Sunday, 28 Jun, 2026

ఈ మేయర్ చాలా ప్రత్యేకం

మేయర్ గా ఎన్నికైన అజిత విజయన్ తాను చేసే పాల ప్యాకెట్లు పంపిణీ మాత్రం మానుకోలేదు. ఆమె కేరళ లోని త్రిసూర్ లో ఉంటారు. ఈ మధ్యనే త్రిసూర్ మేయర్ ఎంపికయ్యారు. 18 సంవత్సరాలుగా ఆమె నివాసం ఉంది కానీ మంగళం ప్రాంతంలో ఇళ్ళకి స్కూటీ పైన వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చేది ఆమె భర్త విజయన్ మిల్క్ బూత్ నడిపేవాడు. కొంతకాలం అజిత అంగన్ వాడి టీచర్ గాను పనిచేశారు. మేయర్ కదా హాయిగా ఆ […]

సరిదిద్దు కోవాలి

సెలబ్రెటీ హాదా రావటం అంత తేలిక ఏమి కాదు విపరీతమైన కష్టం తెలివి తేటలు,అన్ని కావాలి అలాగే ఒక కొత్త ప్రదేశంలో ఎదురయ్యే ఏ సందర్భమైన వెటుక్కో గలిగే మానసిక స్థామర్థ్యం కూడా కావాలి కెరీర్ లో బావున్నాను కానీ భయాలు అభద్రతలు మాత్రం తప్పవు అంటుంది భూమి పెడ్నేకర్ ఇది ప్రతిఒక్కరికి ఉంటాయి చుట్టు ఉన్న వాళ్ళని చూస్తూ వాటిని అధిగమించాలా లోపాలు తెలుసుకొని వాటిని ఆమోదించాలి కొంచెం ఎత్తుగా ఉంటే బావుండేవి,ఇంకాస్త జుట్టు ఉంటే […]

ర్యాప్ పడే దీపా

అమ్మాయిలు ఇప్పుడు సరికొత్త అవకాశాలు ఎంచుకొంటున్నారు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని ప్రపంచానికి చాటేందుకు ఎలాంటి కొత్త ప్రదేశాలైన అడుగు పెడుతున్నారు. దీపా ఉన్ని కృష్ణన్ ర్యాప్ గాళ్‌ గా ప్రపంచానికి పరిచయం అయింది ఫాన్స్ బీట్ లో పాడే దీపా మహిళా సాధికారత చాటేందుకు ర్యాప్ ను ఎంచుకుంది దీపా స్వస్థలం కేరళ.మూగ పిల్లలతో కలసి పాడేందుకు తలితండ్రులు వప్పుకొనే వాళ్ళు కాదు అమ్మాయిలకు ర్యాప్ రాదనే వాళ్ళు కానీ ఎంతో కష్టపడింది దీపా పాటలో […]

అమ్మ నాన్నలే అసలు సమస్య

పిల్లలు పైన ప్రేమతో మంచి ఆహారం ఇస్తారు తలితండ్రులు వాళ్ళు అడిగిన చాక్లెట్స్ ఆయిల్ ఫుడ్,జంక్ ఫుడ్స్ స్వీట్లు కూల్ డ్రింక్స్ వెంటనే ఇస్తారు ఇలా క్రమశిక్షణ లేకుండా ఆహారం తీసుకోవటం తలిదండ్రుల నియంత్రణ లేకపోవటం వల్ల పిల్లలు బరువు పెరిగిపోతారు ఒకసారి బరువు పెరిగారు ఆ తర్వాత ఆ బరువు వదిలించుకోవటం కష్టం వాళ్ళ చేత వ్యాయామాలు చేయించాలి ఆహార నియంత్రణ పాటించాలి అవన్ని అర్థంచేసుకోలేని పిల్లలు సహకరించారు. పైగా వారైతే వద్దని అంటారు అవన్నీ […]

అబద్దాల వల్ల చాలా నష్టం

పర్సనల్ జీవితం లో ఎవరిష్టం వాళ్ళదే. కానీ పబ్లిక్ లో కొస్తే మాత్రం బాలెన్సుడ్ గా ఉండాలి లేకపోతే మాట పడటం,సమస్యల పాలవటం ఖాయం. సమంత ఇదే చెబుతోంది అబద్దాలు ఆడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం వుండదు. నేనయితే అస్సలు ఆడను. అవసరం వున్న లేకపోయినా ఏదో అబద్దం ఆడేవాళ్లు ఆక్షణం లో తపించుకుపోతారు కానీ ఎప్పుడో అప్పుడు నిజం బయటపడిపోతుంది అప్పుడు వాళ్ళను ఎప్పుడు నమ్మారు. నిజం కఠినంగా ఉన్నా నిజమే చెప్పాలి. నిజం […]

ఇదీ సమస్యే

చాలాసార్లు తోచక ఏదైనా తినాలని పిస్తూ వుంటుంది. సెలవు పూట ఇంట్లో ఉంటే తిండి కోసం నిమిషానికోసారి ఫ్రిజ్ డోర్ తెరవటం,డబ్బాలు వెతకటం కామన్ కానీ ఇలాటి ఆకలి లేని తిండికి అలవాటుపడితే అధిక బరువు,అనారోగ్యం తప్పదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక్కసారి మనకు బాగో లేకపోతే తియ్యగా ఏదైనా తినాలనిపిస్తుంది. వంటరిగా ఉన్నా ఆ కాన్ ఫ్యూజన్ తో ఏదోకటి తినేస్తారు. అప్పుడు ఏం తింటున్నం,ఎంత తింటున్నం అన్నా స్పృహ ఉండదు. ఏదో ఒకటి కోరుకోవటం […]

వర్షం నీటితో ఫంగస్

ఒక్కసారి వర్షం వదలకుండా పడతు ఉంటుంది. ఇల్లంతా తడిగా ఉంటుంది కాళ్ళు నీళ్ళ లో అస్తమానం తడుస్తూ కాలిగోళ్ళ ఫంగస్ వచ్చేస్తుంది. చెప్పులు లేకుండా పాదాలు నెలకు ఆన్చి తడి లోనే నడవటం, సాక్స్,చెప్పులు పరిశ్రుభంగా లేక పోవటం,లేదా అవి వానలో నాని చల్లగా ఉండటం వళ్ళ కాలి వేళ్ళకు ఫంగస్ వస్తుంది. పాదాలు పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి. టబ్ లో నీళ్ళు పోసి నాలుగు స్పూన్ లు బేకింగ్ సోడా ఒక కప్పు యాపిల్ సిడార్ […]

“నిమిషాంబిక దేవి ప్రసాదం”

జయ జయ నిమిషాంబిక..జయ జయ జననీ!!   త్రిశక్తి అవతారంగా ఉద్భవించి సకల జనుల సౌభాగ్యాన్ని కాపాడే జగజ్జనని,లోక పావని నిమిషాంబికా దేవి. బోడుప్పల్ సమీపంలో వెలసిన నిమిషాంబ అమ్మవారి దర్శనం చేసుకుని కటాక్షం పొందుదామా!! అత్రి మహర్షి, అనసూయ దేవి తపస్సు ఫలితం ముక్త మహర్షి జననం.ముక్త మహర్షి లలితా దేవి యఙ్ఞ సత్ఫలితమే మనం ఇప్పుడు  ఆరాధిస్తున్న తల్లి. ముక్త మహర్షి యాగం తలపెట్టిన శుభ ముహూర్తంలో యజ్ఞంలో నుంచి ఆదిశక్తి నిమిషంలో  ప్రత్యక్ష మై […]

కాంతిని ఆహ్వానిద్దాం

సూర్యోదయం కాగానే ఇళ్ళల్లో కిటికీలు తలుపులు తెరిచి సహ కాంతిని ఇంట్లోకి రానివ్వాలంటారు ఎక్స్ పర్ట్స్. కెర్టెన్స్ తో ఇల్లంతా మూసి లైట్ల వెలుగులో గడిపితే జీవ గడియారం అస్త వ్యస్తం అవుతుందంటారు. ఇంట్లోకి గాలి వెలుతురు వస్తే సూక్ష్మజీవులు వ్యాపించవు. జలుబు దగ్గు వైరల్ ఫీవర్లు అంత త్వరగా అంటుకోవు. చాలినంత ఎండా లేకపోతే మెదడులో నేరటోనిన్ స్థాయిలు తగ్గిపోయి నిరాశ మొదలవుతుంది. డిప్రెషన్ కు దారి తీస్తుంది. కొధి సేపయినా సూర్య కిరణాల వెలుగులో […]

స్కూల్ బ్యాగ్ తో నొప్పులు

స్కూల్ బ్యాగ్స్ మోసే పిల్లల్లో వెన్ను నొప్పి కనిపిస్తోంది అంటున్నారు డాక్టర్స్. వీపు పైన బరువుతో వంగి పోయి నడవటం వల్ల కండరాలు నొప్పి పుడతాయి. ఒక పక్కకి బరువును నెట్టేస్తే ఆప్రాంతం కండరాలు బెణికినట్లు అయి లిగ మెంట్ వత్తిడికి గురి అవుతోంది. ముందే గుర్తించి శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్ లో అది వెన్నునొప్పిగా స్థిరపడుతుంది. శరీర భంగిమ,బ్యాగ్ మోసే విధానం లో మార్పు తెస్తే నొప్పులు తగ్గిపోతాయి. చిన్న పాటి వ్యాయామం వల్ల కూడా […]

జాతకం చెప్పే కాఫీ

హస్త సాముద్రికం,చిల్లర జోస్యం లాగా మనం తాగే కాఫీని బట్టి ఎలాంటి వాళ్ళో చెప్పేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. కప్పు కాఫీలో చెక్కర పాలు ,కాఫీ పొడితో పాటు వ్యక్తిత్వం కూడా కలసి వుంటుందట. బాడీ లాంగ్వేజి నిపుణులు కాఫీ కప్పుతో వ్యక్తిత్వం చెప్పేస్తున్నారు ఎస్పెస్సో కాఫీ ఇష్టపడేవాళ్ళు కస్టపడి పనిచేసే తత్వంతో ఉంటారు. ఇది థిక్ గా వుంటే పాలు లేని కాఫీ… బ్లాక్ కాఫీ ఇష్టపడితే జీవితంలో ఎలాటి సమస్య వచ్చిన సీరియస్ గా తీసుకోకుండా […]

చైనాలో టీ పెస్టివల్

నిద్ర లేస్తూనే టీ తాగేవాళ్ళు కోట్లమంది ఉంటారు . టీ లో వదల రకాల రుచులున్నాయి . ఇన్ని రకాల టీ లను ఒకే చోట ఆస్వాదించాలంటే చైనాలో టీ పెస్టివల్ కు వెళ్ళాలి . రకరకాల టీ లు తాగే పండగ అది . వుచో టీ సెర్మని అని పిలుస్తారు . ఈ పండగని ప్రజలంతా ఇంటి దగ్గర నుంచి పాలు ,పంచదార ,టాప్ డర్ స్టవ్ లు వెంటతెచ్చు కుంటారు .లేదా ఇంటి […]

ప్లాస్టిక్ బాటిల్ విలేజ్

ఇల్లు కట్టడం ఈజీ కాదు అంటూ ఉంటాం ,కదా కానీ రాబర్ట్ బిజావు మాత్రం ఇల్లు బరువుగా కూడా అక్కర్లేదు . ప్లాస్టిక్ బాటిల్స్ చాలు అనేశాడు . అనడమే కాదు కట్టి చూపించాడు . ఐనామా లోని ఒక గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్స్తోనే ఇల్లు కట్టేసుకున్నాడు . రాబర్ట్ బిజావు అనే సృజనశీల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇళ్ళు నిర్మాణం చేపట్టాడు . ప్లాస్టిక్ బాటిల్స్ ఇంట్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 17 డిగ్రీలు తక్కువగా […]

ట్యాటుల తాత

చాలాకొద్ది మందికే కొన్ని ప్రతేకమైన సరదాలు ఉంటాయి. ఎపుడు చేయలేని పనులు చేసి రికార్డ్స్ బద్దలు కోట్టానుకుంటారు. ఇలాటి సరదాలు ఊరికే తీరవు. ఎంతో కృషి పట్టుదల సంకల్పబలం,పేరు తెచ్చుకొవాలనే బలమైన కాంక్ష అన్న ఉండాలి. ఢిల్లీకి చెందిన ప్రకాష్ రిషి ప్రపంచ రికార్డ్ కోసం శరీరం మొత్తం ట్యాటూలు వేయించుకున్నాడు మొత్తం 500ట్యాటూ 336దేశాల జాతీయ జండాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతులైన వాళ్ళ ముఖచిత్రాలున్నాయి. 1990 లో 1001 గంటలపాటు స్కూటర్ నడిపిన రికార్డ్ నాలుగు […]

వణికించే ఫీవర్లు

చిరుజల్లులు,హరివిల్లులతో పాటు ఫీవర్లు ,జలుబులు ,గొంతు సమస్యలు ,జీర్ణ సమస్యలు ఇలా చాలానే అనారోగ్య సమస్యలు కలిగించే వైరస్ లు బాక్టీరియాలు కూడా పుట్టుకొచ్ఛే కాలం ఇది . టైఫాయిడ్ ,చికెన్ గున్యా ,డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి . ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా చిన్న పిల్లలనే ఇబ్బంది పెడతాయి . వాళ్ళలో వ్యాధి నిరోధక వ్యవస్థ దృఢంగా ఉండకపోవటం వల్ల వెంటనే ఏదో అనారోగ్యం చుట్టేస్తూ ఉంటుంది . ఏ మాత్రం పిల్లలో తేడా కనబడిన […]

ఎప్పుడు వానే

రెండు రోజులు వరసగా వర్షం పడితే అంతా బురదై పోయి ఏ పని తోచకుండా వుంటుంది. కానీ ఏడాది పొడవునా వర్షాలు పడే ప్రాంతాలున్నాయి. మొదట్లో అత్యధిక వర్ష పాతం గల ప్రాంతం చిరపుంజి అనేవాళ్ళు. ఇప్పుడా స్థానంలోకి మాసిన్రామ్ వచ్చింది. మేఘాలయాలోని ఖాసి కొండ ప్రాంతంలో ఈ రెండు ఉంటాయి పూర్తిగా ఆరు నెలలు వర్షం ముంచెత్తుతూ ఉంటుంది. కానీ ఇవి పచ్చదనంతో కళకళలాడే ప్రాంతాలు ఇక్కడ వంతెనలు కూడా పెరిగిన చెట్లు ఊడలతో సహజంగా […]

“అష్టలక్ష్మీ  ప్రసాదం”

 మాతే!! మలయధ్వజ పాండ్య సంజాతే… మాతంగ వదనా!!   హైదరాబాదులోని  దిల్షుఖ్ నగర్  కొత్తపేట లో అష్టలక్ష్మి అమ్మవార్లు ఒకే చోట కొలువై ఉన్నారు. ఈ దేవాలయం కంచి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్మించారు. ఇక్కడ ఆదిలక్ష్మి,అష్టైశ్వర్యలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి,విజయలక్ష్మి,ధైర్యలక్ష్మి,వరలక్ష్మి భక్తులకు ఒకేచోట దర్శనం కలుగుతాయి. ఆషాఢమాసం,శ్రావణమాసం,శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. నిత్యం పూజలతో అంగరంగ వైభవంగా అమ్మ వారు అలరారుతూ వుంటుంది.నిత్యం కుంకుమార్చనలు తో అమ్మ వారు కళకళలాడుతూ వుంటుంది. ఇష్టమైన పూలు: చామంతి,సన్నజాజులు,విరజాజులు,సంపెంగలు. ఇష్టమైన పూజలు: కుంకుమార్చన,గాజులు సమర్పించిన […]

చెట్టు పొట్టలో నీళ్ళు

ప్రకృతి వింతలకు అంతులేదు . ఎప్పుడు ఎదో ఒకటి మనిషిని ఆశ్చర్యం లో ముంచేస్తూనే ఉంటుంది . నీటిని నిల్వ చేసుకోగలిగే బాటిల్ ట్రీస్ ఆఫ్రికా మడగాస్కర్ ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి . ఈ చెట్టు పేరు బెయోబాబ్ . బంతి వంటి కాండంతో విశాలంగా పెరుగుతాయి . లోపల గది వంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది . లోపలకి వెళ్ళేందుకు గుమ్మా ల్లాంటి నిర్మాణాలు కూడా ఉంటుంది . ఒక్క చెట్టు తన కాండంలో 120,000 […]

తొక్కే కదా అనకండి

ఎన్నో రకాల పండ్లు తింటూవుంటాం. దాదాపుగా అన్నంటినీ తొక్క తీసే తింటాం ఇంకా మాట్లాడితే ద్రాక్ష పండు పై తొక్క కూడా ఇష్టపడని వాళ్ళున్నారు. కానీ తొక్క లోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు పరిశోధికులు బరువు తాగేందుకు నారింజ తొక్క సరైన పరిష్కారం ఇది నాచురల్ స్క్రబ్ కూడా. ఆరెంజ్ పిచ్,కడుపునొపికి శ్వాస సంబంధమైన సమస్యలకు కాన్సర్ రిస్క్ తగ్గించటంలోనూ ఉపయోగ పడుతోంది. దానిమ్మ తొక్కలో గొంతు నొపి ఎముకల ఆరోగ్యం,పళ్ళ పరిశుభ్రతకు ఉపయోగపడే గుణాలున్నాయి. […]

నల్లని వరి ఆరోగ్యనిధి

అన్న మంటే తెల్లగా మల్లెపూవులా సన్నగా పొడుగ్గా పొడి పొడిగా ఉండాలి. కానీ నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపద ఇదేదీ లేదు. అస్సాంలోని గోల్ పర్ రాష్టంలో రైతులు ఈ నల్ల బియ్యం సాగు మొదలు పెట్టి అధిక దిగుబడి సాధించారు ఈ నల్ల బియ్యం వరి సాగుకు చీడ పిడాలుండవు, కేవలం వంద రోజుల్లో పంట దిగు బడి చేతికి వస్తుంది అమెరికాలోని లూసియాన్ విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం ఈ నల్ల బియ్యం […]