August 2019
“శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం”
ఓం నారాయణాయ…. విజయవాడలో కృష్ణానది తీరాన వెలసిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించి వద్దాం పదండి!! భరద్వాజ మహర్షి కృష్ణానది ఒడ్డున తపస్సు చేస్తున్న సమయంలో నరసింహస్వామి ప్రత్యక్ష మైనాడు.ఆనాటి నుండి మహర్షి స్వామికి పూజలు క్రమం తప్పకుండా నిష్ఠగా చేసేవారు.తంగేడు గ్రామానికీ ప్రభువు అయిన మాచిరెడ్డి కలలో నరసింహస్వామి ప్రత్యక్ష మై తను ఒక గుహలో ఉన్నానని తన ఆనవాళ్ళు చెప్పి అదృశ్యం అయ్యాడు.వెంటనే మాచిరెడ్డి గుహలో స్వయంభుగా వెలసిన ఆ దేవునికి పూజలు […]
కాఫీ సందేశం
కాఫీ పరిమళం ముక్కుకు సోకితేనే నిద్ర లేచేవాళ్ళు కోట్లమంది ఉంటారు . ఉదయాన్నే వేడి పొగలు కక్కే కాఫీ తాగటం ,కమ్మని కాఫీతో రోజును ప్రారంభించటం ఎంతో బావుంటుంది కూడా . కానీ ఇప్పుడిదే కాఫీ తో సందేశాలు కూడా పంపవచ్చు . కాఫీ షాపుల్లో కాఫీ పైన స్మైలీ,హార్ట్ వంటివి డిజైన్ లు పెడుతూ ఉంటారు . ఇప్పుడు ఈ విదానం మరింత అప్ డేట్ చేశారు . కాఫీ డికాషన్ పైన పాల నురగను […]
ఏ రంగయినా శక్తివంతమే
వర్షాలు మొదలైతే మొక్కజొన్న కండెలు వస్తాయి. మనకు పసుపు తెలుపు రంగుల మొక్కజొన్న తెలుసు గానీ వీటిలో ఎరుపు గులాబీ,ఆకుపచ్చ నలుపు నీలం,ఎన్నో రకాలున్నాయి. ఒక్క రంగులో ఒక్క ప్రతేకత పసుపు రంగు మొక్కజొన్నలో కెరోటినయిడ్స్ ఎక్కువగా వుంటే నీలిరంగు మొక్కజొన్నలో ఆంథో సైయానిన్స్ శాతం ఎక్కువ. ఊదా రంగులో హైడ్రిక్స్ బెంజాయిర్ ఆమ్లం దొరుకుతుంది. ఇవన్ని అద్భుతమైన యాంటి ఆక్సడెంట్లు ఏ రంగు మొక్క జొన్న అయినా అప్పటికప్పుడు ఉడికించి తింటే మంచిదే శక్తి వంతమైన […]
సెల్ఫీల బామ్మ
జీవితంలో ప్రతి నిముషం ఆస్వాదించ దగ్గదే . దానికి వయసుతో పనిలేదు మనసుండాలి . జపాన్ కు చెందిన కిమికో నిషిమొటో అనే 90 ఏళ్ళ ముసలమ్మ గారికి సెల్ఫీలు తీసుకోవటం సరదా . 72 ఏళ్ళు వచ్చాక కెమెరా కొనుక్కొని ఫొటోగ్రఫీ నేర్చుకొంది . ఈవిడ హాస్యం తో కూడిన ఫోటో షూట్స్ చేస్తుంది . గొలుసుతో కట్టి పడేసిన కుక్కలాగా,కప్పలు కుందేళ్ళు వంటి జంతువుల వేషాలు,తనంతట తానే బట్టలు ఆరేసినట్లు హేంగర్ కి వేలాడటం […]
మహిళా సమస్యలు లక్ష్యం
క్యాలిఫోర్నియాలో చదువుకున్న శ్వేతా రెడ్డి అలియాస్ రాజకుమారి మహిళా సమస్యల పైన ర్యాప్ పడుతుతోంది. సిటీ స్లమ్స్ ర్యాప్ వీడియో ను లక్షలాది మంది చూశారు. ఇది గ్రామా అవార్డుకి నామినెట్ అయింది మ్యూట్ పేరుతో ర్యాప్ ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించింది. ఈమె పాటలకు ఎ ఆర్ రెహమాన్ స్వరం సమకూర్చారు. ప్రఖ్యాత ఆస్ట్రేలియా ర్యాపర్ ఇగ్గీ అజిలియాతో కలసి ఆల్బమ్ చేసింది శ్వేతా రావ్.
బురద పండగ
కాస్త బురదగా వుంటేనే నడిచేందుకు చిరాగ్గ ఉంటుంది ఇంకా బురద తోనే ఒక పండగ చేయటం ఊహించలేము పండగ సందర్భాల్లో పవిత్ర నది జలల్లో స్నానం చేసినట్లు దక్షణ కొరియా ప్రజలు,బురియంగ్ పట్టణంలో మడ్ ఫెస్టివల్ జరుపుకుంటారు సియోల్ లో ఓ బీచ్ దగ్గర ఈ పండగ చేస్తారు వాటిలో మినరల్స్, జెర్మేనియమ్,బెంబో నైట్స్ వంటి వాటిని కలిపి అతి నీలలోహిత కిరణాల తాకిడికి గురికాకుండా చూస్తారు ఈ బురద లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు […]
ఒంటరి తనంలో నిద్ర లేమి
ఒంటరి తనం నిద్రను దూరం చేస్తుంది అంటున్నాయి అధ్యయనాలు 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల 2500 మందిపైన చేసిన ఒక అధ్యయనం లో చాలా మంది ఒంటరి గా ఉండేవాళ్ళే . వాళ్ళలో 30 శాతం మందికి రాత్రివేళ నిద్రపట్టదని సర్వేలో తేలింది . కుటుంబంతో ఉన్నవారి నిద్రలేమి కనబడ్డా అది ఒంటరిగా ఉన్నామన్న భావనతో ఎన్నో శారీరక,మానసిక సమస్యలు వాళ్ళను భాదిస్తున్నాయి అంటున్నారు నలుగురిలో కలసి మెలసి తిరగటం ,నా కుటుంబ సభ్యుల […]
భాషా నైపుణ్యం
పల్లెటూర్లలో తెలుగు మీడియంలో చదువుకొన్న పిల్లలు కాలేజీ చదువుకు రాగానే ఇంగ్లీష్ కు అలవాటు పడలేకపోతారు. ఇంటి దగ్గరే ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఈ ఇబ్బంది వుండదు. రోజుకో పేరా ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి అనువాదం చేయటం మొదలు పెట్టచ్చు. భాషా నేర్చుకోవటానికి గల అనేక మార్గాలలో ఈ అనువాదం మొదటిది. ఇంగ్లిష్ దినపత్రికలు,మ్యాగ్ జైన్లు చదువుతుంటే భాషా నైపుణ్యం పెరుగుతుంది. గ్రామర్ బుక్స్ కూడా చదవటం నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంగ్లీష్ అంటే […]
ముడుచుకొనే వంతెన
ప్రపంచంలో వింతలకు ,విడ్డురాలకు కొదవలేదు . ఎన్నో విచిత్రమైన కట్టడాలు ,నిర్మాణాలు చూస్తూనే అదే ఎంత గొప్పగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి . అలాటిదే రోలింగ్ వంతెన . లండన్ పాడింగ్ టన్ లో గ్రౌండ్ యూనియన్ కెనాల్ మీద ఉందీ వంతెన . కాలువలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఈ వంతెన ను చక్కగా పక్కకి మడిచేస్తారు . ఆలా చుట్టుకు పోతుంది కనుక దీన్ని కర్లింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు . ఎనిమిది […]
“ఆదిశక్తి ప్రసాదం”
జననీ…శివ కామినీ..జయ శుభోదయం కారిణి.. విజయ రూపిణీ!! కర్నాటక లోని తూముకూరు జిల్లాలో వెలసిన ఆదిశక్తి గురించి తెలుసుకుందామా!! ఎంతో మహత్యం కలిగిన ఆదిశక్తిని దర్శించటం ఎన్నో జన్మల పుణ్యం. తూముకూరు దగ్గరలో ఉన్న గ్రామంలో రామలింగప్ప గొర్రెలు కాచుకోవటానికి దేవశ్రి అనే కొండ పైకి వెళ్ళే వాడు.ఆ రోజు కూడా బయలుదేరాడు అతనికి ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది “నేను కూడా నీతో వస్తాను” అని.రామలింగప్ప భయభ్రాంతుడైనాడు.ఆ స్వరం అతనికి మాత్రమే వినిపించేది. ఒకనాడు ధైర్యం […]
చివర్లు చిట్లు తుంటే
జుట్టు కూడా ఆరోగ్య సమస్యల గురించి చెపుతుంది అంటారు డాక్టర్లు . కొన్ని అసాధారణ మార్పులు కనిపిస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోమంటున్నారు . కొందరికి జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటాయి . ఇది పోషకాహార లోపం వల్ల జరుగుతుంది అంటారు . ధైరాయిడ్ లో హెచ్చుతగ్గులు ఉన్న ఈ సమస్య రావచ్చు . అంచేత ఆహారంలో ప్రోటీన్లు కెరోటిన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి . ధైరాయిడ్ లోపాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి . జుట్టు […]
మంచ్ మురుగన్
దేవుళ్ళకి వందలాది నైవేద్యాలున్నాయి. తియ్యని పాయసాలు వడపప్పు గారెలు,బూరెలూ ఇవ్వటం మనకు తెలుసు కానీ కేరళ లోని అలపుంజి శివార్లలో బాల మురుగన్ దేవాలయంలో కొలువు తీరిన దేవుడికి చాక్లెట్లు సమర్పిస్తారు. చాక్లెట్ల హారాలు వేస్తారు దానితో బాల మురుగన్ ఆలయం కాస్త మంచ్ మురుగన్ ఆలయంగా పిలుపు మారింది. బాల మురుగన్ పిల్ల వాడి రూపంలో ఉంటాడు కనుక ప్రేమతో చాక్లెట్లు సమర్పించటం మొదలు పెట్టారు భక్తులు.
పోషకాల ఉప్పు
ఉప్పంటే రుచికోసం కూరల్లో వాడే తెల్లని ఉప్పు ఒక్కటే కాదు ఎన్నో గుణాలు కలిసిన పహాడీ ఫ్లేవర్డ్ సాల్ట్ లు ఉన్నాయి. సముద్ర జలాలతో చేసే ఉప్పు తో పోకొండల్లోంచి తవ్వి తీసిన ఉప్పుల్లో ఖనిజాల శాతం చాలా ఎక్కువ.ఉత్తరాఖండ్ వాళ్ళు అక్కడి కొండల్లోని హిమాలయన్ రాక్ సాల్ట్ గా వాడుతారు. ఇది గులాబీ రంగులో ఉంటుంది. ఈ పింక్ సాల్ట్ కి తులసి,పుదీనా,కొత్తిమీర,మెంతి,ఆవ వంటి ఔషధ మొక్కలు లవంగాలు,చెక్క మిరియాలు,సోంపు జీలకర్ర వంటి మసాలా దినుసులు […]
ఈ అలవాటే ప్రమాదం
ప్రస్తుత జీవన శైలి ,ఆలోచనలు ,దినచర్య లే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయని సిమోన్ బోలివర్ యూనివర్సీటికి చెందిన మిరాఠ మాంటెల్లా అనే పరిశోధకరాలు చెపుతున్నారు . 18 నుంచి ,20 ఏళ్ళ లోపున్న వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఈ అధ్యయనం చేశారు . ఆ విద్యార్థుల్లో 43 శాతం మంది లావుగా ఉన్నారు . 26 శాతం మంది ఊబ కాయులు . వీళ్ళు రోజూ నాలుగైదు గంటల పాటు కదలకుండా […]
చేదే కానీ ఆరోగ్యం
గుమ్మడికాయ లాగా కనిపించే ఈ ఆఫ్రికన్ వంకాయ చేదుగా వుంటుంది. దాన్ని చేదు టమోటో అంటారు కానీ పీచు, పొటాషియం,ఐరన్ క్యాల్షియం వంటి పోషకాలు సంవృద్ధిగా ఉండటంతో ఆఫ్రికన్లు చక్కగా వంటలో వాడతారు సంతానోత్పత్తికి ఇది బాగా పనిచేస్తుందని పెళ్ళిళ్ళకు కానుకగా ఇస్తారు. చేదు రుచిగా ఉన్న సరే వాటితో కూరలు పచ్చళ్ళు చేస్తారు.
అడుగు పెడితే శిలౌతారు
ఊహకు ,ఆలోచనకు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఈ భూమి పైన ఉన్నాయి . కారణం ఏమిటో తెలియని విశేషాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి . రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాలో కిరణ దేవాలయం ఒక వింతగా చెప్పుకోవచ్చు . ఎవరైన సూర్యా స్తమయం తర్వాత ఆ గుడి లో అడుగు పెడితే రాయి లాగా మారిపోతారని స్థానిక ప్రజలు గాఢంగా నమ్ముతారు . ఈ దేవాలయంలో శృంగార వాస్తు శిల్పాలుంటాయి . ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ […]
సువాసనతో చైనీస్ క్యాబేజీ
క్యాబేజీ లో ఔషధ గుణాలున్న దాన్ని వండుతుంటే వచ్చే వాసన చాలా మందికి నచ్చదు దీనితో పాంక్రి యాటిక్ కాన్సర్ ప్రభావం తగ్గించ వచ్చని చెపుతారు. ఆహారంలో భాగంగా తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది. ఈ క్యాబేజీ ని చైనా లో కూడా పండించారు అది సెలెరీ ఆకుల్లాగా వుంటుంది. పొడుగాటి ఆకులతో వుండే ఈ క్యాబేజీ ఎన్నో రంగుల్లో పండిస్తున్నారు. విటమిన్ సి, క్యాల్షియం అధికంగా ఉండే ఈ క్యాబేజీ వండుతూ వుంటే మంచి వాసన […]
1400 గంటలు వాళ్ళ గురించే
ప్రసవం అయిన మొదటి నెలల్లో పాపాయి పెంపకం తల్లులకు చాలా ఒత్తిడి అనిపిస్తుంది . పిల్లలకు ఏం కావాలో,వాళ్ళకు ఇంకా ఎలాటి సౌకర్యమైన జీవితం ఇవ్వాలో ,వాళ్ళ ఏడులపు ను నిద్రని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక తల్లులు ఎంతో ఆందోళన పడతారు . ఒక సంవత్సరంలో ఈ ఆందోళన పడే గంటలు మొత్తం 1400 గా అమెరికాకు చెందిన ఎన్ పామిచ్ అనే సంస్థ గుర్తించి 900 మంది తల్లులకు ,వంద మంది పిల్లల వైద్యులను […]
“రక్షకు శ్రీరామ రక్ష”(రాఖి ప్రసాదం)
సఖీమణులందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!! ఈ రోజు అందరం బిజి.మన మువ్వన్నెల జెండా పండగ అదే విధంగా సోదర-సోదరీమణుల పండుగ.ఎంతో శ్రేష్ఠమైన రోజు. పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు పుష్కరం పాటు భీకరమైన యుద్ధం జరిగింది. దేవతలకు నిగ్రహం కోల్పోయారు .ఆ సమయంలో దేవేంద్రుడి ని గెలిపించాలని ఇంద్రుడి భార్య శచీదేవి రక్ష కంకణం కట్టడం మొదలు దేవతలు విజయం సాధించారు. ఇలాగే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తితో ఉండిపోయాడు.అప్పుడు లక్ష్మీ […]
షారుఖ్ స్కాలర్ షిప్
షారుఖ్ ఖాన్ పేరు మీద ఆస్టేలియాలోని లాబ్రిల్ విశ్వ విద్యాలయంలో ఒక ప్రత్యేక స్కాలర్ షిప్ ఏర్పాటు చేశారు . ఒక కధానాయకుడి పేరు పైన ఒక విదేశీ విశ్వ విద్యాలయంలో ఒక స్కాలర్ షిప్ ఏర్పాటు చేయడం ఇదే ప్రధమం . సామజిక సేవలో చురుగ్గా ఉంటూ,తన మీద ఫౌండేషన్ ద్వారా మహిళా సాధకరత కోసం పాటు పడుతున్న ఈయన కృషి కి దక్కిన ఫలితం ఇదే . ది షారుఖ్ ఖాన్ లాట్రోబ్ యూనివర్సిటీ […]
