March 2019
నాది ఆరోగ్య పూరితమైన డైట్
ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతానని కైరా అద్వాని ప్రతి ఉదయాన్నే ఆరోగ్య పూరితంగా ప్రారంబిస్తాను అంటోంది. ఒక గిన్నేడు తాజా పండ్లతో రోజును ఆరంబిస్తాను.బొప్పాయి లేదా సీజనల్ పండు తింటాను. రోజు మార్చి రోజు పండ్లు లేదా ఓట్ మిల్క్ లేదా ఓట్స్ ఉప్మా తింటాను.ఉదయం పదకొండు గంటలకు బ్లాక్ కాఫి తాగుతాను.లంచ్ లో ఫిష్ తింటాను.దీనితో పాటు ఒక బౌల్ కూరగాయలు తింటాను.బెండ,సొర,గుమ్మడి,పాలకూరలు సాధారణంగా డైట్ లో ఉంటాయి.డిన్నర్ చాలా తేలిగ్గానే ఉంటుంది.లంచ్ లో […]
పరుగుతో లాభాలు
నడక కంటే పరుగులో ఎన్నో లాభాలున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్.పరుగుతో గ్రంధులు పనితీరు సక్రమమై సరిపడా హర్మోన్లు విడుదల అవుతాయి.లోపలికి ఎక్కువగా గాలి పీల్చుకొంటాం కనుక ఊపిరితిత్తులు బలపడతాయి.ఉదయం వేళ జాగింగ్ తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.పరుగుతో నడుము కింది భాగంలోని కండారాలు ఎముకలు ధృడంగా అవుతాయి.కీళ్ళకు సంబంధించిన టెండన్లు,లిగ్ మెంట్లు బలపడతాయి.పరుగుతో కలిగే వత్తిడిని తట్టుకోవడం ద్వారా శరీరం కీళ్ళకు అవసరమైన లవణాలు సరఫరా చేస్తుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది.బాలెన్స్ పెరుగుతుంది.శరీరం పోశ్చర్ లోపాలు తొలగి చక్కని […]
కాస్త పగటి నిద్ర మంచిదే
బి.పి కి సంబధించి చాలా అధ్యయానాలు జరుగుతున్నాయి. పగటి వేళ కాసేపు నిద్ర పోవటం ద్వారా శరీరం పునరుత్తేజం పొంది మనసు ప్రశాంతంగా ఉండి బి.పి సమస్య దాదాపు తగ్గిపోతుంది అంటున్నారు న్యూజెర్సీ లోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్టియాలజి పరిశోధకులు. 60 ఏళ్ళకు పైబడిన 200 మంది పైన ఈ అధ్యయనం నిర్వహించారు.వారికి మద్యహ్నం కాసేపు నిద్ర పోవాలని చచెప్పారు. అలా ఎంపిక చేసిన వారిని నిద్ర నుంచి లేచాక పరీక్షించి చూస్తే బ్లడ్ ప్రెజర్ […]
ఫ్లవర్ ప్యాక్స్
పువ్వులతో చేసిన ఫేస్ మాస్క్ లు ఒళ్ళంతా పుల పరిమళం నింపాతాయంటున్నారు ఎక్స్పర్ట్. మందార పువ్వులు చర్మానికి టోనర్ గా పనిచేసి నిగారింపునిస్తాయి.ముల్తాని మట్టి ,ఎండిన మందార పువ్వుల పొడి ,తేనె,యోగర్ట్ కలిపి పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే ట్యాన్ సమస్య తగ్గిపోతుంది. పొద్దు తిరుగుడు పువ్వులు లేదా గింజలు వీటిని ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించవచ్చు. గింజల్ని రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ఉదయం మెత్తని పేస్ట్ లా చేసి కాస్తా పుచ్చకాయ రసం […]
వేసవికి పలాజో అందం
సమ్మర్ కోసం ఎన్నో సరికొత్త డిజైన్ లు వచ్చాయి. వాటిలో అమ్మాయిలను విపరితంగా ఆకర్షించేది పలాజో శారీ స్టయిల్. ఇది స్టయిల్ గా కంఫర్ట్ గా కనిపిస్తుంది. కుర్తాకి బాటమ్ గా ధరించే పలాజో ప్యాంట్ కాస్తా వదులుగా ఉంటుంది. కొన్ని కుచ్చిలతో పలాజో స్కర్ట్ గా కనిపిస్తుంది. ఈ పలాజోకి వోణి జతచేస్తే పలాజో శారీ అయిపోతుంది. ఈ సీజన్ లో కంఫర్ట్ గా ఉండేందుకు కాటన్ ప్రింటేడ్ పలాజో ,కాలర్ నేక్ బ్లౌస్ జతగా […]
నిలబడి పనిచేస్తే ఆరోగ్యం
ఆఫీసుల్లో అద్దాల గదుల్లో ,ఎసీల్లో కూర్చోని పనిచేయటం చాలా దర్జాగా ఉంటుంది. కాని అలా సంతోషంగా కూర్చోని చేసే పని వల్ల డయాబెటిస్,గుండె జబ్బులు వస్తున్నాయి అంటున్నాయి అధ్యాయనాలు. దీర్ఘకాలం కూర్చోని పనిచేసే వారు బరువు పెరుగుతారు. జాగ్రత్తగా గమనిస్తే కొన్ని గంటలు కదలకుండా కూర్చోని పనిచేస్తే పాదాల్లో వాపు కనిపిస్తుంది.అలా కూర్చోడం సరైన భంగిమల్లో లేకపోతే భూజం నొప్పి ,మెడ నొప్పి నడుము నొప్పు వంటివి వస్తాయి. అందుకే ఆఫీసులో పనిగంటలు ఎనిమిదిగా ఉంటే ,అందులో […]
ఊరగాయలు ఆరోగ్యమే
ఇది ఊరగాయల సీజన్. ఉప్పు,నూనె,కారంతో తేలే ఊరగాయలు ఆరోగ్యమా?. వీటిలో పోషకాలు ఉంటాయా అంటే ఉంటాయనే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నూనె, కారంతో పాటు వెల్లుల్లి, ఆవపిండి ,మెంతిపిండి వంటి వాటిలో పోషకాలు కొద్ది మోత్తంలో అయిన ఉంటాయి. కొద్ది మోతాదులో ఊరగాయ తింటే వాటిలోని యాంటి ఆక్సిడెంట్స్ ,విటమిన్లు,ఖనిజాలు,జీర్ణశయ ఆరోగ్యనికి ఎంతో ఉపయోగపడతాయి. కాని అధిక మొత్తంలో ఉప్పు,కారం ఉండటంతో ఉరగాయ అన్నంతో కలుపుకొని ఆ రుచిలో ఎక్కువ అన్నం తింటాం కనుక ఆ సమయంలో […]
అనారోగ్య సంకేతాలివి
పెళ్ళి తరువాత వెంటనే పిల్లలు కలిగితే,అలా వెంటనే తండ్రి అయితే ఆ యువకుడు పూర్తి ఆరోగ్య వంతుడు అంటున్నాయి అద్యాయానాలు. పిల్లలు వద్దనుకుంటే తప్పించి తండ్రి కాలేక అతని శుక్రకణంలో,వీర్య ఉత్పత్తిలో లోపం ఉన్నట్లు అంతేకాదు భవిష్యత్తులో వారికి అనారోగ్యలు రాబోయే దానికి సంకేతం అంటున్నాయి అధ్యయానాలు. వీర్యలోపం ఉంటే వారిలో హైపర్ టేన్షన్ రక్తనాళ సమస్యలు,చర్మ రోగాలు ఎండో క్రైన్ గ్రంధి సమస్యలు గుండె సమస్యలు వస్తున్నాయని గుర్తు చేసారు. శరీరంలో ఉండే జన్యువులు అన్ని […]
ఎండకి చర్మం కమిలితే
ఎండ వేడికి ఒక్కొసారి చర్మం కమిలినట్లు ముదురు రంగులోకి వస్తుంది. అలా రంగు మారిన చర్మాన్ని చల్లబరిచి ,పుర్వపు రంగులోకి తెచ్చేందుకు ఈ చిట్కా చాలా చక్కగా పనికి వస్తుంది. పసుపు చర్మానికి మెరుపునిస్తుంది.శనగపిండి తెలుపునిస్తుంది.ఒక చెంచా పసుపు ఒక కప్పు శనగపిండి లో పాలతో కాని నీళ్ళతో కాని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపైన శరీరం పైన పట్టించుకోని ఆరి పోనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే […]
బయటకు వేళ్తున్నారా?
ఎండలో వెళుతుంటే కోన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి.ఎండ ప్రభావం మీద పడకుండా మందంగా ఉండే కాటన్ దుస్తులు ఎంచుకోవాలి. చేతులు పాదాలు కూడా కప్పి వుండేలా దుస్తులు ధరించాలి.తప్పని సరిగా గొడుగు వెంట తీసుకోని వెళ్ళాలి.మసాలా వేసిన పదార్ధాలు తినక పోవటమే మంచిది.కనీసం పదిహేను నిమిషాలు వ్యాయమం తప్పని సరిగా చేయాలి. ముందర ఒక అరగంట ముందు డ్రై ఫ్రూట్స్ ,బ్రేడ్ స్లయిడ్స్,బిస్కేట్స్,పండు ఏదో ఒకటి తిని మంచి నీళ్ళు తాగాలి.ఈ కాలంలో చమట ఎక్కువ […]
యుధ్ధ విమానం నడిపిన అవని
2018 లో మోదటి ఇండియన్ ఉమెన్ పైలేట్ గా మిగ్ 21 బైసన్ విమానాన్ని 30 నిముషాలు పాటు నడిపి చరిత్ర సృష్టించింది అవని చతుర్వేది. లెప్టెనెంట్ ర్యాంక్ ను కూడా అందుకుంది. భారత వాయి సేనలో చేరిన మోదటి ముగ్గురు మహిళ పైలెట్లలో అవని ఒకరు. ఆమెది మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లా. షారోల్ జిల్లాలోని డియోలాండ్ లో పాఠశాల చదువు పూర్తి చేసింది అవని. బనస్థలి యునవర్సిటిలో బిటెక్ పూర్తి చేసింది. ఆ […]
సన్ స్ర్కీన్ తప్పని సరి
ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్ర్కీన్ వాడలసిందే. అయితే ఎలాంటి సన్ స్ర్కీన్ ఎంచుకోవాలి.ప్రకటనల్లో కనపడే సన్ స్ర్కీన్ లు చర్మానికి ఉపయోగపడే ఎస్.పి.ఎఫ్ ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం లేదు. అందువల్ల మెడికేటేడ్ సన్ స్ర్కీన్ వాడమంటున్నరు ఎక్స్పర్ట్. అందువల్ల బ్రాండ్ స్ర్పక్టమ్ సన్ స్ర్కీన్ ఎంచుకోవాలి.ఇవి అన్ని చొట్ల దోరకవు. అతినిలలోహిత కిరణాల నుంచి కూడా చర్మాన్ని రక్షణ కల్పిస్తాయి. ఎల్ఈడీ బల్బ్ ల నుంచి వేలువడే యువి కిరణాలు నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. […]
వేసవి స్పెషల్ చాయ్
ఈ వేసవిని ఘుమ ఘుమ లాడిస్తాయి. చక్కని సువాసనతో మల్లెపూలు .ఇవి కేవలం తల్లో పెట్టుకొనేందుకు ,ప్రత్యేక సందర్బల్లో అలంకరణగా కాదు బోలెడంత ఆరోగ్యన్ని కూడ ఇస్తాయి.ఈ మల్లెపూలతో చేసిన టీ తాగిన జీవ క్రీయల వేగం పేరుగుతుంది.పేరుకున్న కోవ్వు కరుగుతుంది.మల్లెల టీ రోజు తాగితే చర్మం తాజాగా ఉంటుంది.ఈ టీ లో వ్యాధి నిరోధక శక్తి పెంచే సుగుణాలు కూడా ఎక్కువ.ఈ టీ రక్త పోటుని అదుపులో ఉంచుతుంది నిద్రలేమితో బాధ పడే వారికి మంచి […]
కళ్ళు అలసిపోతాయి
సాధారణంగా సగం సమయం కంప్యూటర్ ముందే గడుస్తూ ఉంటుంది.అంతసేపు నిర్విరామంగా కంప్యూటర్ చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారి పోతాయి. సాధారణంగా కళ్ళు నిమిషంలో 20 సార్లు మూసి తెరుస్తారు.అదే కంప్యూటర్ చూస్తే సగం సార్లే కళ్ళు మూసి తెరుస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.దీంతో కన్నీళ్ళు ఆవిరై కళ్ళు పొడిబారి పోతాయి.అందుకే ప్రతి రెండు గంటలకొకసారి పది నిమిషాలు కంప్యూటర్ నుంచి దృష్టి మరల్చాలి.కంప్యూటర్ కి కాస్తా దూరంగా కూర్చుని పని చేయాలి.గదిలో వెళుతూరు బట్టి కంప్యూటర్ కాంతి సరి […]
నా పని నన్ను చేసుకోనివ్వండి
సినిమా తారలు అంటే ఎంత ఇష్టమో వాళ్ళ గురించి కూడా రకరకాల కామెంట్లు చేయడం కూడా అంతే ఇష్టం అనిపిస్తుంది.రేండేళ్ళు పిల్లని వదిలి కరీనా కేరీర్ లోకంగా బతుకుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిందలు కామెంట్ల విషయంలో మనసు విప్పింది కరీనా.పిల్లల సంతోషం కోసం ఏదైన చేస్తా. నా పిల్లవాడి సంతోషం కోసం ఎంతో జీతం ఇచ్చి ఆయాని కుదిరిచ్చా ఇంకా మీరు బాదపడకంది అని నెటిజన్లకు చురకలు అంటించింది కరీనా,నేని […]
చీర కట్టే అందం
చీర ఎప్పుడు ఫ్యాషనే. ఏ సందర్భానికైన చూడటానికి ఎప్పుడు చక్కగానే కనిపిస్తుంది.కాని శరీరాకృతిని బట్టి చీరె ఎంచుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్. సన్నగా ఉండే వాళ్ళు కాటన్ పట్టు చీరెలు,లావుగా ఉండే వాళ్ళు తేలికైన చాందిని మైసూరు సిల్క్ ఎంచుకుని కట్టుకుంటే బావుంటుంది.ఆధునిక స్టైల్ కావాలంటే పొడవైన బ్లౌజ్ ఎడం వైపు వచ్చేలా కుచ్చిళ్ళు వేసుకుంటే చాలు.సంప్రదాయ చీరెకట్టుతో పాటు గుజరాతీ,హైదరాబాదీ,రాజస్థానీ,బెంగాళ్ ల్లో లా రకరకాల చీర కట్టుతో అందంగా ముస్తాబు అవ్వచ్చు.ఒక్క రోజులో 370 రకాల […]
నేను వంద శాతం పర్ ఫెక్ట్
నేను చాలా లక్కీ అంటుంది తమన్నా, నేను అన్ని రకాల పాత్రలు చేశాను కమర్షియల్,రియలిస్టిక్,అప్రోచ్ ఉన్న ఏ పాత్ర అయినా అభిమానుల కోసం చేశాను. పాత్ర ఏదైన అభిమానుల కోసం సంపూర్ణ ప్రయత్నం చేస్తా. ప్రయత్నం మాత్రం నాది. ఫలితం మాత్రం ప్రేక్షకులే నిర్ణయించాలి. కాని నేను ఏ జోనర్ లో నటించిన యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులు.నేను కమర్షీయల్ ఆర్ట్ సినిమా అని విభజించి ఆర్టిస్ట్ గా పర్ ఫెక్ట్ గా నా శక్తి అంతా పెడతా […]
కడుపు నిండటం ఖాయం
రోజు ఒక యాపిల్ తింటే వైద్యుడితో అవసరం ఉండదని వింటూ ఉంటాం. ఈ విషయం పిల్లలకు నూరిపోస్తారు కూడా ఒక యాపిల్ సర్వరోగ నివారిణిలా పని చేస్తుందని అన్న ఆలోచన పక్కనబెడితే నిస్సందేహంగా యాపిల్ లో అనేక పోషకాలున్నాయి. ఐరన్,పొటాషియం విటమిన్ సీ,ఫిలో న్యూట్రియంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో 85 శాతం నీరు,ఎక్కువ కేలరీలు లేకుండా ఒక యాపిల్ తో కడుపు నిండడం మాత్రం ఖాయం. వీటిని సలాడ్లు లేదా చీజ్ లలో కలిపి తీసుకోవచు. ప్రతిరోజు […]
ఎంతో విలువైన నిద్ర
నిద్రను చాలా నిర్లక్ష్యం చేస్తారు. రాత్రివేళ చాలా సమయం లాప్ టాప్ లో పని చేసుకుంటు ఉంటారు. లేదా ఏ ప్రోగ్రామో చూస్తూ కాలక్షేపం చేస్తారు. కాని శరీరానికి ఎంత తిండి అవసరమో నిద్ర కూడా అంతే అవసరంఽది ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపెడుతుంది.ముఖ్యంగా నిద్ర రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధకవ్యవస్థని బలోపేతం చేస్తుంది. నిద్రపోవడం వల్ల మెదడు కణాలన్ని విశ్రాంతిలోకి వెళ్తాయి. నిద్రతో పగటి వేళ చేసిన పనుల వత్తిడి […]
అనారోగ్య సమస్యలొస్తాయి
జంక్ ఫుడ్ తో అనారోగ్యం నిజమే అంటున్నారు అద్యాయనకారులు.బర్గర్లు,పిజ్జాలు,రోల్స్ వంటివి తీసుకోగానే వాటి ప్రభావం శరీరంలోని రక్తకణాల పై నేరుగా కనిపిస్తుందని ధమనులు అత్యంత వేగంగా గట్టిపడి వాటి నిర్మాణంలో అసాధారణమైన మార్పులు వస్తాయాని పరిశోధకులు చెబుతున్నారు. పిజ్జాలు,బర్గర్లు తినేవారి శరీరంలో కలిగే మార్పులను కొన్ని వందల మందిని స్కాన్ చేసి కనిపెట్టారు. జంక్ ఫుడ్ తిన్నాక రక్తకణాల పై అదనపు పొర ఏర్పడి ఉబ్బినట్లుగా తయారవుతుందని ఈ పరిణామం శరీరంలో రక్తప్రసరణ పైన దుష్ట ప్రభావం […]
