June 2019
మన ప్రసాదాలు- “బాలాజీ ప్రసాదం”
గోవిందాశ్రిత..గోకులబృంద….పావన జయ జయ పరమానంద!! బాలాజీ అంటేనే గుర్తు వచ్చేది తిరుపతి కదా!! ఆ స్వామిని….ఏడు కొండల వెంకన్న,ఆపదలు కాసేవాడు,పన్నగశయన,నాగభూషణ..ఎలా పిలిచినా పలుకుతాడు.ప్రత్యక్షంగా కనిపించడు కానీ పరోక్షంగా ఆపదలు కాస్తాడు.శ్రీవారికి శనివారం, మంగళవారం ప్రీతి కరం.శనివారం అత్యంత ఇష్టం.శేషతల్పశాయికి తలనీలాలు సమర్పించిన ఎంతో పుణ్యం.ప్రతి శనివారం పదకొండు రుపాయలు,కర్పూరం స్వామి వారి హుండీలో వేస్తే కోరికలు ఇట్టే తీరుస్తాడు. వేంకటేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కోరిక తీరిన తరువాత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం […]
ఎంత తక్కువో
మన దేశంలో వివిద ఉద్యోగాల్లో ఉన్న మహిళల శాతం వాళ్ళ వేతనాల్లో తేడాలు పెద్దగా ఏమి పెరగలేదు అంటున్నాయి అద్యాయనాలు.ఒక నిఘా వ్యవస్థను నడిపే రంగంలో కేవలం ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే మహిళలున్నారు. రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు 9 శాతం,పౌర సేవా విభాగంలో 7 శాతం అలాగే గ్రామీణ మహిళల్లో 89.5 శాతం మంది స్త్రీలు వ్యవసాయ కూలీలుగా పరిశ్రమల రంగంలో ఉన్నారు. ఏదైన సంస్థ బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ళు 7.7 […]
మెరిసే వర్ణం ఇది
ఇప్పుడు మెరిసే మెటాలిక్ కలర్ వస్త్రశ్రేణి కి పెద్దపీఠ వేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.ఇతర రంగుల కలబోతలు ఈ వెండి రంగుల చీరెలు ఏ సందర్భంలో అయినా చక్కగా ఉంటాయి.రాత్రి వేళల్లో జరిగే ఏ పార్టీలో అయినా ఈ మెటాలిక్ మెరుపులు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.వెండి జరీతో మెరిసే మెటాలిక్ పట్టు చీరెలకు మెటాలిక్ ఫుట్ వేర్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యూలరీ ,సిల్వర్ టోన్ క్లబ్ లు ఎంతో అందం తెచ్చి పెడతాయి.మెటాలిక్ అంచులో లెనిన్ చీరెలు పార్టీ […]
ఈ ఒక్క నగ చాలు
ఏ డ్రెస్ కి అయినా ఏ వస్త్రశ్రేణి కి సంభందించిన చీరె కట్టుకున్నా ఇటు అధునికంగా అటు సంప్రదాయకంగా కనిపించాలన్నా ఎక్కువ నగలు లేకుండా ఒక్క చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ అవీ వజ్రాలు ముత్యాలు పొదిగిన నెలవంక తో నిండు చందమామలా పెట్టుకుంటే చాలు ఇంక ఇతర ఆభరణాలు అవసరం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ వేసవి సాంయత్రాలు లేత రంగుల దుస్తుల పైన ముత్యాలు మువ్వలు వేలాడుతూ అవే కట్ డైమాండ్ చాంద్ బాలీలు […]
