July 2019
“గ్రామదేవతల ప్రసాదం”
“అమ్మాబైయెల్లి నాదో….తల్లీబైయెల్లి నాదో”!! సఖులు!! మరి ఆషాఢ మాసం వచ్చేసింది కదా..గోరింటాకు పెట్టుకోవాలి, కొత్తగా పెళ్లయిన పెళ్లికూతురు పుట్టింటికి వెళ్ళాలి.గ్రామదేవతలకి పూజలు చేయ్యాలి.బోనం ఎత్తాలి.హడావిడిగా వుంటాము కదా!! ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి రకరకాల కారణాలతో ఆరోగ్యానికి హానికరం కాబట్టి అనాదిగా వస్తున్న ఆచారం ఈ గ్రామదేవతల పూజలు. 101అవతారాలలో అమ్మవారు మనకు ఈ ఆషాఢ మాసంలో దర్శనం ఇస్తారు.హైదరాబాదు,సీకిందరాబాదు ప్రాంత వాసులు చద్ది నైవేద్యం పెట్టు కుంటారు. ఆషాఢమాస అమ్మవార్లకి ఒక సోదరుడు,పేరు పోతురాజు.అక్క చెళ్ళెళ్ళ […]
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు-6
ఛాతి నొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళగానే..అక్కడ డాక్టర్లు మొదట చేసే పని ecg చేయటం. ఈసీజీ తీస్తూ హిస్టరీ తీసుకోవటం జరుగుతుంది. ఈసీజీలో ఉన్న తేడాలను బట్టి heart attack జబ్బును మూడు రకాలుగా విభజించుకుంటారు. 1.Unstable Angina without ECG changes. వీళ్ళకు ఈసీజీ నార్మల్ గా ఉంటుంది. 2.Unstable Angina with ECG changes. వీళ్ళకు ఈసీజీ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. 3.Acute coronary Syndrome. వీళ్ళకు ఈసీజీ లో […]
వయసు మీరినా పర్లేదు ||
యోగా కి వయసుతో సంభందం లేదు అంటారు బ్రిటిష్ పరిశోధికులు. ఏడింబరొ విశ్వవిద్యాలయ పరిశోధకులు యోగా ప్రభావం పైన, శరీరం పైన,మనుసు పైన ఎలా ఉంటుంది. అనేది పరిశోధనలు చేశారు. పదినెలల కాలం యోగాను 30 నిమిషాల నుండి 90 నిమిషాల పాటు చేయించారు. ఈ యోగా సాధనలో ఈ ప్రయోగం లో పాల్గోన్న 60 దాటిన వారిలో పలు అనారోగ్య సమస్యలు తగ్గు మొఖం పట్టాయి. యోగా తో కండరాలు బలం పుంజుకొని తూలి పడిపోవడం […]
ఇది స్ప్రే చేస్తే మెరుపులే
శిరోజాలు మెరుస్తూ ఉండాలనుకుంటే ఇంట్లో తయారు చేసుకొని ఒక స్ప్రే బాగా పని చేస్తుంది . కొన్ని పొడి బియ్యం నీళ్ళు ,మెంతుగింజల పేస్ట్ , రోజ్ మేరి ఆయిల్ ,అల్లం నీళ్ళు ఒక స్ప్రే బాటిల్లో పోసి బాగా గిలక్కొట్టు కోవాలి . దీన్ని శిరోజాలకు నేరుగా అప్లయ్ చేస్తే కెఫైన్ ను జుట్టు కుదుళ్ళు నేరుగా గ్రహిస్తాయి . దీనివల్ల జుట్టుకు మెరుపు మృదుత్వం వస్తుంది . బియ్యం నీళ్ళు ఉంటే కోనోసిటాల్ అనే […]
సగ్గుబియ్యం జావ ఆరోగ్యం .
నీరసంగా ఉందా అంటే నీరు తాగండి అంటారు డాక్టర్స్ కానీ వట్టి నీళ్ళు మాత్రం తాగలేం అంటారు కొందరు . సరే అప్పుడు పల్చని జావలు ట్రై చేయండి అంటున్నారు . శరీరానికి చలువ చేసే జావలు కండరాల శక్తికి, ఎముకల పటుత్వానికి ఉపయోగ పడేలా చూసుకోవాలి అంటున్నారు. అలాంటి జావల్లో సగ్గుబియ్యం జావ ఎంతో మంచిది . సగ్గుబియ్యంతో ఎలక్ట్రో లైట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి . పల్చని జావ ప్రతి రోజు తాగవచ్చు ఎసిడిటి […]
కొబ్బరి నీళ్ళు .
ఎండలు తగ్గుముఖం పట్టినా సీజన్ తో నిమిత్తం లేకుండా కొబ్బరి నీళ్ళు మాత్రం ప్రతి రోజు తాగండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కొబ్బరి నీళ్ళు పోషకాలు శరీరానికి శక్తి ఇస్తాయి .ప్రతి రోజు తాగితే జీవ క్రియారేటు పెరుగుతుంది . కొబ్బరి నీటి లోని ఎలక్ట్రో లైట్స్ ఆరోగ్యంగా ఉంచటంలో సాయపడతాయి . జీవక్రియ పెరిగితే కొవ్వు తగ్గుతుంది . మూత్రపిండాల్లోని వ్యర్దాలు బయటికి నెట్టేందుకు కొబ్బరి నీళ్ళు ఉపయోగపడతాయి . రక్తపోటు తగ్గిపోతుంది . […]
ఫేషియల్ అవసరం
మహిళల్లో మోనోపాజ్ తో మూడ్ స్వింగ్స్,మార్పులు సహజంగా వస్తాయి. ముఖంపై గీతాలు ముడతలు పడతాయి. ఈ స్ట్రోజెన్ స్థాయిలో తగ్గిపోవడం తో ఇటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ శరీరపు మార్పులను అంగీకరించి తగిన పరిష్కారాలు చూడ మంటున్నారు ఎక్స్ పర్ట్స్ మంచి బ్యూటీ సెలూన్స్ లో ఫేషియల్స్ చేసుకోవచ్చు క్లేన్సింగ్,టోనింగ్, మాస్క్ లతో కూడిన ప్రొఫెషనల్ మసాజ్ లు చర్మానికి పునర్జీవం ఇస్తాయి. ఈ దశలో చర్మం పిగ్మెంటేషన్ అనేది సర్వసాధారణం. హార్మోన్ల అసమతుల్యం వల్ల నల్లని […]
చింతాకు
ఇది చింతాకు సీజన్, చింత చెట్టు చిగురు కళకళ లాడుతుంటాయి. ఈ చింత చిగురులో పోషకాలు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చింత చిగురులో ఉండే ఫోలిక్ యాసిడ్,థయామిన్ నియాసిన్ రైబోప్లోవిన్ వంటి విటమిన్లు జీవనక్రియను పెంపొందిస్తాయి. దానిలో యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోనికి ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తాయి కీళ్ళ నొప్పులకు ఉపశమనం. విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో నోటి పుళ్ళు చిగుళ్ళ వ్యాధులు తగ్గుతాయి.
ఏడు వారాలు నగల రహస్యం
పూర్వ కాలంలో స్త్రీ లు ఏడు వరాల నగలు ధరించే వాళ్ళు . అందంతో పాటు ,గ్రహానుకూలం కోసం ,ఒక్కో రోజు ఒక్కో గ్రహానికి ఇష్టమైన నగలు ధరించే వాళ్ళు . ఆదివారం సూర్యునికీ ఇష్టమైన కెంపుల ఆభరణాలు ,సోమవారం చంద్రునికి ఇష్టమైన ముత్యాలు ,మంగళవారం ఆ దినానికి అధిపతి అయిన అంగారకుని కోసం పగడం ,బుధవారం బుద్ధుని అనుగ్రహం కోసం ఆకుపచ్చని పచ్చల హారాలు గురువారం గురువు కోసం పుష్య రాగాల నగలు శుక్రవారం ఆ […]
