Sunday, 28 Jun, 2026

ఖరీదైన ఆహారం

బంగారం వంటిపైన పెట్టుకోంటే దాని స్పర్శ ఆరోగ్యానికి మంచిదని బంగారం ఉంగరాన్ని పెట్టుకొంటే ఆహారం తినే సమయంలో దానిలోని ఔషధగుణాలు ఆహారంతో పాటు శరారంలోనికి చేరతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బంగారానికి రంగుతప్ప రుచి ఏమీ లేదు. కానీ బంగారానికి ఔషధ గుణాలు ఉన్నాయాన్న నమ్మకంతో జపాన్ వాళ్ళు బంగారం అద్దిన వంటల్ని తాగుతారు. ఇప్పుడు మన కాస్మోపాలిటన్ నరగరాల్లో బంగారం దోసెలు ప్రాముఖ్యత పొందుతున్నాయి. మన దేశంలోఎ ఏటా 12 టన్నుల బంగారం తినేస్తున్నారని రిపోర్ట్. […]

ఎలా తిన్నా రైటే

సలాడ్స్ కూరలు,పలావ్ లలో రుచి కోసం రెడ్ కాప్సికం సరైన ఛాయిస్ అంటారు కుకింగ్ ఎక్స్ పర్ట్స్. రెడ్ కాప్సికం ఉడికించి ,స్లైసులుగా తరిగి సలాడ్స్ లో కలుపుకొని ఎలా తిన్న అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. విటమిన్ ఎ,సి కెరోటనాయిడ్ లకు ఇవి ఆధారం.ఐరన్,కాపర్ ,జింక్,పోటాషియం ,మెగ్నిషియం కూడా అందుతాయి గట్టిగా ఎర్రగా బాగా ఎండినా కాప్సికం ఎంచుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రతలో వండ కూడదు. ఎక్కువ వేడి ఉంటే ఎర్ర కాస్పికం లోని కొన్ని ఫొటో […]

అయితే వెంటనే బ్రేకప్

ఎంతగానో వినేందుకు బాగా లేకపోయినా ఈ అధ్యయనం సరిగ్గానే చెపుతుంది. ప్రేమలో వాసనలకు ప్రధమ స్థానం ఇవ్వాలని చెపుతుంది అధ్యయనం. మగవారు కానీ స్త్రీలు కానీ ఎదుటి వాళ్ళలోని పరిమళాలను బట్టే దగ్గరవటం జరుగుతుందట. మంచి వాసనలు రాకపోటే సంబంధాలు బ్రేకప్ అయిపోతాయట. ముక్కులో ఉండే 40 మిలియన్ల ఆల్ ఫ్యాక్టరీ రిసెస్టర్లు భావోద్వేగ ప్రవర్తన జ్ఞాపక శక్తిలకు సంబంధించి మెదడు భాగాలకు సంబంధాలు చేరవేస్తాయి. కొన్ని రకాల దుర్వాసనలు ముక్కులోని ఇతర నర్వ్ సెల్స్ తాకు […]

కొవ్వు కరగటం లేదా ?

ఎంత ప్రయత్నం చేసినా శరీరంలో పేరుకొన్న కొవ్వు కరగటం లేదంటే జీవక్రీయలు మెరుగు పరిచే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ముందుగా చాలినంత ప్రోటీన్ చేరుతోందా? లేదా చెక్ చేసుకోవాలి. లీన్ మజిల్స్ కావాలంటే మంచి ప్రోటీన్ అందాలి. వారానికి రెండు సార్లయైనా స్ట్రెగ్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎమోషనల్ ఈ టింగ్ అంటే పోన్లే ఒక్కటే కదా అని తినేయటం దీన్ని ముఖ్యంగా కట్ చేయాలి. తిన్నా ప్రతి విషయాన్ని నోట్ చేసుకోనే అలవాటు చేసుకోవాలి. అప్పుడే […]

ఇన్ ఫెక్షన్ తగ్గించే వాటర్

బ్లాడర్ ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే ప్రతి రోజు అదనంగా ఒకటిన్నర లీటర్ల నీరు తాగాలని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.అలా ఎక్కువ నీళ్ళు తాగితే బ్లాడర్ ఇన్ఫెక్షన్లు 48శాతం తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో గుర్తించారు. ఎక్కువ ద్రవ పదార్థాలు బ్లాడర్ ను బ్యాక్టిరీయా అంటి పెట్టుకొని ఉండే సామార్థ్యాన్ని తగ్గించేందుకు సహాకరిస్తాయి. ఇన్ఫెక్షన్లకు బాక్టీరియాతో చికిత్సా చేసిన మంచి నీళ్ళు తోడైతేనే ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గిపోతుంది.

మన ప్రసాదాలు -“హనుమంత ప్రసాదం”

“హనుమంత ప్రసాదం” “బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాః ఆజాడ్యం వాక్ పటుత్వం చ హనుమంత్ స్మరణాత్ భవేత్”. పిల్లలు ముందుగా ఇష్టపడి పూజించే దైవం హనుమంతుడు. పేరు తలచి ఏ కార్యం కానివ్వండి వాయువేగంతో విజయం సాధించేస్తారు.ముఖ్యంగా పిల్లల విషయంలో హనుమంతుని పూజ సర్వ రోగ నివారణ,దుష్ప్రభావాలు,గాలి చేష్టలను దరి చేరవు.మన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఆంజనేయుడి పటము పెట్టిన ఎల్లవేళలా మనలను అభయ ఆంజనేయుడుగా రక్షిస్తాడు.సింధూరం,తమలపాకులు అత్యంత ఇష్టం.మంగళవారం,శనివారం నాడు భక్తులు 3,5,9,11తమలపాకుల దండతో […]

మూడ్ సరిగా లేదా

వయసు కలతనిద్ర కూడ జ్జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అని యూనివర్సిటీ ఆఫ్ కాలీఫోర్నియా యూనీవర్సిటీ ఆఫ్ మిచిగన్ ,దీ నేషన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ సంయుక్తంగా చేసిన అద్యాయనంలో చెబుతున్నారు.కాలేజీ విద్యార్ధుల నుంచి వివిధ వయసులు గలవారిలో చేసిన ఈ ఆధ్యాయనంలో వయస్సు పెరుగుతున్న కొద్ది జ్ఞాపకశక్తి తగ్గుతుందని అలాగే సరైన నిద్ర లేకపోవడం డిప్రెస్ డ్ మూడ్ కూడా జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఇవి విరివిగా రెండు కలిసి […]

వయసు పెరిగితే ఏం ?

వయసు 40 దాటితే ఇక చర్మం రంగులో కలిసిపోయే రంగులు వెలిసిపోయిన రంగులు ఎంచుకొండి.ఏ ముదురు రంగు అయినా బాగానే ఉంటుంది అంటారు స్టైలిస్ట్ లు,చర్మం రంగు తెలుపైతే క్లాసిక్ లుక్ కోసం లేత రంగులు అట్రాక్టివ్ కలర్స్ కావాలంటే ఎరుపు,పసుపు,గులాబీ రంగులు తీసుకోవచ్చు.మోడ్రన్ డ్రెస్ లే వేసుకుంటుంటే నలభైదాటినా సరే స్కిన్ టైట్ కాకుండా స్ట్రైట్ కట్ జీన్స్ ఎంచుకోమంటున్నారు.నడుము వెడల్పుగా ఉంటే బూట్ కట్ జీన్స్ ఎంఛుకోవచ్చు. స్టైల్ గా హుందా గా కనబడేందుకు […]

మరక పడిందా?

ఈ సీజన్ అంతా కాటనే .ఎండ ప్రభావం లేకుండా మెత్తని నూలు దుస్తులు వాడటానికి అందరూ ఇష్టపడతారు. కాస్త తేలికైన రంగులకే ప్రాధాన్యత ఇస్తారు. వాటి పైన చిన్న మరక పడినా చూసేందుకు కొట్టాచ్చినట్లు కనిపిస్తుంది. హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటార్జెంట్ ఒక భాగం నీరు కలిపి పేస్ట్ లాగా చేసి శుభ్రమైన టూత్ బ్రెష్ తో ఈ పేస్ట్ ను మరక పడిన చోట రాయాలి.రుద్దటం వల్ల కాటన్ ఫ్యాబ్రిక్ లోకి […]

ట్రేండీ జిప్సీ స్టైల్

సమ్మర్ ఫ్యాషన్ లో అమ్మాయిలకు నచ్చేవి జిప్పీ డిజైనర్ డ్రెస్ లే.ఫ్లవర్ డిజైన్లు జామెట్రీ ఈ జిప్లియన్ వంటి ఎన్నో రకాల ప్రింట్స్ జిప్పీ షర్ట్ లకు ప్రత్యేకం. క్రాప్ టాప్స్ ,స్లీవ్ లెస్ ,షర్ట్ ఎలాంటి టాప్స్ అయినా జిప్సీ మోడల్లో చక్కగా ఉంటాయి. అలగే టాప్ ,బాటమ్ మ్యాచ్ అవ్వాలని ఈ ఫ్యాషన్ డ్రెస్ ల్లో రూలేం ఉండదు. మిక్స్ అండ్ మ్యాచ్ కే యువతరం ఓటేస్తుంది. కాబట్టే జిప్సీ స్టైల్ సర్వత్రా ఆదరణ […]

ఫౌండేషన్ ముఖ్యం

ముఖం మచ్చలు కనబడకుండా మృదువుగా కనబడాలంటే సరైన ఫౌండేషన్ ఎంచుకోవటంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్ కలర్ కు మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. ముందుగా ముఖాన్ని క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చ రైజింగ్ చేయాలి. హాడావుడి లేకండా మాయిశ్చరైజర్ ను చర్మం పీల్చుకోనివ్వాలి. అరచేతిలో ఫౌండేషన్ వేసుకోని వేలికోనలతో ముఖంపై మెడపై చుక్కలుగా పెట్టాలి. ఫింగర్ టిప్స్ తో సమంగా బ్లెండ్ చేసుకోవాలి. మెడను మరచి పోవద్దు, ముఖంపై అప్లైయ్ చేయాలి. ట్రాన్స్ సెంట్ పౌడర్ ,లేదా మాచింగ్ […]

మోధురా పాలిత్ కు అవార్డ్

కేన్స్ లో భారతీయ సత్తా చాటే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డ్స్ ఏవైనా స్త్రీ పురుష బేధం లేకుండా ప్రతిభ ఆధారంగానే రావాలి అంటోంది మోధురా పాలిత్.కేన్స్ చిత్రాత్సోవాల్లో కలకత్తాకు చెందిన ఛాయాగ్రాహకురాలు మోధురా పాలిత్ కు ప్రత్యేక ప్రోత్సహాక బహుమతి దక్కింది. సినిమాటోగ్రఫీలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాన్ని గత ఏడాది నుంచి అందిస్తున్నారు.

సాతి ఫ్యాడ్స్

2014లో మిట్ ,హార్వర్ట్ ,నిర్మా యూనివర్సిటీల నుంచి మెత్తం నలుగురు యువ ఇంజనీర్స్ కలిసి సాతీ ఫ్యాడ్స్ పేరుతో ఎకో ఫ్రెండ్లీ నెలసరి ఉత్పత్తులు తయారు చేశారు. స్వాతీ ఫ్యాడ్స్ అరటి నాప్ కిన్లు,గుజరాత్ రైతులు సాగు చేసే అరటి నార నుంచి ఈ నాప్ కీన్లు తయారు చేస్తారు. మిగిలిన వ్యర్ధాలు రైతులు పొలాలకు వాడతారు ఎలాంటి రసాయానాలు అంటని ఈ నాప్ కీన్లు మహిళలకు సురక్షం ..బాక్స్ వెల రూ.180. saathi pads.com ద్వారా […]

వారణాసి నాగలక్ష్మి 

వారణాసి నాగలక్ష్మి చదువుకున్నది రసాయనశాస్త్రమైనా ఆమె అభిరుచి సాహిత్యం లోనూ, చిత్రలేఖనంలోనూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఎంఫిల్ చేసి కొంతకాలం ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచీ లలితగీతాలు, కథలు, వ్యాసాలు, కవితలూ వ్రాస్తూ ఉన్నా వీరి మొదటి పుస్తకం వానచినుకులు వెలువడింది 2003 లో. దానికి 2004లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం లభించింది. తర్వాత ఆలంబన, ఆసరా, వేకువపాట కథా సంపుటాలు, ఊర్వశి అనే నృత్య నాటిక […]

మన ప్రసాదాలు శివ ప్రసాదం

“శివ ప్రసాదం” శివుడు తాండవము చేయునమ్మ…కైలాస గిరిపై అవిరళ ముగ జగదాంబ ముందర!! శివారాధనకు సోమవారం అత్యంత శక్తివంతమైనది.త్రి సంధ్యా నటుడైన భోళాశంకరుడు వాహనమైన నందీశ్వరునిపై ప్రదోష కాలంలో లోక సంచారానికి బయలుదేరుతారు కావున ప్రదోషవేళ పూజకి ప్రాధాన్యత.శివన్నకు పాలు, పంచామృతాల అభిషేకం, విభూతి అలంకారణ ఆనందం. తెల్లని తామరలతో పూజించిన అద్భుతమైన ఙ్ఞాన సంపద,బిల్వపత్రంతో ఐశ్వర్యం,మందారపూలతో పూజిస్తే అన్నోన్య దాంపత్య జీవితం లభిస్తుంది. సంపంగి, ,పారిజాతం,తులసి మొగలి అనివార్యం.  నిత్య ప్రసాదం: కొబ్బరి,ఎండుద్రాక్ష, పాయసం. సోమవారం […]

రంగు వేస్తున్నారా?

హెయిర్ డై ల్లో ఇప్పడు అనేక మార్పులు వచ్చాయి.వేసుకొని ఐదు నిమిషాలంటు చాలు అని యాడ్స్ లో చూస్తుంటాం. అయితే ఐదు నిమిషాలు ఉండేవి అయినా అరగంటపాటు ఉండాల్సినవి అయినా వాడుక సమయంలో జాగ్రత్తలు చాలా అవసరం .హెయిర్ డై పాకెట్ పైన కనిపించే కలర్ మనం వేసుకొన్నప్పుడు కనిపించకపోవచ్చు. హెయిర్ డై డబ్బాలో కనిపించే కలర్ ఛార్ట్ వెతికి సరైన రంగు గమనించుకోవాలి. గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెల్లో కావసినంత రంగు ఇకే సారి కలుపుకోవాలి. […]

వెదురుతో ఇళ్ళు

పర్యావరణ హితమైన కట్టడాలు నీలమ్ మంజునాథ్ లక్ష్యం బెంగళూరుకు చెందిన నీలమ్ ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్ పూర్తి చేసింది. మట్టి వెదురు కలప గడ్డి ఉపయోగించి పూర్వకాలంలో కట్టుకున్న ఇళ్ళు మోడల్ గా తీసుకోని వెదురుతో ఇళ్ళు నిర్మించాలనుకొంది. వెదురు భారత దేశంలో విరివిరిగా పండే పంట. నిర్మాణ వ్యయం తక్కువ. మానస రామ్ ఆర్కిటెక్ట్ పేరుతో సంస్థ స్థాపించి ఇళ్ళు నిర్మిస్తోందామె. ఆమె సేవలకు గుర్తింపుగా జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వచ్చాయి. బెంగళూర్ లోని […]

గర్భిణుల ఆరోగ్యం

గర్భిణలకు ప్రోటీన్ ల అవసరం చాలా ఉంది అంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు.కండరాలు బలంగా ఉంటేనే ఎముకులు దృఢంగా ఉండవు,ఆరోగ్యవంతమైన ఎముకుల వ్యవస్థపైనే రక్త ఉత్పత్తి ,శరీర ఇతర విభాగాల పని తనం ఆధారపడి ఉంటాయి. అయితే ఈ వ్యవస్థలను సవ్యంగా నిలబెట్టేందుకు ప్రోటీన్ మరింత అవసరం. గర్భిణులకు పోటాషియంతో పాటు ప్రోటీన్ లు కూడా ఇవ్వాలని,సరిపడా ప్రోటీన్ తీసుకొన్న గర్భిణుల్లో సిజేరియన్ తో పని లేకుండా సహజ ప్రసవం అయిందనీ పుట్టిన శిశువు కూడా చక్కగా […]

సమ్మర్ కు సగ్గు బియ్యం

వేసవి తాపంకు,వడదెబ్బతో అలసిపోవటం,నీరసించటం మొదలైన సమస్యలకు సగ్గు బియ్యం జీవ సమాధానం అంటారు ఎక్స్ పర్ట్స్. సగ్గుబియ్యంలో శరీరానికి కావాలసిన అన్ని రకల ఖనిజాలు,ఎలక్ట్రోలైట్స్ ఉండటంతో నీరసంగా ఉండే వాళ్ళు ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు సగ్గుబియ్యం జావా తీసుకొంటే ఉపశమనమంగా ఉంటుంది. అలాగే ఎముకల పటుత్వానికి కండరాల శక్తికీ ఇది ఎంతో తోడ్పడుతుంది. అజీర్ణం,మలబద్దకం,ఎసిడిటి సమస్యలు రానివ్వదు. వేసవితాపం పెరిగి దాహాం వేస్తే ఈ జావా చలువా నిచ్చి దాహాశాంతిని కూడా ఇవ్వగలదంటున్నారు.

పోట్లాడు కోకండి

దంపతులు తరుచుగా గొడవ పడుతూ ఉంటే వాళ్ళకు మానసికంగానే కాదు,శారీరకమైన ఇబ్బందులు తప్పవు అంటున్నారు పరిశోధకులు. పగలంతా శ్రమపడి రాత్రి విశ్రాంతి వేళలో పోట్లాడుకోవటం మొదలు పెడితే ఆ జంటల్లో ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆజీర్ణం కాని ఆహారంలోని బాక్టీరియా రక్తంలో చేరుకోని ఇన్ ఫ్లుయేషన్ సమస్య ఎదురవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. పేగు గోడలు పలచబడిపోయి అవి రక్తంలో చేరుకుంటాయన్న మాట. పొట్లాడం వల్ల పోట్ట లీకేజీకి దాని నుంచి ఇన్ ఫ్లమేషన్ కు దారి […]