Sunday, 28 Jun, 2026

షి అండ్ పిరియడ్స్

నెలసరి సమయంలో అమ్మాయిల మూడ్ ఎలా ఉంటుందో ఒక చిన్న షార్ట్ ఫిలిమ్ లో చూపించారు . ఇప్పటికే ఈ ఫిలిమ్ 37లక్షల మంది చూసారు . సిద్దు ,కీర్తి ఇద్దరు భార్యాభర్తలు . సిద్దు ముఖ్యమైన మీటింగ్ కు వెళుతుంటాడు . కీర్తి చాలా చిరగ్గా ఉంటుంది . సిద్దు పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు . దారిలో ఫ్రెండ్ కలుస్తాడు . అంతకు ముందు రోజు అతను ఆఫీస్ కు రాకపోకడం వల్ల ఎంతో పని […]

ఆ సమయం చాలు 

జాబ్ చేస్తూ ఉంటే నిజంగానే ఏ వాకింగ్ కో జిమ్ కో సమయం ఇస్తారా . ఎక్స్ పర్డ్స్ ఏం సలహా ఇస్తున్నారు అంటే సాధారణంగా ఫోన్ లు వస్తాయి . కనుక ఫోన్ వచ్చినా ఆ మాట్లాడేదేదో అటు ఇటు ఒక్కో అడుగు వేస్తూ మాట్లాడండి ఆఫీస్ టైం లో లేచి వాకింగ్ చేస్తున్నట్టు కాకుండా ఫోన్ లో మాట్లాడినట్లు ఉంటుది . అలాంటి అవకాశం ఉపయోగించుకోండి అంటున్నారు . అట్లా అలవాటు చేసుకొంటే లేచినప్పుడల్లా […]

జానపద గేయాలు-యాడదాసుకోవాలి

-డి.సుజాతాదేవి కళ్ళేమో కాసింత కనబడు జగమే వింత యాడ దాసుకోవాలి ఇన్ని సోకు లిన్నందాలు !! మల్లిపూలా గాలి సల్ల సల్లగ తేలి చెప్పజాలని సుకము తెప్పలూగించేను !! ఆ సెట్టు ఎగిరెగిరి అందుకొన్నది మబ్బు నింగి నీలము తోటి పచ్చదనముల పోటి !! పాట పాడే పూలు పరిమళించే గాలి ఊపిరూదే రేలు బతుకంత ఇక సాలు!!

ఈ స్ప్రే ప్రయోజనకరం

ఇంట్లో తయారు చేసుకోనే కండిషనర్ లు హెయిర్ మాస్కులు శిరోజాలకు ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. పెప్పర్ మెంట్ ఆయిల్, గ్రీన్ టీ, టీట్రా ఆయిల్ ,గ్రేప్ సీడ్ ఆయిల్ కీరరసం కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి ఈ స్ప్రే వల్ల ఎన్నో ఫలితాలుంటాయి.పెప్పర్మెంట్ ,గ్రీన్ టీ ఆయిల్స్ తాజా సువాసనలు వెదజల్లుతూ కణాలను ఉద్దీప్తం చేస్తాయి.పెప్పర్మెంట్ మాడులో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.గ్రీన్ టీలో సమృద్దిగా ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలటాన్ని అరికట్టి […]

“తాడ్బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ప్రసాదం”

“రామ దూత హనుమా….శ్రీ రామ దూత హనుమా!!తవ చరణం…శరణం..భయ హరణం. తాడ్బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం సికింద్రాబాద్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. శక్తి వంతమైన దేవుడు. జాపాలి మహర్షి తన తపోనిష్ఠ తో ఆంజనేయ స్వామిని శరణు వేడుకున్నాడు. వీరాంజనేయులవారు మహర్షి కోరిక మేరకు కొండపై గణపతి సమేతుడై వెలిశాడు.ఇక్కడి ప్రత్యేకత  స్వామి తూర్పు ముఖముతో దర్శనం ఇస్తారు.ధ్వజస్తంబం దగ్గర హనుమంతుని వాహనం అయిన ఒంటెని భక్తులు దర్శనం చేసుకుంటారు.   ఈ […]

గుండె నొప్పి విషయంలో ఉండే ఒక పుకారు

“మొదటి సారి గుండె నొప్పి వస్తే కొద్దిగా వస్తుంది. రెండవ సారి తీవ్రంగా వస్తుంది. మూడవసారి వేస్తే మరింత తీవ్రంగా వస్తుంది..అపుడు దీనిని హార్ట్ ఎటాక్ అంటారు..అపుడు ట్రీట్మెంట్ చేసుకోకపోతే మనిషి చనిపోతాడు. మొదటి సారి వచ్చినపుడు మనిషికి ఏమీ కాదు.” ఈ పుకారు ఎవరు మొదలెట్టారోగానీ విపరీతంగా అమలులో ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా దీనిని గాఢంగా నమ్ముతూ ఉంటారు. ” అదేంటి డాక్టర్ గుండెనొప్పి మొదటి సారి కదా వచ్చింది…మీరేంటి చాలా క్రిటికల్ ఉందని […]

పువ్వులు కాదు బ్యాగులే

పూసలు,అద్దాలు కుట్టిన పోత్లీ బాగులు బొమ్మలు, కుందన్ లు,మెరిసే రాళ్ళలో ప్రత్యేక సందర్భాల్లో వాడుకొనేందుకు వీలుగా ఉంటాయి. ఇపుడు ఈ బ్యాగుల రూపం మార్చుకున్నాయి. విరబూసిన పూలు ,అర్కర్స్, గులాబీల ఆకారాలతో అందమైన రూపంలో కనువిందు చేస్తున్నాయి. ఇవి దుస్తులకు మ్యాచింగ్ గా బాగున్నాయి . ఫ్యాషన్ డ్రెస్ ల్లో అమ్మాయిలు తగిలించుకొన్న, సంప్రదాయమైన చీర కట్టులో ఏ వేడుకల్లో సందడిగా ఉన్న ఈ బ్యాగులు చాలా బావుంటాయి.. ఈ పూల అందాల పోత్లీ బ్యాగులు ఆన్ […]

జానపదగేయాలు-మావకోసం

-డి. సుజాతాదేవి తొలి యెలుగు తొంగి సూసి మావకోస మెదికింది మలి పొద్దు ఊరి సివర మావకోస మాగింది !! డొంకదారి వంకలోన ఒరిగి ఒరిగి మావికొమ్మ ఊగూగి పిలిసింది ఆగాగు మావేడంది !! సెరువుగట్టు సిన్నవోయె కాలిదారి మూగవోయె కందిసెను కలవరపడుతూ మల్లీ నీ మావేడంది !! మాపిటేల గూటి దీపం ఊపిరంద కారిపోయె సందమావ పక్క తడిమి సుక్కా నీ మావేడండి !!

శక్తి నిచ్చే పనీర్

ఎన్ని డిజర్ట్ లో ఆహరల్లో పనీర్ ఎంతో ఆరోగ్య కరమైనది అంటున్నారు డైటిషీయన్లు. ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువ దీన్ని తినడం వల్ల ఎముకలు,దంతాలు దృఢంగా ఉంటాయి. పనీర్ లో ఫోలిక్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల విటమిన్ -డి,కాల్షియం తో శరీరానికి అందుతాయి.ఎక్కువగా ఎనర్జీని ఇస్తాయి. శరీరం క్రింద భాగంలో నొప్పులు,వెన్ను నొప్పులు, కీళ్ళ బాధ తగ్గుతాయి. మటాయిడ్ ఆర్థరైటిస్ పై పని చేస్తుంది. దంతక్షేయం రానీయదు. మధుమేహాం ఉన్నవాళ్ళ కుడా తీసుకోవచ్చు. పనీర్ […]

గోళ్ళు కొరికే అలవాటు

చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది . ఈ అలవాటు మానుకోవాలంటే గోళ్ళకు ఎర్రని రంగు వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఎమోషన్స్ అణుచుకొనే ప్రక్రియలో భాగంగా గోళ్ళు కొరకడం మొదలు పెడతారని సైకాలజిస్టలు అంటారు . మనలో భావోద్వేగాలు నియంత్రణ వీలులేక ప్రత్యాత్మయదానికై ఎదురు చూస్తూ అన్ కాన్షస్ గా గోళ్ళు కొరికే పనిలో పడుతుందట . కాకపోతే గోళ్ళు కొరికే అలవాటు ఎగ్జైటీ కాదనీ సాధారణ విశ్రాంతిని సాధించే ఆప్రయత్నంలో గోళ్ళు కోరుకుతారని […]

అతిగా వద్దు

ఇటీవలి ఒక పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగినా శరీరం పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని చెపుతోంది . అధికంగా నీళ్ళు తాగేవారి మెదళ్ళలో ఫ్రీ ఫ్రoటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు . అలా ఉంటే తినాలన్న , నమలటానికి చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య వస్తే శరీరంలో ఫ్లూయిడ్స్ పలచబడి పోతాయి. ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయి . శరీరంలో కణాలు వాచిపోతాయి .ఇది శరీరానికి చాలా హానికలించే అంశం […]

పన్నెండు వారాల్లో స్లిమ్ గా

యాపిల్ సిడార్ వెనిగర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. వెనిగర్ అన్న ఫ్రెంచ్ పదానికి పుల్లని వైన్ అని అర్ధం ఉంటుంది. అన్ని రకాలా వెనిగర్ ల తయారీలు ప్రోటీన్లు ,ఎంజైమ్ లు శరీరానికి ఫ్రెండ్లీగా ఉండే బాక్టీరియా ఉంటుంది. యాపిల్స్ పంచదార ఈస్ట్ శాస్త్రీయమైన పద్దతిలో పులియబెడతారు. ఈ వెనిగర్ ను సలాడ్ డ్రిస్సింగ్ గా మేరినేషన్ లు ఆహార ప్రిజర్వేటివ్ గా చట్నిల్లో ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గించటంలో ముందుంటుంది. పన్నెండు వారాల పాటు […]

మొక్కల్లో స్పందన గుణం

మొక్కల్లో నాడీమండలం వంటి సమాచార వ్యవస్థ ఉందనీ ప్రేరణాలకు ప్రతి స్పందించే గుణం ఉందనీ ప్రపంచంలో మొట్టమొదట జగదీష్ చంద్రబోస్ గుర్తించారు. మొక్కల ప్రతి స్పందనని కొలవగలిగే పరికరాన్ని కెస్కోగ్రాఫ్ అంటారు. ఇటీవలే కొందరు శాస్త్రజ్ఞులు మొక్కలు మన మన సంకేతాలను అంది పుచ్చుకొంటాయని మనం ఆనందంగా ,బాధాగా ఉన్న కూడా తెలుసుకొంటాయని కనుకోన్నారు. అంతే కాదు ఇంటి యాజమాని ఆపదలో ఉంటే కూడా ఆ విషయాన్ని ఇంట్లో వ్యక్తుల కంటే మొదట మొక్కలే గుర్తిస్తాయట. అనారోగ్యం […]

పెయిన్ కిల్లర్స్ గుండెకు సమస్య

పెయిన్ కిల్లర్స్ ఎప్పుడూ ప్రమాదమే. తాజా పరిశోధన ఈ నొప్పి మందుల వాడకం గుండెకు చాలా ముప్పు అంటోంది . ఏళ్ళ తరబడి నొప్పి నివారణ టాబ్లేట్స్ వాడుతున్న కోటీ మంది రోగులపై చేసిన ఈ పరిశోధనలు లక్షల మందికి పైగా గుండె పోటుతో హాస్పిటల్ పాలైనట్లు రికార్డు అయ్యింది. వారిలో 19శాతం మంది కొన్నాళ్ళు మందులు వాడగానే ఆస్పత్రి పాలయ్యారు. నొప్పి తగ్గే మందులను వాడటం కన్న సహాజమైన పద్దతుల్లో నొప్పి భరించేలా జీవన విధానం […]

పరుగే ఔషధం

కీళ్ళకు ఎముకలకు సంబంధించి ఎన్నేన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణంగా మోకాళ్ళ సమస్యలు ఉంటే పరుగుల జోలికి పోరు. కానీ ఒక కొత్త పరిశోధన పరుగులతో మోకాళ్ళకి కొత్త బలం వస్తుందని నిరూపించింది. ఈ పరిశోధనలో కొంత మందికి అరగంట పాటు పరుగెత్తేలా చేశారు. పరుగులకు ముందు తర్వాత మోకాళ్ళ దగ్గర జరుగుతున్నుది పరీక్షిస్తే వాపు సమయంలో కనిపించే సైటోకైన్స్ అనే రసాయనం పరుగు తర్వాత తగ్గిపోటాన్ని గమనించారు. భవిష్యత్తు లో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే పరుగుని […]

జానపద గేయాలు-మారి పోదామె

  -డి. సుజాతాదేవి సెట్టు కొమ్మలమీది సిలకల్ల జంటల్లె మల్లి నువ్వూ నేను మారిపోదామె మారిపోదామె || ఇల్లేటొ పల్లేటొ పోలమేటటొ పుట్టేటొ నట్టేట ఉన్నట్టె కొట్టుకుంటది మణుసు || కోకోటి రైకోటి కొప్పులో పువ్వోటి ముక్కునా నత్తోటీ మురిపాల నవ్వో టి || ఆకుపచ్చని కోక అడిగి పుట్టెను సిలక పొలమెళ్ళ పనిలేదు పళ్ళు బోయినమె ||

వ్యాపారం పెట్టాలనుకొన్నారా?

నైపుణ్యాలు  ఉండి  చక్కని  వ్యాపారం  చేద్దామనుకొనే   మహిళలకు  పనికివచ్చే  పథకాలు  ఎన్నో  ఉన్నాయి . ఆహార రంగాన్ని  ఎంచుకొంటే , భారతీయ  మహిళా  బ్యాంక్  అన్నపూర్ణ పథకం క్రింద రుణం ఇస్తుంది . 50 వేల వరకు రుణం తీసుకోవచ్చు 11.75 శాతం వడ్డీరేటు ఉంటుంది . వంటసామాగ్రి ,పరికరాలు ,వాటర్ ఫిల్టర్లు ,కేటరింగ్ కు  సంబందించిన ఇతర వస్తువులు  సమకూర్చు కొనేందుకు  ఈ  పథకం ఉపయోగ పడుతుంది .  18 నుండి  60 ఏళ్ళవయస్సులో ఉన్నవాళ్ళు ఈ రుణం పొందేందుకు అర్హులు […]

చెత్త పెరిగితే నష్టం

మనం రోజు వాడుకోనే రసాయన వ్యర్ధ పదార్ధాలతో చుట్టు పర్యవరణ కలుషితం అయిపోవటమే కాకుండా మనకే కాన్సర్ వంటి భయాంకర వ్యాధులు కూడా వచ్చేందకు అవకాశం ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.గుట్టగా పేరుకు పోయినా చెత్త నుంచి హానికారమైన హైడ్రొజన్ సల్ఫైడ్ వాయువు విడుదల అవుతుంది. ఈ వాయువే ఊపిరితిత్తుల కాన్సర్ కు కారణం .ఇళ్ళలో స్నానాల గదులు,మరుగుదోడ్లు శుభ్రం చేసేందుకు వాడే రసాయనాలతో ఊపిరితిత్తుల వ్యాధులకు అంతే ఉండదు. అందుకే ఇళ్ళలో మట్టి పాత్రలు వాడుకొవటం […]

ఇవి తగిలిస్తే అందం

సంప్రదాయ దుస్తులపైకి అందమైన రూపాల్లో లట్కన్లు వచ్చాయి. చక్కని ప్యాబ్రిక్ తో లేస్ ,ఎంబ్రాయిడరీ లతో పూసలు ,కుచ్చులతో ఇంద్ర ధనస్సు వర్ణాలా కలయికతో ఈ లట్కన్లు అమ్మాయిల మనసు దోచుకొన్నాయి. పరికిణీ – ఓణీ, గాగ్రా – ఛోళీ, చీర, లెహెంగా… డ్రెస్‌ ఎలాంటిదైనా పలు వర్ణాల కలయికతో ఆయా దుస్తులకు నప్పేలా లేదా మరో రంగులో వీటిని ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. పక్షులు, మువ్వలు, అద్దాలు వట్టి దారాల అల్లికలు కలగలుపుకొని ఈ ఎధ్నిక్ హాంగింగ్స్ […]

ఇది శారీ గౌన్ ట్రెండ్

అమ్మాయిలకు చీరకట్టు ఇష్టమే కానీ కట్టుకోవటం కొన్ని గంటలపాటు ఆ చీరెని భరించటం కష్టం అంటారు అలాంటప్పుడు శారీ గౌన్స్ ఆసరదా తీర్చేస్తారు. ఇటు ఆధునికంగా అటు సంప్రదాయకతలను కలగలివేసి ఈ అందాల గౌన్స్ లు ,కాంట్రాస్ట్ గా హెవివర్క్ ఉన్న డిజైన్లు బ్లౌజ్ తో చాలా ట్రెండీగా ఉంటాయి. పై నుంచి పాదాల వరకు గౌన్ లాగా కనిపిస్తుంది. చక్కగా గౌన్ మొత్తం చమ్కీ మెరుపులతో నలుగురిలో ప్రత్యేకం అనిపిస్తాయి.ఈవినింగ్ వేడుకల్లో మెరిపోవాలంటే శారీ గౌన్ […]