Sunday, 28 Jun, 2026

తొలి పానీయం

ఉదయాన్నే లేవగానే ఏం తాగుతారు అంటే దాదాపు కప్పు కాఫీ అంటారు . కానీ ఈ ఉదయపు తొలి పానీయం శరీరానికి మేలు చేసేదిగా చూసుకొండి అంటున్నారు అధ్యయనకారులు . గోరువెచ్చని నీరు ,నిమ్మ పండులో జీవక్రియ లు సక్రమం గా సాగేందుకు సహకరించే గుణాలుంటాయి . లివర్ ను క్లీన్ చేస్తుంది ఈ పానీయం . కప్పు అల్లం వేసిన టీ తాగితే అది సహజ స్టిము లెంట్ గా పనిచేస్తుంది . మరిగే నీళ్ళలో […]

“విజయ గణపతి ప్రసాదం”

వాతాపిగణపతిం భజే..వారణాస్యం…. గణాలకు అధిపతి అయిన గణపతికి వందనాలు.సిద్ధి బుద్ధి ప్రదాతకి నమో నమః ఏకదంతుడికి ఏకాంతంగా పూజలు చేస్తే వక్రతుండుడు అభయం ఇచ్చే విజయ గణపతి. సంకటహర చతుర్ధినాడు తప్పకుండా వినాయకుడి ఆలయాన్ని దర్శించిన సర్వ పాపాలు తొలగించి ఙ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఏ కార్యం తలపెట్టిన ముందుగా మూషిక వాహనుడికి ఉండ్రాళ్ళు చేస్తామని మొక్కుకోవల్సిందే. హైదరాబాద్ అత్తాపూర్లో విజయగణపతి ఆలయానికి రండి ఎంత మహిమ గల దేవుడో తెలుస్తుంది. ఇక్కడ స్వామి వారి సన్నిధిలో […]

పొట్టివాళ్ళు గట్టివాళ్ళే

పొట్టిగా వుండే వాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారని ఒక సర్వే రుజువు చేసింది. ఐదు అడుగులు,మించి ఇంకో ఒకటో రెండు అంగుళాలు పొడుగు ఉన్నవాళ్ళు 1200 మంది పైన ఒక పరిశోధన చేశారు. పొట్టిగా ఉండే వాళ్ళలో కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నదని పరిశోధన ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించటానికి ఎత్తు తక్కువ అన్న విషయం ఒక్కటే సరిపోదని,జీవన విధానం ఆహారపు అలవాట్లు ఆరోగ్య కరంగా వుంటే ఎక్కువ కాలం […]

ట్రైబల్ జ్యువెలరీ

తేలికైన వెండి నగలు ఎప్పుడు ఫ్యాషనే. ఆక్సిడైజ్డ్ ట్రైబల్ జ్యువెలరీ ఇప్పుడు ఫ్యాషన్ . వీటినే ఆఫ్గాన్ జ్యువెలరీ,లేదా కాశ్మీర్ ట్రైబల్ జ్యువెలరీ అంటారు . ఈ తేలికైన జర్మన్ సిల్వర్ నగలు ఎన్నో డిజైన్ లలో ,అతి తక్కువ ధరకే దొరుకుతాయి . కుర్తీలు ,జీన్స్ టాప్స్ లో ఏ ఆధ్యాత్మిక వస్త్ర ధారణలో అయినా ఈ నగలు ట్రెండే . డిజన్ లకు తగ్గ రంగులనే వాడతారు . గ్లాన్ బడ్స్ చేసిన ఆఫ్గాన్ […]

శత సంవత్సరాల అఖండ జ్యోతి

కళ్ళకు కనిపించని భగవంతుడిని కొన్ని రుజువులు నమ్మమంటూ ఉంటాయి. అలాటి వాటిల్లో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లో ఉన్న జ్వాలాముఖి ఆలయం ఒకటి. ఈ ఆలయం గర్భగుడిలో రెండు రాళ్ళ మధ్య ఉన్న దీపం వంద సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. భక్తులు దీన్ని దైవ లీలగా భావిస్తారు. ఆ ఆలయన్ని దర్శించు కొనేందుకు పోటెత్తుతారు. కానీ శాస్రవేత్తలు దాన్ని పరిశీలించి అక్కడ మీథేన్ వంటి నేచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ,అందుకే ఈ జ్వాల నిరంతరాయంగా […]

క్రీమ్ కాఫీ మంచిదే

పర్లేదు కాఫీ తాగండి, కానీ చెక్కర బదులు ఒక స్పూన్ క్రీమ్ కలుపుకొని తాగితే ఏ సమస్యలు వుండవు అంటున్నారు అధ్యయకారులు. మీగడ కూడా అలాగే ఉపయోగించడం మంచిది కానప్పటికీ, కాఫీ లో కలిపి తాగటం వల్ల కొన్ని గంటల వరకు ఆకలి వుండదంటున్నారు. అదనపు క్యాలరీలు వచ్చి చేరాక పోవటం వల్లనో,ఉన్నా క్యాలరీలు ఖర్చుకావటం వల్లనో బరువు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉండదంటున్నారు .ఈ క్రీమ్ కాఫీ తాగిన వాళ్ళను రోజుల కొద్దీ పరిశీలించారు. వాళ్ళు […]

మెదడుకి మరీ శ్రమ

నిద్రలేమికి గల కారణాలు గురించి పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి . ముఖ్యంగా ఈ తరం యువతీ యువకుల్లో నిద్రలేమికి సెల్ ఫోన్ వినియోగం మొదటి కారణంగా చెపుతున్నారు . రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించే ముందుకూడా ఏ మెసేజ్ రావటం తోనో వెలుగు నీలిరంగు నిద్రను చెడగొడుతుంది అంటున్నారు . ఈ నీలిరంగు నిద్రకు కారణం అయ్యే మెలనోనిక్ హార్మొన్ ఉత్పత్తి ని అడ్డుకొంటుందని చెపుతున్నారు . అతి వేగంతో మాట్లాడే మాటలకు అంతే వేగంతో మెదడు […]

ఠక్కున గుర్తొస్తాయి

ఎవరైనా మరిచిపోయిన విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించండి ఠక్కున గుర్తుతోస్తుంది అంటున్నారు పరిశోధకులు. బండి తాళం చెవులు, దువ్వెనలు ఎదో ఒకటి మరచి పోతూనే ఉంటారు. సాధారణంగా అలాగని విషయాలు గుర్తు తెచ్చుకోవాలంటే రెండు నిముషాలు కళ్ళు మూసుకొని అసంబంధిత విషయాల పైన మనసు లగ్నం చేస్తే ఆవే గుర్తుకువస్తాయి అంటున్నారు. ఇది పేరున్న సైక్రియాటిస్టులు కొందరు, కొన్ని వందల మంది పై ప్రయోగం చేసి తేల్చుకున్న విషయం సో…. ఏవరైనా గబుక్కున […]

అంతా మోసమే

పెళ్ళి సంబంధాలు కోసం ఇప్పుడు డేటింగ్ యాప్ ల కొత్త ట్రెండ్. ఈ యాప్ ఒకే అభిరుచులు ఉన్న ఇద్దర్ని కలుపుతాననే కాన్సెప్ట్ తో వస్తుంది, కానీ ఈ ఆన్ లైన్ డేటింగ్ అప్ తో ఎన్నో నష్టాలున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. యువతి యువకులు,తమ వ్యక్తిగత వివరాలు ఫోటోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయటం గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవటం ఎన్నో సమ్యసలకు దారి తీస్తుంది. కొన్ని యాప్స్ తో సోషల్ మీడియాలో […]

పాలిస్తే ఇది మేలు

పిల్లలకు పాలిచ్చే తల్లులకు టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గి పోతాయని ఒక అధ్యయనం లో వెల్లడైంది . పిల్లలకు ఆరు నెలలు అంతకు మించి పాలు ఇవ్వడం వాల్ల తల్లి డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించు కొన్నట్లేనని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు . 1500 మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బలంగా ఉన్నప్పుడు డాక్టర్లు సిపార్స్ చేసిన ప్రతేకమైన ఆహారం ముఖ్యంగా […]

ముత్యాలు మెరవాలంటే

ముత్యాల నగలు ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండుగానే ఉంటాయి. మెరుపు తగ్గకుండా జాగ్రత్త తీసుకొంటే ఎంత కాలమైనా కొత్తగా ఉంటాయి . మేకప్ ఫేర్ ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకనే ఈ నగలు ధరించాలి . రాత్రి వేళ హేండ్ ,బాడీ క్రీమ్ లు రాయక ముందే ముత్యాల నగలు తీసేయాలి . మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే చాలు . ముత్యాలు మురికి పట్టినట్లు ఉండి మెరుపు కనిపించక పోతే మైల్డ్ సోప్ కలిసిన నీళ్ళతో శుభ్రం […]

“మంగళ గౌరీ  ప్రసాదం”

కొత్త  పెళ్లికూతుళ్ళూ…శ్రావణ మంగళవారం వచ్చేసింది.మరి మంగళగౌరికి పూజలు మొదలు పెడదామా!! నోములు నోచేవారికి మరీ సందడి.జ్యోతులు తయారు చేసి, కాటుక పట్టడానికి అన్ని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ఈ నోము అయిదు సంవత్సరాలు క్రమం తప్పకుండా చేయాలి తరువాత ఉద్యాపన తీర్చుకోవాలి.అలా భక్తి గా,శ్రద్ధగా నోచుకుంటే … “నుదుటి కుంకుమ రవి బింబముగా… కన్నుల నిండుగా కాటుక వెలుగా.. కాంచన హారము గళమున మెరయగ” అంటూ నిత్య సుమంగళిగా వరాన్ని ప్రసాదిస్తుంది. మంగళ గౌరీ మీ […]

పండ్లు తిoటే బిడ్డకు తెలివి

పిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి . కడుపులో బిడ్డ ఆరోగ్యానికి తల్లి తీసుకొనే ఆహారానికి సంబంధం ఖచ్చితం గా ఉంటుంది . పరిశోధకులు అది ఏనాడో తేల్చారు . తల్లి పుష్టికరమైన ఆహారం తీసుకొంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని తెలుపుతున్నాయి . అయితే పండ్లు ఎంత ఎక్కువగా తింటే బిడ్డ మేధస్సు అంత చురుగ్గా ఉంటుందని చెపుతున్నారు కెనడా లోని యూనివర్సిటీ ఆఫ్ అల్టెర్ట పరిశోధకులు 700 మంది పిల్లలపైనా ఈ పరిశోధన […]

ఆదివారం ప్లాన్

వారంమొత్తం ఎదురు చూసే ఆదివారం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది . ఎప్పటికప్పుడు మాములు రోజుల కంటే పనుల వత్తిడిలో టెన్షన్ గా గడిపే కన్నా కాస్త ప్లాన్ చేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కాస్త లేటుగా లేవచ్చు పర్లేదు ఓ గంట దుస్తుల కోసం కేటాయించొచ్చు . వారం మొత్తం వేసుకొన్న దుస్తులు సర్దిపెట్టుకోవచ్చు . అలాగే ఆహారం బ్రేక్ పాస్ట్ గా ఏమేం చేయదలచుకొంటే అవన్నీ లిస్ట్ రాసుకొని తెచ్చిపెట్టుకొనేందుకు ఇంకోగంట . […]

కాస్త మార్చండి

అన్ని సరిగ్గా కుదిరితేనే మ్యాచింగ్ అంటారు అమ్మాయిలు దుస్తులు,ఆభరణాలు,బ్యాగ్ అన్ని సరిగ్గా ఒకే రంగులో వుండాలంటారు. కానీ అది ఇప్పుటి ట్రెండ్ కాదంటారు స్టయిలిస్టులు. పై నుంచి కిందకు ఒకే రకంగా ఎం బావుంటుంది కాస్త బేధం ఉంటే బావుండు అంటారు. లేత రంగు చీరెకు ముదురు రంగు బ్లౌజ్ బ్లాక్,కలంకారీ ఫిల్స్ ఎంచుకుంటే ఫ్యాషన్. అలాగే ప్లేయిన్ రంగు కుర్తి మీదకు ఏరంగు డిజైన్ అయినా ఓకే పిచ్,నీలం,పసుపు ఎరుపు పిస్తా గ్రీన్ నీలం వంటి […]

ఎలా వెళ్ళిందో ఏమో !

ప్రపంచ వింతల్లో సైకిల్ ట్రీ కూడా ఒకటి . బ్రహ్మాడమైన చెట్టు కాండంలో ఓ సైకిల్ ఇరుక్కుపోయి ఎక్కడో సగం చెట్టులో కనిపిస్తూ ఉంటుంది . అమెరికాలోని వాషన్ ఐలాండ్ లో కనిపించే ఈ సైకిల్ ట్రీ ఎదురుగా నిలబడి చూస్తుంటే అసలది ఎలా చెట్టు మధ్యలోకి చేరిందా ఆశ్చర్యమే . ఎప్పుడో ప్రపంచ యుద్ధ కాలంలో ఓ కుర్రవాడు తన సైకిల్ ను గొలుసుతో చెట్టుకు కట్టేసి యుద్దానికి వెళ్ళాడు . అతను తిరిగి రాలేదు […]

సూటిగా చూడండి చాలు

బిడ్డకు తల్లి పాలకు మించిన ఆహారం ఇంకోటి లేదు . తల్లైన కొత్తలో బిడ్డకు పాలు ఇవ్వటం ఇబ్బంది అనే ఉద్దేశ్యం తో బయటికి వెళ్ళడం మానేస్తారు . నిజానికి తల్లిపాలు తాగే పిల్లలతో ఇబ్బంది ఉండదు . గంటలకొద్దీ ట్రైన్ లో వెళ్లినా విమానంలో వెళ్లినా పాపాయి కి ఇతర ఆహారంతో పని ఉండదు . బిడ్డకు పాలిచ్చే తల్లి తన మొచేయి పై పల్చని మెత్తని వస్త్రాన్ని వేసుకొంటే బిడ్డ జాకెట్ ని గుంజుతుందనే […]

హాయిగా తినేయచ్చు

చల్లని ఐస్ క్రీమ్ లు ,పెరుగు తింటే జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్లు వస్తాయనుకోవడం కేవలం అపోహే అంటారు డాక్టర్లు . నిజానికి ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి . చల్లని వాతావరణ ప్రభావం వల్ల కాదు . ముక్కు గొంతుకు సంబందించి ఇతర సమస్యలు ఉంటే తప్పించి ఐస్ క్రీమ్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు . పైగా పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువ మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహకరిస్తుంది . కనుక ఈ […]

ఇది ప్రేమకు గుర్తే

ప్రపంచం లో ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్ అచ్చు ఇలాంటిదే ఇంకో తాజ్ మహల్ వుంది అది కూడా ఆగ్రా లోనే . అది సమాధే ఓన్ హెన్సింగ్ అనే బ్రిటిషర్ మరణిస్తే ఆయన భార్య ఆన్ హెన్సింగ్ ఈ ఎర్ర రాళ్ళ తాజ్ మహల్ ను భర్త జ్ఞాపకంగా కట్టించింది. భారత దేశంలో నివసించిన బ్రిటిషర్లు ఇక్కడ సంప్రాదయాలను పద్దతులను ఎంతో ఇష్టపడే వాళ్ళు. ఆలా మన తాజ్ మహల్ ను చూసి రెడ్ […]

అవి దండగే

అలసట అనిపిస్తే చాలు ఒక్క సప్లిమెంట్ అనుకొంటారు సాదారణంగా. రాత్రి వేళ ఒక ఐరన్ మాత్ర వేస్తే తెల్లరి నీరసం వుండదు అంటుంటారు. కానీ సప్లిమెంట్స్ ఆహారానికి ప్రత్యమ్నయం కానేకాదు. సప్లిమెంట్స్ అదనంగా జోడించటానికీ మాత్రమే శక్తి రావాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవటం, కాల్షియం లోపం అయితే రోజు గ్లాసు పాలు తాగటం,ఆకూ కూరలు తినటం సాదారణంగా అందరికి తెలిసినవే. అవసరం అని డాక్టర్లు సిఫార్స్ చేస్తే తప్ప సప్లిమెంట్ల జోలికి వెళ్ళద్దు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. […]