November 2019
వ్యాయామం మొదలెట్టండి
గర్భం ధరించాలని కోరుకొనే యువతులు వ్యాయామాలు మొదలు పెట్టండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మోడరేట్ గా చేసే బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు ప్రతి గంట గర్భం దాల్చే రేటును పెంచుతాయి. ఇటు వంటి పేషన్లు కనీసం ఐదు ఉన్నా గర్భం దాల్చగల అవకాశాలు,వ్యాయామం చేయని వారితో పోల్చితే 18 శాతం అధికంగా ఉన్నాయి . అంత కంటే ఎక్కువ విగరస్ వ్యాయామాలు,ఏరోబిక్స్ వంటివి 40 శాతం గర్భ అవకాశాలు లేకుండా చేస్తాయి వ్యాయామం తేలికైందైనా,బరువు తగ్గించేదిగా ఉండాలి […]
షాపింగ్ తో సరి
దిగులుగా విసుగ్గ చిరాగ్గ ,బాధగా ఉంటే కొద్దీ సేపు ఆలా తిరుగుతూ షాపింగ్ చేస్తే మూడు మారుతోంది అంటారు నిపుణులు. దీన్ని రిటెయిల్ థెరఫీ అంటారు . దిగులు వంటి భావన నియంత్రణలోకి వస్తుంది షాపింగ్ తో అంటారు. షాపింగ్ లో ఒక్క నచ్చిన వస్తువు కొనుక్కొని మనకు మనం ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చు కోవటం తో దిగులు దూరం అవుతోందని,ఒక వేదనకు ఇది ఉపశమనం కూడా అంటున్నారు. మనకి మనం ఏంటో విలువైన వాళ్ళమని […]
అలా పెడితే నష్టమే
సగం తాగిన కూల్ డ్రింక్ టిన్ ,ఏ రసగుల్లలో ఉన్నా సగం ఖాళీ అయిన టిన్ అలాగే ప్రిజ్ లో పెట్టేస్తూ ఉంటారు కానీ ఇలా పెట్టటం అనారోగ్యకరం అంటారు ఎక్స్ పర్డ్స్ . టిన్ ఓపెన్ చేసినప్పుడు ఆక్సిజన్ కోటింగ్ తో రియాక్టయి లోపల ఆహార పదార్దాలకు హాని జరుగుతుంది . హైడ్రోస్ టిన్ వల్ల అజీర్ణం ,డిప్రషన్ కూడా రావచ్చు . టిన్ లోపలి పదార్ధం శుభ్రమైన ప్లేట్ లోకి తీసి క్లింగ్ ఫిల్మ్ […]
ఒక్క రోజులో ఇల్లు నిర్మాణం
ఒక రోజులో ఇల్లు కట్టచ్చు . ఎలా సాధ్యం అంటారా?ఇప్పుడు త్రీడి ప్రింటింగ్ మెషీన్లు వచ్చాయి . ఈ మిషన్ కు తడి సిమెంట్ అందుబాటులో ఉంచుతారు . ముందస్తు ప్రోగ్రాం ప్రకారం నమూనాల ఆధారంగా ఆ సిమెంట్ నింపేస్తూ ఇల్లు కట్టేస్తుంది ఈ మిషన్ . కిటికీలు గుమ్మలకోసం ప్లేస్ వదిలేస్తుంది . గోడలు చక్కగా నున్నగా ఉంటాయి . మనుషుల ప్రమేయం లేకుండా ఇల్లు కట్టేస్తుంది ఈ త్రీడీ మిషన్ . ప్రస్తుతం దక్షణ […]
ఇంట్లో ఒక్కళ్ళే ఉంటే ?
తల్లులు ఉద్యోగినులైతే పిల్లలు ఒక్కసారి వంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఏ సాయంత్రమో తల్లి కంటే ముందే ఇంటికి చేరుకున్న ఆ కాసేపు వంటరిగానే ఉండాల కదా. ఆలా జరిగే అవకాశం వుంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . పిల్లలను మొదటి నుంచి ఒంటరిగా గడిపేందుకు తగిన విధంగా సిద్ధం చేయాలి. కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు వారి దగ్గర వుంచాలి . అవసరం అయితే వెంటనే కాంటాక్ట్ చేయటం అలవాటు చేయాలి. కొన్ని హెల్ప్ […]
బరువు తగ్గారు
వేరుశెనగ పప్పులను స్నాక్స్ రూపంలో పిల్లలకు ప్రతిరోజు ఇస్తే ఊబకాయం ముప్పు చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెపుతున్నారు . ఈ అధ్యయనంలో 251 మంది పిల్లలను ఎంచుకొని వారికీ ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇచ్చారు . ఆరునెలలు తర్వాత ఫలితాలు పరిశోధకులను ఆశ్చర్యంలో ముంచేశాయి . క్రమం తప్పకుండా ప్రతిరోజు వేరుశెనగలు తిన్నా పిల్లలు బరువు తగ్గినట్లు తేలింది. పిల్లలు ఆరోగ్యంగా తక్కువ బరువు లో ఉన్నారు . ఈ వేరుశెనగల వల్ల ఎముకలకు కూడా […]
అందాల చిత్ర కూట్
ఛతీస్ ఘడ్ రాష్రం లోని బన్సర్ జిల్లా జగదల్ పూర్ కు దగ్గరలో ఉంటుంది చిత్రకూట్ జలపాతం . ఇంద్రావతి నది గుర్రపు నాడా ఆకారంలో ఒక ప్రాంతం నుంచి కిందకు దూకుతుంది . నదికి వరద వస్తే ఈ జలపాతం వెయ్యి అడుగుల వెడల్పు లో దేశంలో విశాలమైన జలపాతంగా కింద వరకు పడవలో వెళ్ళవచ్చు . ఈ జలపాతం పురాతనం ,ప్రత్యేకం . వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది . దగ్గరలో చక్కని శివాలయం […]
“మార్గశిర లక్ష్మిదేవి ప్రసాదం”
ముదితలూ!!కార్తీకంలో నుంచి మార్గశిరంలోకి అడుగు పెట్టాము.ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ దేవికి ప్రీతికరమే. మార్గశిర లక్ష్మీదేవకి వ్రతం చేస్తే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.ఈ వ్రతం చేసే వారు ఉపవాసం ఉండి, తలకు నూనె పట్టించ కూడదు,తలలో దువ్వెన్నతో దువ్వకూడదు.సుశీల అనే భక్తురాలు మట్టితో లక్ష్మీదేవి రూపం చేసి నిత్యం పూజించేది.పుట్టింట్లో అష్టైశ్వర్యాలతో తులతూగారు.సుశీల వివాహ అనంతరం అత్తగారు వాళ్ళు కుబేరులైనారు. ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి 5 గురువారాలు చేయడం వల్ల అమ్మవారి […]
రంగు మార్చే లిప్ స్టిక్
లిప్ స్టిక్ ఇప్పుడు అలవాటుగా వాడే సౌందర్య సాధనం అయిపోయింది . ఎన్నో వెరైటీలు,షేడ్స్ లో దొరికే ఈ లిప్ స్టిక్ తో ఇప్పటి ట్రెండ్ మూడ్ కలర్ ఛేంజింగ్ లిప్ స్టిక్ . ఇది మారె రంగుని బట్టి వేసుకొన్న వాళ్ళ మూడ్ తెలుస్తుందన్న మాట శరీరం ఉష్ణోగ్రత రసాయనాల్లోని హెచ్చు తగ్గుల కారణంగా పెదవుల పైన వేసుకొన్న రంగు లేత నుంచి ముదురు రంగులోకి మారిపోతుంది . ముత్యాలు, అలోవేరా ,విటమిన్-ఇ లతో తయారయ్యే […]
శిరోజాలకు రక్షణ
మెత్తగా పట్టుకుచ్చులా ఉండే జుట్టు సరయిన పోషకాలు అందకపోవటం వల్ల ,ఇంకా ఎన్నో ఇతర కారణాలతో పొడిబారి పోతాయి . స్టయిలింగ్ ఉత్పత్తులు స్ప్రేలు అతిగా వాడటం,బ్లో డ్రయర్ లు ,హాట్ కుంబ్స్ వంటి స్టయిలింగ్పరికరాలు వాడటం ,అతిగా తలస్నానం అధికమైన కెమికల్ ట్రీట్ మెంట్లు హెయిర్ కేర్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వంటి వాటితో జుట్టుకు హాని కలుగుతుంది . ప్రభావ వంతమైన గృహ వైద్యం తో అందమైన శిరోజాలు సొంతం చేసుకోవచ్చు . జుట్టుకు […]
ఎన్ని పక్షులో
పక్షులను ప్రేమించే వాళ్ళు తప్పని సరిగా సిక్కిం చూడాలి. హిమాలయ పర్వత ప్రాంతమైన సిక్కిం లో అద్భుతమైన జీవవైవిధ్యం కనిపిస్తుంది. సిక్కిం చాలా చిన్నదే. కానీ ఒక దిశలో మంచుతో కప్పబడిన హిమాలయాలు,ఇంకోవైపు ఉష్ణ మండల వాతావరణ ప్రదేశం ఉంటాయి. ఈ ఉష్ణ ప్రాంతం నుంచి హిమ ప్రాంతానికి వెళుతోంటే ఆ పీఠ భూమిలో దాదాపు 550 రకాల పక్షి జాతుల్ని చూడచ్చు . వాటి రంగులు కేకలు చాలా ప్రత్యేకం. ఈ హిమాలయ ప్రాంతాల్లోనే ఆ […]
లెమన్ గ్రాస్ ఐస్ట్ టీ
ఈ సీజన్ లో గ్రీన్ టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి . చురుకు దనం ఆరోగ్యం కూడా . ఒకే రకంగా తాగాలంటే బోర్ గా అనిపిస్తే కొంచెం వెరైటీ ట్రై చేయండి అంటారు ఎక్స్ పర్డ్స్ . లెమన్ గ్రాస్ ఐస్ట్ టీ చాలా బావుంటుంది అంటున్నారు . రెండు గ్రాములు లెమన్ గ్రాస్ ,టీ బ్యాగ్ ,రెండు టీ స్పూన్ లు తేనె లేదా పంచదార చాలు . టీ పొడిని […]
ఇదే రహస్యం
వ్యాయామం తో పది రకాల కాన్సర్ లను దూరం పెట్టచ్చు అంటున్నాయి తాజా అధ్యయనాలు. అమెరికా యూరప్ లలో నిర్వహించిన అధ్యయానంలో ఈ వాస్తవం నిరూపితమైంది. నిత్యం వ్యాయామం చేసేవాళ్ళలో ఈ సోఫేజయిల్ ఎడినోకోర్సి నోమా అనే ఒక తరహా కాన్సర్ తో పాటు కడుపుకు,రక్తానికి ఊపిరి తిత్తులకు పెద్దప్రేగులు తల మెడలకు సంబందించిన కాన్సర్లు దూరం అవుతాయని తేలింది . వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిత ఎండోక్రైన్ స్రానాలు తగినంత మోతాదులో విడుదల అవుతాయని,దానితో అన్ని […]
హస్త కళలన్ని ఇక్కడే
భారత దేశం హస్త కళలకు ప్రసిద్ధి. ఒక్క ప్రాంతంలో ఒక్క ప్రత్యేక తరహా హస్తకాలున్నాయి . ఆ కళారూపాలన్నీ ఢిల్లీలోని నేషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం లో చూడచ్చు మొత్తం 33 వేల నమూనాలున్నాయి . కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత భూభాగంలోని గుజరాత్ నుంచి ఈశాన్యం లోని త్రిపుర మేఘాలయ వరకు లభించే అద్భుత హస్తకళా రూపాలు ఇక్కడుంటాయి. అన్ని రకాల చేనేతలు కలంకారీ జమునార్,ఇకత్ బలుబర్ ఎంబ్రాయిడరీలు,గిరిజన నేతలు,లోహాలతో చేసిన దీపాలు,రాకు శిల్పాలు,వెదురు […]
వయసుకి తగ్గట్లు ఎంచాలి
పిల్లల వయసుని బట్టి వాళ్ళకి సరి పోను లంచ్ బాక్స్ లు వాటర్ బాటిల్స్ కొని ఇవ్వండి అంటున్నారు ఎక్సపర్ట్స్ .వాళ్ళు చదివే క్లాస్,స్కూల్లో ఉండవలసిన గంటలు వాళ్ళ వయసు దృష్టిలో వుంచుకోవాలి . స్కూల్లోపిల్లలు గడిపే సమయానికి అనువుగా మంచి నీళ్ళ సీసా వుండాలి . నీళ్ళు చాలీచాలకుండా ఇవ్వకూడదు. అలాగే సీసా ఆకృతి వాళ్ళ వయసుకి వాళ్ళు తేలిగ్గా మోయగలిగేదిగా ఉండాలి. ప్లాస్టిక్ సీసాలు బాక్స్ లు మరిచిపోవాలి. స్టెయిన్ లెస్ స్టీల్ సరైన […]
ఆ పాపం నా వల్ల కాదు
ఈ పాపపు డబ్బు నాకెందుకు,ఎం బతకలేనా ఇంటికి వెళితే నాకు కావలసింది మూడు చాపాతిలు కాస్త అన్నం అంతకు మించి విలాసాలు లేవు ,హైఫై కోరికలు లేవు సినిమాలో అవకాశాలు రాకపోతే వైద్యం చేసుకొంటాను చక్కగా డాక్టర్ చదువు చదివాను. కాన్సర్ కారకాలు ఉండే క్రీమ్ లు నేను ప్రమోట్ చేయటం ఏమిటి అనేసింది సాయి పల్లవి మన చర్మం కలర్ మన నేటివిటీ యాక్సెప్ట్ చేయాలి అయినా ఇలాటి ఫెయిర్ నెస్ క్రిముల పోమోషన్ నా […]
“పోలి పాడ్యమి వేడుక-ప్రసాదం”
కార్తీక మాసం వైభవంగా జరుపుకున్నాం కదా!! ఇక మర్గశిర మాసము గురించి శ్రద్ధ పడతాం.కార్తీక మాసంలో రోజు దీపాలు వెలిగిస్తాము. ఈ కార్తీక మాస ముగింపు రోజున స్త్రీలు తెల్లవారుఝామునే లేచి నదిలో స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులను వెలిగించి అరటిదొప్పలో పెట్టి నదీ తీరంలో వదిలిపెడతారు.ఎంతో నిష్ఠగా చేసిన హరిహరాదులు మనకు వైకుంఠ ప్రాప్తి కలిగిస్తారు.ఈ మాసం ఎంతో పవిత్రమైన మంత్రోచ్ఛారణలు జరుపుకుంటాము. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,సగ్గుబియ్యం పరమాన్నం. -తోలేటి వెంకట శిరీష
ఇదీ పలకరింపే
కొత్త సంవత్సరం,ముందే క్రిస్టమస్ రానున్నాయి. ఏదైనా కొత్తగా శుభాకాంక్షలు చెప్పే అవకాశం వుంటే బావుంటుంది అనుకొంటే ఈ కర్చీఫ్ గ్రీటింగ్స్ వైపు చూడచ్చు . చేతి రుమాలుపైనా కవితల్ని కొటేషన్స్ ని వేసి ఇవ్వటం ఒకటైతే. ఈ కర్చీఫ్ గౌన్ల తో అందమైన అమ్మాయి బొమ్మల్ని గ్రీటింగ్ కార్డుపైన ముద్రించిన అందాల బొమ్మకు అందమైన హాండ్ కర్చీఫ్ తో డ్రెస్ కుటేసి ఆ కార్డ్ ని చక్కగా కవర్ తో పెట్టేసి పంపేయవచ్చు ఈ చేతి రుమాలు […]
మడచి దాచేస్తే సరి
డ్రాయింగ్ రూమ్ లో ఫ్రెష్ లుక్ కావాలంటే అచ్చంగా నిజమైన పూవులను పెడితే సరిపోతుంది. ఒక్కసారి అతిధులు వస్తే ఇల్లంతా ఇలాటి చక్కని పూవులతో నిండిన ఫ్లవర్ వాజ్ లు పెడితే బావుంటుంది అనిపిస్తుంది. ఆతరువాత అవన్నీ అడ్డంగా ఉంటాయి. అలాంటప్పుడు ఫోల్డ బుల్ వాజెస్ కొని తెచ్చుకుంటే వాటితో కావాలనుకొంటే నీళ్ళు పోసి కొమ్మలు రెమ్మలతో అలంకరించవచ్చు లేదా మడిచి పక్కన పెట్టవచ్చు . ఇవి చూస్తే అచ్చమైన ఫ్లవర్ వాజ్ ల్లాగే ఉంటాయి. మందమైన […]
ఖాళీ కడుపుతోనే మేలు
ఖచ్చితంగా ప్రతి రోజు నడుస్తున్నా,వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గటం లేదు అనుకొంటారు . అయితే వ్యాయామం చేసే సమయానికి తినే వేళలకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు . ఈ సర్వే అల్పాహారం తిన్నాక వ్యాయామంచేసేవాళ్ళతో పోలిస్తే ,తినకుండా వ్యాయామం చేసేవాళ్ళలో ఇన్సులిన్ స్రావం మెరుగ్గా ఉండి రక్తంలో చక్కర నిల్వలు అదుపులో ఉన్నట్లు తేలింది. శరీరంలో కొవ్వు కరగడంలో స్పష్టమైన తేడా కనిపించింది . ఈ సర్వే నివేదిక ప్రకారం యోగ,వాకింగ్,జిమ్,ఏదైనా ఖాళీ కడుపుతో చేస్తేనే […]
