక్షం నెల్లీస్ ట్రీ లేదా లవ్ ట్రీ వెస్ట్ యార్క్ షైర్ లోని అబర్ ఫార్ట్ కు దగ్గరలో ఉంది . వృక్షం  అంటూ చెప్పినా నిజానికి ఇది మూడు చెట్ల సమూహం . ఈ చెట్టు వయసు ఇప్పుడు వందేళ్ళు . శతాబ్దం క్రితం వీక్ స్టీడ్ అనే యువకుడు తన ప్రేయసి నెల్లి కోసం ఇంగ్లాండ్ లోని ఈ ప్రాంతానికి వచ్చేవాడు . […]

కదలక పోతే కష్టం

కదలిక అనేది జీవుల సహజ లక్షణం. జీవం ఉన్న ప్రతిదీ ఎప్పుడు చైతన్యంతో కదులుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాల వల్లే మనుష్యుల సాహసం చేస్తు శరీరం కదిలికలను పెంచుకొంటూ ప్రయాణం చేసి ఒక స్థాయికి ఎదిగాడు. మానవ పరిణామ దశ ఇలా శరీర శ్రమతోనే సాగింది. మన శరీరంలోను ఇంతకంటే వేగమైన కదలికలుంటాయి పీల్చిన గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొన్న ఆహారం లోని శక్తిని గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు అందించే రక్తం నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇంత వేగవంతమైన వ్యవస్థను శరీరం లోపల పెట్టుకున్న మనిషి బాహ్యంగా కదిలికలు తగ్గిస్తూ సుఖంగా కూర్చునేందుకు అలవాటు పడుతున్నారు. ఈ స్థితి గమనించుకొని శరీరాన్ని చురుగ్గ ఉంచుకొంటేనే ఆరోగ్యం అంటున్నారు పరిశోధికులు మనిషి ప్రతికదిలికకు ఒక ప్రయోజనం ఉంది.

కుక్ బుక్స్ లో వాడే పేర్లు

కుక్ బుక్స్ చదివేప్పుడు వంటచేసే విధానాల్లో కొన్ని కొత్త పదాలు కనిపిస్తాయి . డీప్  ఫ్రై అంటే పదార్దాలను నూనె లేదా నెయ్యి లో చేయించటం.  బ్లాంచ్ అంటే కూరగాయల్ని ఉడికించి వేంటనే చల్లని నీళ్లలో వేయటం ,చట్నీ అంటే మిక్సీ లో పెరుగు లస్సి లేదు జ్యూస్ చేయటం ఇక ఉల్లి,టమాట వంటి ఏకైన పండుని గ్రయిండ్ చేసి చేసి పేస్ట్ లా తయారు చేయటాన్ని ప్యూరీ అంటారు . ఆహార పదార్దాలను ఇతర పదార్దాలతో […]

ఇది చక్కని వ్యాయామం 

మహిళలు అన్నిరకాల వర్క్ వుట్స్ చక్కగా చేయగలరు ఏరోబిక్స్,కిక్ బాక్సింగ్,జుంబా మొదలైన వర్కువుట్స్ నిపుణుల పర్యవేక్షణ లో చేస్తే చక్కని ఫలితాలు ఉంటాయి. కిక్ బాక్సింగ్ చక్కని కార్డియో వర్కువుట్. ఇందులో చాలా కండరాలు ఏకకాలంగా పని చేస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం చేతులు కళ్ళను టోన్ చేయటం ముఖ్యం అవుతోంది కిక్ బాక్సింగ్ శరీరం మొత్తానికి మంచిది. మోడరన్ డ్రెస్ లు వేసుకునేందుకు వీలుగా శరీర భాగాలకు చెందిన జాబ్స్ క్రాస్, హుక్,ఆపర్ కట్స్ మొదలైన […]

ఇలా చూసి కొనండి 

కూరగాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి క్లాలిఫ్లవర్ తెల్లగా గట్టిగ ఉండాలి. పురుగులు ఉన్నాయోమో చూసి తీసుకోవాలి. క్యాబేజి ఆకుపచ్చగా గట్టిగా ఉండాలి. ఆకారంలో చిన్నగా,బరువు ఎక్కువగా,ఎక్కడ రంద్రం లేకుండా ఉండాలి తాజా సొరకాయిపై సన్నటి నూగు ఉంటుంది. నేతిబీర తాజాగా ఉందంటే దాని చివర పూవు కనిపిస్తుంది. సన్నటి నూగుతో మెత్తగా ఉంటుంది. గోరు చీకుళ్ళు చిన్నగా,మెత్తగా ఆకుపచ్చగా ఉండాలి అలాగే తాజా వంకాయలు చివర తొడిమ ఆకుపచ్చగా ఉంటుంది.

కంటి చూపుకి ఆరెంజ్ 

ప్రతి రోజు విధిగా పండ్లు తినటం మంచిదే కానీ ప్రతి రోజు ఒక ఆరెంజ్ తింటే కంటికి మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక తాజా అధ్యయనంలో యాభై ఏళ్ళు దాటితే సహజంగానే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని తప్పని సరిగా ఓ ఆరెంజ్ తినాలి. దీన్ని జ్యూస్ గా కాకుండా యధావిధంగా తినాలి దానిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటినీ కంటి చుపునీ రక్షిస్తాయి. పండ్లు కూరగాయల […]

ఎన్నో ఔషధ లక్షణాలు 

ఈ సంక్రాంతి ని అందరు బెల్లపు అరిసెలు,పరమాన్నం చేస్తూ ఉంటారు. పిండి  వంటలకు రుచిని ఇచ్చే ఈ బెల్లం ఈ సీజన్ లో ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తీపి పదార్ధాల్లో వేసేందుకు బెల్లాన్ని ఇనుప పాత్రలో వండితే ఇనుము సంవృద్ధిగా అందుతోంది. హిమోగ్లోబిన్ స స్థాయిలు పెరుగుతాయి. బెల్లంలో ఇనుము,మెగ్నీషియం,కాల్షియం వంటి ఖనిజాలు,బికాంప్లెక్స్ విటమిన్లు సంవృద్ధిగా ఉంటాయి. బెల్లం పాకంలో మిరియాల పొడి వేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతోంది. చెరుకు బెల్లం,తాటి […]

ఆరోగ్యాన్నిచ్చే నీలివర్ణం

నీలంరంగు ఆకలిని తగ్గించే శక్తితో ఉంటుందట . అందుకే బరువు తగ్గాలి అనుకొనేవాళ్ళు ఈ నీలిరంగు కాంతిలో ఆహారం తీసుకోవాలంటారు ఎక్స్ పర్డ్స్ . అలగే ప్రకృతి లో నీలం రంగులు లభించే పూలు పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ . శంఖుపులతో చేసిన టీ నిద్రలేమి ,మతిమరపు ఆందోళన డిప్రషన్ తగ్గిస్తుంది . నీలం రంగు ఆహారం తినే ప్లేట్లో ఎక్కువవుతోంది . నేరేడు ,బ్లూ బెర్రీల్లోని ఔషదాలు మధుమేహం కాన్సర్ వంటి […]

షుగర్ ,బరువు తగ్గుతాయి

ప్రతిరోజూ ఆహారంలో కాప్సికం కనుక ఆహారంలో తీసుకొంటే షుగర్ తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కాప్సికం లో ఆల్ఫా గ్లూకోడేజ్ లైపేజ్ అనే రెండు ఎంజైమ్ లు ఉంటాయి . ఇవి కార్బోహైడ్రేడ్స్ తిన్నా వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి . అలాగే కాప్సికం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి ని తగ్గిస్తాయి . మానసిక ప్రశాంతత కలుగుతుంది . డయాబెటిక్ ఉన్నా వారికీ సాధారణంగానే ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంది […]

ఫైర్ రెయిన్ బో 

వర్ష మేఘాల్లో ఏర్పడే సప్త వర్ణాల ఇంద్ర ధనుస్సు అందరికీ కనువిందే అర్ధ వలయంగా ఏర్పడే ఇంద్ర ధనుస్సు లను మనం చూస్తూ ఉంటాం. కానీ మంటల్లో ఎగసిపడే ఫైర్  రెయిన్ బో లు ఉంటాయి. తెరలు,తెరలుగా ఏర్పడే సిర్రోస్ మేఘాల్లో ఈ ఫైర్ రెయిన్ బోలు గంటల కొద్దీ,వందల మైళ్ళ దూరం వరకు కనిపిస్తాయి. మంచు స్పటికల్లో సూర్య కాంతి వక్రీ భవనం చెందటం వల్ల ఈ ఫైర్ రెయిన్ బోలు దర్శనం ఇస్తాయి. వీటిని […]

గీత రామస్వామి 

గీత రామస్వామి నిర్వహణలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 40ఏళ్ళు పూర్తి చేసుకొంది దళిత సాహిత్యం నుంచి జీవిత కథలు విజ్ఞానశాస్త్రం మూలికా వైద్యం వరకు తెలుసుకోవలసిన అన్ని అంశాలను అచ్చులోకి తెచ్చింది. హెచ్ బిటి మహారాష్ట్ర లోని షోలాపూర్ లో జన్మించిన గీత ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థుల వామ పక్ష ఉద్యమంలో పనిచేశారు. జార్జిరెడ్డి తమ్ముడు సరిత్ రెడ్డి ని పెళ్ళి చేసుకున్నారు. ప్రగతి శీల మహిళా సంగం సంస్థాపకుల్లో ఒకరు.పారిశుద్ధ్య కార్మికుల […]

కాసిని పాలు చాలు

చర్మం పై పేరుకోన్నా మృతకణాలు తొలిగించుకొనేందుకు కాసిన పాలు చాలు . పాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి . ఇవి సహజ క్లెన్సర్ లు . పాలలో దూదిని ముంచి ముఖం పై మృదువుగా రెండు నిముషాల పాటు రుద్దినా చాలు మురికి పోయి చర్మం మృదువుగా అయిపోతుంది . ముల్తానీ మట్టి ,గంధం ,సెనగపిండి ,వీటిలో దేనికైనా పాలని జతచేస్తే చాలు చక్కని పేస్ పాక్ రెడీ అయిపోతుంది . ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసి […]

నెగిటివ్ ఆలోచనలు 

నిరంతరం మనస్సులో కలిగే వ్యతిరేక ఆలోచనలు వ్యక్తిత్వన్ని దెబ్బతీస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ ప్రతిరోజు యాభై వేలుకు పైగా ఆలోచనలు మెదడులో కలుగుతుంటాయి. దానిలో 80%నెగిటివ్ ఆలోచనలు వుంటాయి. అందరు చెప్పినట్లు మనం ఆవేదనలు అదుపులో వుంచుకోగలమని ? మనము ఏ ఆలోచన అయిన అదుపులో వుంచుకోవాలి అని అనుకోకూడదు. ఆలా అదుపు చేయాలని అనుకొన్నప్పుడు అవే ఆలోచన 10%ఎక్కువై అవే ఆలోచన పదేపదే వస్తుంటాయి. మనస్సులో ఒక వ్యతిరేక ఆలోచన వస్తే ,దానితోపాటు మరియొక ఏడూ,ఎనిమిది నెగిటివ్ […]

“పండుగ ప్రసాదం”

మకర సంక్రాంతికి అయ్యప్ప స్వాములు జ్యోతి దర్శనం చేసుకుని శబరిమల నుండి తిరిగి వచ్చేశారు.మకర సంక్రాంతికి పంటలు చేతికి వచ్చాయని ఆనందోత్సాహంతో పల్లె ప్రజలు కూడా సంకురుమయ్యని చల్లని దీవించమని గుమ్మడి కాయ,చేతికర్ర,గొడుగు, చాప,గంధం గిన్నె, పాంకోళ్ళు,పొంగలి కుండ,చెరుకు గడలు,గాలిపటాలతో ఆహ్వానించి ఆహ్లాదంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజులలో చిన్న పెద్ద తప్పకుండా ఎండలో సమయం గడపాలి.ఈ మూడు రోజులలో సూర్య నారాయణుని ప్రభావంతో మనకు “డి”విటవిన్ సమ్రుధ్ధిగా లభిస్తుంది. నిత్య […]