Sunday, 28 Jun, 2026

అస్సలు చేయకండి

కేవలం స్త్రీల కోసం గా ఒక పరిశోధన రిపోర్ట్ వచ్చింది .సరైన పద్ధతులు పాటించకుండా,ఆరోగ్య పరిరక్షణ మీద సరైన అవగాహన లేకుండా చేసే చిన్న చిన్న తప్పులకు పెద్దమూల్యం చెల్లించుకోవలసి వస్తుంది . శరీరం గురించి శ్రద్దగా పట్టించుకోకపోతే నష్టమే అంటున్నారు పరిశోధకులు . కొన్ని రకాల రుగ్మతలకు ముందే సంకేతాలు తెలుస్తాయి . తరచు జ్వరం వస్తుందంటే ఇది పట్టించుకోవలసిన సమస్యగా గుర్తించాలి . దీర్ఘకాలిక తలనొప్పి ,దాహం వేయటం ,వళ్ళు నొప్పులు ,ఏదైనా సరే […]

సరస్సు పేరే పెద్దది

ఎక్కడైనా సరస్సులో విశాలంగాను పొడుగ్గా ఉన్నాయనో చెప్పుకోవచ్చు . విచిత్రంగా ఈ సరస్సు పేరే పొడుగు యునైటెడ్ స్టేట్స్ లోని మసాచు సెట్స్ ,వెచస్టర్ దగ్గర ఒక సరస్సు ఉంది . ఇది 1,442 ఎకరాల స్థలంలో ఎనిమిది దీవుల్లో విస్తరించి ఉంది . అయితే దీని ప్రత్యేకత ఈ విస్తరించటం వల్ల కాదు . దానిపేరు . ఆబోర్డు పైన పేరు చూస్తే ఎంత పొడుగు ,ఎలా చదవాలి అనేట్లు ఉంటుంది . ప్రపంచం లోని […]

స్నేహ బంధం

స్నేహం ఎలాంటి వాళ్ళనైనా ,ఎవరినైనా దగ్గర చేస్తుంది . మనుష్యుల మధ్యనే కాదు ,అది జంతువుల తో మనిషి అనుబంధం ఇప్పటికే రుజువైంది . పెంపుడు జంతువులు యజమానిని ఎంతో ప్రేమిస్తాయి . ఇద్దరు స్నేహితులున్నారు గాబ్రియిల్ ,డాల్ఫ్ హాకర్ . ఒకటి చిరుతపులి, గాబ్రియెల్ రెండు వాలంటీర్ గా దానికి ఎనిమిది నెలల వయసు ఉన్నప్పుడు వచ్చిన డోల్ఫ్ . దక్షిణాఫ్రికా ,బ్లామ్ పాంటిన్ లోని చితా ఎక్స్ పీరియన్స్ బ్రీడింగ్ సెంటర్ లో ఉంటుంది […]

స్పెయిన్ లో టమాటా ఫిస్టివల్

మనదేశంలో హోలీ వేడుకల్లో రంగులు చల్లు కొంటారు . అలాటిదే టమాటాల పండగ టమాటా బాటిల్ లేదా లా టమాటి నాగా పిలుచుకునే ఈ పండగ స్పెయిన్ దేశంలో బూనాల్ లోని వాలెన్సియన్ టౌన్ లో జరుపుకొంటారు . ఈ పండగ ఆగస్టు నెల చివరి బుధవారం నాడు జరుగుతుంది . ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పండగలో రకరకాల టమాటాలు విసురుకొంటారు . అక్కడి విధులు ,మనుష్యులు టమాటాలతో […]

ఇది అమ్మ దయ

అవసరమైన పసి బిడ్డలకు దాత తల్లి పాలు అందిస్తే పోతపాల కారణంగా వచ్చే ఎన్నో అనారోగ్యాలు తగ్గిపోతాయి . ఈ ఉద్దేశ్యం తోనే తల్లిపాల బ్యాంకులు అందుబాటు లోకి వస్తున్నాయి . అ మరీ తల్లి పాల బ్యాంక్ ఢిల్లీలో ఉంది . ఇది రాజధాని పరిధిలోని 38 వైద్యశాలల్లో అవసరమైన పసిబిడ్డలకు తల్లి పాలు అందిస్తోంది . బెంగళూర్ లోని తాశి విలాస్ ప్రభుత్వ వైద్యశాలలో మిల్క్ బ్యాంక్ ను ఈ ఏడాది ప్రారంభించారు మనదేశంలో […]

“బక్రీద్ ఖుర్బాని”

సలాం- వాలేకుం-సలాం భాయ్,బెహెనో!! తీపి పండుగ “రంజాన్” తరువాత రెండు నెలలకు వచ్చేది బక్రీద్.ఈ రోజు ముస్లిం సోదర,సోదరీమణులు సంతోషంగానూ లేదా విచారంగాను ఉండరు.ఆనవాయితీగా ఆచరిస్తారు. సలీం అల్లాకి పరమ భక్తుడు.ఎల్లప్పుడూ అల్లాని స్మరిస్తూ సంతానం కోసం ఎదురుచూస్తూ క్రమం తప్పకుండా నమాజ్ చేసేవాడు.అల్లాకి దువాతో కొంత కాలానికి కొడుకు ఇస్మైల్ పుట్టాడు.చాలా ప్రేమగా అతనిని కంటికి రెప్పలా చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు.ఒకనాడు సలీంకి కలలో అల్లా కనిపించి తన భక్తిని పరిక్షించటానికి తన ముద్దల కుమారుడు […]

“జలా నరసింహ స్వామి ప్రసాదం”

  జయ జయ నృసింహ సర్వేశా!! కర్నాటక సరిహద్దులో బీదర్లో మనం దర్శించవలసిన స్వామి “జలా నృసింహస్వామి”.  నృసింహుడు అంటే గుర్తుకు వచ్చేది ప్రహ్లాద చరిత్ర,కానీ ఇక్కడ నృసింహుడు చరిత్ర పరమ పావనం.ఇక్కడ దేవాలయం పూర్వం నవాబుగిరి చెందిన కట్టడం. శివుడు ఈ కొండ గుహలో తపస్సులో వుండగా జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాల తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నృసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణు మూర్తి హిరణ్యకశిపుని ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తుండగా శివుని వ్రత భంగం […]

మానసిక ఒత్తిడా

మనసులో వత్తిడి ని ఎప్పటికప్పుడు బయటికి పంపేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి . జీవన శైలిలో కొన్ని మార్పుల ద్వారా దాన్ని సాధించవచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఉదయం వేళ కుదరని పక్షంలో సాయంత్రమైన సరే కాస్త నడక ,డాన్స్ . వ్యాయామం ఏదోఒకటి చేసి తీరాలి . జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటే జీర్ణవ్యవస్థ లో వ్యర్దాలు చేరుకోకుండా ఉంటాయి . ఇంట్లో శుభ్రత మెయిన్ టెయిన్ చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది […]

గాజు శివాలయం

గాజు వస్తువులు ఎంతో అందంగా ఉంటాయి. పారదర్శకమైన గాజు అందాలు అందరి మనసు ఇట్టే గెలుచుకొంటాయి . మలేషియాలోని జోహార్ బహ్రు లో ఉంది . దీన్ని అరుల్ మిగు రాజకలియిమ్మ గ్లాస్ టెంపుల్ అంటారు . మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది కూడా . ఈ ఆలయంలో గోడలు ,స్థంభాలు పై కప్పు నేల ఎక్కడ చూసినా రంగు రంగు గాజుముక్కలు రకరకాల ఆకారాల్లో పొదిగి కనిపిస్తాయి . ఇది శివాలయం ఇలా […]

పెట్ కేర్ తో బెటర్ హెల్త్

మనుష్యుల ఆరోగ్యానికి పెంపుడు జంతువులు ఎంతో ఉపకరిస్తాయట . పెద్దపెద్ద హాస్పిటల్స్,చిన్ని నర్సింగ్ హోంలు అన్నీ పెట్ థెరపీ కోసం కుక్కలు,పిల్లులు ,చేపలు ,పక్షులు చివరికి గుర్రాలను ఉపయోగిస్తున్నారు . ఈ పెట్ థెరపీ ఇవాల్టది కాదు . ఏనాటినుంచో ఉంది . పెంపుడు జంతువులు ఉన్న ఇళ్ళలో వ్యాధి గ్రస్తులు ఉంటే ఎక్కువ కాలం జీవించినట్లు రికార్డ్ అయింది . పెంపుడు జంతువుల వల్ల బి పి కంట్రోల్ లో ఉంటుంది . జంతువులు ఇంట్లో […]

మెదడుకు జిమ్ ఫజిల్స్

ఫజిల్స్ జ్ఞాన సంపదను వృద్ధి చేస్తాయంటారు . ఒక సమస్య ను వెతికేందుకు కొత్త దారుల్ని వేసుకునేందుకు చేసుకొనే ప్రయోగాలు అన్వయాల ,ఊహలు, ప్రయత్నాలు ఇవన్నీ సృజనాత్మకతను పెంచుతాయి అంటారు . ఫజిల్ ను పూర్తిచేసేందుకు మెదడు లోని రెండు పార్శ్యాలు కలసి పనిచేస్తాయి . దీన్నే హాల్ బ్రెయిన్ ఎపెక్ట్ అంటారు . బుర్రకు ఎంతో మంచి ఎక్సర్ సైజ్ . ఫజిల్స్ పరిష్కరించే సందర్భంలో న్యూరో ట్రాన్స్ మీటర్లయిన డోప మైన్ ఉత్పత్తి పెరిగి […]

వీధి కుక్కల స్వర్గం

రోజూ స్నానం ,చక్కని భోజనం సరదాగా విహారం ,ఈ ఉపచారాలన్నీ వీధి కుక్కలకు . పెంపుడు జంతువుల్లా సకల భోగాలు అనుభవిస్తున్నాయి. ఈ వీధి కుక్కల స్వర్గం అమెరికాలో ఉంది . కోస్టారికాలో టెరిటో రియో ఓ జాగ్వట్స్ ప్రాంతంలో 900 పైగా వీధి కుక్కలు ఉంటాయి . ఈ ప్రాంతాన్ని లాండ్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ,డాగ్స్ హెవెన్ అంటారు . వందలాది జాతులకు చెందిన వీధికుక్కలుంటాయి ఇక్కడ . అల్వరో సామెట్ .లియా బాటిల్ […]

చెట్టును పెళ్ళాడాడు

పర్యావరణం కాపాడాలని ఎంతో మంది ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు . అలాటిదే ఇదో కొత్తరకం ప్రచారం . చెట్టును పెళ్లిచేసుకోవడం .ఈ నినాదంలో ఒక వినూత్నమైన కార్యక్రమం మొదలైంది . అత్యంత ఎక్కువ వయస్సున్న చెట్లను పెళ్ళాడి దాని బాగోగులు బుజాన వేసుకోవటం . పెరూ కి చెందిన రిఛర్ట్ టోర్రెస్ చెట్టుని పెళ్ళడండి ప్రాణవాయువు కాపాడుకొండి అనే నినాదంతో వృక్షాన్ని పెళ్లిచేసుకొన్నాడు . ఈ పెళ్ళి మేళ తాళాల మధ్య అతిధుల మధ్య జరిగింది . […]

జలకన్యల స్కూల్

సాగరకన్యలు,వాళ్ళు మహిమలు ,వాళ్ళ అందం గురించి జానపద కథల్లో ఉంటుంది . ఒక వేళ నిజంగా సాగరకన్యలు ఉన్నారా ? ఉంటే ఎలా ఉంటారు . అనుకోరు సింగపూర్ లోని మెర్మైడ్ స్కూలు కు వెళితే సరిపోతుంది . సైరైనా అనే మహిళ ఈ స్కూల్ ప్రారంభించింది . స్కూల్లో చేపల్లా డ్రస్ వేసుకొని ఎంతో మంది కనిపిస్తారు . ఎలా నీళ్ళలో ఈదాలి,ఎలా విన్యాసాలు చేయాలి అనేది శిక్షకులు నేర్పిస్తారు . ఇది ఆడవాళ్ళు మగవాళ్ళకి […]

తృప్తి ఇస్తుంది

భారతీయ భోజనం పెరుగు అన్నంతో కానీ పూర్తికాదు . వంటకాలు కూడా తిన్నా భోజనం అరిగేలా ఎన్నో రకాల దినుసులతో కలసి చేసేలా ఉంటాయి . పెరుగా అన్నం మెదడులో ట్రిప్టోఫాన్ అనే రసాయనం విడుదల చేస్తుంది అంటున్నారు . పెరుగు అన్నం తో ఒకరకమైన చల్లదనం కడుపులో తృప్తి ఇస్తుంది కూడా ఈ మెదడకు మేలు చేసే ఆహారం కనుకనే గ్రామప్రాంతాల్లో పూర్వం పెరుగన్నం తినేసి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు . ఇప్పుడు కూడా రాత్రి […]

“శ్రావణ వరలక్ష్మి వ్రత ప్రసాదం”

అమ్మా!! వరలక్ష్మి వేగ రమ్మా..  మా ఇంటికిపుడే…అమ్మా వరలక్ష్మి వేగ రావమ్మా!!   సఖులారా!!అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకుని ముతైదువులకు తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారా!! కైలాసంలో శివపార్వతుల సంభాషణ విందామా..రండి!! పూర్వం చారుమతి అనే యువతి తన భర్త,అత్త మామలకు తు.చ.తప్పకుండా సేవలు చేసి వారి మన్ననలు పొందింది.అది గమనించిన లక్ష్మి దేవి చారుమతికి స్వప్నంలో కనిపించి అభినందనలు చెప్పి వచ్చే శ్రావణ మాసంలో శుక్లపక్షము నందు పూర్ణిమ ముందు […]

నీళ్ళురుచిగా

చాలా మందిపిల్లలూ ,పెద్దవాళ్ళు కూడా మంచి నీళ్ళు ఎక్కువ తాగేందుకు ఇష్ట పడరు . కొందరికి నీళ్ళు కూడా రుచిగా కావాలి . ఇలాటి వాళ్ళ కోసం ఫ్రూట్ ఇన్ ఫ్యూచర్ వాటర్ బాటిల్స్ వచ్చాయి . సీసాలో రంద్రాలతో కూడిన పొడుగాటి గొట్టం లాంటి అమరిక ఉంటుంది . దీనిలో తాజాగా ఉన్న పండ్ల ముక్కలు ,నిమ్మచెక్కలు ,పుదీనా ,కొత్తిమీర వంటివి వేస్తే నీళ్ళు రుచిగా కమ్మని వాసనతో ఉంటాయి . వీటిలోని విటమిన్లు వంటబడతాయి […]

రచన కి ఉన్న క్రేజ్ అది

జె జె రీలింగ్ రాసిన హరీ పోటర్ నవలల కున్న క్రేజ్ సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు ఆమె రాసిన చందమామ కథల్లాంటి అపూర్వ సాహసకథల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉంటాయి . పిల్లలకు ఆమె నవలలు ఎంతో ఇష్టం . ఆమె వాడిన ఓ కుర్చీని అమెరికాలోని న్యూయార్క్ లో వేలం వేస్తే దాన్ని 2,78,000 యూరోలకు ఒకాయన కొన్నాడు. ఆయన కూతురికి రీలింగ్ నవలలంటే ప్రాణం . ఈ డబ్బు కాస్తా పిల్లల సంక్షేమం కోసం […]

దేన్నీ వదలరు

నాలుగు పచ్చని మొక్కల అవసరాన్ని ప్రపంచం ఇప్పుడు బాగానే పట్టించు కొంటుంది . పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి . నెదర్లాండ్స్ లోని అట్ రెక్ట్ నగరంలో కొన్ని వందల బస్ షల్టర్ల పైభాగంలో మట్టిని పోసి చిన్నగా ఎదిగే మొక్కలను వేశారు . అందునా తేనె టీగలు ఇష్టపడే మొక్కలే నాటరు. తేనె టీగల సంఖ్య పెరిగి పరపరాగా సంపర్కం ద్వారా ఆహార పంటల ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వ ఆలోచన . […]

స్టయిల్ లో స్ఫూర్తి సోనమ్

డైటింగ్ తో సన్నగా అయిపోవడం అసాధ్యం అంటారు ఎక్స్ పర్డ్స్ . శరీరాన్ని కరిగించే పని ఒక్కటే మార్గం అంటారు . ఇందుకు సోనమ్ కపూర్ ని ఒక ఉదాహరణగా చెపుతున్నారు ఇండియన్ డిజైనర్లకు ఫ్యాక్షనిస్టులకు స్ఫూర్తి సోనమ్ ఒకప్పుడు బరువు 87కిలోలు . మొదటి సినిమాకోసం 32కిలోలు బరువు తగ్గించుకొంది . బరువు తగ్గే పనిలో అనేకమంది ట్రైనర్ల శిక్షణ పొందింది . సాధారణ పిట్ నెస్ యోగ పిల్లెట్స్ ఒక్కో విభాగంలో ఒక్కో ట్రైనర్ […]