June 2019
నడకతో నాజూకు ||
జీవన విధానంలో మార్పులు తేవడం ద్వారా ,కేవలం నడక తోనే 12 కిలోలు బరువు తగ్గేలా చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతి మహిళా ఒక్కోక్కరు సగటున 4.7 కిలోలు బరువు తగ్గారు. చుట్టుకొలత కొన్ని అంగుళాలు తగ్గి పోయింది. ఈ ప్రయోగంలో 16 మంది 31-61 ఏళ్ళ వయసున్న మహిళలే పాల్గొన్నారు . ఆహారం మామూలుగా తీసుకుంటునే కదలికలు పెంచుతూ నడక వేగం పెంచుకొన్నారు . గంటకు 5.5 కిలోమీటర్ల నడచి […]
గుండెనొప్పి జ్ఞానోత్సవాలు
ఛాతి నొప్పి అంటే ఛాతి భాగంలో వచ్చే నొప్పి. ఇలా రావటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వీటిల్లో గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవడం వలన వొచ్చే నొప్పినే గుండె నొప్పి లేదా గుండె పోటు అంటాం. ఒక వ్యక్తి ఛాతిలో నొప్పి అనే కంప్లయింట్ తో వచ్చినపుడు డాక్టర్ చేసే మొదటి పని ఏమంటే…. ఈ నొప్పికి కారణం గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వలనేనా కాదా అని తెలుసుకోవటం. ఎందుకంటే ఛాతినొప్పి కి గల కారణాల్లో ప్రాణాంతకమైనది ఇదే. […]
“దిల్‌షుక్‌నగర్ సాయిబాబా ప్రసాదం”
“అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ,యోగిరాజ,పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కీ జై”. హైదరాబాద్ దిల్షుక్నగర్ సాయిబాబా ప్రత్యక్ష దైవం.బాబా విగ్రహం దర్శించిన సర్వ రోగ,పాప నివారణం.బాబా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు తీర్చే స్వరూపుడుగా ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా భజనలు చేసి స్వామి వారి సన్నిధిలో పల్లకి సేవతో తరిస్తారు. సాయిబాబా వారి సన్నిధిలో అన్నదానం, వస్త్రదానం,పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది.సాయి మందిరం లో పారాయణం చేసి స్వామి ఆశీస్సులు పొందుతారు.బాబావారికి […]
మాన్ హోల్స్ విషయంలో జాగ్రత్త ||
వర్షాలు పడ్డాయంటే రోడ్లన్నీ జలమాయిమై పోతాయి . నీళ్ళు ఉదృతంగా ప్రవహిస్తాయి . మాన్ హోల్స్ ,గట్లు,గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతుచిక్కదు . అందుకే ముందుగానే పిల్లలకు ఈ విషయంలో కాస్త జాగ్రత్త నేర్పాలి . బారి వర్షం కురిస్తే సాధారణం. కాళ్ళ కింద చల్లగా తాకే నీళ్ళలో ఆటలాడాలని చూస్తారు . అందుకే పిల్లలని వాళ్ళే వస్తారులే అని వదిలేయకుండా వర్షం రోజు పెద్దవాళ్ళు ఎవరేనా పిలల్ల స్కూలు దగ్గరకు వెళ్ళి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి […]
తడుస్తున్నారా ?
నెమ్మదిగా చినుకుల రాలు తున్నాయి . వాతావరణంలో వేడి తగ్గుతోంది . ఏదో సమయంలో జల్లుపడితే తడిసిపోవడం ఖాయం . అందుకే కాటన్ వదిలేసి త్వరగా ఆరిపోయే క్రేఫ్ ,షిపాన్ ,సిల్క్ ,పాలిస్టర్ ,నైలాన్ ,వంటి వస్త్రాలకు ప్రాధాన్యం ఇవండీ అంటున్నారు డిజైనర్లు . అవి మీకు వంటికి అతుక్కు పోయేవి కాకుండా కాస్త లూజ్ గా ఉండాలి . గాఫ్ లెన్త్ గౌన్లు ,మినీ స్కర్టులు ,మరీ నేలకు తాకని ప్యాంట్లు సిగవెట్ తులిప్ వంటివి […]
ఇంకేం కావాలి !!
చింతకింది మల్లేశం సినిమాలో పద్మ పాత్రలో నటించి ప్రేక్షకులకు నచ్చేసింది అనన్య నాగళ్ళ . ఇంజనీర్ ,లాయర్ కూడా బి టెక్ చేసి జాబ్ చేస్తూ అనుకోకుండా షార్ట్ ఫిలిం లో చిన్నా రోల్ చేసారు తరువాత అవకాశాలు వచ్చాయి . షాదీ షార్ట్ ఫిలిం లో నా నటనకు సైమా బెస్ట్ యాక్ట్రెస్ గా నామినేషన్ వచ్చింది . యాకైంగ్ కోసం ఇన్ ఫ్యూచర్లో లాయర్ అయి సినిమాల్లో సీరియస్ గా నట్టించేద్దామనుకొన్నా . పద్మ […]
ఈ చిరుచినుకుల్లో
ఇక వర్షాల సీజన్ లో చర్మం కాంతివంతంగా ఉండాలంటే చిన్ని టిప్స్ పాటించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .వాటర్; బెస్ట్ మయిశ్చరైజర్ తో చర్మం ముందుగా మయిశ్చరైజ్ చేయాలి . ప్రతి రెండు గంటలకు ఒక సారి జంటెల్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి . చర్మ రంద్రాల సమీపంలో టోనర్ వాడాలి . రోజ్ వాటర్ కూడా ఇలావాష్ చేసుకోవటానికి బాగా పనికి వస్తుంది . ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి . సన్ […]
ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంటే…
మరుసటి రోజుకి కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం.. ఆయన ఓపీలో కుర్చీలో కూర్చుని మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయటం.. లేదా ఛాతినొప్పి వచ్చిందని దగ్గర్లో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడానికి సిద్ధమవటం. మన నెంబర్ వచ్చే దాకా ఆగి అప్పుడు ఈసీజీ తీసుకోవడం…ఆ తరువాత ఎప్పుడో డాక్టరుని కలవటం.. “ఇవేవీ చేయకూడదంటే చేయకూడదు”. మరేం చేయాలి?——— ఛాతిలో నొప్పి రాగానే దగ్గర్లో ఉన్న పెద్ద ఆసుపత్రి కి వెళ్ళి అక్కడి casualty […]
“శ్రీ లక్ష్మి గణపతి ప్రసాదం”
“వక్రతుండ మహా కాయ…కోటి సూర్య సమప్రభ!!నిర్విఘ్నం కురుమే దేవ..సర్వ కార్యేషు సర్వదా”!! తూర్పు గోదావరి జిల్ల సమీపంలోని బిక్కవోలులో మనకు శ్రీ లక్ష్మి గణపతి ఆలయం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ క్షేత్రం చాళుక్య కాలంనాటి చరిత్ర కలది. భూ గర్భంలో ఉండిపోయిన గణపయ్య ఒక భక్తుని కలలో కనిపించి తన గురించి చెప్పాడు.వెంటనే ఆ ప్రదేశాన్ని తవ్విన అక్కడ గణపయ్య కనిపించాడు. విగ్రహం రోజు రోజుకు పెరుగుతున్నట్టు భక్తులు గమనించి స్వామి వారికి అంగరంగ వైభవంగా పూజలు […]
బ్లూ బెర్రీలు,పల్లీలే మందు
బ్లూ బెర్రీలు, ద్రాక్ష,పల్లిలో ఎక్కువగా రెస్ వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం గుండె ఆరోగ్యానికే క్యాన్సర్ల నివారిణిగా ఎంతో మంచి దంటారు పరిశోధికులు అయితే ఈ మధ్య కాలంలో బ్రిటన్ లోని కింగ్ కాలేజీ లండన్ కు చెందిన పరిశోధికులు చేసిన ఒక పరిశోధనలో అది బీ.పి తగ్గేందుకు ఎంతగానో ఉపయోగ పడిందని చెబుతున్నారు.రెస్ వెరాట్రాల్ ఒక ఆక్సిడెంట్గా పనిచేసి రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గేల అవి వ్యాకోచించేలా చేస్తుందని దీంతో రక్త సరఫరా […]
పుట్టబోయే బిడ్డకు తల్లి కానుక
పొట్టలో పాపాయికి తల్లి ఇచ్ఛే గొప్ప కానుక చక్కని పోషకాహారం ,కూరగాయలు ,పూర్తిస్థాయి ధాన్యాలు ,పప్పులు లేక ప్రోటీన్ లభించే పదార్థలు ఆహారంలో భాగంగ ఉండాలి . ఇవి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుతాయి . గర్భవతులు మొదటి రెండు మూడు నెలల్లో మూడొందల క్యాలరీల ఆహారం అధికంగా తీసుకోవాలి . పూర్తి స్థాయి కార్భోహైట్రేడ్స్ ఉండాలి . రకరకాల పండ్లు కూరగాయలు ప్రతిరోజు కనీసం ఏడుసార్లు తీసుకోవాలి . పండ్లరసం కంటే పండ్లు తీనడమే మంచిది […]
చర్మానికి కాంతి
తియ్యని బెల్లం ,తేనె చర్మానికి కాంతి నిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . బెల్లంలో ఉన్న యాంటీ ఆక్సి డెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యం చేసి చర్మం పైన ముడతలు లేకుండా కాపాడతాయి . బెల్లంపొడి లో కొంత పరిమాణంలో తేనె రెండుచుక్కలు నిమ్మరసం కలిపి ముద్దగా చేసి దానితో ముఖం ,మెడ రుద్దుకొని పదినిముషాలు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి . బెల్లంలో ఉండే గ్లె కొలాక్ ఆమ్లం చర్మం సాగే గుణాన్ని […]
వెలుతురు సమస్యే
ఇళ్ళల్లో సాధారణంగా బలుపులు,లైట్లు,వెలుగుతూనే ఉంటాయి టీవి చూసే వాళ్ళు నైట్ లో పని చేసేవాళ్లు,నైట్ లో ఫేసుబుక్కు ,వాట్సప్ కోసం వెతికే వాళ్ళు ప్రతి గది లోను ఉంటారు. ఒకళ్లు పనిచేసుకొంటే ఇంకోళ్లు నిద్ర పోతు ఉండటం సహజం. కానీ ఇలాటి కాంతిలో నిద్రపోయే మహిళల పైన అనారోగ్య ప్రభావం పడుతుందంటున్నారు ఎక్సపర్ట్స్ 35 -70 ఏళ్ళ ముధ్య వయసున్న 40వేల మందికి పైగా మహిళల పైన జరిగిన అద్యాయనం లో మహిళలో కనబడే రొమ్ము కాన్సర్ […]
నిండా నూరేళ్ళు
దీర్ఘాయుష్షు రహస్యం ఏమిటని 98 ఏళ్ళు దాటిన కొందరు వృద్దులపై ఒక పరిశోధన చేశారు . ఆ రిసెర్చ్ లో పేదవాళ్ళతో పోలిస్తే సంపాదన సరిపోయి కంఫర్ట్ గా జీవించే వాళ్ళు పదిహేనేళ్ళు ఎక్కువ బ్రతుకుతారు . పర్వతాలు ,కొండలు పైన జీవించేవాళ్ళు అక్కడ వాతావరణంలో ఆక్సి జన్ శాతం తక్కువ ఉండి రక్త ప్రసరణ అందుకు వీలుగా రూపుదిద్దుకొని గుండె మరింత సమర్థవంతంగా పనిచేసి దీర్ఘకాలం జీవిస్తారు . బాగా చదువుకొని పుస్తకాలు చదివే అలవాటున్న […]
ఇది లాభం
ఒక చల్లని కబురు ఏమిటంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు నిద్ర పోయే వాళ్ళలో ఆరోగ్యానికి హాని కలగించే తీపి,ఉప్పు పదార్థాలు తీసుకోనే కోరిక నశించి పోతుందట. కొన్ని వందల మందిపై చేసిన ఈ పరిశోధనలు నిద్ర బాగా పోయే వాళ్ళలో క్రేమింగ్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.ఎప్పుడు ఏదో తినాలన్న కాంక్ష తీపి తినాలన్న కాంక్ష తక్కువగానే ఉంటుందని రిపోర్ట్స్. అలాంటప్సుడు కూరగాయలు పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతారు. కనుకు తియ్యని పదార్ధాలు […]
జానపద గేయాలు-పడవ
-డి. సుజాతాదేవి ఏటి వాలువ పడవ వాటుగ పోవాలి పాట పాడవే మల్లి పడవ సాగేను !! నీ పాట యిని గాలి నాతోటి నాగా ఏటి ఒడ్డున పూలు నీటితో రావాలి !! ఎ య్యేల పూలన్ని ఎన్నెల్ల కరగాలి పరిమళించే గాలి పడవ నడిపించాలి !! మెత్తనీ ఎన్నెల్లో మత్తుగా నీ గొంతు కొత్త కొత్తగ !!
వర్ణ రంజితం
ప్రకృతి వర్ణాలు దాచుకున్న పూవులు సహజంగా అందమైనవి. అందుకు నగలు ఇతర యాక్ససరీస్ లో పూవుల్నే ఎక్కువగా వాడుతున్నారు. డిజైనర్లు ఎం చెప్తున్నారు అంటే అమ్మాయిలు చిన్న చిన్న పార్టీ లకు హ్యాండ్లూమ్ ఖాదీ చీరెలు ఎంచుకొని పూల డిజైన్లు బ్లౌజులు వేసుకొంటు అవి ఎంతో ప్రతేకంగా అనిపిస్తాయి రెట్రో స్టయిల్ బ్లవుజులు లెనిన్,పట్టు ఖాదీ వంటి చీరలపైన కంప్యూటర్ పూల ప్రింట్లు హ్యాండ్ పెయింటింగులు ఇపుడు లేటెస్ట్ ట్రెండ్. చక్కని ప్లెయిన్ దుస్తులు వేసుకొని ఫ్లోరల్ […]
ముత్యాల గోళ్ళు
ముత్యాలు ఎప్పుడు అందమైన నగల్లో భాగంగానే ఉంటూ వచ్చాయి . వజ్రాలు ,కెంపులు నగలైన ముత్యాలతో చేస్తేనే అందంగా ఉంటుంది . ముత్యాల ఉంగరం ప్రేమకు సంకేతంగా ఇస్తూ వుంటారు .అలాంటి చిన్న ముత్త్యాలు ఇప్పుడు గోళ్ళకు ఆలంకారాలుగ వచ్చాయి . గోళ్ళ పై ముత్యాల వరుసలు తీర్చిదిద్దటం నెయిల్ ఆర్ట్ లో కొత్త ట్రెండ్ . ముత్యాలు నెయిల్ పాలిష్ లో వచ్చాయి .ముత్యా0ల రంగుతో గోళ్ళు ఆలంకరించు కోవటం అయింది. సన్నటి ముత్యాల డిజైన్లు […]
చీరెలకు కుచ్చుల అందం
చీరెలకు ఇపుడు రఫెల్ డిజైన్ తోడయింది అందమైన సిల్క్,జార్జెట్ పట్టు చీరెల కుచ్చుల అందాలు తెచ్చుకొని కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇవేమి కొత్త విషయం కాదు ఇంతక ముందు,గ్గౌన్లు,స్కర్టులు, గాగ్రాలకు ఈ రఫల్స్ జోడించేవాళ్లు. అనగా కుచ్చులు గౌన్లు అందమే అందము అనిపించేది ఇపుడు ఫ్యాషన్ చీరెలకు జతయింది. చక్కని మెరిసె మోడల్ శారీలకు రఫెల్స్,కింద కుచ్చులు కుట్టేసి చీరెకు మరింత అందం తెచ్చింది ఫ్యాషన్ డిజైన్లు. సినీ తారలు రెడ్ కార్పెట్ కి కూడా ఇపుడు […]
గొప్ప భాగవతారిణి
సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ వేసే కరాటీ కళ్యాణి గొప్ప భాగవతారిణి . 136 గంటల పాటు నిర్విరామంగా హరికథ గానం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు చేర్చుకుంది . అష్టోత్తర శత హరికధా గానామృత వైభవం కార్యక్రమానికి శ్రీ కారం చుట్టి వరసగా 108 రోజులపాటు నిర్విరామంగా కథలు చెప్పింది . ఇప్పుడు స్వయంగా హరికథ పాఠశాల నిర్మిస్తోంది . ఆమె అసలు పేరు పడాల కళ్యాణి . కానీ కరాటే లో […]
