November 2019
ఇది నయా ట్రెండ్
మీ నవ్వు ఏ రంగులో ఉండాలి /నీలం ఆకుపచ్చ ,బంగారు ,పింక్,వెండి రంగుల్లో ఏది ఎంచుకొంటారు ?అని అడుగుతున్నారు అమెరికాకు చెందిన క్రోమ్ బ్యూటీ సంస్థ వాళ్ళు . రెయిన్ బో పేరిట టూత్ పాలిష్ లు తాయారు చేసారు . ఇవి రుద్దుకొంటే పళ్ళమిలమిళ తెల్లగా మెరిసి పోతాయి అనుకొంటే పొరపాటే గోళ్లకు నెయిల్ పాలిష్ లాగా పళ్లకు పాలీషు అన్నమాట. ఈ దంతాలకు వేసుకొనే టూత్ పాలిష్ డ్రస్ ,హెయిర్ కలర్ ,లిప్ స్టిక్ […]
ఇంటి పని తోనే ఆరోగ్యం
మగవాళ్ళు సాధారణంగా ఇంటి పనిపట్ల ఆసక్తి చూపించారు. ఇంకాస్త వయసు పెరిగాక,అసలు ఆ పనులు తమకు సంబందించినవి కావనే అనుకొంటారు. కానీ వయస్సు మళ్ళిన వాళ్ళు ఇంటి పని చేస్తూ వుంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధికులు చెపుతున్నారు . 64 నుంచి 94 ఏళ్ళ వయసు గల వృధులపై చేసిన ఈ పరిశోధనలు,ఇంటి పని చేసిన వాళ్ళలో ,ఒక భద్రతాభావం,కుటుంబ సభ్యులు తమకో ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారన్న సంతృప్తి,పైగా పిల్లలతో,కూతురు కోడళ్ళకు సాయంచేస్తున్నామన్నా భావన […]
తియ్యని టీ తో ప్రశాంతత
ఒత్తిడిగా అనిపిస్తే ఎవరైనా కప్పు టీ ,లేదా కాఫీ తాగుతారు. అయితే తియ్యని టీ తాగటం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉంటాయింటున్నరు పరిశోధికులు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల 80 మంది స్త్రీ లపై ఈ పరిశోధన నిర్వహించారు . రెండు గ్రూపులో ఒక గ్రూపు కి తియ్యని టీని ,రెండు గ్రూపుకి తక్కువ తియ్యగా ఉన్నా టీని ఇచ్చారు. వారం రోజులు ఈ 80 మందికి తియ్యని పదార్దాలు ముట్టుకోలేదు. […]
ఇవి ఫ్యాషన్ స్టేట్ మెంట్స్
చలికాలం నెమ్మదిగా వణికిస్తూ వస్తోంది .స్వెట్టర్ లు నేను కొంటే బావుండు అనుకొంటున్నారు అమ్మాయిలు . ఇవాళ్టి స్వెటర్ లు ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ కూడా కేఫ్ తరహాలో కనిపించే జంబో స్వెటర్ కాస్త వదులుగా స్టయిల్ గా బావుంటుంది . చేతులు లేని వెస్ట్ స్టయిల్ జీన్స్ టీ షర్టులు వేసుకొనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు . స్వెట్ షర్ట్ కొత్త లుక్ ఇస్తుంది . ఇక కార్డిగాన్ స్వెట్టర్ కోటు తరహాలో ,టీ షర్టు ,జీన్స్ […]
ఆయుష్షు పెంచే పార్కులు
అనేక దేశాల్లో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ పార్కులు వచ్చాయి ఈ ఓపెన్ జిమ్స్ పైన వృద్దులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దవాళ్ళ మనసుకి శరీరానికి ఉత్సహం తెచ్చే వ్యాయమ పరికరాలు ఉండేలా వీటిని తీర్చి దిద్దుతున్నారు. మోటార్ సైకిల్ రైడింగ్ గుర్రపుస్వారీలు,దీర్ఘవృత్తా కార చెక్క ఉయ్యాలలు నడక సామర్ధ్యాన్ని పెంచే మెట్ల మార్గాలు,అలసిన సమయంలో కూర్చొని ఆడుకునే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్స్ పార్కులు పెద్దవాళ్ళ మధ్య స్నేహాలు పెంచి వాళ్ళలో మానసిక […]
“హాసనాంబ ప్రసాదం”
ఈ రోజు మనం ఆనందంగా నవ్వుతూనే వుందామా!!కారణం హాసనాంబ దేవి నవ్వుతూ ఉంటుంది కదా!! కర్నాటకలోని హసన్ అనే గ్రామంలో ఈ ఆలయం వుంది కాబట్టి హాసనాంబ అని పేరు.దీపావళి పండుగ రోజు ఆలయాన్ని మూసి వేస్తారు.ఆవు నెయ్యితో దిపారాధన చేసి, రెండు బస్తాల బియ్యంతో అన్నం వండి నైవేద్యం పెట్టి పూలతో అందంగా అలంకరించి ఆలయాన్ని మూసివేస్తారు. మరి ఏడాదికే హసనాంబ దేవీ దర్శనం కలుగుతుంది. అది కూడా వారం రోజుల పాటు తెరవబడుతుంది.భక్తులు తండోపతండాలుగా […]
చక్కని వ్యాయామం
మెట్లిక్కి దిగటం మోకాళ్ళ కు ఇబ్బంది అనుకొంటారు . అది అపోహే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నడక,జాగింగ్ లతో పోలిస్తే మెట్లిక్కితె ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి . శరీరంలో కండరాలు అన్నింటికీ చక్కని వ్యాయామం లభిస్తుంది . అలసట లేకుండా చురుగ్గా ఉంటారు . గుండె కొట్టుకొనే వేగం పెరిగి ఎక్కువ ప్రాణవాయువు తీసుకొంటారు కనుక ఊపిరి తిత్తులు గుండె ఆరోగ్యం బావుంటుంది . బరువు తగ్గుతారు ముఖ్యంగా నడుపు నడుము ఆకృతి చక్కగా […]
కాటుక తో సాఫ్ట్ లుక్
చర్మ సౌందర్యం విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొంటే ఏ వయసులో అయినా నాజూగ్గా కనబడవచ్చు. ముఖానికి మేకప్ వేసుకొనే ముందర బాగా నీళ్ళు తాగాలి ఫౌండేషన్ వేసుకోగానే చర్మం కాంతింవంతంగా అనిపిస్తుంది . పీచ్ లేదా పింక్ బ్లష్ వాడితే చర్మం మరింత కాంతిగా ఉంటుంది . మన్నికైన మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి . ఎరుపు కాషాయం పసుపు వంటి వార్మ్ కలర్స్ స్కిన్ టోన్ ని సమతుల్యంగా ఉండేలా చేస్తాయి . ఐ షాడోలు కూడా వార్మ్ […]
రాగి పాత్రలో నీరు ఆరోగ్యం
పూర్వ కాలంలో దాదాపుగా అందరి ఇళ్ళలో రాగి పాత్రలు ఉండేవి. వీటిలోనే మంచినీళ్ళు పెట్టు కొని నీళ్ళు తాగేవాళ్ళు. రాత్రి వేళ రాగి చెంబులో నీళ్ళు పోసి ఉదయాన లేవగానే తాగేవాళ్ళు సూర్య కిరణాలు రాగి పాత్రపై పడినపుడు జరిగే రసాయనికి చర్య కారణంగా నీళ్ళలో వుండే సూక్ష్మక్రిములు చనిపోయేవి. శరీరంలో కాపర్ నిల్వలు తగ్గిపోవటం వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య ఈ నీటిని తాగటం వల్ల తగ్గిపోతుంది. కడుపులో మంట ,ఎసిడిటి వంటి జీర్ణ సంబంధమైన […]
జౙ్బాత్
మానని గాయాలను మరోసారి నిద్రలేపే ప్రపంచం కూడా మన చుట్టూరా ఉంటుంది ఏ మూల నుంచి ఏ ముల్లు దూసుకొస్తుందో మానక ముందే మరింత సలుపును పెంచే పదును వాటిదై ఉండొచ్చు నీవు అల్లుకున్న గూడు నీ సొంతం చిరునామా అందరికీ తెలియనవసరంలేదు తెలిసాక చదరంగంగా మార్చొచ్చు చాచేవి స్నేహ హస్తాలే చూసేవి చెలిమి చూపులే లోన దాగిన విషపు హృది అకస్మాత్తుగా ఎగిరి పడుతుంది ధృతరాష్ట్ర పరిష్వంగాల పనేమి ఒంటరి గమనమే సౌఖ్యమైనప్పుడు నీవు కట్టుకున్న […]
ఇదో పరిష్కారం
గడ్డం కిందుగా చెంపల పక్కనే సన్నని నూగు వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి . పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమంలో నెమ్మదిగా మర్ధన చేస్తూ ఉంటే అ సన్నని వెంట్రుకలు రాలిపోతాయి . చర్మానికి నిగారింపు కూడా వస్తుంది . దీన్ని చిన్నపిల్లలకు కూడా వాడవచ్చు . అలాగే నిమ్మరసం చక్కెర కలిపి అమిశ్రమాన్ని వలయాకారంలో రాస్తూ మర్దన చేయాలి. ఇలా కొన్నాళ్ళ పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది . ఈ […]
మితంగానే తినాలి
క్రంచెస్ వంటి వ్యాయమాలు చేస్తూ ఉంటే కాస్త ఎక్కువగానే తినాలి. తిన్న,పొట్ట దగ్గర కొవ్వు ఇట్టే కరిగిపోతుంది అనుకొంటారు, కానీ ఇవన్నీ అపోహలు అంటారు నిపుణులు సాధారణంగా వ్యాయమాలు శరీరంలో కొవ్వు కరిగి కండరాల శాతం పెరుగుతోంది . దీన్ని వల్ల తిన్నది జీర్ణమై శరీరంలో కేలరీలు పెరగకుండా ఉంటాయి. అయితే ఎంత పడితే అంత తింటే కష్టమే ఎంత ఆకలి వేస్తే అంతే తినాలి . నిపుణుల దగ్గరే వర్క్అప్ లు,స్టెబ్లింగ్ లు ముందు నేర్చుకోవాలి […]
ఆభరణాలు ఆరోగ్యం కోసమే
చర్మంపై బంగారానికి వేడి ప్రభావం ,వెండికి ప్రభావం ఉంటాయంటారు . అందుకే ఆభరణాలు ధరించటం మొదలై ఉంటుంది అంటారు పరిశోధకులు . గాజుల శబ్దాలు పట్టీల చిరుసవ్వడి కి ప్రతికూల,లేదా దుష్టశక్తులు పారిపోతాయిని ఒక విశ్వాసం . స్త్రీల అలంకరణలో కీలకమైన బంగారు ,వెండి ఆభరణాలు ,హారాలు పాపిటబిళ్ళలు వంటివి బంగారంలో చేసినవి నవరత్నాలు కూర్చినవి అయి ఉంటాయి . ఈ లోహాలకు కాన్సర్ ను నయంచేసే గుణాలు ఉన్నాయంటారు . అలాగే శిరోజాలంకరణలో పువ్వులు వచ్చి […]
సౌందర్యానికి గులాబీ నీరు
రోజ్ వాటర్ ,తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు తో మొహానికి పట్టిస్తే చాలా మంచిది . అయితే దాన్ని పద్ధతిగా చేయాలి . ఒక కాటన్ బాల్ ను రోజ్ వాటర్ లో ముంచి ముఖం పైన అద్దాలి . ఇలా చేయటం వల్ల చర్మం శుభ్రం పడటమే కాకుండా ముఖ చర్మం పైన ఉండే స్వేద గ్రంథులు తెరుచుకొంటాయి . చర్మం తాజా గా కనిపిస్తుంది . ఈ గులాబీ నీరు లో ముల్తానీ మట్టి […]
అవి పోషకాలమయం
మనం కొన్ని రకాల పదార్దాలు ఇష్టపడితే చైనీయులు,జపనీయులు ఇంకో రకానికి ప్రాధాన్యత ఇస్తారు. జపనీయులు ఆహారంలో ఎక్కువ ఆకుకూరలు క్యాబేజి,ఉల్లికాడల వంటివి తీసుకొంటారు,చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్దాలుంటాయి .సుగంధద్రవ్యాలు గ్రీన్ టి వాడకం ఎక్కువే వీటన్నింటి వల్ల యాంటీ ఆక్సిడెంట్లే కాదు విటమిన్లు ఖనిజాలు అందుతాయి. గ్రీకులు ఆలివ్ నూనె వాడటంలో ముందుంటారు కొరియన్లు జపాన్ వాళ్ళలాగే కూరగాయలు ఎక్కువ తీసుకొంటారు. ముల్లంగి క్యాబేజీ అల్లం తో చేసే కిమ్చి అనే వంటకాన్ని ఇష్టంగా తింటారు […]
