Sunday, 28 Jun, 2026

“గోలింగేశ్వరుడి ప్రసాదం”

తూర్పు గోదావరి జిల్లా సమీపంలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న  శ్రీ గోలింగేశ్వర క్షేత్రానికి వెళుతున్న వనితలు!!  మీరు  వస్తారా? చోళ రాజుల కాలంలో ఈ ప్రదేశంలో నూటొక్క శివలింగాలకు పూజలు  జరుపబడేవి.తురుష్కుల అరాచకాలకు శివలింగాలను దాచేసారు.కాలక్రమేణా చీమలు నివాసం  ఏర్పాటు చేసుకున్నాయి.పుట్ట పెరిగిపోయింది.శివలింగాలు మరుగున బడ్డాయి. ఒకనాడు  పశువుల కాపరి తన గోవులను మేతకి తీసుకుని వెళ్ళిన అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్య పోయాడు.గోవులు చీమలు పుట్టను తమ క్షీరంతో కరిగిస్తున్నాయి.ఈ వార్త తెలిసిన ఆ గ్రామ […]

కరెక్ట్ మ్యాచింగ్

అతిశయోక్తిగా చెప్పాలంటే ఫ్యాషన్ నిమిషానికో సారి మారిపోతూ ఉంటుంది. ఒక స్టయిల్ మార్కెట్ లో కొచ్చి ట్రెండ్ సృష్టించే లోపల ఇంకో కొత్త ఆవిష్కరణ వస్తోంది.చెవులకు పెట్టుకునే ఆభరణాలు ఇలాగే ఎప్పటికపుడు మారిపోతాయి కొత్తవి మార్కెట్ లో ప్రత్యక్షం అవుతాయి. జ్యూయలరీ కూడా రూపం మార్చుకోవలసిందే. ఇయర్ అఫ్ జ్యూవెలరీ మార్కెట్ లోకి వచ్చింది చెవి కిందగా పైనా ఒకే డిజైన్ ఒకే ఆకృతిలో కనిపించడం ట్రెండ్. సాంప్రదాయ దుస్తుల పైకి చక్కని ఎంపిక. రాళ్ళతో,వజ్రాలు,కెంపులతో కలిసిన […]

నది మద్యన రహదారి

మనం నదీతీర ప్రాంతాలు చుటూ పక్కల ఉండే ప్రకృతి చూడాలను కంటే మోటర్ బోట్స్ పైన వెళుతూ ఉంటారు . కానీ చైనాలో నది అందాలు చూడాలంటే ఆ నది మద్యని ఉండే రహదారిపైనా నడుస్తూ పోయి చూడచ్చు . చైనాలో ఎక్సహనేం అనే నగరంలో ఒక నది ఉంది చుట్టూ పచ్చని చెట్లు చక్కని వాతావరణం ఉంటుంది . ఈ ప్రకృతి అందాలు చూడాలంటే ఆ నది మధ్యలో నిర్మించిన చక్కని రోడ్డు దారిన నడుస్తూ […]

మామ్మల కోసం బడి

నానమ్మల కోసం ఓ స్కూలు ప్రారంభించారు యోగేంద్ర బంగార్ ,మోతారాం కాలాల్ ట్రస్ట్ వాళ్ళు . మహరాష్ట్రా లోని థానే లోని ఫంగానే అనే ప్రాంతంలో ప్రారంభించిన ఈ స్కూలు పేరు అజి బైబిశాల . నిరక్ష రాస్యులైన అమ్మమ్మలు ,నానమ్మల కోసం ఈ స్కూలు . వాళ్ళకు యూనిఫామ్ కూడా ఉంటుంది . గులాబీరంగు చీర కట్టుకొని రావాలి . స్కూలుకు చదువు లేకపోవడం ఏం పోగొట్టుకొన్నామో తమకు అనుభవ పూర్వకంగా తెలుసనీ ఇప్పుడు చదువు […]

రోడ్డు లేని నగరం

పెరూ లోని ఐకిటోస్ అనే నగరానికి వెళ్లాలంటే అసలు రోడ్లే ఉండవు . ఐదు లక్షల మంది నివసించే ఈ నగరానికి రహదార్లు నిజంగా లేవు . విమానం లో అయినా వెళ్ళాలి ,లేదా పడవలో అయినా వెళ్ళాలి. ఒక పక్క అమెజాన్ అడవి ,మరోపక్క నది ఈ నగరాన్ని చుట్టి ఉంటాయి . ప్రపంచంలో రోడ్డు మార్గం ద్వారా చేరుకోలేని నగరం ఇదొక్కటే .

నిద్ర కో కాఫీ

తమ ఉత్పత్తులు ప్రమోట్ చేసుకునేందుకు ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ వుంటారు వ్యాపారులు నెస్ కేఫీ బ్రాండ్ వాళ్ళు జపాన్ లోని టోక్యో నగరంలో ఓ స్లీప్ కేఫి ఏర్పాటు చేశారు. ఆఫీస్ పని చేస్తుంటే నిద్ర ముంచుకొస్తుంటేను పని నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటేను. ఈ స్లీప్ కేఫీ లో నిద్ర పోవచ్చు. ఇందులో రెండు స్లీప్ కోర్స్ లో పరుపు పరిచిన కుర్చీలో నిద్ర పోవచ్చు ఈ కోర్స్ ల్లో నిద్ర […]

పూర్తిగా మార్చకండి

వర్షాకాలం రాగానే డ్రస్ కోడ్ మార్చేయాల్సి వస్తుంది . అప్పటి వరకు కాటన్ లో సుఖంగా అనిపిస్తాయి . వర్షాలకు తడిసి బురద మరకలు అవుతాయని ,వంటికి అతుక్కు పోతాయని కాటన్స్ అవతల పెడతారు . దుస్తుల ఎంపికలో శ్రద్ధ చూపెడితే ఈ సీజన్ లోనూ కాటన్ లు బాగానే ఉంటాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . పొడవాటి గౌన్లు లేయర్డ్ కుర్తాలు ,అనార్కలీలు కాస్త దూరం పెట్టి మడమ వరకు ఉండే క్యాట్ ఫ్రీ లు […]

చీకట్లో భోజనాలు

అందరికి వెలుగు లోనే తినే అలవాటు ఉంటుంది . అసలు చీకట్లో తినాలనే ఊహ అయినా దాదాపు రాదు . ఏదో ప్రత్యేకత ఉంటే బావుంటుంది . అనుకున్నారేమో గానీ చైనా లోని బీజింగ్ లోని ఓ రెస్టారెంట్ కు వెళితే అక్కడ చీకట్లోనే భోజనం చేయాలి . ఆ రెస్టారెంట్ పేరు కూడా డార్క్ రెస్టారెంట్ . లైట్స్ ,క్యాండిళ్ళు పని ఉండవు అంతా చీకటిమయం . అన్ని తడుముకుంటూ వాసనని బట్టి తినాల్సిందే . […]

తేనె టీగల మ్యూజియం

మ్యుజియం అంటేనే వింతలు విశేషాలు భద్రపరిచి ప్రదర్శనకు ఉంచటం. ఒక విచిత్రమైన మ్యుజియం నిర్మించారు స్పెయిన్ కు చెందిన గొరిజా లెజ్ పెరెజ్. ఆయనకు తేనెటీగల పైన చాలా ఇష్టం. వాటిలో వుండే ఐకమత్యం అవి చూపించే ఆత్మ రక్షణ పద్ధతులు ప్లానింగ్ మనుషులకు ఆదర్శం అంటాడాయన. పొయలెస్ డెల్ హాయో ప్రాంతం లో ఏర్పాటు చేసిన ఈ మ్యుజియం లో భారీ తెనె తొట్టెలున్నాయి వాటి చుట్టు గ్లాస్ ఏర్పాటు వుంటుంది అక్కడ కు పోయి […]

“తిరుమల లడ్డు  ప్రసాదం”

వినరో భాగ్యము విష్ణుకథ….. వెనుబలమిదివో విష్ణు కథ… సఖులు!! శ్రావణ మాస శుభాకాంక్షలు!! శ్రవణా నక్షత్ర మందు మరి ఆ యేడుకొండల వాడిని స్మరించాలి కదా!! స్వామి వారి ప్రసాదం  రుచికరమైన ” లడ్డు” కి మనందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేద్దామా!! వేంకటేశ్వర స్వామి కి చాలా రకాల నైవేద్యాలు తయారు చేస్తారు కానీ అన్నింటిలోకి లడ్డు కే ప్రాముఖ్యత ఎక్కువ. భక్తులకు తిరుమల అంటే లడ్డే గుర్తుకు వస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డు మూడు రకాలు.1)ఆస్థాన […]

“శ్రీ  భద్రకాళి ప్రసాదం”

వరంగల్ అంటే భద్రకాళి గుర్తు వస్తుంది కదా!! భద్రకాళి అనే పదంలో మహాకాళి అమ్మవారు మనలను భద్రంగా కాపాడుతుంది అని పేరులోనే ఉంది.భద్రకాళి ఆలయం చోళ, కాకతీయ ప్రభువులు నాటిది.రాణి రుద్రమ దేవి అమ్మవారి దర్శనం,ప్రసాదం స్వికరించేవారట. ఈ ప్రదేశంలో శ్రీ రాముడు సీతాన్వేషణలో  పర్యటించారు.హనుమంతుడు ఇక్కడ రామ నామం జపించేవాడు అందుకే హనుమకొండ అని పేరు.చోళ రాజులు-నవాబుల పరిపాలనలో  అమ్మవారి ఆలయం శిధిలావస్ధకు గురి అయింది. కాకతీయుల కాలంలో అమ్మవారికి శోభ కలిగి తొమ్మిది అడుగుల ఎత్తు,తొమ్మిది […]

పేకముక్కలతో భవనం

కాలక్షేపానికి ఆడుకొనే పేకముక్కలతో గిన్నిస్ రికార్డుల్లో కెక్కెంది గొప్ప నమూన సృష్టoచాడు. అమెరికాకు చెందిన బ్రియాన్ బర్గ్ . వినూత్న పద్దతిలో కళాఖండాలు రూపొందించే బ్రియాన్ చైనాలోని మాకాన్ నగరంలో సుప్రసిద్ద హోటల్ గా ప్రసిద్ధి కెక్కిన వెనీషియన్ మాకావొ భవన నమూనాని 218000 పేకముక్కలతో కట్టేశాడు . దాదాపు పదిహేను మీటర్ల పొడవు ,2.88 మీటర్లఎత్తు 3.54 మీటర్ల వెడల్పు తో నిర్మించిన ఈ నమూనా అతి పెద్దదైన పేకముక్కల నిర్మాణంగా గిన్నిస్ రికార్డుల్లోఉంది .

ఐటమ్ సాంగ్స్ ఇష్టమే

ఇప్పటికే గ్లామర్ పాత్రలు అనేకం చేశాను . పరిశ్రమకు వచ్చి పన్నెండేళ్ళు అయింది . ఇక అవే పాత్రలు వద్దనిపిస్తుంది . గ్లామర్ క్విన్ గానే పేరుతెచ్చుకొన్నాను కదా . మరి ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఐటమ్ సాంగ్స్ ఒప్పు కొంటున్నారు ఎందుకు అని అడుగుతున్నారు కానీ నా బలం డాన్స్ . నాకు గుర్తిపు డాన్స్ లోనే . హీరోయిన్ పాత్రలో డాన్స్ కు అవకాశం ఉండదు ఐటమ్ లేదా స్పెషల్ సాంగ్స్ లో ప్రతిభ […]

ఫైవ్ రూపీస్ డాక్టర్

ఆయన్ను ఫైవ్ రూపీస్ డాక్టర్ గానే పిలుస్తారు. కేవలం ఐదు రూపాయిల ఫీజు తోనే ఆయన వైద్యం చేస్తారు. కర్నాటక కు చెందిన శంకర్ గౌడ్ వృత్తి రీత్యా చర్మవైద్య నిపుణుడు. కర్నాటక లోని మాండ్యా కు ఉదయం పది గంటలకే వస్తారు. తొమిది గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందిస్తారు. ఆయన ఫీజు ఐదు రూపాయలు. నాణ్యత తో కూడిన వైద్యం చేస్తారు. అంతో ఇంతో దారిఖర్చులకు ఇస్తారు శంకర్ గౌడ్. ఆయన్ను ముద్దుగా […]

ఎంత గొప్ప పాత్రలు అవి

షుటింగ్ ముందు ఆతరువాత,ఆ పాత్రలు గురించిన ఆలోచనతో నానిద్ర చెడితే అది అంత గొప్ప పాత్ర అనిపిస్తుంది ఇపుడు సూపర్ డీలక్స్ లో వెంబల అన్న పాత్రా గురించి ఎంత ఆలోచించా,పెళ్ళయిన కొత్తలో,భర్త లేనపుడు ఇది వరకు ప్రేమించిన వాడితో శృంగారం లో వుంటే అతను హటాత్తుగా చని పోతాడు. ఇంతలో భర్త వస్తాడు అతనికి ఈ విషయం నిజాయతీగా చెప్పి,ఈ శవాన్ని వదిలించుకున్నాకే విడాకులు తీసుకుందామని చెప్తే పాత్రా వెంబల ఆ సమయంలో ఓ పాలాస్ […]

కప్పుల్లో పూలందం

టి రుచి ఇష్టపడని వాళ్ళు ఉండరు. అది నోటికే కాదు కళ్ళకు నచ్చేలా తయారు చేస్తారు చైనా జపాన్ దేశాల్లో కప్పుల్లో పూలు విరిసేలా చేయడం ఒక సంప్రదాయం చామంతి మల్లె, లిల్లీ, బొగడ బంతి, మందారపూవు మొగ్గల్ని తీసుకొని వాటి చుట్టు గ్రీన్ టి ఆకుల్ని చుట్టి ఎండబెడతారు కొన్నింటిలో ఒక్కటే మొగ్గ ఉండవచ్చు మరి కొన్నింటిలో అనేక మొగ్గలు వుండచ్చు. ఈ పూల బంతుల్ని వేడి వేడి నీళ్ళలో వేయిగానే కప్పుల్లో పూలు విరుస్తాయి […]

ఇంచక్కని నిద్ర కావాలా

ప్రకృతి పైన ప్రేమ ఎప్పుడు మనిషిని వదలదు. అంతు చిక్కని సముద్రం,ఆకాశం,రాత్రి నక్షత్రాలు ఇవన్ని ఎపుడు మోహ పెడతాయి . సరేమరి సముద్రపు అలలపైనా ఆకాశం కింద జాబిల్లిని చూస్తూ నిద్రపోండి. మాల్దీవుల్లో వుండే గ్రాండ్ పార్క్ కొదిప్పరు రిసార్ట్ కు వచ్చింది అంటున్నారు నిర్వహకులు. మరు మూల దానిలో ఉన్న ఈ రిసార్ట్ కు చెందిన 120 విల్లాలు సముద్రం నీళ్ళలో వుంటాయి. ఆవిల్లాలను అనుకోని నీళ్ళ పైన చక్కని వల మంచాలుంటాయి. ఆ మంచాల […]

రాతి లోంచి నీళ్ళు

మొక్కలంటే ఎంతో ఇష్టమా? వాటి సంరక్షణ చాల కష్టం అయిపోతుందా? రెండు మూడు రోజుల పాటు మొక్కలవైపు తొంగి చూడకపోయినా అవి కళకళలాడేలా వుంటే బావుండు అనుకొంటున్నారా? అయితే ‘వాటర్ ఫ్రమ్ ఎ స్టోన్ ‘ కొనుక్కునేసి మొక్క ఉన్న కుండీలో పెట్టేస్తే సరి చూసేందుకు పారదర్శకమైన రాయిలా వుంటుంది. పైన ఉండే బిరడా తీసి నీళ్ళు నింపి తిరగేసి పెడితే చాలు కార్కు పక్కన వుండే సన్నని రంధ్రం ద్వారా బొట్టు బొట్టు గా నీరు […]

సమయం దాక్కుంది

ఎన్ని నగలొచ్చినా వాచి ఫ్యాషన్ ఎప్పటికి మారదు సంప్రదాయ దుస్తులతో అందమైన రాళ్ళూ డిజైన్ లు ఉన్న బ్రాస్ లెట్స్ పెట్టుకొంటారు అమ్మాయిలు అయితే ఈ బ్రాస్ లైట్ లో సీక్రెట్ గా వాచీలు దాక్కొని కనిపిస్తాయి. బ్రాస్ లెట్ డిజైన్ పక్కకి జరిపితే అడుగున వాచి ఉంటుంది పచ్చలు,కెంపులు ఖరీదైనా రంగురాళ్ళు తయారు చేసే ఈ బ్రాస్ లెట్స్ కి వుండే పిన్ ని నొక్కితే వాచ్ బయటకు వస్తుంది. లేదా పైన వుండే వజ్రాలు,పచ్చలు […]

ఆధార పడితే సమస్యే

సంపాదన ఉన్న మహిళలు మెదడు ఎంత వయసు వచ్చిన చురుక్కగా ఉంటుందంటున్నాయి అద్యాయనాలు. ఉద్యోగం చేసే మహిళతో పోలిస్తే డిఫరెంట్ గా వుండే స్త్రీలలో వయసు పైబడితే మతిమరుపు ప్రమాదం కనిపిస్తుందని చెబుతున్నారు. సంపాదించేవాళ్ళు, సామజిక సంబంధాలు వెరపటంలో ఒత్తిళ్ళను ఎదురుక్కునే క్రమంలో ఎంతో మానసిక ధైర్యం తో ఉండగలుగుతారు. అదే భర్త సంపాదనపై ఆధారపడ్డ మహిళలు అ భద్రతా,ఆత్మన్యూనత లో కనిపిస్తూ మానసికంగా బలహీనంగా ఉంటున్నారు. దీర్ఘకాలంలో వాళ్ళలో మతిమరుపు కనిపిస్తుంది అంటున్నారు లాస్ ఏంజెల్స్ […]